
ముద్రగడకు గవర్నర్ పదవి ఇద్దామని పవన్ కళ్యాణ్ చెప్పారు - జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
Arjun🏹
18.8K posts


ముద్రగడకు గవర్నర్ పదవి ఇద్దామని పవన్ కళ్యాణ్ చెప్పారు - జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్


ఎన్ని ఉన్న కన్న కూతుర్ని అడ్డుకోవడం అనేది చాలా తప్పు….. మరి ఇంత నీచంగం దిగ జారడం కరెక్ట్ కాదు … @YSRCParty

Ramanamurthy, a priest was repeatedly slapped by a Telangana BJP leader with his chappal during a live YouTube debate yesterday in Hyderabad, Telangana. What did the priest say? ♦️He questioned about Ayodhya Rama Mandir funds being siphoned off! ♦️ Priest Ramanamurthy questioned about degrading Hinduism by dressing a man like Lord Hanuman and making him dance in front of BJP President Nitin Nabin’s convoy. ♦️ Priest Ramanamurthy showed during the debate a news clipping that showed a poster with Dasavathara of Lord Vishnu where Lord Krishna’s face was replaced with Prime Minister Narendra Modi’s face. ♦️Priest Ramanamurthy repeated that editing Lord Sri Krishna head was wrong. Using religion for politics is wrong. The BJP leader who seems to be desperate to prove he is the protector of Hinduism got violent because Priest Ramanamurthy said “Sri Krishna’s head”. He can be heard saying “how dare you say Sri Krishna’s head, I will slap you right here”! Video Courtesy: BRK News


గేట్ వెల్ సూన్ Nadendla Brahmam !! నిన్న రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మణిపాల్ ఆస్పత్రిలో ఉన్నాడు…

గేట్ వెల్ సూన్ Nadendla Brahmam !! నిన్న రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మణిపాల్ ఆస్పత్రిలో ఉన్నాడు…

కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే తానే తీసుకొచ్చి పోలీసులకు సరెండర్ చేసి అప్పగించాడు - నారా లోకేష్

అయోధ్య రామ మందిరంలో విరాళాలను చోరీ చేసి వడ్డీ వ్యాపారం కీలక నిందితులు అన్‌కల్ప్ మిశ్ర, లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండేల ఇంటి వద్ద తనిఖీలు చేసి డబ్బుల కట్టలు, బంగారు ఆభరణాలు, ఓ కారు స్వాధీనం నిందితులు చోరీ చేసిన డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసినట్లు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన SIT అధికారులు నిందితులకు చెందిన బంధువుల బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమైనట్లు గుర్తించి.. 30 ఖాతాలను జప్తు చేసిన అధికారులు

శవ రాజకీయాలు చెయ్యడంలో నిన్ను మించిన యోధుడు లేడు భయ్యా….! @ysjagan Shame on YSRCP.



