Shashidar Rao Balguri
63.7K posts

Shashidar Rao Balguri
@BSR4BRS
#జైతెలంగాణ ✊






















మహా న్యూస్ ఛానల్ వంశీ కృష్ణపై పోలీసులకు ఫిర్యాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వార్తలు ప్రచురించిన మహా న్యూస్ ఛానల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు ప్రచారం చేసిన మహా న్యూస్ వంశీ కృష్ణపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, అవమానకర ప్రసారాలు తొలగించాలని డిమాండ్



బండి సంజయ్‌ని కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గంలో నిరసనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు




బీజేపీ సెంట్రల్ మినిస్టర్ POCSO కేసు లో నిందితుడిని 8 రోజులు దాచిన అని అంత ఓపెన్ గ చెప్తుంటే ఒక్క తెలంగాణ కాంగ్రెస్ మినిస్టర్ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు

‘Santh Swami’, Sai Bageerath! Bandi Sai Bageerath, the 25 year old son of Union Minister X who is accused in the sensational POCSO case will soon be anointed as the living god by a section of Telugu media. Bandi Bageerath who is in Charlapally prison is charged with raping a 17 year old, is being whitewashed. Andhrajyothy, one of the oldest newspapers, also a TDP mouthpiece published an article to detail out his jail lifestyle. He refused non-vegetarian food, ate only milk & bread! He is living a simple prison life like rest of the others. He didn’t even have visitors on Sunday. He is SIMPLE man. The same Andhrajyothy had no scruples in calling the minor victim a major and creating confusion around the victim’s age. They peddled the whole “honey-trap” and “extortion” stories. I won’t be surprised if they make him a “Baba” by the time he steps out of his 14 day judicial custody!

బ్రేకింగ్ న్యూస్ 🚨 కరీంనగర్ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్తత బండి సంజయ్‌ను కేంద్ర సహాయ మంత్రిగా బర్తరఫ్ చేయాలని చౌరస్తాలో బీఆర్ఎస్ నిరసన....దాడికి దిగిన బండి సంజయ్ అనుచరులు బండి సంజయ్ కొడుకు ఫోక్సో కేసులో నిందితుడు ఉండడంతో కేసు పై ప్రభావం పడుతుందని బాధితురాలికి న్యాయం జరగదని బీఆర్ఎస్ శ్రేణుల నిరసన శాంతియుతంగా నిరసనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణుల పైకి దూసుకొచ్చి దాడి చేసిన బండి సంజయ్ అనుచరులు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ.. పరిస్థితి ఉద్రిక్తం



