Srinivasu Chakravarthula

25.8K posts

Srinivasu Chakravarthula banner
Srinivasu Chakravarthula

Srinivasu Chakravarthula

@csrinivasu

CPWA Accessibility enthusiast Director, Accessibility at @freshworksinc Lives with wife and two children! Views are my personal!

Bengaluru, India เข้าร่วม Nisan 2009
427 กำลังติดตาม1.5K ผู้ติดตาม
Srinivasu Chakravarthula
Srinivasu Chakravarthula@csrinivasu·
How many of us read through what’s new text when we update a banking app? Most of us use skip button because we believe designers build product that’s intuitive. @uxindiaconf #UXIndia2025
Srinivasu Chakravarthula tweet mediaSrinivasu Chakravarthula tweet mediaSrinivasu Chakravarthula tweet mediaSrinivasu Chakravarthula tweet media
English
0
0
1
31
Srinivasu Chakravarthula รีทวีตแล้ว
Sridhar Vembu
Sridhar Vembu@svembu·
Pure mathematics, carnatic music, bharatanatyam, classical art, sculpture, chess or go, mridangam, classical poetry, fine cooking - what is common to all of them? (apart from the fact that I am not good in any of them 😁, at least I get to appreciate some of them) We need children to have a decent exposure to these at a young age - not because we expect them to grow up to be brilliant mathematicians or world class chess players or world class chefs but because an exposure to these help them to be good at whatever they end up doing. Exposure does not mean competitive pressure, I want to be clear. I won't ever be confused for a world class mathematician but my interest in the subject informs my understanding of software deeper. Likewise decent exposure to art and sculpture can help someone become a great architect. Great orators often have a deep interest in classical poetry. And so on.
English
199
815
4.8K
275.8K
Srinivasu Chakravarthula
Srinivasu Chakravarthula@csrinivasu·
@ncbn @TTDevasthanams At Alipiri security check for about an hour now. We are in 2025 and we are in the era of AI, can’t we install scanners that could scan whole vehicle? Inspite so much of checking, how alchohal, cigarettes and non-veg are reaching Tirumala?
English
1
0
0
35
Srinivasu Chakravarthula รีทวีตแล้ว
Sri Samavedam Shanmukha Sarma
Sri Samavedam Shanmukha Sarma@SriSamavedam·
శివభక్తులు లెక్కలేనంత మంది ఉన్నారు. శివభక్తుడు ఎవరిని గొప్ప భక్తుడిగా చెప్పాడో వాడి ఒక్క కథ చెప్పుకుంటే చాలు నిజానికి. శంకరభగవత్పాదుల వారు మనకి గురువులు. వారు రచించిన భక్తిశాస్త్రం ఒకటి ఉంది – శివానందలహరి. అందులో ఆయన ఏ భక్తుడిని చెప్పారా అని వెతికితే ఒక భక్తుడు కనబడ్డాడు. ఆ భక్తుడు కన్నప్ప. ఒకప్పుడు పొత్తపినాడు అనే గ్రామంలో ఉడుమూరు అని ఒక బోయపల్లె ఉంది. అక్కడ తందె అనే బోయకాంత, ఆమె భర్త నాథనాథుడు. వారు ఉభయులకీ భగవదనుగ్రహం వల్ల కలిగిన సంతానం – తిన్నడు. ఈ తిన్నడు పుట్టిన దగ్గరనుంచీ వాళ్ళతో పాటు పెరుగుతూ ఆడుతూ తిరుగుతూ చక్కగా ఉన్నాడు. అతనికి యౌవనం వచ్చింది. బోయల కులవృత్తి ముఖ్యంగా వేట. వాళ్ళకి అది ధర్మం. ఆ వేటగాళ్ళందరూ కలిసి వాళ్ళ కులంలో మొట్టమొదట వేటకి పంపడం కోసం కాట్రేని జాతర అని ఉత్సవం చేస్తారు. కాట్రేడు – కాటి+ఱేడు – కాట్రేడు అనే తెలుగు మాటకి అర్థం సంస్కృతంలో చెప్తే మహాశ్మశానవాసి. ఆ జాతర చేస్తారు. కాట్రేని జాతర తర్వాత తిన్నడిని మంచి వేటగాడిగా తీర్చిదిద్దారు. అతనికి చక్కగా ఒకరకమైన పట్టాభిషేకం లాంటిది చేశారు. ఇప్పుడు తిన్నడు తోటి మిత్రులతో కలిసి వేటకు బయలుదేరాడు. కొన్నిరోజుల పాటు వెళ్తారు వేటకి వాళ్ళు. కొంతకాలం తిరిగి తిరిగి మళ్ళీ ఊరికి రావాలి. ఇది వాళ్ళయొక్క ఆటలు, వినోదాలు, వృత్తులు కూడా. తిన్నడు చాలాదూరం వెళ్ళాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకసారి రాత్రిపూట వేటాడి అందరూ నిద్రపోతూ ఉంటే తిన్నడి కలలో ఒకాయన కనబడ్డాడు. అనుగ్రహించే సమయం వచ్చినప్పుడు ఆయనే పిలుచుకుంటాడు. పూర్వజన్మ సంస్కారములు ప్రేరేపిస్తాయి. కనబడిన ఆయన ఎలా ఉన్నాడు అంటే ఒడలం దెల్ల విభూతిపూత పులితోలొడ్డాణ మల్లాడు కెం జడలాత్మైక విచార నిశ్చల దృగబ్జాతంబు లచ్చైన క చ్చడ మంసంబున రుండమాల గళదేశస్థాణువుం గ్రాలగా నొడయండొక్కరు డక్కుమారు కలలోనుద్యత్కృపామూర్తియై!!55!! ఒళ్ళంతా తెల్లని భస్మధారణ చేసుకొని పులితోలును ధరించి ఎర్రని జటాజూటంతో ఉన్నటువంటి వాడు, అంతర్ముఖ దృష్టియా అన్నట్లు ఒక గంభీరమైన ధ్యాన దృష్టితో ఉన్నటువంటి ఒక యోగీశ్వరుడు కనబడ్డాడు. బాలక! యిచట శిలావట మూలంబున గొండదండ మొగలేటి దరిన్ శైలసుతాపతి భక్తుల పాలిటి పెన్నిధి వసించు భక్తింగొలుమా!!56!! ఆ కలలో చెప్తున్నాడు. ఇక్కడ కొంతదూరంలో మొగలేరు అని ఉన్నది. అక్కడ చెట్టు నీడలో ఒక శివలింగం ఉన్నది. దాన్ని చూడు అని చెప్పి మాయమైపోయాడు. తిన్నడు వెంటనే నిద్రలేచాడు. అది కలలాగా లేదు ఎదుటికి వచ్చి మాట్లాడినట్లు అనిపించింది. లేచి చుట్టూ చూడగా తనతో పాటు నిద్రించినటువంటి వారే కనబడ్డారు. ఇది కలా? నిజమా? సూచనగా తీసుకోవచ్చా? బయలుదేరవచ్చా? అని చూస్తున్నాడు. అప్పుడు ఎదురుగా ఒక అడవి పంది కనబడింది. ఆ అడవి పందిని చూసిన వెంటనే తన కల విషయం మర్చిపోయాడు. వేటాడే ఉత్సాహం ప్రధానంగా physical levelలో ఉంది. అంతర్ముఖంగా ఇప్పుడిప్పుడే ఏదో పిలుపు వినబడుతోంది. ఆ వినబడ్డ పిలుపుకంటే కనబడ్డ జంతువు గట్టిగా లాగింది. వెంటనే లేచి ధనుర్బాణాలు తీసుకొని దానిని ఎలాగైనా వేటాడదామని బయలుదేరిపోయాడు ఉత్సాహంతో. వీళ్ళందరినీ లేపి వెళ్తే అది పారిపోతుందేమో అని తాను బయలుదేరాడు. అది పరుగెత్తింది. దాని వెంట తిన్నడు పరుగెత్తాడు. అది సామాన్య వరాహం కాదు, మాయా వరాహం. తిన్నడిని అడవి అంతా తిప్పించింది. అలా వెళ్తూ వెళ్తూ ఈ శివలింగం ఉన్న చోటికి వచ్చి మాయమైపోయింది వరాహం. అంటే రప్పించుకున్నాడు స్వామి. అలా రప్పించుకుంటాడు అనుగ్రహించదలచుకున్న వాడిని. ఎప్పుడైతే మాయమైపోయిందో చుట్టూ చూస్తే చెట్టుక్రింద శివలింగం కనబడింది. కలలో చెప్పింది గుర్తుకు వచ్చింది అప్పుడు. చూసిన వెంటనే ఒళ్ళు పులకించిపోయింది. అంతేకానీ నేను వరాహం వెంట వచ్చాను, తిన్నడిని, వేటగాడిని అన్నీ మర్చిపోయాడు. జననాంతర సంస్కారం మేల్కొంది ఇక్కడ. ఏ స్వామికోసం పుట్టాడో ఆ స్వామిని చూడగానే తన పుట్టుకనీ, తన శరీరాన్నీ అన్నింటినీ మర్చిపోయాడు. ఆ శివలింగాన్ని చూస్తుంటేనే మహదానందం కలిగింది అతనికి. కాంచి రోమాంచకంచుకోదంచితాంగు డగుచు నానందభాష్పంబు లతిశయిల్ల నమ్మహాలింగమునకు సాష్టాంగనతులు సేసి ముకుళిత హస్తుడై చేరబోయి!!64!! ఆ లింగాన్ని చూస్తూనే సాష్టాంగ నమస్కారం చేసి రెండుచేతులూ మోడ్చి లేచి నిలబడి శివలింగం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. శివప్రేమ పొంగుకొచ్చింది. మంత్రాల్లేవ్, తంత్రాల్లేవ్, ప్రేమ మాత్రమే ఉంది. ఆ ప్రేమతో అంటున్నాడు – ఓ సామీ! యిటువంటి కొండదరిలో నొంటింబులుల్ సింగముల్ గాసింబెట్టెడు కుట్రనట్టడవిలో గల్జువ్వి క్రీనీడనే యాసం గట్టితి వేటి గడ్డనిలు? నీవాకొన్నచో గూడునీ ళ్ళే సుట్టంబులు దెచ్చి పెట్టెదరు? నీకిందేటికే లింగమా!!65!! ఓ సామీ! ఇక్కడెవరున్నాయ్యా? ఇటువంటి చోట మకాం పెడతావా? పలకరించడానికి ఒక్కడు లేడే? నీకు ఆకలి పుడితే కూడు, నీళ్ళు పెట్టేవాళ్ళు ఎవరయ్యా? ఎవరూ లేరు. దిక్కులేకుండా ఇక్కడున్నావా? మా ఊరు వచ్చెయ్. నీకు కావలసినవి పెడతాం. ఇది ప్రేమ. ఇది మూఢత్వం అనవద్దు భగవంతుడిని ప్రేమించగలిగే గాఢత్వం. మాతోపాటు వచ్చావనుకో కావలసినవి పెడతాం. రకరకాల వంటలు వండుతాం మేము. జంతువుల మాంసాలు భలే వండుతాం. నాతో మరోమాట చెప్పకుండా వచ్చెయ్ ఉడుమూరు. మాంసమే కాదు ఇంకా చాలా పెడతాం. ఓ లింగమా! వినునివ్వరి ప్రాలునునొడి పిళ్ళు గునుకు బ్రాలును వదురుం బ్రాలును సవరపు మెకముల పాలును గలవచట నీకు బాయసమునకున్!!67!! మంచి పాయసాలు వండుతాం. మంచి ధాన్యం పండిస్తాం. మంచి ఆవుపాలు మా దగ్గర ఉంటాయి – గుమ్మపాలు. వాటితో వండుతాం. అవి కూడా పెడతాం. నీకు కావలసినవన్నీ పెడతాం. పుట్టతేనియ పెరతేనె పుట్టజున్ను తొఱ్ఱతేనియ గలవందు దోచితోచి కాలిదులదులనై పిండి పోలెరాలు నట్టి నింజెట్లు గలవు నీకారగింప!!68!! తేనెలలో varaities. ఇవన్నీ తెస్తాం. పైగా నేరేడుపండులు నెలయూటి పండులు గొండమామిడి పండ్లు దొండపండ్లు బాలపండులు నెమ్మిపండులు బరివెంక పండులు జెటిముటి పండ్ల గలివె పండులు దొడివెంద పండ్లు దుమ్మికిపండ్లు జానపండులు గంగరేనుపండ్లు వెలగపండులు బుల్లవెలగపండులు మోవిపండ్లు నంకెన పండ్లు బలుసు పండ్లు బీరపండ్లును బిచ్చుక బీరపండ్లు గొమ్మిపండ్లీత పండ్లును గొంజిపండ్లు మేడి పండ్లును మొదలుగా గూడిమాడి చెంచెతలు దెత్తురిత్తు విచ్చేయుమయ్య!!69!! రకరకాల పండ్లు పెడతాం. అసలు ఎవరూ లేకపోతే ఏం తోస్తుందయ్యా. మన వికారాలు భగవంతుడికి ఉన్నాయని భావించి ప్రేమిచడం కూడా గొప్పదే. అలా ప్రేమించగలగాలి. ఇటుకీకాక అటుకీ కాక ఉన్నాం మనం. ఇల్లో! ముంగిలియో! యనుంగు జెలులో! యీడైన చుట్టంబులో యిల్లాలో కొడుకో! తరింపవశమేయే పోడుముల్లేక, మా పల్లెంగోరిన వెల్లనుంగలవు తెప్పల్గాగ నీకిచ్చెదన్ జెల్లంబో! యిట నొంటినుండ కట వచ్చేయంగదే! లింగమా!!70!! తరించాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా ఇంట్లో. ఇల్లో, ముంగిలో, పిల్లలో, చుట్టాలో ఎవరో ఉండాలి. ఏమీ లేకుండా ఒంటరిగా ఉన్నావు పాపం. నిన్ను ఇలా ఒంటరిగా చూస్తుంటే నాకేమీ తోచట్లేదు. మా పల్లెకొచ్చేయ్. కావలసినంత బోల్డు తోడు సందడే సందడి. ఇక్కడ ఒంటరిగా ఉండకు అని చెప్తూ ఉంటే ఆయన కదలకుండా ఊరుకున్నాడు. ఏం కదులుతాడండీ రాయి అని మనం అనుకుంటాం కానీ తిన్నడు అనుకోలేదు. ఈ శివుడు నామీద కోపంతో రావట్లేదు లేదా నామీద ఈయనకి నమ్మకం కలగలేదు. తనని నమ్మట్లేదు అనుకొని అంటున్నాడు. నన్ను మన్నించెదవేని నీవిపుడు రా నావెంట రాకుండినన్ నిను నేబాసి చనంగనోప నిచటన్నీతోడిదే లోకమై మనువాడంగను వాడనీకరుణ నీమౌనంబు చిత్తంబు చ్చినచో మానదుగాని నిన్నిపుడు కస్తింబెట్ట నాకేటికిన్!!72!! నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోను. నేనూ ఇక్కడే ఉంటా. మొండిపట్టుతో కూర్చున్నాడు. నీతోడిదే లోకం అనుకొని ఇక్కడే ఉంటాను. నీ దయను చూస్తాను. మౌనం వదులు, పలకరించు అని నిన్ను విసిగించను. నీకెప్పుడు ఇష్టం అయితే అప్పుడు మౌనం మాను. అంతవరకూ నేను ఇక్కడే కూర్చుంటా. మొదటిపరిచయంలోనే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇక్కడే కూర్చుంటా అని ఆయనని చూస్తూ కూర్చున్నాడు. తదేకంగా ప్రేమగా చూస్తూ నిమురుతూ కూర్చున్నాడు. ఆ కూర్చోవడం ఎలా ఉందంటే ‘సంపెంగ తావిబ్రుంగుడైన భృంగంబు తెఱంగున నున్నయవసరంబునం – సంపెంగ పువ్వులోకి వెళ్ళిపోయిన తుమ్మెదలాగా అయిపోయాడు. తుమ్మెద సంపెంగ పువ్వులోకి వెళ్తే అక్కడినుంచి మరొక పువ్వు మీదకి వెళ్ళదు. ఎంతవరకూ అంటే అది ఆస్వాదిస్తూ అక్కడే మరణిస్తుంది. లౌకికాస్వాదనలు కాదు శివాస్వాదనలో పడి అక్కడే ఉండిపోయాడు. ఈవిధంగా ఉంటూ ఉంటే తెల్లవారిపోయింది. వాళ్ళందరూ లేచారు. యువరాజు కనబడట్లేదు అని చూశారు. ఆయనని విడిచిపెట్టి వెళ్తే రాజుగారు ఏం చేస్తారో? అంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ తిన్నడు ఉన్న చోటికి వచ్చారు. రారా వెళ్ళిపోదాం. నిన్ను చూస్తుంటే పిచ్చివాడిలా ఉన్నావు. పద వెళ్దాం. నువ్వు రాకపోతే మీనాన్న ఎక్కడ ఉన్నాడు అని మమ్మల్ని అడుగుతాడు. పద వెళ్దాం అని వాళ్ళు గట్టిగా అడిగితే కొంతసేపటికి వీళ్ళని చూసి ఈ లింగము లో బ్రాణము గాలము గడదాక నోడగట్టిన దూలం బైలంకెనుండజేసితి నేలాతుందుడుకు? పల్లెకేగుడు మీరల్!!80!! చివరివరకూ నేను ఇక ఈయనతోనే. ఓడలో కట్టిన దూలంలాగా నాప్రాణం ఈయనతో కట్టేశాను. అయితే నేను పల్లెకు రాను ఇక్కడే ఉంటాను అనను. ఈయన వస్తే వస్తాను. నావెంటనితడు వచ్చిన నేవచ్చెద మిమ్ముగూడి యిప్పుడు లేదా యేవంక నభవుడుండిన నావంకనె తోడునీడయై వసియింతున్!!81!! ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. అంత ఎక్కువ అయిపోయాడా నీకు? అవును. ఈయన తప్ప నాకు ఏదీ ఎక్కువ కాదు. నాకుం జుట్టము దల్లిదండ్రులు జెలుల్ నాథుండు నీ దైవమే మీకిచ్చో బనిలేదు కస్తిపడగా మీపల్లెకుం బొండు కా రాకూరంబులు సేసినం గదలి నే రానిచ్చటం బ్రాణముల్ పోకార్తుం తుదినాదు వేలుపునకై బొంక న్నిజంబింతయున్!!82!! అలాగని మిమ్మల్ని ఇక్కడ ఉండమని నేను చెప్పను. మీరు పొండి. ఎక్కువ బలవంత పెడితే ఇక్కడే ప్రాణం వదిలేస్తాను. ఏమాత్రం అబద్ధమాడట్లేదు. నిజం చెప్తున్నా పొండి అని వాళ్ళ మాట వినిపించుకోకుండా ఆ శివుడిని చూస్తూ కూర్చున్నాడు. ఇంక లాభం లేదనుకొని వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత శివుడిని చూస్తూ నేను ఇలా చూస్తూ కూర్చుంటే శివుడి ఆకలి తీర్చేవాళ్ళెవరు? పాపం ఈయనని ఇన్నాళ్ళూ కనిపెట్టుకొనే వాళ్ళు లేరు. మరి నేను దొరికిన దానికి ఫలితం కనబడాలి కదా ఈయనకి. కనుక ఈయనకి ఆహారం పెట్టాలి. సమయమైపోయింది. ఎన్నాళ్ళనుండియో పస్తున్నాడీ యడవిలోన నొంటి మహేశుం డిన్నెగులు మాన్పవలదా కన్నారంగనిన బంటుగల ఫలమనుచున్!!85!! ఎన్నాళ్ళనుంచీ పస్తున్నాడో పాపం పెట్టేవాళ్ళు లేక? శివునికి కావలసింది ఇదే. తెలివితేటలు కాదు. మూఢత్వం అయితే అవవచ్చు కానీ అర్పణ బుద్ధి. వెంటనే స్వామివారికి నమస్కారం చేసి మంచి భోజనం తెస్తాను ఉండు అని వెళ్ళి చక్కగా మంచి బలిసినటువంటి అడవిపందిని వేటాడి దాని మాంసాన్ని బాగా కాల్చి దానిలో వేయవలసిన పదార్థాలు ఛక్కగా కలిపి దొప్పలో పట్టుకొని వస్తున్నాడు. ఆ వస్తున్న తిన్నడు ఎంత అందంగా ఉన్నాడో చూద్దాం. విల్లొక చంక నంపపొది వీపున దొప్పలు కేలుదోయి బు క్కిళ్ళ బవిత్ర కాంచనముఖీజలమొప్పగ వచ్చి భక్తి రా జిల్లదదంబు మజ్జనము సేయుచు దొప్పలనంజుడద్రి రా జిల్లుని నారగింపుమన నా పరమేశ్వరుడూరకుండినన్!!87!! ఒక చంకలో ధనుస్సు, వీపునందు అమ్ములపొది, రెండుచేతులయందు మాంసపు దొప్పలు, సువర్ణముఖీజలం పుక్కిట్లో పెట్టుకున్నాడు. పాత్ర పట్టుకోవడానికి చేతులు ఖాళీ లేవని నోటినిండా నీళ్ళు నింపుకొని వచ్చాడు. తిన్నగా వచ్చాడు. ఆయనమీద రకరకాల పువ్వులు అవీ పెట్టి ఉంటే చెప్పుకాలితో నిర్మాల్యాన్ని ప్రక్కకి తోశాడు. ఆ ఎంగిలి నీళ్ళు శివలింగం మీద వేసి ఎదురుగా కూర్చున్నాడు. కొండలరాజు అల్లుడిని తినమన్నాడు. తినమంటే ఆయన తీసుకోలేదు. తినలేదు అంటే కారణం ఏమై ఉంటుంది? కాలవొ! క్రొవ్వవొ! మాడంగాలెనొ! చవిగావొ! కమ్మగావొ! నీకుం జాలవొ! యలవడవో! తినవేలా? కఱుకుట్లు పార్వతీశ్వర చెపుమా!!88!! కాల్చిన మాంసాలు ఎందుకయ్యా తినవు? బాగా కాలలేదా? లేదా ఎక్కువకాలి మాడిపోయాయా? నీకు అలవాటు లేదా? నీ శరీరానికి పడవా? లేక సరిపోవా? ఆకలిగాదో! భక్తిం దేకువ గలవాడగానొ! తినవేల? కృపన్ సాకగదే నన్నిపుడఱ్ఱాకలబెట్టక పలాశనాసక్తుండవై!!89!! నీకు ఆకలి వేయడం లేదా? ఇచ్చే నాకు సరియైన ప్రేమ ఉందో లేదో అని సందేహిస్తున్నావా? నన్ను కష్టపెట్టకుండా తినవయ్యా బాబూ! నెపమొకటి గలదె నాపై? నుపవాసముతోడ బడలి యుండగ నీకే యపరాధము సేయగలదె? కృపతో గఱుకుట్టులారగింపం గదవే!!90!! తినకుండా కూర్చున్నారు అంటే ఒక్కొక్కప్పుడు strike చేస్తూ ఉంటారు. కోపంతో తినకుండా మూతి ముడుచుకుంటారు. నేనేం తప్పు చేశానయ్యా? దయతో కఱుకుట్టులు తినవయ్యా అన్నాడు. నువ్వు కనుక తినకపోతే నేనూ తిండి మానేసి ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను అని శివలింగంపై వ్రాలి ఏడవడం మొదలుపెట్టాడు. భక్తిలో అర్పణం ఉండాలి. భక్తిలో అర్పణ ఉంటేనే భగవంతుడు దొరుకుతాడు. నువ్వు నాకేమిస్తావు అనే భక్తికి భగవంతుడు దొరకడు. ఆ ఏడుపు తట్టుకోలేక పోయాడు శివుడు. వెంటనే శివలింగంలోంచి బయటికి వచ్చి తేవయ్యా తింటాను అన్నాడు. పులకించిపోయి కళ్ళు తుడుచుకొని తిన్నడు నోటికి అందిస్తూ ఉండగా శివుడు బాగుంది బాగుంది అంటూ ఆరగించాడు. రోజూ అదేపని. చక్కగా పుచ్చుకుంటున్నాడు. ఇలా తిన్నడు పెట్టి వెళ్ళగానే పద్ధతిగా కొలుచుకొనే విప్రుడు వచ్చాడు. అతడు సువర్ణముఖీ నదిలో స్నానం చేసి శుచిగా చేతిలో శుద్ధజలం పట్టుకొని బిల్వదళములు, ఫలములు పట్టుకొచ్చేవాడు. వచ్చేటప్పటికీ ఎక్కడ చూసినా ఎంగిలిమంగలాలు, లింగంపై చారికలు చూశాడు. అయ్యో అనుకొని మొత్తం శుభ్రం చేసి మళ్ళీ స్నానం చేసి వచ్చి పూజించాడు. ఇదీ గొప్పదే అదీ గొప్పదే. అయితే అతడి గొప్పతనం చెప్పడానికి పూజారిని విలన్ చేయక్కరలేదు. ఎవరి భక్తి వారిదే. తెలియక మనవాళ్ళు భక్తినే అర్థం చేసుకోలేదు. పద్ధతి తెలిసిన వాడు పద్ధతిలో చేస్తాడు. ప్రేమ ఉన్నవాడికి పద్ధతి తెలియదు. స్వామి ప్రేమనే చూస్తాడు. దీనినిబట్టి తిన్నడు అలా పోశాడని ఎంగిలి నీళ్ళు పోస్తే పాపానికి పోతారు. తిన్నడు అర్పణ బుద్ధితో చేసినటువంటిది అది. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు. ప్రతిరోజూ ఇదేపని. శివుడితో ఆయనకి కూడా అఖండమైన శ్రద్ధ ఉంది. విప్రుడు కూడా విసిగిపోయి శ్రద్ధతో అంటున్నాడు. దేవా! యీ కసుమాలము దేవెడు కేల్దోయి నీదు దేహంబంటం గా వెఱపయ్యెడు నెంగిలికీవెట్లోర్చితివి? పార్వతీశ్వర! చెపుమా? ఈ కల్మషాన్ని దేవుతున్న చేతులతో ఎంత స్నానం చేసినా మళ్ళీ నిన్ను ముట్టుకోవడానికి మనసు రావట్లేదు. అసలు వాడెవడు? ఎవడు చేశాడో చెప్పు. చెప్పకపోతే నేను ఆహారం పుచ్చుకోకుండా కూర్చుని ప్రాణం విడిచిపెడతాను. ఈయన పంతం ఈయనది. వెంటనే వచ్చాడు శివుడు. ఠవఠవపడనేటికి మది శివగోచర! నీకు నన్ను జెంచొకడు శ్రుతి వ్యవహారేతర మతమున దవిలి మహాభక్తి గొలువ దయ పుట్టుటయున్!!103!! ఆయన పేరు శివగోచరుడు. ఎందుకు అలా ఆయాసపడతావు. చెంచు ఒకడు ఉన్నాడు. అతనికి శాస్త్రం, మంత్రం తెలియదు. తెలిసిన పద్ధతిలో నామీద ప్రేమగా పూజ చేస్తున్నాడు. ఆ ప్రేమకి కరిగిపోయి దయపుట్టి అతని పూజను గ్రహించానయ్యా. అంత ప్రేమ ఉందా? అని నీకు ప్రశ్న రావచ్చేమో! ఎంత ప్రేమ ఉందో నువ్వు చూద్దువుగానివి. అతను వచ్చే సమయమైంది. నువ్వు కనబడకుండా దాక్కో అన్నాడు. ఆయన దాక్కున్నాడు. ఈలోపల తిన్నడు వస్తున్నాడు. వచ్చి చెప్పుకాలుతో నిర్మాల్యం తోసేసి ఎంగిలి నీళ్ళు పోసేసి పత్రి అక్కడ వేసి తినమన్నాడు. స్వామి తినలేదు. రోజూ తినేవాడు ఎందుకు తినలేదా అని చూస్తూ ఉంటే కంటినుంచి నీరు వస్తోందిట. తిన్నడు బాధపడ్డాడు. వెంటనే స్వామికి వైద్యం చేయాలని తెలిసిన రకరకాల వైద్యాలు చేశాడు. కోకపొట్లం బావిగొననూది యొత్తుచు గషణోష్ణ కరభభాగమున గాచి నెత్తిదంగేడాకు మెత్తి రేచకినిమ్మ పంటి పుల్సున నూరి పట్టు వెట్టి తెల్లని దింటెన పువ్వు దెచ్చి తద్రసమిడి కలివె పువ్వులు గోసి నలచి పిడిచి పేరిన నేయి వెట్టి పెరుగు వత్తులు వైచి చనుబాలతో రాచి సంకుచమిరి విన్న మందులు తా సరి కన్నమందు లడిగి తెచ్చిన మందులు నడవియందు లెన్ని చేసిన మానకయిందు మౌళి కన్ను తొడిబడి నెత్తురు గారుటయును!!110!! పైన వేసుకున్న వస్త్రాన్ని పొట్లంలా చేసి ఉఫ్ అని ఊది కంటికి పెట్టాడు. చేతిని రాపిడి చేసి పెట్టాడు. తగ్గలేదు. ఎన్నిరకాల మందులు వేసినా తగ్గలేదు సరికదా కంటివెంట నెత్తురు కారడం మొదలుపెట్టింది. బాధపడి ఇటు అటు తిరిగి ఏం చేయాలో తోచక వెంటనే వాళ్ళ పల్లెల్లో అనే మాట గుర్తుకు వచ్చింది. వేకి వెచ్చయైన వెచ్చని మందుల గాదె మానునత్లు గంటికింక గంటికంటె మందు గలదె? ముక్కంటికి గంటి ననుచబోయ గదియబోయి!!114!! దీనికి ఆయుర్వేదంలో ఉష్ణం ఉష్ణేన శీతలం – వేడికి వేడియేమందు అంటారు. ఆ మాట గుర్తుకు వచ్చి కన్నుకు కన్నే మందు అనుకున్నాడు. మొట్టమొదటిగా eye transplantation చేసిన మహానుభావుడు ఈయన. ఎప్పుడైతే మందు తోచిందో అలస్యం చేయలేదు. ఎవరి కన్ను తెద్దామా అని వెతకలేదు. ప్రాణము వోవునో! తనువు భంగము నొందునొ! నాక తూణికా బాణము జిర్రున దిగిచి భల్లముఖాగ్రము రక్త పద్మ దృ క్కోణము జేర్చి గ్రుచ్చి యొక గ్రుడ్డు వడిం బెకలించి శోణిత ద్రోణికయైన దైవత శిరోమణి కంట నర్చనంతటన్!!115!! ప్రాణం పోతుందో, వికలాంగుడినవుతానని ఆలోచన కూడా లేదు. స్వామికి కన్ను పెట్టాలంతే. బాణం యొక్క కొనభాగం తన కనుగ్రుడ్డు దగ్గరికి తెచ్చి నెత్తురు కారుతున్నటువంటి ఆ కన్ను దగ్గర ఈకన్ను పెట్టాడు. అందంగా సరిగ్గా సరిపోయింది. ఇదివరకటి కంటికంటే ఇంకా అందంగా కనిపించిందిట. భక్తుడి కన్ను కదా! వెంటనే మురిసిపోయాడు. మున్నిటి కంటి కంటె గడు మోహనమై తన కన్ను వచ్చినన్ మన్నన జూచి మెచ్చక యుమాపతి రెండవ కంట శోణిత నన్నత జూపినన్ నగి పుళిందుడు నీ కృపచేత గన్నమం దున్నది దీనికిన్ వెరవ నొక్కటి నావ్రత మింక శంకరా!!116!! రెండవకంటి నుంచి కూడా నెత్తురు వచ్చింది. తిన్నడికి మొదటిది success అయింది అని సంతోషం వేసింది. రెండవదానికి కూడా రెడీ అయిపోయాడు. కన్ను నొప్పిని కూడా అతను భావించట్లేదు. కన్ను పెట్టేశాను అనే ఆనందిస్తున్నాడు. రెండవ కన్ను కూడా ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. కానీ రెండవ కన్ను నీకు ఇవ్వాలంటే పెట్టేటప్పుడు నాకు కన్ను ఉండదుగా. ఎక్కడ పెట్టాలో కనబడదు. అందుకోసం కంటి దగ్గర గుర్తుగా చెప్పుకాలు పెడతాను అని నిశ్చయించుకున్నాడు. కానీ మళ్ళీ ఇంకొక సందేహం వచ్చింది. నాకైతే రెండు కళ్ళు ఉన్నాయి. నీకు మూడు కళ్ళు కదా! మొదటి కన్ను పెట్టగానే రెండవ కన్నుకి నెత్తురు వచ్చింది. రెండవకన్నుకి పెడితే మూడవ కన్నుకి కూడా రావచ్చుగా. అప్పుడు ఏం చేయాలి నేను. ఆలోచిస్తున్నాడు. దానికి కూడా మందు prepare చేసేసుకుంటున్నాడు. లాలాటలోచనంబున గీలాలము దొరగెనేని కేవల భక్తిన్ గీలించి మనోదృష్టికి మూలంబగు నాదు ప్రాణములు నీ కిత్తున్!!117!! అని చెప్పు గాల నిటలాక్షుని కన్గొన దన్ని పట్టి సునిశిత బాణం బున దన రెండవ కనుగ్రు డ్డును బెకలింపంగ బూనుడును సదయుండై!!118!! మూడవకన్ను మనోదృష్టి. దానికి మూలమైన ప్రాణం ఇస్తాను నీకు అని సిద్ధపడ్డాడు. కంటి దగ్గర గుర్తుగా చెప్పుకాలు పెట్టి కన్ను తీద్దామని ప్రయత్నిస్తున్నాడు. స్వామికి కన్ను ఇవ్వాలని తిన్నడికి ఎంత వేగమో తిన్నడిని కాపాడాలని స్వామికి అంతే వేగం. మొదటి కన్ను తీస్తుంటేనే నిలవలేకపోయాడు స్వామి. ఇక రెండవకన్ను తీస్తుంటే ఆగగలడా? తన భక్తుని వేదన చూడగలడా? కన్ను దివియ బూను కన్నప్ప తీవ్రత కన్నమున్నుగాగ ఖండపరశు వాశుగంబు జేట నంటంగబట్టుక నిలువు నిలువు మనెడు నెలుగుతోడ!!119!! ఎంత వేగంగా కన్ను పెడతాను అని తీవ్రత కన్నప్పదైతే ఎంత వేగంగా అనుగ్రహిస్తాను అని తీవ్రత ఆయనకంటే ఎక్కువ ఉంది పరమేశ్వరునికి. మన తపన కంటే భగవంతునికి తపన ఎక్కువ మనల్ని అనుగ్రహించాలని. అర్పించాలనే తపన భక్తుడిది. అనుగ్రహించాలనే తపన భగవంతుడిది. శివలింగంలోంచి శివుడు వచ్చి చేత్తో బాణం పట్టుకొని ఆగు ఆగు అన్నాడు. ఒకచెయ్యి బాణం పట్టుకున్న చేతిని పట్టుకుంటే రెండవ చెయ్యి అమ్మవారి చెయ్యి పట్టుకొని ఉంది. ఆ వచ్చిన దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో! ఎంత తత్తరపాటులో ఉన్నా ఆవిడని వదలడు ఆయన. పైగా వాళ్ళ ఇద్దరి వెనకాల చాలామంది హరహరమహాదేవ అంటూ వచ్చారు. హరియరవిందసూతి మునులష్టదిశాపతులాదిగా వియ చ్చరులిరు వంకలం గొలువ సత్వర తన్నిజలింగ నిర్మలాం తరమున నుండి శీత వసుధా ధర కన్యక ముద్దు గేలు దా మర కడ వ్రేలు పట్టుకొని మున్నన దిన్నకిం బ్రసన్నుడై!!120!! వచ్చిన రూపం ఎలా ఉంది వర్ణిస్తున్నారు. విష్ణువు, బ్రహ్మదేవుడు, మునులు, దిక్పాలకులు, దేవతలూ రెండువైపులా ఉంటూ ఉంటే అమ్మవారి చేతిని పట్టుకొని మహావేగంగా నిజలింగంలోంచి స్వామి వచ్చాడు. కన్నప్ప చేతిని అలాగే పట్టుకొని శివగోచరుని పిలిచాడు. శివగోచర! యీభక్తుని యవిరళతర భక్తిమహిమ యాద్యంతము గం టివిగద! సద్భక్తుండితడవు గద! నీ మనసువచ్చునా? యిక ననుచున్!!121!! శివగోచరా! చూశావు కదా! నేను చెప్పింది correct యే కదా! ఇప్పుడు ఒప్పుకుంటావా నేను చెప్పింది. ఇలాంటి భక్తుడు ఇస్తే తినకుండా ఉంటానా నేను? అని చిరునవ్వు నవ్వి అతడినీ దగ్గరికి పిలిచాడు. కన్నప్ప పరవశించిపోయాడు స్వామియొక్క అనుగ్రహాన్ని చూసి. రెండు కళ్ళతో చక్కగా స్వామిని చూసుకుంటూ ఉన్నాడు. మీకేం వరం కావాలి? అని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు – నీయొక్క పరిపూర్ణమైన తేజస్సు చూశాక జగత్తు మిథ్య అనే విషయం తెలిసింది. బ్రహ్మసత్యం అని తెలిశాక కదా! అర్థం అవుతుంది మనకి. మీ పూర్ణంబగు దివ్యతేజము జగన్మిథ్యాత్మకత్వ ప్రతి ష్ఠా పారీణత జూపి మమ్ము బొదవం జాంచల్య దూరంబులై చూపుంజిత్తము మిన్నకున్నయవి యిచ్చోబాసె దేహంబు పై దీ పుంజీకటి యింతకంటెవరమేది? యిట్లుమన్నింపవే!!123!! ఏం కావాలో కోరుకోమన్నావు. మా మాట, మనసు రెండూ ఆగిపోయాయి. చూపు ఆగిపోయింది. అన్నీ ఎక్కడికి చేరి ఆగిపోతాయో ఆ జ్యోతి మా ఎదురుగా ఉన్నది. ఈ లోకంపై ఆశ అనేది పోయింది. నీయొక్క దివ్యమైన స్వరూపాన్ని చూస్తూ ఉంటే అని పరవశించి పోతూ ఉండగా పరమాత్మ కన్నప్పనీ, శివగోచరుడినీ ఉభయులనూ లీనం చేసుకొని కైవల్యాన్ని ప్రసాదించాడు. కన్నప్ప అసలు పేరు తిన్నడు. ఉపమన్యు మహర్షి కన్నప్ప చరిత్రని సంస్కృతంలో వ్రాస్తూ కన్నప్ప పేరు ఆయన ధీరుడు అని పెట్టారు. ఆయన నయనార్పకుడు(కన్నప్ప) అయ్యాడు. తెలుగులో కన్నప్ప అంటాం. ఇతర ద్రవిడభాషలలో కూడా ఇదేమాట కనిపిస్తోంది. కానీ అసలు పేరు తిన్నడు. తిన్నగా ఉండు వాడు తిన్నడు. వాడు ధీరుడు. తిన్నడు కన్నప్ప అయి కైవల్యాన్ని పొందాడు. దీనిలో ఉన్న భావాన్ని మనం చూస్తే తిన్నడు, కన్నప్ప అనే మాట భక్తుడి పేరు అని కాకుండా భక్తికి పేరు అనుకుందాం. భక్తి ఎలా ఉండాలి అంటే తిన్నగా ఉండాలి. అటూ ఇటూ చెదరకుండా ఉండడమే తిన్నగా ఉండడం. ధీరా అని పెట్టడంలో కూడా అర్థం అదే. ‘కశ్శిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షత్’ ఉపనిషత్ వచనం. ధీరుడు మాత్రమే పరమాత్మని పొందగలడు. ధీరత్వం లేని వీరత్వం లేనివాడు భగవంతుడిని పొందలేడు. అందుకే ‘ధీరాధీర సమర్చితా’ ‘వీరారాధ్యా విరాడ్రూపా’ – వీరులు, ధీరులు మాత్రమే భగవంతుని కొలవగలరు. నిగ్రహశక్తి కలిగి అర్పించగలిగే దమ్ము ఉన్న వాళ్ళే ధీరులు, వీరులు. వాళ్ళు మాత్రమే కైవల్యం పొందగలరు. ధీరుడు, తిన్నడు – చెదరని మనస్సు కలవాడు. వాడు చేసిన పని కన్ను అప్పగించి కన్నప్ప అయ్యాడు. కన్ను అంటే దృష్టి. మనోదృష్టి భగవంతునికి అర్పించడమే కన్నప్ప. ఎవడు తిన్నని బుద్ధి ఉన్నవాడో వాడు ఏకాగ్రమైన బుద్ధిని భగవంతునిపై అర్పించగలడు. అలా అర్పించిన వాడు పరమాత్మను పొందగలడు. ఇది మనం ఇందులోంచి గ్రహించవలసినటువంటి అన్వయం. ఈవిధంగా కన్నప్పని అనుగ్రహించినటువంటి శ్రీకాళహస్తి పతికి మనం నమస్కారం చేసుకుందాం. ఇది శివభక్తివైభవం. మొత్తంగా చూస్తే శివార్పణం. కన్నుని పీకి ఇవ్వాలని కాదు ఇక్కడ అర్థం. పరమేశ్వరునికి అర్పించుకోవాలి. తిన్నడిలో మూఢభక్తి అని అభిప్రాయం ఉంటే ఆ మాట తీసేసేయాలి. తిన్నడిది మూఢభక్తి కాదు గాఢభక్తి, అర్పణ భక్తి. తనని తాను అర్పించుకొనే భక్తి. ప్రేమతో తనని తాను అర్పించుకున్నాడు. నువ్వు నాకేమిస్తావు అనే బేరపు భక్తి కాదు అది. తాను పరమాత్మకి ఏం ఇస్తాను అనే అర్పణభక్తి. అది శివార్పణం. ఈ శివార్పణం అనే భావం చాలా ఉత్కృష్టమైనది.
Sri Samavedam Shanmukha Sarma tweet media
తెలుగు
8
133
446
15.8K
Srinivasu Chakravarthula รีทวีตแล้ว
Narendra Modi
Narendra Modi@narendramodi·
Yoga unites the world! Glad to see immense enthusiasm all across the planet for International Day of Yoga. I took part in a Yoga Day programme in Visakhapatnam, Andhra Pradesh. People from all walks of life also joined. Here are some glimpses…
Narendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet media
English
2.2K
14.6K
108K
6.9M
Srinivasu Chakravarthula รีทวีตแล้ว
Dr. A. Velumani.PhD.
Dr. A. Velumani.PhD.@velumania·
Shocking. If it is true, it is betrayal. !!
Dr. A. Velumani.PhD. tweet media
English
3.6K
12.4K
55.8K
2.9M
Srinivasu Chakravarthula รีทวีตแล้ว
Narendra Modi
Narendra Modi@narendramodi·
India will identify, track and punish every terrorist, their handlers and their backers. We will pursue them to the ends of the earth. India’s spirit will never be broken by terrorism.
English
15.6K
57.9K
359K
34.5M
Srinivasu Chakravarthula รีทวีตแล้ว
Narendra Modi
Narendra Modi@narendramodi·
I am deeply saddened by the passing of Dr. K. Kasturirangan, a towering figure in India’s scientific and educational journey. His visionary leadership and selfless contribution to the nation will always be remembered. He served ISRO with great diligence, steering India’s space programme to new heights, for which we also received global recognition. His leadership also witnessed ambitious satellite launches and focussed on innovation.
Narendra Modi tweet mediaNarendra Modi tweet media
English
3.6K
9.7K
82.9K
7M
Srinivasu Chakravarthula รีทวีตแล้ว
Narendra Modi
Narendra Modi@narendramodi·
अपनी Professional Journey में कदम रखने वाले देश के युवा अधिकारियों से मेरा एक विशेष आग्रह…
हिन्दी
987
3.4K
15.8K
2.3M
Srinivasu Chakravarthula รีทวีตแล้ว
Sridhar Vembu
Sridhar Vembu@svembu·
A 9 year old asked me recently what I wanted to be when I was her age. I told her the truth "train engine driver". And then I told her "At 12, I wanted to be a cricket player so badly". By about 15, I realised I had only marginal talent for cricket (my brothers would say "zero talent" and I would strongly disagree 😅) so I decided to focus on what I do well and focus harder on mathematics and physics (I was weak in chemistry) which got me through IIT JEE. Then during my IIT days, I realised I don't have the talent to be world-class in mathematics or physics either. So finally I settled on software (pretty late, only after I turned 25) and then came to love it. I still love trains too. One day I want to create a train network to serve rural areas. As for cricket, I asked my brother Mani yesterday as we had an IPL match running in TV "How many overs are IPL matches?" He stared at me in disbelief. May be he was right about me and cricket after all. What is the point? You can love what you end up doing, not just do what you love. And you can love what you end up doing so much that you can forget everything else!
English
159
452
3.8K
165.8K
Srinivasu Chakravarthula รีทวีตแล้ว
Srinivasu Chakravarthula รีทวีตแล้ว
NCPEDP
NCPEDP@ncpedp_india·
The results of the UPSC Civil Services (Preliminary) Examination 2024, held on June 16, are out. Among the 1,009 selected candidates are 45 Persons with Benchmark Disabilities. At NCPEDP, we extend our heartfelt congratulations and best wishes to all the selected candidates, especially the 45 individuals with disabilities who have made it through one of the most competitive examinations in the country. We’ve long advocated for the 4% reservation for persons with benchmark disabilities under the RPwD Act, 2016, and worked to make UPSC exams more accessible, right from our 2001 initiative for accessible examinations to ongoing advocacy on policy, education, and employment. We look forward to seeing these numbers grow in the years to come, supported by stronger systems, inclusive environments, and a civil service that truly reflects the diversity of India. Read more: economictimes.indiatimes.com/jobs/exams-res… @UPSC_Official @socialpwds @MSJEGOI @armanaly
English
0
5
11
658
Srinivasu Chakravarthula รีทวีตแล้ว
Sridhar Vembu
Sridhar Vembu@svembu·
Here is the AP Chief Minister, talking about the importance of Hindi. Andhra Pradesh is our neighbor and culturally very close to Tamil Nadu. They don't politicise language. Kerala does not politicise language either (and let's say they don't agree with the central government on many things). Something we should learn from our neighbouring states?
News Algebra@NewsAlgebraIND

BIG NEWS 🚨 Andhra Pradesh CM Chandrababu Naidu said "Why just 3? i will promote 10 languages in every University" 🔥🔥 He said "We should promote Telugu and English but It is better to learn Hindi, so that we can mingle with people easily" "International languages help students to study, go and work there"

English
883
1.4K
8.4K
772.3K