AISU Andra Pradesh

1.5K posts

AISU Andra Pradesh banner
AISU Andra Pradesh

AISU Andra Pradesh

@AISU4AP

Official State Twitter Handle- All India Student's Union{Andra Pradesh} by Social Media Dept. Email:[email protected]

Andra Pradesh,India Katılım Haziran 2022
53 Takip Edilen133 Takipçiler
AISU Andra Pradesh
AISU Andra Pradesh@AISU4AP·
Hence, we request to issue strict instructions to all private schools not to conduct any classess. As per the information the school managements are informed to attend in civil dresses and without uniforms. We, are waiting for response and action from your end. Regards, AISU4AP.
English
0
2
0
20
AISU Andra Pradesh
AISU Andra Pradesh@AISU4AP·
@naralokesh @ncbn @PawanKalyan Respected Sir, It has came to our notice from various students of the state that the private Schools are instructing Students of upcoming 10th Class to attend college tomorrow i.e 24th April 2026 even the education department declared holiday.
English
1
2
0
34
AISU Andra Pradesh retweetledi
saikrishnamalipeddi
saikrishnamalipeddi@saikrishnamali3·
Wish you and your family members a very Happy Diwali! May this Diwali bring you joy, prosperity, and peace, lighting up your life with hope and new beginnings. Wishing you a sparkling festival filled with love, warmth, and togetherness. #Diwali #Diwali2025 #HappyDiwali #AISU[1/2]
saikrishnamalipeddi tweet media
English
1
1
2
67
AISU Andra Pradesh
AISU Andra Pradesh@AISU4AP·
Dear sir @naralokesh @ncbn @PawanKalyan , Just received call to our team stating that the college management is asking to pay full fee of semister ( which is to be paid by government of Andhra Pradesh under the scheme) to allow them to pay the fee of semister examination. #AISU
AISU Andra Pradesh tweet media
English
1
1
0
62
AISU Andra Pradesh retweetledi
Jr. Tiger
Jr. Tiger@Trends_Tiger·
@naralokesh గారికి వినమ్ర విజ్ఞప్తి👇 1/ మేము RGUKT శ్రీకాకుళం క్యాంపస్‌కు చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులం (ప్రస్తుతం నూజివిడ్‌లో చదువుతున్నాం). ఈ కీలక సమయంలో మమ్మల్ని SKLMకి మార్చడం మా భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే పని.
తెలుగు
5
11
28
3.8K
AISU Andra Pradesh retweetledi
Jr. Tiger
Jr. Tiger@Trends_Tiger·
2/ 🔹 ప్లేస్‌మెంట్లు, GATE, ప్రాజెక్టుల ప్రిపరేషన్—all are in full swing. 🔹 నూజివిడ్‌లో కంపెనీలు వస్తున్నాయి, ట్రైనింగ్ జరుగుతోంది. SKLMలో అలాంటి అవకాశాలే లేవు.
తెలుగు
1
3
6
245
AISU Andra Pradesh retweetledi
Jr. Tiger
Jr. Tiger@Trends_Tiger·
3/ 🔹 SKLM క్యాంపస్‌లో ఇంకా హాస్టల్స్, ల్యాబ్స్, ఇంటర్నెట్, నీటి సదుపాయాలు పూర్తిగా లేవు. 🔹 ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని షిప్ట్ చేయడం అన్యాయంగా అనిపిస్తోంది.
తెలుగు
1
3
6
239
AISU Andra Pradesh retweetledi
Jr. Tiger
Jr. Tiger@Trends_Tiger·
4/ 🔹 గతంలో కూడIncomplete campusకి స్టూడెంట్స్‌ని పంపారు. వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడారో మాకు తెలుసు. ఇప్పుడు మళ్లీ అదే తప్పును తీయకండి
తెలుగు
1
3
6
198
AISU Andra Pradesh retweetledi
Jr. Tiger
Jr. Tiger@Trends_Tiger·
5/ 🔹 తరచూ మార్పులు మానసిక ఒత్తిడికి కారణం. 🔹 ఫైనల్ ఇయర్‌లో స్థిరత్వం ఎంతో ముఖ్యం. అది లేకపోవడం భయానకంగా ఉంది.
తెలుగు
1
3
5
164
AISU Andra Pradesh retweetledi
Jr. Tiger
Jr. Tiger@Trends_Tiger·
6/ 🔹 SKLM already burdened. ఫాకల్టీ, వనరులు సరిపోవడంలేదు. 🔹 మమ్మల్ని అక్కడకు పంపితే juniorలకూ, మాకూ నష్టమే.
తెలుగు
1
3
5
154
AISU Andra Pradesh retweetledi
Jr. Tiger
Jr. Tiger@Trends_Tiger·
7/ 👉 మేము సౌలభ్యం కోసం కాదు, విద్యా భవిష్యత్తు కోసం గళమెత్తుతున్నాం. 👉 ఫైనల్ ఇయర్ విద్యార్థులను ఇలా పరీక్షించకండి.
తెలుగు
1
3
6
196
AISU Andra Pradesh retweetledi
Jr. Tiger
Jr. Tiger@Trends_Tiger·
8/ గౌరవనీయులు @naralokesh గారు, దయచేసి ఈ నిర్ణయాన్ని పునర్విచారించి మాకు న్యాయం చేయండి. 🙏 — ఫైనల్ ఇయర్ విద్యార్థులు RGUKT శ్రీకాకుళం (ప్రస్తుతం నూజివిడ్ క్యాంపస్‌లో)
తెలుగు
1
3
7
232