JC ASHMIT REDDY

89 posts

JC ASHMIT REDDY banner
JC ASHMIT REDDY

JC ASHMIT REDDY

@ashmitjc

Official Twitter Handle of MLA-JC ASHMIT REDDY, S/O Ex-MLA JC PRABHAKAR REDDY GARU | #TDPTwitter

Tadipatri เข้าร่วม Mayıs 2020
8 กำลังติดตาม2.7K ผู้ติดตาม
JC ASHMIT REDDY
JC ASHMIT REDDY@ashmitjc·
6 GW కెపాసిటీ డేటా సెంటర్లు ఏపీలో నెలకొల్పాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 2.5 GW సాధించాం. వచ్చే 12 నెలల్లో మిగతా 3.5 GW కూడా సాధించి, 2029 లోపు మొత్తం గ్రౌండ్ అయ్యేలా మా ప్రణాళికలు ఉన్నాయి. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF26 #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
1
3
427
JC ASHMIT REDDY
JC ASHMIT REDDY@ashmitjc·
వైసీపీ పాలనలో కోడిగుడ్డు మంత్రి దావోస్ కు ఎందుకు వెళ్లలేదని అడిగితే...అక్కడ బాగా చలిగా ఉందని కుంటిసాకులు చెప్పాడు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబుగారు తెలుగువారి కోసం ఎంత చలి అయినా, ఎంత వేడి అయినా లెక్కచేయకుండా అహర్నిశలు కష్టపడుతున్నారు. #AndhraIsBack #APatWEF #WEF26 #NaraLokesh
తెలుగు
1
2
4
254
JC ASHMIT REDDY
JC ASHMIT REDDY@ashmitjc·
కూటమి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వస్తే నిలదీయమంటున్నాడు జగన్ రెడ్డి.. ప్రజలు మాత్రం, మాకు చంద్రబాబు గారు ఇచ్చే పధకాలు చాలా ఉపయోగ పడుతున్నాయని ఆశీర్వదిస్తున్నారు. #HappyMothersInAP #TallikiVandanam #PromiseDelivered #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
Telugu Desam Party@JaiTDP

కూటమి ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వస్తే నిలదీయమంటున్నాడు జగన్ రెడ్డి.. ప్రజలు మాత్రం, మాకు చంద్రబాబు గారు ఇచ్చే పధకాలు చాలా ఉపయోగ పడుతున్నాయని ఆశీర్వదిస్తున్నారు. #HappyMothersInAP #TallikiVandanam #PromiseDelivered #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

తెలుగు
1
5
11
3.2K
JC ASHMIT REDDY รีทวีตแล้ว
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#YCPinsultsWomen మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం @ysjagan గారు! మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుంది. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే! భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని. జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుంది? మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పదేపదే హెచ్చరిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నాం. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గారి గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించం. మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడొద్దు, మేమేమి గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదు. రాష్ట్ర మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి గారు బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలి. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తాం. దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్‌ పనిపడుతుంది.
తెలుగు
322
1.2K
2.8K
223.2K
Kondapalli Srinivas
Kondapalli Srinivas@SKondapalliOffl·
టీడీపీ యువ నాయకులు, తాడిపత్రి ఎమ్మెల్యే శ్రీ జేసి అశ్మిత్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. వారు ప్రజా సేవలో ఇదే ఉత్సాహంతో, నిబద్ధతతో పని చేసే విధంగా వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. #JcAsmithReddy
Kondapalli Srinivas tweet media
తెలుగు
2
38
639
8.7K
JC ASHMIT REDDY
JC ASHMIT REDDY@ashmitjc·
బిల్ గేట్స్‌ని మెప్పించి నాడు ఐటీ అభివృద్ధిని అందిపుచ్చుకుని తెలుగు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం విశేష కృషి చేసిన విజనరీ లీడర్ చంద్రబాబు గారు... ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం నేడు ఏఐలో సహకారం అందించాలని మళ్లీ బిల్ గేట్స్‌ని కలిసి కోరారు. #AndhraIsBack #InvestInAP #APatWEF
JC ASHMIT REDDY tweet media
తెలుగు
1
2
18
1.8K
JC ASHMIT REDDY
JC ASHMIT REDDY@ashmitjc·
వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ విధ్వంస విధానాలు, అడ్డూ అదుపూ లేని అవినీతితో విద్యుత్ రంగం సంక్షోభంలో పడింది. నాటి జగన్ పాపాలే, శాపాలుగా మారి విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఇప్పుడు జగన్ ధర్నా చేయడం పిచ్చి తుగ్లక్ చేష్టలను తలపిస్తోంది. #PsychoFekuJagan #FekuJagan #AndhraPradesh
JC ASHMIT REDDY tweet media
తెలుగు
0
2
8
1.8K
JC ASHMIT REDDY รีทวีตแล้ว
JC Prabhakar Reddy
JC Prabhakar Reddy@JCPRTDP·
కోర్ట్ ఆవరణనలో సొమ్మసిల్లి పడిపోయిన కొంకరి కమలమ్మ గత నెల @ashmitjc పై జరిగిన దాడిలో A32 ముద్దాయిగా కొంకరి కమలమ్మను చేర్చిన తాడిపత్రి పోలీసులు షుగర్ వ్యాధితో భాదపడుతున్న కొంకరి కమలమ్మ తాడిపత్రిలో ఆగని DSP చైతన్య కక్షసాధింపులు @ncbn @naralokesh @dgpapofficial
JC Prabhakar Reddy tweet media
తెలుగు
0
10
39
0
JC ASHMIT REDDY รีทวีตแล้ว
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాడిని జగన్ రెడ్డి అంటాం. శివ కుమార్ పెట్టిన పార్టీని కబ్జా చేసిన వాడిని జగన్ రెడ్డి అంటాం. సొంత చెల్లిని గెంటేసిన వాడిని జగన్ రెడ్డి అంటాం. తల్లిని గౌరవించని వాడిని జగన్ రెడ్డి అంటాం.(1/2)
తెలుగు
180
645
3.6K
0
JC ASHMIT REDDY รีทวีตแล้ว
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
వైసీపీ అధికార ఉన్మాద ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరంగా మారాయి. వీధిలైట్లు ఆపేసి చీకట్లో దాడి చేసిన పిరికిపందలు పోలీసుల మాటుకెళ్లి దాక్కోవడం కాదు. దమ్ముంటే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలి. తాడిపత్రిలో మీరు విసిరిన రాళ్లు ..త్వరలో తాడేపల్లి ప్యాలెస్ ని తాకుతాయి.(2/2)
తెలుగు
0
142
462
0
JC ASHMIT REDDY รีทวีตแล้ว
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జేసీ అస్మిత్‌రెడ్డిపై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. వార్డుల్లో పర్యటిస్తున్న అస్మిత్‌రెడ్డిపై వీధి లైట్లు ఆపి మరీ వైకాపా రౌడీలు దాడి చేయడం రాష్ట్రంలో గూండా పాలనకు నిదర్శనం. ఈ దాడిపై పోలీసులు విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలి
N Chandrababu Naidu tweet media
తెలుగు
30
332
1.4K
0