
srujan
294 posts









The urban nightmare in Hyderabad. 🙏







KTR Zindabad, KTR Zindabad...when we were talking about reality we were attacked by his loonies. Now this is the reality that everyone who was in blind love with West Hyderabad and KTR will have to suffer and the rest of us too.


నేను కట్టిన .. నేను కట్టిన అని .. ఒక ఇజినరీ పొద్దుకు పదిసార్ల చెప్పుకునే సైబరాబాద్ పరిస్థితి.. విజన్ లేదు మన్ను లేదు.. కులపోళ్లకు భూములు రాసిచ్చుడు.. నాలుగు బిల్డింగులు కట్టి విజనరీ అని చెప్పుకునుడు.. డ్రైనేజ్ సిస్టమ్ ని ఏర్పాటు చేసింది లేదు.. పాత సిటీలో ఉన్న డ్రైనేజ్ సిస్టం ని బాగు చేసింది లేదు.. సమైక్య పాలనలో హైదరాబాద్ కు జరిగిన మరో అన్యాయం .. ప్లానింగ్ లేకుండా హైదరాబాద్ విస్తరణ.. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత .. అటు నుండి జనాలు రావడం ఎక్కడ పడితే అక్క నిర్మాణాలు చేయడం.. రియల్ ఎస్టేట్ కి ఇష్టారాజ్యంగా పర్మిషన్లు.. మూసి నదిని మింగేసి.. చెరువులను మింగేసి హైదరాబాద్ ను చెరపట్టారు.. ఇప్పుడు కొందరు సన్నాసులు.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు .. హైదరాబాద్ మునిగిపోయింది అని.. వారీ… మీరు నెత్తిన పెట్టుకున్న విజనరీ పాత్ర అందులో చాలా ఉంది.. రేపు మీ అమరావతి పరిస్థితి ఇంతకు పది రెట్లు దారుణంగా ఉంటుంది.. మా ప్రాంతాన్ని ఆల్రెడీ ***డిపేసారు.. మీ రాష్ట్రం అలా కాకుండా చూసుకోండి..



Costly miss 😢


Hyderabad bolthe 🔥🔥 Thank you KCR garu and KTR garu. Source: Insta #VoteForCar #KCROnceAgain


తెలంగాణలో ఒంటరిగానే పోటీ: అమిత్ షా #Telangana #BJP4Telangana #BJP










