వేణుగోపాల్

3.5K posts

వేణుగోపాల్ banner
వేణుగోపాల్

వేణుగోపాల్

@vrkakulla

@PawanKalyan @JanaSenaParty #DyCM @22/05/23 #దేశబాషలందు తెలుగు లెస్స & #యదార్ధ వాది, లోక విరోధి

బెజవాడ(అఖండ భారత్) เข้าร่วม Mart 2013
131 กำลังติดตาม119 ผู้ติดตาม
వేణుగోపాల్
@DoupatiSudheer @Telangana_Sher పొత్తుల గురించి #పీత జాతి పీత చెంచాగాళ్ళు మాట్లాడుతున్నారు. #జఫర్సన్ పీత బ్రాండ్ #జెండాకూలీ
వేణుగోపాల్ tweet media
తెలుగు
0
0
0
1
Telangana Sher 🎯
Telangana Sher 🎯@Telangana_Sher·
తెలంగాణ రాజకీయం...🤘
Telangana Sher 🎯 tweet media
తెలుగు
15
22
154
4.6K
Twood Trolls ™
Twood Trolls ™@TwoodTrolls_2_0·
గుడివాడలో నేను గెలుస్తా అంటే సరిపోయేది కదా @IamKodaliNani కాకపోతే కచ్చితంగా ఓడిపోతారు అని తెలిసిన తొర్రి నాని, గుర్ఖా రమేష్ లు కూడా గెలుస్తారు అనడం వల్ల నువ్వు చెప్పేది సొల్లు అని నిన్ను ముందు పక్కన దె*గారు గుడివాడ ప్రజలు.
తెలుగు
5
71
314
13K
పెద్ది నాయుడు 🎤🥃
ఇంటిలో పిల్లలు తల్లులు పిల్లలు భార్యలు మీద మాటాడడం తెలంగాణ సంస్కృతి 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 తల్లి బ్రతికి ఉన్నారా?? wow మా వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ఏదో speech ఇస్తే తెలంగాణ లో ఇలా ఉండదు అన్నారు 🤮 ఎం నీచం అయినా భాష ఇది 🤮 @revanth_anumula good going👏
తెలుగు
20
26
130
5.3K
వేణుగోపాల్ รีทวีตแล้ว
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం * మహిళలు, చిన్నారులతో కలసి స్వయంగా విత్తన బంతులు తయారు చేసిన శ్రీ @PawanKalyan గారు * డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియను వీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ జిల్లా, మూలపాడులో శుక్రవారం ఉదయం బటర్ ఫ్లై పార్క్ లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలసి స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ తదితర స్వదేశీ జాతి విత్తనాలతో ఈ సీడ్ బాల్స్ తయారు చేశారు. • ⁠రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రాంతాల్లో సీడ్ బాల్స్ తయారీ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాల్లో విస్తృతంగా సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూలపాడు బటర్ ఫ్లై పార్క్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీక్షించారు. సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న ప్రజలతో ముచ్చటించారు. ఏఏ విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు? ఎంత మొత్తంలో రూపొందిస్తున్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వన సంరక్షణకు పని చేస్తున్న మహనీయుల స్ఫూర్తితో విత్తన బంతుల తయారీ ప్రక్రియను బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. సీడ్ బాల్స్ ఆవశ్యకతను వివరించిన చిన్నారులను అభినందించారు. జూన్ 15వ తేదీ నాటికి 2.5 కోట్ల సీడ్ బాల్స్ రూపొందించాలని అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. అనంతరం డ్రోన్ల సహాయంతో కొండ శిఖరాలపై విత్తన బంతులు జారవిడిచే ప్రక్రియను పరిశీలించారు. •ప్రతి ఎకో పార్కులో ఒక యోగా హాల్ అంతకు ముందు మూలపాడు బటర్ ఫ్లై పార్కులో అటవీ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. బటర్ ఫ్లై పార్కు నమూనా పరిశీలనలో అక్కడ యోగా హాల్ నిర్మాణం ఆయనను ఆకట్టుకుంది. ప్రతి ఎకో టూరిజం పార్కులో ఒక యోగా హాల్ నిర్మించే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. •కొయ్య బొమ్మలు, కళాకృతుల ప్రచారానికి హామీ అనంతరం కొండపల్లి కొయ్య బొమ్మలు తయారీకి వినియోగించే తెల్ల పొణికి దుంగలను పరిశీలించారు. పక్కనే ఏర్పాటు చేసిన కొండపల్లి కొయ్య బొమ్మలు, ఉదయగిరి కళాకారులు నిర్ధ, బిళ్ల నిర్ధ, వేప కర్రతో తయారు చేసిన గ్లాసులు, గరిటలు వంటి వంట ఇంటి సామాగ్రిని ఆసక్తిగా తిలకించారు. కళాకారులు రూపొందించిన చెక్క వాచ్, ల్యాప్ టాప్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆకట్టుకున్నాయి. చిత్తూరు నుంచి వచ్చిన కళాకారులు బొమ్మల తయారీకి అవసరం అయిన చెక్క లభించడం లేదని తెలుపగా, వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల కళాకారుల చేత ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి ప్రతిమను తయారు చేయించాలని కోరారు. అద్భుతమైన కళారూపాలకు మార్కెటింగ్ కల్పించేందుకు, ప్రచారం ద్వారా ప్రాచుర్యం కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి రెండు నెలలకి ఓ ప్రాంతంలో చేతి వృత్తుల కళాకారులను కలిసే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మైలవరం శాసన సభ్యులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారు, అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే గారు, పీసీసీఎఫ్ శ్రీ పీవీ చలపతిరావు గారు, అటవీశాఖ సలహాదారుడు శ్రీ మల్లికార్జునరావు గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశ గారు, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు, మైలవరం ఇంఛార్జ్ శ్రీ అక్కల రామ్మోహన రావు గారు తదితరులు పాల్గొన్నారు. #WorldEnvironmentDay
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
4
337
1K
7.5K
Dynamite Reddy 🧨
Dynamite Reddy 🧨@BlastChesthaa·
ఆ ప్రకృతి నిన్ను రాజుని చేయాలనుకుంటే ముందు నీకు గొప్ప యుద్ధాన్నే ఇస్తుంది అది గెలిచాకే నీకు రాజ్యాన్ని ఆ కిరీటాన్నీ ఇస్తుంది… నీ యుద్ధాన్ని చూశాం అందుకే నిన్ను రాజు గా చేశాం @ysjagan 😍
తెలుగు
13
32
186
2.6K
వేణుగోపాల్
@shiva_kkr @revanth_anumula #కత్తి_మహేష్ ఆత్మ వీడితో మాట్లాడిస్తుందని. కొన్నిరోజులు భూమి భరిస్తుంది.... తర్వాత
తెలుగు
0
0
11
463
శివ
శివ@shiva_kkr·
ఇంట్లో ఆడవారి గురించి మాట్లాడే ఇలాంటి నీచులని, దౌర్భాగ్యులని నియంత్రించకపండా, పిచ్చికుక్క లాగా తెలంగాణా సమాజం మీదకి వదిలి, ఇదే తెలంగాణా సంస్కృతి అని దేశం తప్పుగా అనుకునేలా చెయ్యాలి అనుకుంటున్నారా @revanth_anumula గారు
తెలుగు
35
167
486
18.3K
వేణుగోపాల్
@ysjagan పర్యావరణాన్ని ప్రేమించటం అంటే చెట్లు నాటాలి, కొండకు గుండు కొట్టటం కాదు... x.com/i/status/20627…
The Telugu Daily@TheTeluguDaily_

🚨 2.5 Crore Seed Balls Through Drones Deputy CM and Forest Minister Pawan Kalyan launched the 2.5 crore seed ball distribution campaign, a major afforestation initiative aimed at expanding green cover across Andhra Pradesh. #AndhraPradesh #PawanKalyan

తెలుగు
1
0
0
66
YS Jagan Mohan Reddy
On the occasion of World Environment Day, let us reaffirm our commitment to protecting nature and conserving the environment for future generations. Sustainability is not just a goal but a responsibility that should be integrated into our lives. #WorldEnvironmentDay
English
35
423
1.8K
16.5K
వేణుగోపాల్ รีทวีตแล้ว
Aravind 🥋⚔️
Aravind 🥋⚔️@ARAVIND_Pspk_·
ఈ కోడి బుర్రతో మికింద మీరే గోతులు తవ్వుకున్నారు కదరా కోడి బుర్ర ఏదవలారా 😅 #TelanganaJanasena
తెలుగు
2
128
423
5.4K
వేణుగోపాల్
@MirrorTvTelugu చెప్పులు #మోయడానికి, చెప్పులు #నాటకానికి నీలాంటి వాళ్ళు ఉన్నారు కదరా... #నువ్వు మోయరా చెప్పులు.
తెలుగు
0
0
0
21
Mirror TV
Mirror TV@MirrorTvTelugu·
మా తెలంగాణ మేధావుల చెప్పులు మోయడానికి కూడా పవన్ కళ్యాణ్ సరిపోడు చంద్రబాబు నాయుడు పాలనలో రక్తాలు ఏరులై పారినవి బెల్లి లలితను 17 ముక్కలు నరికిన నాయకుడు, గద్దర్ మీద బుల్లెట్లు దించిన నాయకుడు చంద్రబాబు నాయుడు రేపు నాగేశ్వర్ రావును తీసుకొని వెళ్ళి కేసులు పెట్టరని నమ్మకం ఏంటి? –పృథ్వీ రాజ్
Mirror TV@MirrorTvTelugu

తెలంగాణ మీ అయ్య జాగీరా? నన్ను రావొద్దు అని చెప్పడానికి మీరెవరు – పవన్ కళ్యాణ్

తెలుగు
28
72
282
18.3K
వేణుగోపాల్
@Samotimes2026 #పాకిస్థాన్ ప్రేమికుడు కూడా మాట్లాడుతున్నాడు.... నాన్ సెన్స్
వేణుగోపాల్ tweet media
తెలుగు
0
0
0
14
వేణుగోపాల్ รีทวีตแล้ว
NDTV
NDTV@ndtv·
#NDTVExclusive | 'Through Thick And Thin, I Stand By Him': Pawan Kalyan On PM Modi @pawankalyan @shivaroor
English
24
508
2.6K
46.4K
వేణుగోపాల్ รีทวีตแล้ว
Shiv Aroor
Shiv Aroor@ShivAroor·
From appeasement to Annamalai, from being blocked in Telangana to being ‘envious’ of Vijay’s blockbuster opening, Andhra Deputy CM @PawanKalyan’s wide-ranging interview to me last night at his camp office in Mangalagiri, AP. Must watch!
English
22
346
1.6K
38.7K
వేణుగోపాల్
@YSRCParty వీడికి కులపిచ్చి #లేదురా...... #నమ్మండ్రా..... #ప్లీజ్ రా
వేణుగోపాల్ tweet media
తెలుగు
0
0
0
7
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
#YSRCPForFarmers అమరావతి ప్రాంత రైతులకి ఇచ్చిన హామీ మేరకు సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని నియమించిన వైయస్ జగన్ గారు కూటమి ప్రభుత్వం బలవంతపు భూసేకరణ వేధింపులు తాళలేక నిన్న వైయస్ జగన్ గారిని కలిసి సాయం కోరిన రైతన్నలు అన్నదాతలకు అండగా నిలిచేందుకు సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని.. న్యాయ పోరాటం కోసం లీగల్ సెల్ ని నియమించిన వైయస్ జగన్ గారు
YSR Congress Party tweet media
తెలుగు
10
57
193
4.3K
వేణుగోపాల్
@YSRCParty కొత్త సీసాలో పాత సారా.... కమిటి కొత్తది, సభ్యులు పాతవాళ్ళే. ఏం లేదు.... అంతా డొల్ల.
వేణుగోపాల్ tweet media
తెలుగు
0
0
0
10
Telangana Congress
Telangana Congress@INCTelangana·
మోదీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు మరో ఏడాదిలోపు మోదీ ప్రధాని పదవి పోతుంది .! దేశం ఆర్థిక సునామీ దిశగా వెళ్తోందన్న హెచ్చరిక కీలక వ్యవస్థల్లో అసంతృప్తి, ఆందోళన పెరుగుతోంది ప్రజా వ్యతిరేకతను అణచేందుకు ఎమర్జెన్సీ విధించే ప్రమాదం ఉంది.! - శ్రీ రాహుల్ గాంధీ గారు లోక్ సభ ప్రతిపక్ష నేత @RahulGandhi #RahulGandhi #RahulGandhiSpeech #CongressVoice #ModiMustGo #OppositionLeader
Telangana Congress tweet media
తెలుగు
7
52
74
641
Ponnam Prabhakar
Ponnam Prabhakar@Ponnam_INC·
I extend my heartfelt congratulations to Telangana AICC In-charge @MNatarajanINC Garu on being nominated to the Rajya Sabha from Madhya Pradesh and wish her success in her new responsibility. @INCTelangana @INCMP @IYC @nsui @RahulGandhi @kharge
Ponnam Prabhakar tweet media
Congress@INCIndia

The Congress President, Shri @kharge, has approved the candidature of the following persons as Congress candidates to contest the biennial/bye-elections to the Council of States from the states mentioned against their names👇

English
2
8
41
1.2K
వేణుగోపాల్
@Ponnam_INC @MansoorKhanINC @INCIndia @INCKarnataka @INCTelangana @IYC @nsui అన్నాయ్... మీకు #మంత్రిపదవి నుండి ఉద్వాసన అంట నిజమేనా.?? ఎలాగో పదవి పోతుంది, పోయే పదవి తెలంగాణ వలన పోయిందని #సెంటిమెంట్ కోసమా తెలంగాణా గురించి మీరు మాట్లాడటానికి కారణం అదేనా, ఎంత #పెద్దస్కెచ్ వేశారు సారూ
వేణుగోపాల్ tweet media
తెలుగు
0
0
0
4