ITDP Chilakaluripeta

11.7K posts

ITDP Chilakaluripeta

ITDP Chilakaluripeta

@ITDPChpet

Katılım Haziran 2021
1.1K Takip Edilen1.6K Takipçiler
ITDP Chilakaluripeta
ITDP Chilakaluripeta@ITDPChpet·
లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ప్రత్తిపాటి ఆధ్వర్యంలో ఐటీడీపి chpet వారు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని సందర్శించి రక్త దాతలకు NTR ట్రస్ట్ అందించిన సర్టిఫికెట్స్ ను అందించిన కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని గారు, ప్రత్తిపాటి గారు #HBDManaLokesh #HOPEPALNADU #iTDPforTDP
ITDP Chilakaluripeta tweet mediaITDP Chilakaluripeta tweet mediaITDP Chilakaluripeta tweet mediaITDP Chilakaluripeta tweet media
తెలుగు
0
0
0
15
ITDP Chilakaluripeta retweetledi
Gorantla butchaiah choudary
Gorantla butchaiah choudary@GORANTLA_BC·
మంత్రి లోకేష్ గురించి సామాన్యుడి మనసులో ఏముంది? మంత్రిగా ఆయన పనితీరు నచ్చిందా? నాయకుడిగా ఆయన భావజాలం నచ్చిందా? వ్యక్తిగతంగా ఆయన నిరాడంబరత నచ్చిందా? లోకేష్ పుట్టినరోజు వేళ ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో విందాం. #HBDManaLokesh #NaraLokesh #AndhraPradesh
తెలుగు
7
106
768
5.3K
ITDP Chilakaluripeta retweetledi
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నాలుగు రోజుల దావోస్ పర్యటన ముగించుకొని అమరావతికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి ఉండవల్లిలోని వారి నివాసం వద్ద స్వాగతం పలకడం జరిగింది. నాలుగు రోజుల పర్యటనలో 36 సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ కంపెనీ శంకుస్థాపనపై మిట్టల్ కంపెనీ ప్రతినిధులతో చర్చించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాను. #ChandrababuNaidu #NaraLokesh #InvestInAP #TeluguDesamParty #HomeMinisterAnitha #VangalapudiAnitha
Anitha Vangalapudi tweet media
తెలుగు
3
52
492
3.6K
ITDP Chilakaluripeta retweetledi
iTDP Unguturu
iTDP Unguturu@ItdpUnguturu·
ఉన్నత విద్యావంతుడైన వ్యక్తి రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపిస్తున్న యువ నాయకుడు శ్రీ నారా లోకేశ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. @naralokesh #HBDManaLokesh #GANNIUNG #HOPE0101
తెలుగు
0
1
1
9
ITDP Chilakaluripeta retweetledi
Satya Prasad Anagani
Satya Prasad Anagani@SatyaAnagani·
నిబద్ధత ఉన్న సేవకుడు..సంకల్పం ఉన్న నాయకుడు !! రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న యువనేత, కార్యకర్తల సంక్షేమం, పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న మా యువగళం అధినేత, తండ్రికి తగ్గ తనయుడు, విద్యా, ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. #HBDManaLokesh #NaraLokesh #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #AnaganiForRepalle
Satya Prasad Anagani tweet media
తెలుగు
3
29
153
997
ITDP Chilakaluripeta retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా.. బెదరని గుండెధైర్యం నీది! నీ కష్టాల్లో కూడా కార్యకర్తకు వదలని 'కవచం' నువ్వు. నీ నవ్వుతోనే కార్యకర్తల కన్నీరు తుడిచావు. నడకతోనే పోరాటాన్ని నేర్పించావు. నువ్వు ప్రజల కోసం అడుగులేస్తే.. మేం నీ కోసం ప్రాణమిస్తాం అన్న.. ఎప్పటికీ నీ కోసమే.. నీ అడుగుల్లోనే.. మాకు బలం నువ్వు.. నీకు దళం మేము.. మా భవిష్యత్తు, మా ఆశ, మా శ్వాస నువ్వే అన్నా! Happy Birthday to the People's Leader, Nara Lokesh Anna 💛
Swathi Reddy tweet media
తెలుగు
17
102
1K
8.3K
ITDP Chilakaluripeta retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ ఐటీ డెవలప్ మెంట్ సెంటర్, జీసీసీ, వర్టికల్ బీపీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయమని క్యాప్ జెమిని సీఈవో ఐమన్ ఎజట్ ను మంత్రి లోకేష్ కోరారు. #HBDManaLokesh #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF26 #NaraLokesh #AndhraPradesh #ChooseSpeedChooseAP
Telugu Desam Party tweet media
తెలుగు
3
42
110
1.6K
ITDP Chilakaluripeta retweetledi
Undavalli Balanandam
Undavalli Balanandam@UBalanandam·
పంచాయతీ రాజ్ శాఖలో ఎల్ఈడీ వీధి దీపాలు, సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా గ్రామాల్లో వెలుగులు నింపిన మీ పనితీరు అద్భుతం.హ్యాపీ బర్త్ డే లోకేశ్ అన్న.. @naralokesh #HBDManaLokesh #GANNIUNG #HOPE0101
తెలుగు
0
3
3
22
ITDP Chilakaluripeta
ITDP Chilakaluripeta@ITDPChpet·
@naralokesh గారి జన్మదిన వేడుకల్లో భాగంగా @PullaRaoP_TDP గారి నాయకత్వంలో iTDP చిలకలూరిపేట సభ్యులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు, టిటిడి బోర్డ్ మెంబర్ నర్సిరెడ్డి గారు..!!🔥🔥 #HBDManaLokesh
ITDP Chilakaluripeta tweet mediaITDP Chilakaluripeta tweet media
తెలుగు
0
0
0
13
ITDP Chilakaluripeta
ITDP Chilakaluripeta@ITDPChpet·
iTDP ఫోటో బూత్ లో సందడి చేసిన మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే ప్రత్తిపాటి యువనేత లోకేష్ గారి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త ట్విట్టర్ ట్రెండింగ్ లో పాల్గొని వినూత్నంగా ఫోటో బూత్ నిర్వహించిన iTDP చిలకలూరిపేట సభ్యులు #HBDManaLokesh
ITDP Chilakaluripeta tweet mediaITDP Chilakaluripeta tweet mediaITDP Chilakaluripeta tweet mediaITDP Chilakaluripeta tweet media
తెలుగు
0
0
0
11
ITDP Chilakaluripeta retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Sustainability has moved beyond intent into the decade of execution. At the CII Round Table in Davos on “Sustainability at Scale: Pathways for Global Transformation,” I shared how Andhra Pradesh is driving this transition and is targeting ₹10 lakh crore in green energy investments by 2029. With ₹5.22 lakh crore already secured, we are building an end-to-end clean energy ecosystem across renewables, manufacturing, storage, green hydrogen & ammonia, while creating over 2.7 lakh green jobs through outcomes-driven policy and real-time governance. #AndhraIsBack #APatWEF #WEF26 #ChooseSpeedChooseAP
Lokesh Nara tweet mediaLokesh Nara tweet media
English
23
167
856
29.6K
ITDP Chilakaluripeta retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
We are delighted to share the birthday CDP of our young and dynamic leader Nara Lokesh Garu! #CDPofNaraLokesh #NaraLokesh
iTDP Official tweet media
English
22
218
1.1K
12.5K
ITDP Chilakaluripeta
ITDP Chilakaluripeta@ITDPChpet·
మనందరి అభిమాన యువ నాయకుడు @naralokesh గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ #HBDManaLokesh
ITDP Chilakaluripeta tweet media
తెలుగు
1
2
0
31
ITDP Chilakaluripeta retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
.@naralokesh - 𝗚 𝗳𝗼𝗿 "𝗚𝗼𝗼𝗴𝗹𝗲" 𝗶𝗻 𝗩𝗶𝘇𝗮𝗴. @ysjagan - 𝗚 𝗳𝗼𝗿 "𝗚𝗮𝗻𝗷𝗮" 𝗶𝗻 𝗩𝗶𝘇𝗮𝗴. 𝗼𝗻𝗲 𝗿𝘂𝗶𝗻𝘀 𝘁𝗵𝗲 𝗳𝘂𝘁𝘂𝗿𝗲, 𝘁𝗵𝗲 𝗼𝘁𝗵𝗲𝗿 𝗯𝘂𝗶𝗹𝗱𝘀 𝗶𝘁. 𝗩𝗶𝘇𝗮𝗴, 𝘁𝗵𝗮𝗻𝗸𝘆𝗼𝘂 𝗳𝗼𝗿 𝗮𝗹𝘄𝗮𝘆𝘀 𝘀𝘁𝗮𝗻𝗱𝗶𝗻𝗴 𝘄𝗶𝘁𝗵 𝘂𝘀❤️ 𝗧𝗵𝗮𝘁'𝘀 𝗶𝘁 𝘁𝗵𝗮𝘁'𝘀 𝘁𝗵𝗲 𝘁𝘄𝗲𝗲𝘁 🔥🔥🔥🔥 #GoogleComesToAP #NaraLokesh #AndhraPradesh
iTDP Official tweet media
English
28
205
952
14.9K