Meowss

36.8K posts

Meowss banner
Meowss

Meowss

@anytimecat

Animal Lover.. Esp. Cats 😺🐱

చెప్పను బ్రదర్ เข้าร่วม Kasım 2018
164 กำลังติดตาม157 ผู้ติดตาม
Meowss รีทวีตแล้ว
Eclector
Eclector@eclector1419857·
FACTIONIST #YSR పాదయాత్ర కు విశేష ప్రచారం కల్పించి వాడి ఇమేజ్ రీబిల్డింగ్ లో తమ వంతు పాత్ర పోషించినందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి తగిన మూల్యం చెల్లించుకున్నాయి..
Eclector tweet mediaEclector tweet mediaEclector tweet mediaEclector tweet media
మావిగన్ మామయ్యా@tsr_tweets

@eclector1419857 @ravivallabha @abntelugutv ఆంధ్రజ్యోతి తిరిగి ప్రారంభమయ్యాక అది పూర్తిగా tdp/చంద్రబాబు కి వ్యతిరేక వార్తలు రాసేది. అప్పటికి బాచిలర్ గా ఉన్న నాకు బాగా తెలుసు. అప్పట్లో ఆంధ్రజ్యోతి మీద ఎంత కోపం ఉండేదంటే...2005 సమయంలో బాచిలర్ గా ఉన్నప్పుడు మా రూమ్ కి ఈనాడు వచ్చేది. ఒకరోజు ఆ పేపర్ బదులు జ్యోతి వేసాడు.

తెలుగు
2
20
54
2.4K
Meowss รีทวีตแล้ว
Eclector
Eclector@eclector1419857·
నా సొంత తమ్ముడికి ఎలా ఉద్యోగం కోసం వెతుకుతానో అలా వెతుకుతా CBN వయసు 65 ఆయన కంటే 25ఏళ్ళు చిన్నవాడిని ఆయన చూడని దేశాలు చూసాను ACCENTUREతో 2-3 sittings అయ్యాయి-సలహాలు ఇస్తారు 60% రాష్ట్ర budget Hyderabad నుంచే #రాజధాని=గుండెకాయ=GROWTH ENGINE Hyderabad మించిన గొప్ప #రాజధాని కడతా!🤙
Eclector@eclector1419857

Jagan U-Turns on AP Capital AP రాజధాని గురించి ఈ మాటలకు జగన్ 2019 తర్వాత మాటలకు అసలు ఏమైనా పొంతన ఉందా ? CBN రాజధాని కట్టడానికి చేసిన ప్రయత్నాలు ఇలాగే కదా ఉన్నాయి? ఇప్పుడు ఎవరు #UTURNS తీసుకున్నారు ? (13-Apr-2014 -YSRCP మేనిఫెస్టో విడుదల సందర్భంగా) + twitter.com/eclector141985…

తెలుగు
9
50
151
29.1K
Meowss รีทวีตแล้ว
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ
చవకబారు ఆలోచనలు జగన్ విజన్ అయితే అమరావతి లాంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ చంద్రబాబు విజన్ మ్యాటర్ over మిగతాది మీరే చదువుకోండి...😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ tweet media
తెలుగు
17
50
196
8K
Meowss รีทวีตแล้ว
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ
నా ఫస్ట్ డ్రైవింగ్ టెస్ట్ బెంగళూరు రాజాజీనగర్ RTO ఆఫీసులో 2 సార్లు ఫెయిల్ చేశాడు, ఏజెంట్ 500 కొట్టు అయిపోతుందన్నాడు ఇవ్వల, 3వసారి వాడే పాస్ చేశాడు😂 🔐 పాయింట్ ఏంటంటే- ఇక్కడ అధికారులు, జనాలు ఇద్దరూ at fault ఫిట్నెస్, డ్రైవింగ్ రాకుండానే లైసెన్స్ - రెండూ ప్రాణాలు తీస్తాయి
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ tweet media
తెలుగు
0
16
63
4.1K
Meowss รีทวีตแล้ว
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ
RK అంకుల్ సర్జికల్ స్ట్రైక్...🔥🔥🔥 నంది - పంది, జగన్ వికారం...😂🤣😂 61 secs, non-stop batting, must listen IN..
7
222
774
19.9K
Meowss รีทวีตแล้ว
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ
Cow dung బ్రెయిన్ డెడ్ dimak గాళ్ళకు తెలియదు సప్లై ⛓️‍💥 గురించి బేసిక్స్ కూడా తెలియదు, కానీ కథలు మాత్రం కోటలు దాటతాయి GOI actions ఏంటి అంటే జీరో ఆన్సర్స్...
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ tweet media
తెలుగు
2
16
58
2.2K
Meowss รีทวีตแล้ว
Akhil
Akhil@ThorofTrends·
పచ్చకామెర్లోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది ₹30 వేలకు PAYTM కూలీలు ట్వీట్లు వేస్కుంటారు వీళ్లు XL లో ఎదుటోళ్ళకి certificates ఇస్తారు 🤣
తెలుగు
6
90
229
8K
Meowss รีทวีตแล้ว
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ
One year ON Except this photo shoot బాధితులకు న్యాయం జరిగింది లేదు బ్లైండ్ గా సపోర్టు చేసే ముందు, ❓ yourself
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ tweet media
14
36
227
9.3K
Meowss รีทวีตแล้ว
మన ఆంధ్ర
మన ఆంధ్ర@AndhraFact·
నోరు తెరిస్తే దారుణంగా అబద్దాలు.బతుక్కి సిగ్గు అనేది లేదు 2014-19 మధ్య అమరావతికి 5000CR ఖర్చు పెట్టారు.మేము 5000CRకి,19-24 మధ్య EMI(నెలకి)2000CR కట్టాల్సి వచ్చింది 5000CRకి,EMI 2000CR ఏంట్రా?🧛‍♂️ ప్రతిదీ అబద్దమే.ఉన్మాదులు,సొంత రాష్ట్రం మీద పగ బట్టి దుష్ప్రచారం🤦‍♂️ SOURCE:SAKSHI💦
మన ఆంధ్ర@AndhraFact

అమరావతి మొత్తం Tier-1,2infra,capital మొత్తం అంత కలిపి 51,687cr-DPR👇 తరువాత లక్షల ఉద్యోగాలు,రాష్ట్ర మధ్యలో నగరం ప్రభుత్వ భూమి "కేవలం ప్రతి 1000 ఎకరా" 90000 కోట్లు ఇస్తుంది👇 పన్నులు,చుట్టూ అభివృద్ధి,నది పర్యాటకం(మొన్న ఫార్ములా -1 కేవలం చిన్న శాంపిల్)అదనం దాన్ని చంపేయటం🤦

తెలుగు
7
57
176
24.3K
Meowss รีทวีตแล้ว
Eclector
Eclector@eclector1419857·
#NTR కి పట్టిన #చీడ=లక్షీపార్వతి ఈ విషయంలో NTR ఖచ్చితంగా తప్పుచేసాడు దానివల్ల ఆయన పార్టీకి,కుటుంబానికి,పదవికి దూరం అయ్యాడు #CBN కు 227/294 MLA లు ఓట్లు వేశారు అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో చంద్రశేఖర్ రావు.చాలా మంది ఉన్నారు లక్ష్మీపార్వతి Congressను ఎదుర్కొని పార్టీని నిలబెట్టేదా?
Eclector tweet media
మన ప్రకాశం@mana_Prakasam

వెన్నుపోటు పొడిచాడు అన్నారు నందమూరి కుటుంబాన్ని మోసం చేసాడన్నారు కాని ఒక్క కార్యకర్త అయినా నమ్మాడా...? వస్తున్నాడు అనగానే ఉద్యోగాలు, పనులు మానుకుని గంటల తరబడి ఎండలో నిలబడి చూస్తే చాలనుకునే అభిమానుల లక్షల్లో ఉన్నారు ఈరోజుకి జై తెలుగుదేశం అంటే జైజై తెలుగుదేశం అన్నారు గాని గో బ్యాక్ అనలేదు.. గత 44 సంవత్సరాల నుంచి ఆ @JaiTDP జెండా ఆ గుర్తు ఎన్ని అవమానాలు ఎదురైనా కాపాడుకుంటున్నారు.. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినా సీబీన్ నడిపిందే ఎక్కువ పెద్దాయన బ్రతికి ఉంటే నిజంగా అల్లుడ్ని చూసి గర్వపడే వాడు... It’s his Birthday month.. #HBDNCBN #VisionaryLeader #LegendaryBirthdayMonth #NCBN #AndhraPradesh #Vision2047 #DevelopmentKing #CBNBirthMonth #PoliticalLegend #BirthMonthCelebrations

తెలుగు
4
17
52
2.4K
Meowss รีทวีตแล้ว
Eclector
Eclector@eclector1419857·
లక్ష్మీపార్వతి NTR చనిపోయినపుడు కుటుంబసభ్యులకు కాకుండా విజయ భాస్కర్ రెడ్డికి ఫోన్ ఏమైనా అంటే నన్ను అనుమానిస్తారేమో అని నంగనాచి కబుర్లు చెప్పింది లోకేష్ కి & జూనియర్ ఎన్టీఆర్ కి పోలిక & పేచీలు పెట్టి CBN & TDP నాశనం కోరుకుంటూ ఉంటుంది ఇలాటి నీచురాలి కోసం NTR అన్నీ వదిలేసాడు😡
Eclector tweet mediaEclector tweet mediaEclector tweet media
Aqua6🏺🇮🇳@Aqua699346548

@eclector1419857 @Geetha_happy3 Congress party ki ammesedi .

తెలుగు
1
33
111
25.8K
Meowss รีทวีตแล้ว
Eclector
Eclector@eclector1419857·
అరుణ్ కుమార్ - ఈ వెధవ భ్రమరావతి అని book రాసాడు జగన్ కి అధికారం పోయిందని వీడి బాధ చెప్పనలవి కాదు 2029 జగన్ అధికారంలోకి రావాలని ఆశలు పెట్టుకున్నాడు నమ్ముతారా వీడి మాటలు ? ఇదీ వీడి "credibility" 👇 2009 #Telangana OK 2014 Why dividing #AP? x.com/tupaki_officia…
Tupaki@tupaki_official

2029 ఎన్నికలు వైసీపీకి టఫ్… ఉండవల్లి సంచలన విశ్లేషణ 🔥 వైసీపీకి 2029 ఎన్నికలు ఈజీ కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. కూటమి పార్టీలు కలసి ఉంటే పోటీ చాలా కఠినమని, విడిపోయితే మాత్రం వైసీపీకి అడ్వాంటేజ్ అని ఆయన అంచనా. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయంటూ, భారత ఎన్నికల సంఘం స్పందించకపోవడం ఆశ్చర్యమని కూడా వ్యాఖ్యానించారు. #YSRCP #2029Elections #UndavalliArunKumar #APPolitics #AlliancePolitics #EVM Follow👉 @tupaki_official

తెలుగు
2
34
99
5.6K
Meowss รีทวีตแล้ว
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ
మాస్...🔥🔥🔥 మావిగన్ మావయ్య...😂😂😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ tweet media
తెలుగు
1
51
146
2.8K
Meowss รีทวีตแล้ว
Nara Lokesh Cult 🦁🚲✌️
మన అమరావతి కోసం 34000 ఎకరాలు త్యాగం చేసిన రైతులు హ్యాపీగా ఉన్నారు అంతకన్నా ఏం కావాలి. మన ఆత్మ గౌరవం మన అమరావతి 💛🙏 కొంచెం టైం ఉంటే వీడియో మొత్తం పూర్తిగా చూడండి. తప్పకుండా అందరికీ షేర్ చేయండి 🙏 జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ 🙏 @ncbn @naralokesh @PawanKalyan @JaiTDP @JanaSenaParty @BJP4Andhra @PurandeswariBJP #AmaravatiCapital
తెలుగు
0
14
56
643
Meowss รีทวีตแล้ว
𝒟𝒾𝓋𝓎𝒶
𝒟𝒾𝓋𝓎𝒶@Divya_Mudunuri·
ప్రతీ ఒక్కడి కర్కశత్వానికీ ఏదోక రోజు కర్మ ఫలితం దక్కుతుంది. ప్రతీ అన్యాయానికీ ఏదోక రూపంలో న్యాయం జరుగుతుంది. ప్రతీ వెధవకీ చెంప పగలకొట్టి మరీ కాలం సమాధానం చెప్తుంది. ఈ విజయం భూములిచ్చిన అమరావతి రైతులది. ఈ విజయం రోడ్డెక్కి పోరాడిన ప్రతీ మహిళదీ. ఈ విజయం నైతికంగా రాజధానికి మద్దతు తెలిపిన ప్రతొక్కరిదీ.
𝒟𝒾𝓋𝓎𝒶 tweet media
తెలుగు
4
52
133
3.2K
Meowss รีทวีตแล้ว
Eclector
Eclector@eclector1419857·
Umesh Chandra.... CBN బంధువు కూడా
Eclector tweet mediaEclector tweet media
మన ప్రకాశం@mana_Prakasam

🔇🔇 PV సునీల్ కుమార్ మేకపోతు గాంభీర్యం.. 🔇🔇 వైసీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు.. జగన్ రెడ్డి @ysjagan కి పరమ భక్తుడిగా ఉంటూ..చివరికి 2024 ఎలక్షన్లలో కూడా.. తమ AIM సంఘం ద్వారా జగన్ రెడ్డి కోసం ప్రచారం చేయించిన PV సునీల్ కుమార్.. ప్రభుత్వం మారగానే.. వెంటనే ప్లేటు ఫిరాయించాడు.. తన అధికార దుర్వినియోగం మీద, కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోబోతోంది.. అని తెలియగానే.. ఒక కొత్త అబద్ధాన్ని ప్రజల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.. ఈ మధ్య ప్రతీ ఇంటర్వ్యూలో.. అదే అబద్ధాన్ని repeated గా చెబుతూ.. తెలుగుదేశం నాయకత్వంలో దగ్గర సింపతీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.. ❎❌అబద్ధం ❌ అబద్ధం ఏమిటంటే.. ""నేను కడప వెళ్ళే దాకా అక్కడ టీడీపీ ఆఫీసు కూడా లేదు.. నేనే దగ్గరుండి పులివెందులలో టీడీపీ పార్టీ ఆఫీసు పెట్టించా"".. ✅ నిజం ✅ నిజం ఏమిటంటే.. పులివెందులలో టీడీపీ పార్టీ ఆఫీసు పెట్టడానికి support చేసింది Dashing IPS Officer ఉమేష్ చంద్ర గారు.. ఆయన కడప SP గా ఉన్నపుడు రాజారెడ్డికి చుక్కలు చూపించాడు.. ఆ సమయంలో PV సునీల్ కుమార్ ASP మాత్రమే.. కింద వీడియోలో సునీల్ కుమార్ ఏమి చెబుతున్నాడో మీరే చూడండి.. ఉమేష్ చంద్ర గారి వలన గుర్తింపు పొంది.. ఇప్పుడు ఉమేష్ చంద్ర గారు చేసిన పనులకు, ఆయన పేరు కూడా ఎత్తకుండా దొంగచాటుగా క్రెడిట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు పీవీ సునీల్.. ❎❌అబద్ధం ❌ ఇంకో అబద్ధం ఏమిటంటే.. వైసీపీకి నేను అనుకూలంగా లేను కాబట్టి.. నాకు ఫైర్ సర్వీసెస్ కు ట్రాన్స్ఫర్ చేసి.. ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చారు.. ✅ నిజం ✅ ముందు రఘు రామకృష్ణం రాజు అంశంలో.. ఇతని మీద యాక్షన్ తీసుకోమని పార్లమెంటు నుండి చీఫ్ సెక్రెటరీకి లేఖ వచ్చింది.. తర్వాత 3 reminders వచ్చాయి.. అయినప్పటికీ disciplinary action తీసుకోకపోవడంతో.. పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీ నుండి.. చీఫ్ సెక్రెటరీ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం అని.. 4 వ reminder ద్వారా హెచ్చరికలు వచ్చాక.. అప్పుడు హడావిడిగా ఇతన్ని అగ్నిమాపక శాఖకు బదిలీ చేశారు.. అంతే తప్ప.. చంద్రబాబు అరెస్టుకు అతను ఒప్పుకోలేదని.. కక్ష సాధింపు కింద తీసుకున్న చర్యలు కాదు.. అగ్నిమాపక శాఖకు ట్రాన్స్ఫర్ చేశాక కూడా,, అన్ని కేసులు ఉన్నాకూడా.. అతడికి DG గా పదోన్నతి ఇచ్చాడు జగన్ రెడ్డి.. 👉👉 మేకపోతు గాంభీర్యం తాను ఒక daring and dashing super cop అని, అదురూ బెదురు లేని నాయకుడు అని.. దళిత సమాజం అతని వెంట నిలబడుతుంటే.. ఆయన మాత్రం.. ఇలా సస్పెన్షన్లు ఎత్తివేత కోసం, ప్రభుత్వం తీసుకునే యాక్షన్ నుండి తెప్పించుకోవడం కోసం.. ప్లేట్ ఫిరాయింపులకు పాల్పడడం బాధాకరం..

0
26
77
7.4K
Meowss รีทวีตแล้ว
మన ప్రకాశం
బిస్కెట్ వెయ్యకముందు... మాజీ ఐపీఎస్ ! బిస్కెట్ వేశాక... జై బీఆర్ఎస్ !! తెలంగాణాలో కూడా చంద్రబాబు పరిపాలనే జరుగుతుందంట... ఈ మేతావి దృష్టిలో ! వీళ్ళ విశ్వసనీయతకు ఉన్నత చదువులు కాదు... 'బారాస'త్వం చేయడం కోసం లభించే పదవులే అత్యున్నత ప్రామాణికాలు !!
మన ప్రకాశం tweet media
తెలుగు
5
36
122
20.1K