Vijaybabu

11.1K posts

Vijaybabu

Vijaybabu

@jay4n

#TdpTwitter , AB+ve

Ongole, India Beigetreten Ağustos 2016
778 Folgt245 Follower
Vijaybabu
Vijaybabu@jay4n·
@Parinda_2 According to u people this is After Rahul ji is PM na ? Give BJP same time as Congress ., Then we will Talk ..
English
0
0
0
73
Parinda 2.0🕊
Parinda 2.0🕊@Parinda_2·
India after demonetization according to Dhurandhar 2.
English
168
2.4K
15.7K
597.4K
Vijaybabu retweetet
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
పెత్తందారుల @YSRCParty పార్టీలో రెడ్లు కుర్చీలో, బలహీన వర్గాల వారు నిల్చుని.. చూడండి అందరు..
మన ప్రకాశం tweet media
తెలుగు
3
11
54
2.6K
Venky_YSRCP😎🔥
Venky_YSRCP😎🔥@worlds_savior·
@mana_Prakasam Marriage jarigetappudu only couple ke vestaru chair stage medha..migata vallandaru even amma nanna kuda nilabadi untaru ra yp pukaham lk…karma vadilipettadhu ra ninni..vetiki..vetiki..10ngutundi ninnu aagu..
Eesti
1
0
3
371
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
ఆర్య వైశ్యులకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం ఇలా ఉంటుంది.. లోకేష్ పక్కన కూర్చోపెట్టుకుని, తన సొంత ఇంట్లో భోజనం పెట్టాడు.. జగన్ అయితే తన ఇంట్లో, కాళ్ళ కింద కూర్చోబెట్టాడు...
మన ప్రకాశం tweet mediaమన ప్రకాశం tweet media
తెలుగు
11
40
247
14.2K
Jahnavi
Jahnavi@Pavann_Reddyy·
@mana_Prakasam Brahmini garu ekkada vellaru ugadi festival lo lokesh garitho missing
Indonesia
2
2
10
1.7K
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
హిందువుల ఓట్ల కోసం భారతి అక్క కష్టాలు.. కాసేపు ఉగాది పచ్చడి తిన్నట్లు నటిద్దాం ఫ్రెండ్స్..
మన ప్రకాశం tweet media
తెలుగు
77
170
852
43.8K
Vijaybabu
Vijaybabu@jay4n·
@CommonBS786OM Definitely What ur talking is "Propoganda" .. U need Psychiatrist .. Get well soon .. Don't be a Traitor to ur Country 🙏.
English
0
0
0
0
BITTU SHARMA- ‏بٹو شرما
Never Watched - the Kashmir files Never Watched - the Kerala Story Never Watched - the Bengal files Never Watched - the Vaccine war Never Watched - P. Minister Modi Never Watched - Ajey. Yogi's movie Never Watched - Mann Ki baat Never Watched - Accidentall Prime minister Accidentally Watched - DHURNDHAR 1 But I will Never Watch Dhurndhar2 Just Because This movie has 0 % Facts 100% Propaganda To praise only a one Person... Sorry Aditya dhar, nice try to fool US, but totally Failed this time
BITTU SHARMA- ‏بٹو شرما tweet media
English
3.6K
1.7K
9K
850.1K
Amisha Gokhale
Amisha Gokhale@Amisha_Go·
2016 – DEMONITIZATION There was a wedding at home & there was Gas,but no Cash. 2022 – COVID There was Cash & Gas,but no Guests to attend the wedding. 2026 – CURRENT SITUATION There are Guests & Cash at home,but no Gas.
English
33
206
982
23.2K
Vijaybabu
Vijaybabu@jay4n·
@MPRAVEENREDDY13 KCR / KTR ను అడగండి రా ముందు మీరు అన్నం తింటే .. పార్టీ ఇచ్చింది వాళ్ళ మనిషే కదా .. చోటు వాడిదే ..
తెలుగు
0
0
0
11
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
ఏలూరు MP కి షోకాజ్ నోటిస్ ఇచ్చి 48 గంటల్లో సరైన సమాధానం చెప్పకపోతే CBN గారి ఉగ్ర రూపం చూస్తారన్నారు ఎల్లో మీడియా లో 50 గంటలు దాటింది ఎమైన సమాధానం ఇచ్చాడా
తెలుగు
23
107
675
13.9K
Vijaybabu
Vijaybabu@jay4n·
@YSRCParty @naralokesh అరే నీలి బానిస పెయిడ్ గజ్జి కుక్క గా,డ్రగ్స్ పార్టీ ఇచ్చింది @KTRBRS మనిషి ,వాడి సంక నాకే నువ్వు ఏంటి రా మరి ? మీ పార్టీ ఎంపీ లు నగ్న వీడియోలు టీటీడీ చైర్మన్ ల చెత్త రాజకీయం నీచ చరిత్ర మీదే రా.గొడ్డలి పోటు వేసిన క్రూరుడని నిన్ను అంటున్నారు అందరూ. #PsychoFekuJagan #BluePaidMafia
తెలుగు
0
0
0
33
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #BabuDiversionPolitics ముందు నీ డైవర్షన్ ఆపు @naralokesh.. కొకైన్‌ తీసుకుంటూ నీ పార్టీకి చెందిన ఎంపీ పట్టుబడ్డాడు. ఇలా డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టబడి దేశం నడివీధిలో పరువు పోగొట్టుకున్న పరిస్థితిలో ఈ డైవర్షన్‌ రాజకీయాలకు దిగావు. సాక్షాత్తూ మీ పార్టీకి చెందిన టీటీడీ ఛైర్మన్‌ ఒక మహిళతో వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోతే ఆ చండాలపు చరిత్రకూడా నీ పార్టీదే. దాని నుంచి కూడా డైవర్షన్‌ చేయడానికి నానా పాట్లు పడుతున్నావు. కుటుంబాల గురించి, బంధాల గురించి ఆస్తుల పంపకాల గురించి నువ్వు మాట్లాడుతుంటే జనం ఈసడించుకుంటున్నారు. పిల్లనిచ్చిన, రాజకీయంగా చేరదీసిన మామను వెన్నుపోటు పొడిచి, ఆయన పార్టీని, ఆపార్టీకి ఉన్న నిధుల్ని కాజేసినవారా నీతులు చెప్పేది? తనతో వస్తే తగిన ప్రాధాన్యం ఇస్తానంటూ మాట ఇచ్చి, చివరకు ముఖ్యమంత్రికాగానే తోడల్లుడిని, బావమరిదిని మోసం చేసిన వాళ్లా నీతులు చెప్పేది? చివరకు మీ నాన్న మీ అత్తలకు ఏ మాత్రం ఆస్తి ఇచ్చాడు? హెరిటేజ్‌ కంపెనీలో వాళ్ల వాటా ఎంత? ఇంతకూ మీ బాబాయ్‌కి ఏ మాత్రం ఆస్తి ఇచ్చారు? కనీసం అమరావతిలో మీరు ఇల్లు కట్టుకుంటే... ఆ కార్యక్రమానికి మీ అత్తలను కూడా పిలవలేదు కదా? ఏ పండక్కైనా మీ అత్తలను పిలిచి కనీసం చీర పెట్టావా? మీరు బంధాలు, బంధుత్వాలు గురించి కబుర్లు చెప్తుంటే.. చాలా ఆశ్చర్యంగా ఉంది లోకేషూ. #SadistChandraBabu #LooterLokesh
Telugu Desam Party@JaiTDP

సరస్వతి పవర్ ఆస్తుల వాటాలపై స్పందించిన వైఎస్ విజయమ్మ తాను షర్మిలకు ప్రతినిధిని కానీ, బినామీని కానీ కాదని, స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని... సరస్వతి పవర్‌ షర్మిలకు చెందాల్సిందేనని స్పష్టం చేస్తూ రిప్లై కౌంటరు దాఖలు చేసారు. చెల్లిపై పగతో తల్లిని బినామీగా చెబుతూ తండ్రి ఆకాంక్షలను నీరుగారుస్తున్న జగన్ ను జనం ఈసడించుకుంటున్నారు. #FamilyVillainJagan #PsychoFekuJagan #AndhraPradesh

తెలుగు
10
249
842
21.8K
GS
GS@GSrinu40298392·
@KTRBRS NamsCAR sir తెలంగాణ పసిబిడ్డ, మహిముంత, గురించి, తెలంగాణ KCTR లకు ఆ బాద తెలుసు , చిల్లరగానికి నీకేమీ తెలుసు రా, తెలంగాణ ను కన్నా, తెలంగాణ kcrప్రపంచం కి, yes why not, ఒక మహిళ పడ్డ కష్టKCTR పడ్డారు, ఇది ప్రపంచం ఎరిగినా సత్యం, జై తెలంగాణ జై KCTR meeK T Rbrs
తెలుగు
1
0
2
321
KTR
KTR@KTRBRS·
తెలంగాణ జన జీవన ఆరాట పోరాటాలను కథలుగా మలుస్తున్న గొప్ప రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. ​ఇటీవలే ఆయన రాసిన 'మాయి ముంత' కథలను చదివాను. అందులో మాయి ముంత, సావు దప్పు, జిద్దు వంటి కథలు నన్ను లోతుగా కదిలించాయి. అవి కేవలం కథలు కావు, మన అస్తిత్వపు వేదనలు. భారతీయ సాహిత్యంలో కలకాలం నిలిచిపోయే అద్భుతమైన రచనలివి. ​మట్టి పరిమళాల రచయిత అశోక్ కుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.
KTR tweet media
తెలుగు
17
190
1.2K
25.6K
Vijaybabu
Vijaybabu@jay4n·
@rachamallu_siva ఇంత సిగ్గులేని తనం / నీచమైన బానిసత్వం ఎందుకు అండి ? నారాసుర రక్తచరిత్ర అని ఎలా రాసారు సాక్షి లో ?గుండెపోటు అని ఎలా చెప్పారు మొదట ? జగన్ రెడ్డి సీఎం గా 9 నెలలు కేసు రాష్ట్రం దగ్గరే ఉంది ,ఏం చేశారు అప్పుడు ? Ci కి ప్రమోషన్ ఎందుకు ఇచ్చారు ? కోడి కత్తి కేసు లో కోర్టు కి ఎందుకు రారు ?
తెలుగు
0
0
0
89
Rachamallu Siva Prasad Reddy
Rachamallu Siva Prasad Reddy@rachamallu_siva·
ఒక్క ప్రశ్నకైనా బదులివ్వగలవా? సునీతకు రాచమల్లు సూటి ప్రశ్నలు బాబు మేలుకోసమే పనిచేయడం నిజంకాదా? హంతకుడికి మద్దతుగా నిలవడం వెనుక మర్మమేమిటి? అటెండర్‌కు సెలవిచ్చి కాణిపాకం ఎందుకు పంపారు? వివేకా లేఖను నువ్వు, నీ భర్త ఎందుకు దాచిపెట్టారు? రెండో భార్యతో వివేకా చాటింగ్స్‌ బయటపెట్టగలరా? రెండో భార్య కుమారుడి డీఎన్‌ఎ టెస్ట్‌కు సిద్ధమా? ‘మర్డర్‌ ఫర్‌ గెయిన్‌’ కోణంలో విచారణ కోరతారా? ఒత్తిడి చేసి తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించడం నిజం కాదా? - వివేకా హత్య కేసులో అతి ముఖ్యమైన అంశాలను వదిలేసి సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ ఎందుకు తప్పుదోవపట్టిస్తున్నారు? ఎవరి ప్రయోజనం కోసం మీరు పనిచేస్తున్నారు? - మీరంతా కలసి మీ తండ్రికి చెక్‌పవర్‌ తీసేసి ఖర్చులకు డబ్బులు కూడా లేని పరిస్థితికి తీసుకురావడం నిజం కాదా? - మీ తండ్రిని హత్య చేసింది తానేనని ఒప్పుకున్న దస్తగిరి దర్జాగా బయట తిరుగుతున్నా అతనికి మీరు మద్దతుగా నిలవడం వెనక మర్మమేమిటి? అతనిని శిక్షించాలని ఎందుకు కోరడం లేదు? - చంద్రబాబుకు, మీకు, దస్తగిరికి ఒకే న్యాయవాది ఎందుకు ఉన్నారు? అత్యంత ఖరీదైన న్యాయవాది లూథ్రాను దస్తగిరి బెయిల్‌ రద్దు కాకుండా మీరు నియమించడమేమిటి? - హత్యకు ముందు రోజు వివేకా అటెండర్‌ పండంటి రాజశేఖర్‌ను మీ అమ్మగారు సౌభాగ్యమ్మ, మీ భర్త రాజశేఖర్‌ సెలవు ఇచ్చి మరీ కాణిపాకం ఎందుకు పంపించారు? - వివేకాను హత్య చేయడానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఆయన్ను హింసించామని దస్తగిరి చెప్పాడు. డాక్యుమెంట్లను వెరిఫై చేసుకున్న తర్వాతనే హత్య చేసినట్లు చెప్పాడు. హత్య చేశాక కూడా ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లు వెరిఫై చేసుకున్న తర్వాతే బయటకు వెళ్లినట్లు చెప్పాడు. రౌండ్‌ సీల్‌తో ఉన్న ఆ డాక్యుమెంట్లు ఏమిటి? వాటి గురించి మీరు ఎందుకు పట్టుబట్టడం లేదు? - హత్య జరిగిన చోట లేఖను మీ భర్త రాజశేఖర్‌ ఎందుకు దాచినట్లు? లేఖలో విషయాలు ఎవరికీ చెప్పకుండా లేఖను దాచాల్సిందిగా పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించాల్సిన అవసరమేమిటి? - హత్య గురించి తెలియజేసే కీలకమైన వివేకా లేఖ గురించి మీరు సీబీఐకి రెండు రకాల స్టేట్‌మెంట్లు ఎందుకు ఇచ్చారు? అసలు సీబీఐ మీకు ఆ వెసులుబాటు ఎందుకు ఇచ్చినట్లు? - వివేకాకు అనేకమందితో అక్రమ సంబంధం ఉందని పేర్లతో సహా దస్తగిరి స్టేట్‌మెంట్‌లో ఉంది. ఆ మహిళల భర్తలు, పిల్లలు వివేకాపై కక్షపెంచుకున్నారని ఆ స్టేట్‌మెంట్‌లో ఉంది. వారిపై విచారణ ఎందుకు కోరడంలేదు? - వివేకాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయన జీవించి ఉంటే 30 నుంచి 40శాతం ఆస్తులను తన రెండో భార్యకు ఇచ్చేవారు. అందుకని ఇది మొదటిభార్య కుటుంబం చేసిన మర్డర్‌ ఫర్‌ గెయిన్‌ కాదా? ఈ కోణంలో మీరు ఎందుకు విచారణ కోరడం లేదు? - వివేకా రెండో భార్య షమీమ్‌కు, వివేకాకు మధ్య నడిచిన చాట్స్‌ను బయటపెట్టే ధైర్యం మీకు ఉందా? - షమీమ్‌ కుమారుడికి డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించడానికి మీరు సిద్ధమేనా? - చంద్రబాబుతో కలసి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్‌ను మీరు అనుకున్నట్లు నడిపిస్తుండడం నిజం కాదా? పలువురి చేత తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించడం అందుకు రుజువు కాదా? హిమకుంట్లకు చెందిన ఓ వ్యక్తిపై మీరు చెప్పినట్లు చెప్పాల్సిందిగా ఒత్తిడి చేయడం నిజం కాదా? - గుండెపోటు థియరీని సృష్టించింది మీరే కదా..? గుండెపోటు అనుకున్నానని మీరు, మీ భర్త రాజశేఖర్‌ సిట్‌కు చెప్పడం.. ఆ తర్వాత ప్లేటు మార్చి అవినాష్‌ చెప్పాడని అందరికీ తర్ఫీదు ఇచ్చి వాంగ్మూలాలు ఇప్పించడం నిజం కాదా? - ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్లడం, విచారణను అడ్డుకోవడం.. గడచిన రెండు మూడేళ్లుగా మీకు ఇదే పని కదా? ఎవరి ప్రయోజనం కోసం విచారణ పూర్తికాకుండా అడ్డుకుంటున్నారు ? - చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడమే మీ లక్ష్యమని రాష్ట్ర ప్రజలకు అర్ధమయ్యింది. వచ్చే ఎన్నికల వరకు ఈ కేసును లాగాలని, తద్వారా చంద్రబాబుకు మేలు చేయాలని మీరు పనిగా పెట్టుకున్నారు. మీరు చంద్రబాబు చేతిలో పావులా మారడం నిజం కాదా?
తెలుగు
9
48
218
5.9K
Vijaybabu retweetet
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదనే ఆరోపణల నేపథ్యంలో పాఠశాలను తనిఖీ చేశాను. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించాను. నూతన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను ఆరా తీశాను. భోజనం బాగుందని చెప్పారు. తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించాను.
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
222
1.5K
3.7K
30K
Vijaybabu
Vijaybabu@jay4n·
@Babbu1243191 @YSRCParty @ncbn గొర్రె లా వాగడం గొప్ప కాదు .. భారతి సిమెంట్ గురించి తెలుసా ? 99 పైసలకు హెరిటేజ్ కాదు కదా తీసుకుంది.. వైజాగ్ లో జగన్ రెడ్డి తాకట్టు పెట్టిన భూములు తెలుసా ?
తెలుగు
0
0
0
7
Babbu
Babbu@Babbu1243191·
@YSRCParty @ncbn "దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు ఉంది ఏపీలో ప్రస్తుత పరిస్థితి! పవన్ కోసం సీటు త్యాగం చేస్తే.. ప్రతిఫలంగా రూ. 104 కోట్ల తాజ్ హోటల్ ప్రాజెక్టు, 3.4 ఎకరాల భూమి ధారాదత్తమా? మెడికల్ కాలేజీల నుంచి లూలూ, రెహజా దాకా అన్నీ 99 పైసలకే రాసిచ్చేయడానికి మీ అబ్బ సొమ్మనుకున్నారా?
తెలుగు
1
2
8
1K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 Exposed 🚨 Wealth is being created in the state, but not for the state or the people of Andhra Pradesh. It is clearly being created for TDP Supremo and his followers. After land allocation to GITAM University, today two G.Os expose the same pattern once again. The @ncbn government has extended massive incentives to Heritage. Through G.O. 57, the company has been granted subsidies worth Rs 59.69 crore while promising just 35 jobs. This includes Rs 34.93 crore as technology upgradation subsidy, Rs 17.80 crore through 100 percent GST reimbursement for five years, and power subsidies including Rs 1 per unit concession and electricity duty waiver, adding up to about Rs 2 crore. In addition, a 2 percent interest subsidy has been approved. Such tailor-made benefits raise serious questions about priorities when public money is used so generously for limited employment generation. At the same time, M/s SVS Constructions has been granted approval to develop a convention center cum 5-star hotel in Kakinada with Rs 104 crore investment and 300 jobs. The firm belongs to TDP leader SVNS Varma from Pithapuram, who sacrificed his MLA ticket for Pawan Kalyan in 2024 elections. The government has allotted 3.4 acres on a long lease and approved 100 percent SGST reimbursement for 10 years, along with capital subsidy up to Rs 10 crore and multiple concessions. This clearly shows how political loyalty is being rewarded with land, incentives, and public resources. Chandrababu Naidu must answer. This is not governance but selective distribution of public wealth. Land and incentives are going to political loyalists while common people are left out. This model benefits a few, not the state. Andhra Pradesh deserves fairness, not favoritism. #TDPLandMafia
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
English
10
290
825
33.7K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #TDPDrugMafia కోడిని కోసిన వ్యక్తికి జైలు శిక్ష.. కొకైన్ కొట్టిన ఎంపీకి స్టేషన్ బెయిలా? సామాన్యుడికి ఒక న్యాయం.. పచ్చ ఎంపీకి ఒక న్యాయమా చంద్రబాబూ? మంచి ప్రభుత్వం అంటే ఇదేనా @ncbn, @Anitha_TDP, @PawanKalyan, @naralokesh ? #LokeshForDrugs #DrugsodhuBro #TeluguDrugsParty
YSR Congress Party tweet media
తెలుగు
9
223
653
7K
Vijaybabu
Vijaybabu@jay4n·
@YSRCParty ఇదే నిజం ఐతే మోడీ మీద పోరాడండి .. ఎలక్షన్ కమిషనర్ మీద పార్లమెంట్ లో విపక్షాలు ఇస్తున్న తీర్మానం కు మద్దతు ఇవ్వండి ..
తెలుగు
0
0
0
23
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
వైయస్‌ఆర్‌సీపీకి పోరాటాలు కొత్త కాదు.. గత దశాబ్దన్నరగా అలవాటే!✊🏻 మొక్కవోని గుండె ధైర్యానికి వైయస్‌ఆర్‌సీపీ ట్రేడ్ మార్క్🔥
YSR Congress Party tweet media
తెలుగు
5
89
383
3K
Vijaybabu
Vijaybabu@jay4n·
@AvmNews7 పార్టీ ఎవడూ రా ఇచ్చింది ? ప్లేస్ ఎవరిది ? BRS ను వదిలి టీడీపీ మీద పడితే ఎం అనాలి రా ?
తెలుగు
0
0
3
43
AVM
AVM@AvmNews7·
డ్రగ్స్ తీసుకుంది మీ MP దొరికింది మీ MP పార్టీ చేసుకుంది తెలంగాణ లో మధ్యలో YCP కి ఏంట్రా సంబంధం, సిగ్గు లేకుండా ycp కి లింక్ పెడుతున్నారు ,, తప్పు ఉందని పోలీసులు చెప్తుంటే సస్పెండ్ ఎందుకు చేయలేదు - Team ప్రశ్న
తెలుగు
8
220
711
14.7K
Rajdeep Sardesai
Rajdeep Sardesai@sardesairajdeep·
Image of the day: Potti Sreeramulu who has been recognised with a landmark 58 foot statue in Andhra Pradesh was a public figure whose place in post independence history is assured. It was his 58 day hunger fast unto death in 1952 demanding a separate Andhra state that changed India’s map and set a precedent for the reorganization of states along linguistic lines in India. His fight for Dalit rights is also inspirational . And yet, how many Indians outside Andhra/Telangana have heard of Sreeramalu? ‘New’ India should remember that every state has thrown up lesser known but remarkable freedom fighters who sacrificed much for their states/country. 🙏
Rajdeep Sardesai tweet media
English
68
378
2.4K
82.4K
Vijaybabu retweetet
N Chandrababu Naidu
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషానిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల నిరాహారదీక్షకు చిహ్నంగా 58 అడుగుల విగ్రహాన్ని '#అమరజీవిత్యాగశిల్పం' పేరుతో ఏర్పాటు చేయడం మంచి పరిణామం. అమరజీవి త్యాగశిల్పం అంటే ఆయన త్యాగానికి గుర్తు... గుర్తింపు. ఈ విగ్రహాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ఆయన త్యాగ స్ఫూర్తి గుర్తుకు వస్తుంది. తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని తెలుగు జాతి కలకాలం గుర్తు పెట్టుకోవాలి. #StatueOfSacrifice
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
205
1.7K
4.6K
29.9K
Vijaybabu retweetet
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేపట్టిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ప్రజారాజధాని అమరావతిలో ‘#StatueOfSacrifice’ పేరుతో నిర్మించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు గారితో కలిసి పాల్గొన్నాను. #అమరజీవిత్యాగశిల్పం వద్ద ఈ సందర్భంగా నివాళులు అర్పించాను. #PottiSreeramulu
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
199
1.7K
5K
34.7K
Nagarjuna Yadav
Nagarjuna Yadav@ImYanamala·
కోడిని కోస్తే జైల్ ..! కొకైన్ వాడితే స్టేషన్ బెయిల్..! సోషల్ మీడియా ట్రెండింగ్ అంటగా... ఇండియా మొత్తం టాక్. @naralokesh @ncbn @PawanKalyan
తెలుగు
29
316
1.2K
11.4K