MaviGunWave

82 posts

MaviGunWave banner
MaviGunWave

MaviGunWave

@Mavigun4AP

شامل ہوئے Nisan 2026
8 فالونگ46 فالوورز
پن کیا گیا ٹویٹ
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
ఉన్న ప్రాంతాలను కలుపుకుంటూ అభివృద్ది అందరికి ఉండాలి అనే లక్ష్యం తో అమరావతి 29 గ్రామాలను కలుపుకుంటూ అభివృద్ధి చేసే ప్రజా రాజధాని #Mavigun
MaviGunWave tweet media
తెలుగు
1
0
1
225
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
MaviGunWave@Mavigun4AP

Hlo @ByreddyShabari అమ్మ అమ్మ అనే పదానికి కొత్త డెఫినిషన్ చెప్పిన దరిద్రపు తెలుగు భూతుల పార్టీ మీది అని మర్చిపోయారా ? పగల కొట్టడం మీకే కాదు మాకు వచ్చు కాస్త స్పృహ ఉంది చూస్తే అన్ని కనపడతాయి 🤡

QME
0
1
6
136
Dr.Byreddy Shabari
Dr.Byreddy Shabari@ByreddyShabari·
ఇది గొడ్డలి పార్టీ సంస్కృతి..! సొంత చెల్లి కట్టుకునే చీరల గురించి, మహిళలు వేసుకునే మేకప్ గురించి హేళనగా మాట్లాడటానికి సిగ్గుండాలి. మీ ఇంట్లో కూడా మహిళలు, ఆడపిల్లలు ఉన్నారు. మేకప్ వేసుకుంటే వారిని కూడా ఇలాగే హేళన చేస్తారా @ysjagan ? లేక దళిత మహిళలు అంటే మీకు చులకనా? ఈ అహంకారానికే, ఈ గుడ్డు కథలకే ప్రజలు మీకు "గుడ్డు" పగలగొట్టారు. బుద్ధి తెచ్చుకుని మహిళలను గౌరవించడం నేర్చుకోండి. లేదంటే ఈసారి మరో "గుడ్డు" కూడా ప్రజల చేతుల్లోనే పగులుతుంది. #YCPinsultsWomen #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
23
30
107
5.3K
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
Hlo @ByreddyShabari అమ్మ అమ్మ అనే పదానికి కొత్త డెఫినిషన్ చెప్పిన దరిద్రపు తెలుగు భూతుల పార్టీ మీది అని మర్చిపోయారా ? పగల కొట్టడం మీకే కాదు మాకు వచ్చు కాస్త స్పృహ ఉంది చూస్తే అన్ని కనపడతాయి 🤡
Dr.Byreddy Shabari@ByreddyShabari

ఇది గొడ్డలి పార్టీ సంస్కృతి..! సొంత చెల్లి కట్టుకునే చీరల గురించి, మహిళలు వేసుకునే మేకప్ గురించి హేళనగా మాట్లాడటానికి సిగ్గుండాలి. మీ ఇంట్లో కూడా మహిళలు, ఆడపిల్లలు ఉన్నారు. మేకప్ వేసుకుంటే వారిని కూడా ఇలాగే హేళన చేస్తారా @ysjagan ? లేక దళిత మహిళలు అంటే మీకు చులకనా? ఈ అహంకారానికే, ఈ గుడ్డు కథలకే ప్రజలు మీకు "గుడ్డు" పగలగొట్టారు. బుద్ధి తెచ్చుకుని మహిళలను గౌరవించడం నేర్చుకోండి. లేదంటే ఈసారి మరో "గుడ్డు" కూడా ప్రజల చేతుల్లోనే పగులుతుంది. #YCPinsultsWomen #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh

తెలుగు
0
1
3
186
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
అలా మాట్లాడితే అలానే రియాక్షన్ ఉంటది రా జోకర్ @JaiTDP
Telugu Desam Party@JaiTDP

#YCPinsultsWomen #YcpCriminalPolitics ఇది గొడ్డలి పార్టీ సంస్కృతి..! సొంత చెల్లి కట్టుకునే చీరల గురించి, మహిళలు వేసుకునే మేకప్ గురించి హేళనగా మాట్లాడటానికి సిగ్గుండాలి. మీ ఇంట్లో కూడా మహిళలు, ఆడపిల్లలు ఉన్నారు. మేకప్ వేసుకుంటే వారిని కూడా ఇలాగే హేళన చేస్తారా @ysjagan? లేక దళిత మహిళలు అంటే మీకు చులకనా? ఈ అహంకారానికే, ఈ గుడ్డు కథలకే ప్రజలు మీకు "గుడ్డు" పగలగొట్టారు. బుద్ధి తెచ్చుకుని మహిళలను గౌరవించడం నేర్చుకోండి. లేదంటే ఈసారి మరో "గుడ్డు" కూడా ప్రజల చేతుల్లోనే పగులుతుంది. #PsychoFekuJagan #AndhraPradesh

తెలుగు
0
1
2
27
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
@ramaraog80 @AndhraXpress 🤣 ఒరే గొర్రె మునిగే అమరావతి నిలిచేది మావిగన్. ఆ వరద ప్రవాహం లో మీరు మీ పచ్చ డ్రాయర్ల కూలీలు కొట్టుకుని పోతారు చూస్తూ ఉండు
తెలుగు
2
0
0
25
Ramarao
Ramarao@ramaraog80·
@AndhraXpress మావిగన్ మాలోకం గాళ్ళు అనుకుంటున్నారు మీ బులుగు మందని. వాడేదో స్క్రిప్ట్ ఇస్తే చదివాడు, మీరు వాడికి ఎలివేషన్. చదువు సంధ్య లేని సన్నాసులు అందరూ మీ పార్టీ లోనే ఉండి చస్తారు.
తెలుగు
1
0
3
140
Andhra Now 📰
Andhra Now 📰@AndhraXpress·
12 ఏళ్ళల్లో కట్టింది 1 సీఆర్డీఎ బిల్డింగ్ 3 నెలల్లో నుంచి ఒకటే వీడియో 😂 పాపం పచ్చ పేటీయం గాళ్ళకు మావిగన్ ఎఫెక్ట్
Andhra Now 📰 tweet mediaAndhra Now 📰 tweet media
iTDP Official@iTDP_Official

ఇప్పటి వరకూ పరిచయమే లేని విదేశీ టెక్నాలజీకి స్థానిక నిర్మాణ అనుభవాన్ని జోడించి రూపు దిద్దుకుంటున్న Iconic నిర్మాణాలు .. @ysjagan అడ్డంగా పడుకున్నా పూర్తి చేస్తాము .. "Amaravati is God's will & destiny will find it's course " .. 🔥🔥🔥 #Amaravati #AndhraPradesh

తెలుగు
5
21
64
2.4K
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
MAVIGUN అంటేనే @ncbn భయపడుతున్నాడు
తెలుగు
0
9
20
132
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
కరకట్ట ఇంటిగుట్టు రట్టు కరకట్టపై సీఎం చంద్రబాబు నివాసముంటున్న ఇల్లు తనదేనని ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన రాజ్యసభ జనసేన అభ్యర్థి లింగమనేని ఉండవల్లిలోని సర్వే నంబర్‌ 272, 274ల్లో 1.32 ఎకరాల భూమి, అందులో 5,994 చ.అడుగుల భవనం తనదని పేర్కొన్న రమేష్‌ కేంద్ర శాటిలైట్‌ మ్యాప్‌ల ప్రకారం ఆ సర్వే నంబర్‌లో ఉన్నది సీఎం చంద్రబాబు అధికారిక నివాసమే.. ఆ భూమి ప్రస్తుత పరిస్థితిని అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొనని లింగమనేని ప్రభుత్వంతో లీజు ఒప్పందం ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసుకున్నట్టు ప్రస్తావన లింగమనేని కరకట్ట బంగ్లాలో 8–9 ఏళ్లుగా నివాసం ఉండటం వెనుక క్విడ్‌ప్రోకో దాగి ఉందని గతంలో తీవ్ర విమర్శలు 2014–19 మధ్య అప్పటి బాబు ప్రభుత్వం జరిపిన భూ సమీకరణ, ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ మార్పులో లింగమనేనికి భారీ ప్రయోజనం చేకూరినట్టు ఆరోపణలు ఈ అంశంపైనే గత ప్రభుత్వంలో సీఐడీ కేసు నమోదు అప్పట్లోనే సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. 2024 ఫిబ్రవరిలోనే న్యాయస్థానంలో చార్జ్‌షీట్‌ దాఖలు
MaviGunWave tweet media
తెలుగు
1
1
1
13
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
ఎరా జెండా కూలి 🤡 చెప్పకుండా ఈ వీడియో ఎక్కడిది? @lordshivom .
Lord Shiv🥛@lordshivom

విలేకరి — @YSRCParty ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగకుండా చేశాం అంటున్నారు @ysjagan — నేను ఉంటా సార్ 🙏 ఏంట్రా ఇది 🤷‍♂️

తెలుగు
1
1
1
39
MaviGunWave ری ٹویٹ کیا
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
రాత్రి కురిసిన వ‌ర్షానికి నీటమునిగిన అమ‌రావ‌తి
తెలుగు
257
1.1K
3.8K
784.7K
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
నాడు @ysjagan గారు కోటి రూపాయలు పరిహారం ఇస్తే కారుకూతలు కూసిన @ncbn..
తెలుగు
0
1
2
10
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
#ScamsterBabu అమరావతిలో మరోసారి బట్టబయలైన చంద్రబాబు అవినీతి! -అమరావతిలో కేంద్ర ప్రాజెక్టులతో బయటపడ్డ బాబు బండారం -అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్ నిర్మించనున్న కేంద్రం -అమరావతిలో కేంద్ర కార్యాలయాల నిర్మాణానికి చ. అ రూ.5,587మంజూరు చేసిన కేంద్రం -ఉద్యోగుల నివాసాలకు చ. అ రూ. 3,945 నిర్దారించిన కేంద్రం -అమరావతిలో కేంద్ర రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం మొత్తం 23.25 లక్షల చ. అ రూ.1,299కోట్లు -కేంద్ర ప్రభుత్వ నివాస కార్యాలయాలకు మొత్తం 31.3 లక్షల చ. అ రూ.1,235 కోట్లు మంజూరు -చదరపు అడుగుకు 5వేల రూపాయల లోపే చౌక ధరల్లోనే కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు, నివాసాల నిర్మాణం -కేంద్రం ఇంత చవకగా బిల్డింగ్ లు అమరావతిలో కడుతుంటే ..బాబు సర్కార్ కు ఎందుకు చ. అ రూ.20వేలు ఖర్చు అని ప్రశ్నలు -అమరావతిలో ప్రభుత్వ ఆఫీస్ లకు చ. అ రూ.20వేల పైనే ఖర్చు -కేంద్రం కట్టే బిల్డింగ్ ల ఖర్చు కంటే ఆరు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్న @ncbn సర్కార్. #LooterLokesh
తెలుగు
0
1
1
10
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
పాపం ఈ Zoomik #YellowCoolie కి డబ్బులు పడటం కోసం ఎంత దిగజారీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడో చూశారా ? @datapelter గారు పంది పిల్ల తప్పి ఇక్కడ వచ్చింది తీసుకెళ్ళి తిండి పెట్టండి
PJ Raghu Ranjith@PJRaghuRanjith

జర్నలిస్ట్: వైసీపీ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూసాం అని మీరు చెప్తున్నారు సార్ సార్….🥲 @ysjagan : ok….జై అదానీ 😂😂😂 But the fact is…విశాఖ స్టీల్ ప్లాంట్లో production permanent గా పడిపోవడానికి జగన్ చేయాల్సిన తప్పులు అన్నీ చేసేశాడు 🙃 ఇంకేం సమాధానం ఇస్తాడు 🙏🏼 #AndhraPradesh

తెలుగు
0
2
3
195
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
@11MohanReddy 🤣 ఇలా తిట్టడం తప్ప అమరావతి crda లో ఎక్కడ ఉందో తెలియక 5 ఎకరాల కరకట్ట అక్రమ కొంప లో చంద్రబాబు ఎరిగింది తినడానికి సిగ్గు ఎక్కడ లేదురా 🤣 జనసున్నా
తెలుగు
0
0
0
4
Data says that (11/175)
Data says that (11/175)@11MohanReddy·
@Mavigun4AP Orey Mavi G nee MG adhe maavi Gun madhich G lo pettuko Clear ga cheppaka kooda thippi thippi sakshit scripts use cheyak
Eesti
1
0
0
9
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
Illusion Vs Reality Amaravathi Vs MAVIGUN #Mavigun
MaviGunWave tweet media
English
2
6
10
512
MaviGunWave
MaviGunWave@Mavigun4AP·
@11MohanReddy 😂 ore half knowledge core capital entha ? Adhi telusa teleda adi eduvu firsr next cheptha
Eesti
1
0
0
8
Data says that (11/175)
Data says that (11/175)@11MohanReddy·
@Mavigun4AP Anduke ra gorre anedhi Crda map outer boundary choospitshe core capital lo works avutunnay 5 yrs MG ippudu vacchi MaviGUN anta Deng annaru prajalu inka em Moham tho tirgutha unnarra
Eesti
1
0
0
22