SarcasticStriker
2.6K posts

SarcasticStriker
@ABD_strikes
Software Engineer, memer, photographer, editor | Indian 🇮🇳 ❤️.






ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య 45 మంది ప్రయాణికులతో జగిత్యాల నుండి కలిగిరి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు తెల్లవారు జామున 4 గంటల సమయంలో మార్కాపురం జిల్లా రాయవరం వద్ద టిప్పర్ లారీని ఢీకొట్టగా చెలరేగిన మంటలు బస్సులోని ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సహా పలువురు సజీవ దహనం, పరారీలో టిప్పర్ డ్రైవర్ సెమీ స్లీపర్ బస్సు కావడంతో బయటికి వచ్చేందుకు ఇబ్బంది పడిన ప్రయాణికులు, బస్సు డోర్ జామ్ అవ్వడంతో అద్దాలు బద్దలు కొట్టి దూకిన పలువురు ప్రయాణికులు మృతులు సిఎస్ పురం, కలిగిరికి చెందిన వారిగా గుర్తింపు ప్యాసింజర్ లిస్ట్ విడుదల చేసిన ట్రావెల్స్ యాజమాన్యం, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం





రాంచరణ్ త్వరగా కోలుకోవాలి అగ్రశ్రేణి యువ కథానాయకుడు రాంచరణ్ ‘పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. - @PawanKalyan @AlwaysRamCharan @PIB_India @IPR_AP @pibvijayawada


















