CE IT

1.1K posts

CE IT

CE IT

@CEITTSRTC

HYDERABAD Joined Kasım 2017
18 Following358 Followers
CE IT retweeted
TGSRTC NLG REGION SOCIAL MEDIA
TGSRTC NLG REGION SOCIAL MEDIA@NLGREGIONA1234·
గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు ***************************** మీ ఆశయాలకు వారసులం మీ బోధనలకు వారధులం మీ నిత్య ప్రేరేపిత బోధనలు మా భవిష్యత్ సాధన దీవెనలు మన గురువుల వల్లే ఈ పరువు మన గురువుల వల్లే ఈ గురుతు మన గురువుల వల్లే ఈ స్థాయి మన గురువుల వల్లే ఈ హాయి @TGSRTC
TGSRTC NLG REGION SOCIAL MEDIA tweet media
TGSRTC NLG REGION SOCIAL MEDIA tweet media
తెలుగు
0
2
7
212
CE IT retweeted
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
రాఖీ పండుగ నాడు #TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడ‌బిడ్డ‌కు మ‌హిళ జ‌న్మ‌నిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. రక్షాబంధన్‌ నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్‌ భారతికి #TGSRTC యాజమాన్యం తరపున అభినందనలు. తాను సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయం. @TGSRTCHQ @PROTGSRTC @Ponnam_INC
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
120
208
1.9K
42.3K
CE IT retweeted
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
పరిమళించిన మానవత్వం!! కరీంనగర్ బస్ స్టేషన్ లో నిండు చూలాలికి కాన్పు చేసిన #TGSRTC మహిళా సిబ్బంది మానవత్వం అభినందనీయం. మీరు సకాలంలో స్పందించి డెలివరీ చేయడం వల్లే తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలోనే కాదు.. మానవత్వం చాటుకోవడంలోనూ మేం ముందు ఉంటామని ఆర్టీసీ సిబ్బంది మరోసారి నిరూపించారు. @PROTGSRTC @TGSRTCHQ
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
36
49
328
12.9K
CE IT retweeted
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#Hyderabad రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదో తరగతిలో 10/10 జీపీఎస్‌ సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఆయన అందజేశారు. అనంతరం ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ప్రాముఖ్యతను వివరించే ప్యూచరిస్టిక్‌ ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌(FLOW) అనే బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో #TGSRTC ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు పాల్గొన్నారు. @TelanganaCMO @SajjanarVC @TGSRTCHQ @PROTGSRTC #Telangana
తెలుగు
8
16
110
8.1K
CE IT retweeted
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
Let's celebrate World Environment Day with a charge towards a greener future! TGSRTC's electric buses are paving the way for cleaner air and a sustainable Telangana. Make a conscious choice for your commute - choose electric, choose TGSRTC! . #tgsrtc #buses #tickets
TGSRTC tweet media
English
1
8
24
1.2K
CE IT retweeted
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు!! తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగం అజరామరం. స్వరాష్ట్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అసువులు బాసిన అమరవీరులకు ఈ సందర్భంగా ఘన నివాళి. #TelanganaFormationDay #Telangana
Office of V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
13
32
226
10.9K
CE IT retweeted
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
రివార్డు పాయట్ల పేరిట సైబర్ నేరగాళ్లు పంపుతున్న మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొందరు నేరగాళ్లు రివార్డు పాయింట్స్ అంటూ వాట్సాప్, మెసేజ్ల రూపంలో APK ఫైల్స్ పంపి మోసాలకు తెగబడుతున్నారు. గుర్తుపెట్టుకోండి.. బ్యాంకర్స్ ఎప్పుడూ ఇలాంటి మెసేజ్ లు పంపవు. APKలు షేర్ చేయవు. ఇలాంటి లింక్లపై క్లిక్ చేయకుండా, డౌన్లోడ్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. @TheOfficialSBI @Cyberdost #CyberCrime #Cyber
Office of V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
5
57
123
6.8K
CE IT retweeted
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
ఫెడెక్స్ పార్శిల్ మోసాలతో జాగ్రత్త!! అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు స్పందించకండి. వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకండి. @Cyberdost #CyberCrime @FedEx #CyberSafety
Office of V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
7
32
78
5.9K
CE IT retweeted
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
ఏమాత్రం ఆలస్యం చేయకండి. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని.. మీ బాధ్యతను నిర్వర్తించండి. @CEO_Telangana @ECISVEEP #EleccionsParlament2024 #Elections2024 #Vote
Office of V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
5
14
58
4.1K
CE IT retweeted
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
దేశం కోసం మీ వంతు బాధ్యతను మర్చిపోకండి. సాకులు చెప్పకుండా ఓటు వేయండి. ప్రజాస్వామ్యంలో జరిగే అతిపెద్ద వేడుకలో భాగస్వామ్యులు కండి! ఓటుతో దేశభక్తిని చాటుకోండి. Don't miss out on doing your bit for the country. Voting Day is a no-excuse day! Cast your vote and join the biggest celebration of democracy. @ECISVEEP @CEO_Telangana #Elections2024 #ElectionCommissionOfIndia #Vote
Office of V.C. Sajjanar, IPS tweet media
2
39
148
6.6K
CE IT retweeted
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
*తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ* పత్రికా ప్రకటన - తేదీ: 11.05.2024 నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ బస్‌ స్టేషన్‌ సమీపంలోని 7059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) అద్దెకు ఇస్తూ ఒక ఒప్పందం చేసుకుంది. ప్రత్యామ్నాయ రెవెన్యూ పెంచుకునేందుకు గాను ౩౩ సంవత్సరాలకు బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(బీవోటీ) కింద 01.06.2013న ఆ భూమిని లీజ్‌కు ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో ఒక షాపింగ్‌ మాల్‌ను ఆ కంపెనీ డెవలప్‌ చేసింది. 2017లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సతీమణి రజితా రెడ్డి టేక్‌ఓవర్‌ చేసుకుని.. షాపింగ్‌ మాల్‌కు జీవన్‌ రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీపెక్స్‌ గా పేరుపెట్టారు. థర్డ్‌ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజ్‌కు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదు. 2015 అక్టోబర్‌ వరకు రూ.4.30 కోట్ల బకాయిను సంస్థకు పడింది. దీంతో అప్పుడే టెర్మినేషన్‌ ఆర్డర్‌ను సంస్థ జారీ చేసింది. దీంతో రెండు పర్యాయాలు రూ.69 లక్షలను చెల్లించారు. మిగతా బకాయిలను చెల్లించాలని పలుసార్లు నోటీసులు పంపించిన స్పందించలేదు. గత ఏడాది అక్టోబర్‌ వరకు రూ.8.65 కోట్ల బకాయిలు ఉన్నాయి. మళ్లీ నోటీసులు జారీ చేయడంతో.. అక్టోబర్‌ లో రూ.1.50 కోట్లను ఆ కంపెనీ చెల్లించింది. ఆ తర్వాత షోకాజ్‌ నోటీసులు పంపించడంతో గత ఏడాది డిసెంబర్‌ లో విడతల వారీగా రూ.2.40 కోట్లను కట్టారు. షోకాజ్‌ నోటీసును సవాల్‌ చేస్తూ హైకోర్టును వారు ఆశ్రయించారు. టీఎస్‌ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో విడతల వారీగా రెండు కోట్లను చెల్లించారు. ఈ కేసుపై బకాయిలన్నీ నెల రోజుల్లో చెల్లించాలని మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ప్రజల డబ్బు అని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సంస్థను ఆదేశించింది. నెల రోజుల గడువు పూర్తయిన మొత్తం బకాయిను ఆ కంపెనీ చెల్లించలేదు. ఇప్పటివరకు రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 9వ తేదిన నోటీసులు ఇవ్వడానికి ఆర్టీసీ అధికారులు షాపింగ్‌ మాల్‌ కు వెళ్లారు. ఆ మాల్‌ లో థర్డ్‌ పార్టీ స్టాళ్లు ఉండటంతో వారికి సమాచారం ఇచ్చేందుకు మైక్‌ లో అనౌన్స్‌ చేయడం జరిగింది. వాస్తవాలు ఇలా ఉంటే.. శుక్రవారం నిజామాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి టీఎస్ఆర్టీసీ, సంస్థ ఉన్నతాధికారులపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారు. ఇష్టానుసారంగా నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే సంస్థ వదిలేస్తోంది. అద్దె బకాయిల విషయంలో లీజ్‌ ఒప్పందం, హైకోర్టు ఆదేశాల ప్రకారమే సంస్థ నడుచుకుంటోందని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది. బకాయిలు చెల్లించాలని గత 5 సంవత్సరాలుగా 20కి పైగా నోటీసులను సంస్థ జారీ చేసింది. తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని ఆరోపించడంలో ఏమాత్రం నిజం లేదు. జీఎస్టీ కేంద్రానికి చెల్లించడం లేదనడం పూర్తి అర్ధరహితం. నిబంధనల ప్రకారమే క్రమంతప్పకుండా జీఎస్టీని కేంద్రానికి సంస్థ చెల్లిస్తోంది. బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడటం లేదు. నిబంధనల మేరకే వాటిని వసూలు చేయడం జరుగుతోంది. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా సంస్థపై, ఉన్నతాధికారులపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సరికాదు. @PROTSRTC @TSRTCHQ @eenadulivenews @TV9Telugu @NTVJustIn @abntelugutv @V6News @v6velugu @sakshinews
తెలుగు
24
39
171
19.2K
CE IT retweeted
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
From drivers to porters, from booking center agents to our 24x7 hotline team, thousands of committed #TSRTCLogistics employees work in unison to ensure your consignment is delivered on time, every time. On this day, we recognize and appreciate our team that works tirelessly - 365x24x7. Let us appreciate the people, seen and unseen, in our daily lives. Happy Workers’ Day. #internationalworkersday #happylabourday #workersday #tsrtc #delivery @TSRTCHQ @PROTSRTC @TSRTC_LOGISTICS
V.C. Sajjanar, IPS tweet media
English
5
10
44
3.9K
CE IT retweeted
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
జేబీఎస్ లో చలివేంద్రాన్ని ప్రారంభించిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు. @PROTSRTC @TSRTCHQ
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS

#Hyderabad జూబ్లీబస్ స్టేషన్ లో బుధవారం శ్రీ సత్యసాయి సేవా సమితి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని #TSRTC ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ (@SajjanarVC ) గారు ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని.. ప్రయాణికులకు స్వయంగా ఆయన భోజనం వడ్డించారు. మానవ సేవే మాధవ సేవగా భావించి.. చలివేంద్రం ఏర్పాటు చేసిన సత్యసాయి సేవా సమితి సభ్యులైన రాజు, ఉదయ్, వంశీ, ఫణిశంకర్, గంగాధర్ శర్మ, వినోద్, సుదీప్, ఉదయ్ నారాయణ, శ్రీనివాస్,  శ్రవణ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వేంకటేశ్వర్లు, రంగారెడ్డి డిప్యూటీ ఆర్ఎమ్ రాజు, తదితరులు పాల్గొన్నారు. @TSRTCHQ @PROTSRTC

తెలుగు
5
14
106
7.3K