Ramakrishna Akula | Mega Cult

9.3K posts

Ramakrishna Akula | Mega Cult banner
Ramakrishna Akula | Mega Cult

Ramakrishna Akula | Mega Cult

@akulark

మార్పు మొదట తిరస్కరించబడినా తరువాత ఆమోదింపబడుతుంది... మార్పు కోసం మంచి పాలన కోసం @JanaSenaParty నేనొక చిరు అభిమానిని. #JanaSenaForAP

Vishakhapatnam, India เข้าร่วม Eylül 2018
733 กำลังติดตาม1.9K ผู้ติดตาม
Ramakrishna Akula | Mega Cult รีทวีตแล้ว
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
పాడేరు వద్ద గిరిజన గ్రామాల్లో 'అడవితల్లి బాట' కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్లను పరిశీలించిన గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #AdaviThalliBaata #JanaSenaFormationDay
తెలుగు
4
364
1.2K
9.2K
Ramakrishna Akula | Mega Cult รีทวีตแล้ว
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
The Day. The Man. The Promise. జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. అతనిది కోట!!! @PawanKalyan Thanks to everyone for being a part of this incredible journey.. Jai Hind! 🇮🇳 #JSPFormationDay
English
213
5.3K
14.9K
310.8K
Ramakrishna Akula | Mega Cult
కోనసీమ కొబ్బరి పంట రైతుల ఆనందం. మాటిచ్చిన నెలకు కార్యరూపందాల్చిన పనులు. జయహో జనసేనాని
Ramakrishna Akula | Mega Cult tweet media
తెలుగు
0
1
5
93
Ramakrishna Akula | Mega Cult
పెద్దావిడకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటం వెళ్లిన పవన్ కళ్యాణ్ గారు.
Ramakrishna Akula | Mega Cult tweet media
తెలుగు
0
0
3
69
Ramakrishna Akula | Mega Cult รีทวีตแล้ว
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఇప్పటం గ్రామంలో శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారి ఇంటికి ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు Live link : youtube.com/live/-T-LiWoGj…
YouTube video
YouTube
తెలుగు
9
350
986
43.4K
Ramakrishna Akula | Mega Cult
ఈ YCP మానసిక రోగులు మన సమాజానికి ప్రమాదకరం.
Ramakrishna Akula | Mega Cult tweet mediaRamakrishna Akula | Mega Cult tweet mediaRamakrishna Akula | Mega Cult tweet media
తెలుగు
1
0
1
59
Ramakrishna Akula | Mega Cult รีทวีตแล้ว
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
Responsive Governance in Action. Hon’ble Deputy Chief Minister @PawanKalyan Humanitarian Intervention at Srisailam. #SwathiRojha #Srisailam
English
33
1.9K
6K
169.7K
Ramakrishna Akula | Mega Cult รีทวีตแล้ว
Dr. Sandeep Panchakarla
Dr. Sandeep Panchakarla@DrSandeepJSP·
Press Note from @AP_PCB regarding the meeting and action plan to control Air Pollution in Visakhapatnam. #APPCB
Dr. Sandeep Panchakarla tweet media
English
1
191
662
8.2K
Ramakrishna Akula | Mega Cult
21 నియోజకవర్గాలలో జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక్కొక్కరితో భేటీ. నివేదికలు సమర్పిస్తున్న ఎమ్మెల్యేలు.
తెలుగు
0
1
9
44
Ramakrishna Akula | Mega Cult รีทวีตแล้ว
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
స్థానిక ఎన్నికలను తలపించేలా పిఠాపురం జనసేన పార్టీ క్షేత్ర స్థాయి కమిటీల నియామకం • కమిటీల్లో స్థానం కోసం పోటీ పడుతున్న క్షేత్రస్థాయి జనసైనికులు • విపరీతమైన పోటీ ఉన్న చోట్ల బ్యాలెట్ పేపర్లతో కమిటీ సభ్యుల ఎంపిక • పూర్తిగా, ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా కమిటీల ఎంపిక • మొత్తం 28 గ్రామాలకు పూర్తైన గ్రామ స్థాయి, బూత్ స్థాయి, వార్డు స్థాయి కమిటీల నియామకం • అర్ధరాత్రి ఒంటిగంట వరకు సాగిన కార్యక్రమం • రేపటితో ముగియనున్న కమిటీల నియామకాలు • జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో కమిటీల నియామకం చేపట్టిన ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కమిటీల నియామకం ప్రజాస్వామ్యబద్ధంగా, ఉత్సాహంగా కొనసాగుతోంది. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న జనసైనికులకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ, నవ నాయకత్వాన్ని తీర్చిదిద్దే దిశగా చేబ్రోలు లోని జనసేన పార్టీ కార్యాలయంలో గత మూడు రోజులుగా కమిటీల నియామక కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలే నాయకులను ఎన్నుకుంటూ, కమిటీల నియామకం స్థానిక ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం ఎండపల్లి, విరవ, విరవాడ, మంగుతుర్తి, ఎఫ్.కే. పాలెం, వన్నెపూడి, కొడవలి, LN పురం, P. తిమ్మాపురం, దుర్గాడ, మాధవాపురం, కోలంక, చిన్న జగ్గంపేట, చెందుర్తి, B. ప్రత్తిపాడు గ్రామాలకు కమిటీలను ఓటింగ్ విధానం ద్వారా ఎంపిక చేశారు. అర్థరాత్రి ఒంటిగంట వరకు సాగిన ఈ కార్యక్రమంలో మొత్తం 174 వార్డులకు, 48 బూత్‌లకు, 15 గ్రామాలకు ఇంచార్జులను ఎన్నుకున్నారు. దీంతో ఈ మూడు రోజుల్లో మొత్తం 28 పంచాయతీల పరిధిలో 294 వార్డులకు, 86 బూత్ లకు, 28 పంచాయతీ ఇంచార్జులతో కమిటీలు ప్రకటించడం జరిగింది. ఎన్నికైన సభ్యులకు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ గారు నియామక పత్రాలు అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. మిగిలిన గ్రామాలకు కూడా ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఇదే విధంగా కమిటీల నియామకం కొనసాగుతుందని, శనివారంతో ఈ నియామకాల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. #Pithapuram #JSPForNewAgePolitics
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
5
291
881
10.3K
Ramakrishna Akula | Mega Cult
@Ramvarma2025 IAS లు కూడా ప్రెస్మీట్ పెట్టీ తిట్టాలి... టీచర్లు మద్యం దుకాణాల దగ్గర కాపలా ఉండాలి. ఇలాంటి మానిసిక రోగిని సీఎం చేశారు కదరా తొందరపడి 2019 లో...
తెలుగు
0
0
2
31
Uppalapati Ramvarma
Uppalapati Ramvarma@Ramvarma2025·
గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారేమో ప్రభుత్వాన్ని విమర్శిస్తే కలెక్టర్లను ప్రెస్మీట్ పెట్టి గట్టిగా తిట్టండి అని చెప్పేవారు ! ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారేమో ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు కలెక్టర్లే ప్రచారకర్తలుగా ఉండాలని చెబుతున్నారు !! కోర్టు కేసుల్లో బెయిల్ మీద బయట తిరుగుతూ... ఐఏఎస్ ఐపీఎస్ లను కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడు ఒక్కచాన్సు అని జాలిపడిన పాపానికి ! ఇక 2.ఓ అంటే.. ఆ 39.37% ప్రజలకు ఐడియా లేదు కానీ... ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు మాత్రం బాగానే ఐడియా ఉంది !!
తెలుగు
1
20
56
1.6K
Ramakrishna Akula | Mega Cult
ఛలో పెరవలి... భారీ బహిరంగ సభకు అందరికీ ఆహ్వానం. ఉభయ గోదావరి జిల్లాలకు జల్ జీవన్ మిషన్ నిధులు రూ 3050 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన. త్వరలోనే ప్రతి ఇంటికీ మంచి నీరు అందించే దిశగా అడుగులు. @PawanKalyan @APDeputyCMO @kanduladurgesh @JanaSenaParty
Ramakrishna Akula | Mega Cult tweet mediaRamakrishna Akula | Mega Cult tweet media
తెలుగు
1
0
2
74
Ramakrishna Akula | Mega Cult
పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల ఆనందం మాటల్లో చెప్పలేం. హాట్సాఫ్ పవన్ కళ్యాణ్ గారు.
తెలుగు
0
0
1
31
Ramakrishna Akula | Mega Cult
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బంది ఈ భేటీ జరిగింది. ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించారు.
Ramakrishna Akula | Mega Cult tweet media
తెలుగు
0
0
1
67
Ramakrishna Akula | Mega Cult
So sad
JanaSena Party@JanaSenaParty

బస్సు లోయలోపడి ప్రయాణీకుల దుర్మరణం బాధాకరం అల్లూరి సీతారామ రాజు జిల్లాలో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారని తెలిసి చింతిస్తున్నాను. యాత్రికులతో కూడిన బస్సు చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయిందని అధికారుల ద్వారా అందిన సమాచారం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుర్ఘటనలో 22 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించడమైనది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది. (పవన్ కళ్యాణ్) ఉప ముఖ్యమంత్రి

English
0
1
3
146
Ramakrishna Akula | Mega Cult
అనకాపల్లిలో జనవాణి నిర్వహించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గారు. @JanaSenaParty
Ramakrishna Akula | Mega Cult tweet mediaRamakrishna Akula | Mega Cult tweet mediaRamakrishna Akula | Mega Cult tweet mediaRamakrishna Akula | Mega Cult tweet media
తెలుగు
0
2
7
60