@M9News_@iitmadras@ncbn IT bangalore, chennai, mumbai lo hyd lo kante ekkuvagaa develop ayindhi..Mari akkada kudaa mana 420 notukivotu dongey chesaadu antaaraa pacha pschyolu
Chandrabu గారు దశాబ్దాల క్రితమే తన దూరదృష్టి నాయకత్వంతో భారతదేశంలో IT Revolution కి శ్రీకారం చుట్టారు.
అదే Visionary దృష్టికోణంతో ఇప్పుడు Quantum యుగాన్ని ముందుండి నడిపిస్తున్నారు. - Prof. V. Kamakoti,
@iitmadras@ncbn
ఇప్పటికీ నేనేదైనా తప్పు చేస్తే..మొదటి కాల్ మా అమ్మ నుంచే వస్తుంది.
అమ్మకు చెప్పలేని పని ఎప్పటికీ చేయకూడదు. ఇదే నేను అందరికీ చెప్పేది.
- విద్యార్థులతో మంత్రి నారా లోకేష్
#NaraLokesh
@_Truth_Exposer_@AndhraTrend Nuvvu manishiva mavigan va anee janalu navvuthunnara babu.. mee paytm life miserable ayyinpoyindhee.. nuvvu inka saga distee , janalu slippers and shoes throw chestharu mee anna meeda
కమరావతి వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ రేణుకాచౌదరి
ఈ డైలాగులు నావి కాదు
గతంలో ఎవరు చేశారో అందరికి తెలుసు
పార్లమెంట్‌లో మాట్లాడేందుకే నన్ను పంపారు
రాజధాని లేకుండా రాజ్యమేలారు
జగన్ చేసిన వెధవ పనుల వల్లే వెళ్లి ఇంట్లో కూర్చొన్నారు
ఆయన చెప్పేదేంటి.. చేసేదేంటి.. ఐ డోంట్ కేర్
-రేణుకా చౌదరి
MP Renuka Chowdary gave clarity on the comments regarding Amaravati.
క్రెడిట్ చోరీ డిజార్డర్ తో బాధపడుతున్న వైసీపీ నాయకులు తప్పుడు ట్వీట్లు వేసి జనాలు ఛీకొట్టడంతో ట్వీట్లు డిలీట్ చేసుకుంటున్నారు..
#PsychoFekuJagan#EndofYCP#AndhraPradesh
@unexpected5678 Avunaa...boku broker pacha media kathalaa...sarey idhe boku broker media ni ntr ki babu vennupotu appudu pacha mookalu, babu chesina durmargaalu, neechapu panulu, rotha raathalu gurinchi kudaa cheppamanu...
వైసిపి అధికారంలో ఉండగా ప్రజాధనాన్ని ఎలా లూటీ చేసిందో మీరే చూడండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 432 మంది సలహాదారులు పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ రెడ్డి..
ఒక్కో సలహాదారుడు జీతం ఎంత?
2019 లో అమరావతే మా రాజధాని అని మేము చెప్పినప్పుడు విశాఖపట్నం లో మాకు 4/4 mla సీట్లు అక్కడ ప్రజలు ఇచ్చారు.
2024 లో విశాఖ మీద మీరు ఎనలేని ప్రేమ చూపిస్తూ మూడో వంతు రాజధాని చేస్తాం అని మీరు ప్రగల్భాలు పలికినా మాకు మళ్లీ 4/4 ఇస్తూ విశాఖపట్నం ఎంపీ గా @sribharatm గారికి కనీ వినీ ఎరుగని స్థాయిలో మెజారిటీ ఇచ్చారు ఇక్కడి ప్రజలు.
ఇంకా ప్రజల్ని మభ్య పెట్టే మాటలు ఎందుకు బొత్స గారు, ధర్మాన గారు?