Janasena Party Serilingampally

26.9K posts

Janasena Party Serilingampally banner
Janasena Party Serilingampally

Janasena Party Serilingampally

@JSP_SLPOfficial

Official 'X' account of Janasena Party Serilingampally constituency. Interested to join us? Just message "Jai JSP" to 8187856666.

Serilingampally, Hyderabad Katılım Ekim 2019
18 Takip Edilen2K Takipçiler
Janasena Party Serilingampally
Janasena Party Serilingampally@JSP_SLPOfficial·
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ డివిజన్ నాయకులు ప్రవీణ్ సాహు, హరినాయక్,నవీన్,మాధవరావు సుధాకర్, శివ కుమార్, రమేష్ రెడ్డి, భద్ర, నియోజకవర్గ వీర మహిళలు పుష్పలత,ఇందుమతి, మరియు కాలనీ పెద్దలు మూర్తి రాజు, ప్రసాద్,రెడ్డి,వెంకటేష్, ప్రసాద,శివ,రిషికేశ్,జీవన్,విజయ్,నితీష్,తదితరులు పాల్గొన్నారు.
తెలుగు
0
1
1
35
Janasena Party Serilingampally
Janasena Party Serilingampally@JSP_SLPOfficial·
జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి @drmaadhavareddy గారి జన్మదినోత్సవ సందర్భంగా మియాపూర్ నాయకులు కేశవ్ రావు గారి ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రం ప్రారంభించడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @itsRamTalluri #SerilingampallyConstituency #DrMaadhavaReddy #JanaSena
Janasena Party Serilingampally tweet mediaJanasena Party Serilingampally tweet mediaJanasena Party Serilingampally tweet mediaJanasena Party Serilingampally tweet media
తెలుగు
1
4
15
142
Janasena Party Serilingampally retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి తుది వీడ్కోలు * అధికారిక లాంఛనాలతో కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం * ఘనంగా నివాళులర్పించిన ప్రముఖులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి కడసారి నివాళులర్పించేందుకు ప్రముఖులు తరలివచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో శ్రీ భాస్కర రావు గారి పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధువులను పలకరిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్టకాలంలో భగవంతుడు కొండంత ధైర్యం ఇవ్వాలని ఓదార్చారు. శ్రీ భాస్కర రావు గారి కుమారుడు ఏపీ పౌరసరఫరాలు, ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీలకు అతీతంగా శ్రీ భాస్కర రావు గారికి తుది వీడ్కోలు పలికేందుకు రెండు తెలుగు రాష్ర్టాల ప్రముఖులు హాజరయ్యారు. *అన్ని రంగాల ప్రముఖులు రాక* శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి మృతి వార్త తెలుసుకొని బుధవారం సాయంత్రం నుంచి ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు ప్రముఖులు తరలివస్తూనే ఉన్నారు. గురువారం ఉదయం అగ్ర కథానాయకులు శ్రీ చిరంజీవి గారు శ్రీ భాస్కరరావు గారికి పుష్పాంజలి ఘటించారు. శ్రీ మనోహర్ గారిని పలకరించి ధైర్యం చెప్పారు. సినీ పరిశ్రమ నుంచి శ్రీ అల్లు అరవింద్, శ్రీ బన్నీ వాసు, పీపుల్స్ మీడియా అధినేత శ్రీ విశ్వప్రసాద్, శ్రీ ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఉన్నారు. రాజకీయ రంగం నుంచి కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క, ఏపీ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామ కృష్ణంరాజు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీ వివేక్, శ్రీ శ్రీధర్ బాబు, శ్రీ దామోదర రాజనర్సింహ, ఏపీ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్, శ్రీ కొలుసు పార్థసారధి, శ్రీమతి సవిత, శ్రీ కొండపల్లి శ్రీనివాస్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ రామచంద్ర రావు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, రాజ్యసభ మాజీ సభ్యుడు శ్రీ కె.కేశవ రావు, శ్రీ టి.సుబ్బరామి రెడ్డి, శ్రీ కేవీపీ రామచంద్రరావు, ఏపీ ఎమ్మెల్యేలు శ్రీ బుద్ధ ప్రసాద్, శ్రీ సుజనా చౌదరి, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ పంతం నానాజీ, శ్రీ అరవ శ్రీధర్, శ్రీ పత్తిపాటి పుల్లారావు, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, శ్రీ చింతమనేని ప్రభాకర్, శ్రీ హరిప్రసాద్ ఎం ఎల్ సి, లోక్ సత్తా వ్యవస్థాపకులు శ్రీ జయప్రకాష్ నారాయణ్ గారు, మాజీ మంత్రి శ్రీ రఘువీరారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. *అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు* శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారికి తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ప్రత్యేక ప్లాటున్ బృందం ఆయన నివాసానికి చేరుకుని గౌరవం వందనం అందించారు. అక్కడి నుంచి అంతిమయాత్ర పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికకు చేరుకుంది. శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి పెద్ద కుమారుడు శ్రీ నాదెండ్ల మురళి గారు సంప్రదాయబద్ధంగా అంతిమ క్రతువులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. చివరి మజిలిలో కుటుంబ సభ్యులు, అభిమానుల ఆయనకు తుది కన్నీటి వీడ్కోలు పలికారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
6
654
3.4K
68K
Janasena Party Serilingampally retweetledi
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
#GetWellSoonPawanKalyan ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి డా. మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో కాళీమాత ఆలయంలో (మియాపూర్ డివిజన్) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ డివిజన్ నాయకులు కేశవరావు, హరినాయక్, ప్రవీణ్ సాహు, రాజేష్ సిరా, సుధాకర్, గోపి, వి.శివ, భద్ర,సి హెచ్ ప్రభాకర్, అంజి మరియు వీర మహిళలు పుష్పలత, ఇందుమతి, సి హెచ్ హరిత మరియు జనసైనికులు పాల్గొన్నారు.
JanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet media
తెలుగు
1
79
359
1.6K
Janasena Party Serilingampally retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఫోన్లో పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స జరిగి బయటకు రాలేని పరిస్థితిలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారు అంత్యక్రియల్లో పాల్గొనలేకపోతున్నానని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధను వ్యక్తం చేశారు. శ్రీ భాస్కరరావు గారి కుమారుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారికి శ్రీ @PawanKalyan గారు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ భాస్కరరావు గారు మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు
8
879
4K
58K
Janasena Party Serilingampally retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ప్రతినిధులు కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీలో నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల్లో పల్లెపండగ, సాస్కీ తదితర కార్యక్రమాల సౌకర్యాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన తండాల్లోని పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాన్ షెడ్యూల్డ్ గిరిజన ఆవాసాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా బంజారా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చక్రి నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రాంబాబు నాయక్, ఉపాధ్యక్షులు శ్రీ దొరస్వామి నాయక్, యూత్ ప్రెసిడెంట్ శ్రీ విష్ణుమూర్తి నాయక్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
8
408
1.7K
29.4K
Janasena Party Serilingampally retweetledi
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
ఈరోజు విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల వర్క్ షాప్ లో, జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు పాల్గొని, @JanaSenaParty తరపున మీడియా, సామాజిక వేదికల్లో గళాన్ని వినిపించేపుడు పాటించవలసిన నియమాలు, చర్చను అర్థవంతంగా కొనసాగించేందుకు, అధినేత ఆలోచనలను అర్థం చేసుకుని, ఆ దిశగా చర్చలు సాగించాలని, డిబేట్ అంటే కేవలం ప్రత్యర్థిపై చర్చలో గెలవడం కాదని, పార్టీ తరఫున నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం, ప్రజల్లో చైతన్యం కలిగించే లాగా ప్రవర్తించడం అని సూచించడం జరిగింది. #JSPForNewAgePolitics
Ram Talluri tweet mediaRam Talluri tweet mediaRam Talluri tweet mediaRam Talluri tweet media
JanaSena Party@JanaSenaParty

జనసేన అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ ప్రారంభం రోజువారీ మీడియాలో ప్రజా సమస్యలు, రాష్ట్ర మరియు జాతీయ రాజకీయ అంశాలపై జరుగుతున్న చర్చల్లో జనసేన పార్టీ తరఫున బలమైన, బాధ్యతాయుతమైన స్వరం వినిపించేందుకు, చర్చలను అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సూచనల మేరకు విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న అధికార ప్రతినిధుల ప్రత్యేక శిక్షణ వర్క్‌షాప్ ఈరోజు ప్రారంభమైంది. సమకాలీన అంశాలపై లోతైన అవగాహన పొందడంతో పాటు, మీడియా చర్చల్లో సమర్థంగా పాల్గొనే నైపుణ్యాలను పెంపొందించుకోవడం లక్ష్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి నేతృత్వంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలి రోజు, పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ @TSivasankararao గారు, గౌరవ MLC మరియు ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, అలాగే పలువురు మేధావులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొని పార్టీ ప్రతినిధులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. 1/2 #JSPForNewAgePolitics

తెలుగు
4
127
519
10.4K
Janasena Party Serilingampally retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
2/2
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
4
197
834
22.9K
Janasena Party Serilingampally retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ ప్రారంభం రోజువారీ మీడియాలో ప్రజా సమస్యలు, రాష్ట్ర మరియు జాతీయ రాజకీయ అంశాలపై జరుగుతున్న చర్చల్లో జనసేన పార్టీ తరఫున బలమైన, బాధ్యతాయుతమైన స్వరం వినిపించేందుకు, చర్చలను అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సూచనల మేరకు విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న అధికార ప్రతినిధుల ప్రత్యేక శిక్షణ వర్క్‌షాప్ ఈరోజు ప్రారంభమైంది. సమకాలీన అంశాలపై లోతైన అవగాహన పొందడంతో పాటు, మీడియా చర్చల్లో సమర్థంగా పాల్గొనే నైపుణ్యాలను పెంపొందించుకోవడం లక్ష్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి నేతృత్వంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలి రోజు, పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ @TSivasankararao గారు, గౌరవ MLC మరియు ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, అలాగే పలువురు మేధావులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొని పార్టీ ప్రతినిధులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. 1/2 #JSPForNewAgePolitics
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
24
507
2.1K
75.9K
Janasena Party Serilingampally retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు, భారత దేశానికి సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర హోదా కలిగేలా చేసిన రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు. #AmbedkarJayanti
JanaSena Party tweet media
తెలుగు
19
398
1.4K
15.9K
Janasena Party Serilingampally
Janasena Party Serilingampally@JSP_SLPOfficial·
తరాలు మారినా,చెరగని సంతకం చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుందాం. @JanaSenaParty @PawanKalyan @itsRamTalluri @JSPshankargoud @drmaadhavareddy @JSPTelangana #AmbedkarJayanthi #DrBabasahebAmbedkar #serilingampallyconstituency #drmaadhavareddy
Janasena Party Serilingampally tweet media
తెలుగు
0
4
6
69
Janasena Party Serilingampally retweetledi
Dr.Maadhava Reddy
Dr.Maadhava Reddy@drmaadhavareddy·
తరాలు మారినా, చెరగని సంతకం చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుందాం. #AmbedkarJayanthi #DrBabasahebAmbedkar
Dr.Maadhava Reddy tweet media
తెలుగు
0
2
7
78
Janasena Party Serilingampally
Janasena Party Serilingampally@JSP_SLPOfficial·
ఇంచార్జి గారు సూచనలు మేరకు ఈరోజు మియాపూర్ డివిజన్ స్థానిక నాయకులు కేశవ్ రావు గారు,హరి నాయక్ గారు, భాగ్యనగర్ డివిజన్ వి శివ గారు, గచ్చిబౌలి డివిజన్ సాయి కృష్ణ గారు,మరియు తండా పెద్దలతో కలిసి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.. @JanaSenaParty @PawanKalyan @itsRamTalluri
Janasena Party Serilingampally tweet mediaJanasena Party Serilingampally tweet media
తెలుగు
0
3
6
29
Janasena Party Serilingampally
Janasena Party Serilingampally@JSP_SLPOfficial·
మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు రమేష్ గారు ఆక్సిడెంట్ కు గురయ్యారు,ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి @drmaadhavareddy గారు. #JanaSenaParty #RamTalluri #DrMaadhavaReddy #SerilingampallyConstituency
Janasena Party Serilingampally tweet mediaJanasena Party Serilingampally tweet mediaJanasena Party Serilingampally tweet media
తెలుగు
1
4
7
91
Janasena Party Serilingampally retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
Mr. D. Basavaraj (B.T. Raj), a prominent businessman from Chitradurga constituency, Karnataka, has joined the Jana Sena Party, enrolling 108 Udyami members in a day. His dedication will strengthen the party and advance the vision of @JanaSenaParty Chief Sri @PawanKalyan - Party General Secretary Sri @itsRamTalluri #JanasenaUdyami #JSPForNewAgePolitics
JanaSena Party tweet media
English
10
721
2.4K
23.2K
Janasena Party Serilingampally retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
చేనేత రంగం బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి - ఉచిత విద్యుత్ పథకంతో చిన్న చేనేత కుటుంబాలకు ఉపశమనం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజు చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా చేనేత మగ్గానికి 200 యూనిట్లు, పవర్ లూమ్ కి 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందజేయనున్నాము. రాష్ట్రవ్యాప్తంగా 93,000 చేనేత మగ్గాలు, 11,488 పవర్ లూమ్ యూనిట్లకు లబ్ది చేకూరనుంది. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. ఉచిత విద్యుత్ పథకం ద్వారా చిన్న చేనేత కుటుంబాలకు ఉత్పత్తి వ్యయం తగ్గి కొంత మేర ఉపశమనం లభించనుంది. 2017లో నేతన్నలు నన్ను కలసి వారి కష్టాలు చెప్పుకొన్నప్పుడు నా మనసు చలించింది. వారికి నా వంతు అండగా నిలిచేందుకు నాకు నేనుగా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ముందుకు వచ్చాను. వారంలో ఒక రోజు ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని నేనిచ్చిన పిలుపు యువతలో చైతన్యం నింపింది. నివార్ తుపాను కారణంగా వెంకటగిరి చేనేత మగ్గాలకు నష్టం జరిగినప్పుడు స్వయంగా వెళ్లి వారి కష్టాలు చూసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చాను. ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్న వేళ కూటమి భాగస్వామ్యపక్షంగా ఉన్నందుకు ఆనందంగా ఉంది. గడచిన 21 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తూ... అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకువెళ్తోంది. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రయోజనం పొందబోతున్న ప్రతి చేనేత కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. - @PawanKalyan @PMOIndia @AndhraPradeshCM @ravi_gottipati @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
14
478
1.4K
11.9K
Janasena Party Serilingampally retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
Andhra Pradesh Panchayati Raj Department has been conferred with the Deen Dayal Upadhyay Panchayat Satat Vikas National Awards for the second consecutive year, an achievement that brings immense pride. It is especially gratifying that Bokkasam Palem Gram Panchayat, Srikalahasti Mandal, Tirupati district, has secured 1st place nationally in the Women-Friendly Panchayat category. In Good Governance, Srungavaram Gram Panchayat, Visakhapatnam district, stood 1st at the national level. Chemmullapalli Gram Panchayat, YSR Kadapa district, secured 2nd place nationally for Poverty free & Enhanced Livelihoods. Gundamala Gram Panchayat, Prakasam district, achieved 3rd place nationally for Self-Sufficient Infrastructure. Further, Kuppam Mandal, in the constituency represented by Hon’ble CM Shri @ncbn garu, has been recognized as the 3rd Best Mandal in the country. It is worth recalling that last year too, the department was conferred with 4 national awards across categories. Heartfelt congratulations to the Sarpanches, Ward Members, and officials whose dedication made these achievements possible. Sincere thanks to Hon’ble PM Shri @narendramodi ji and Hon’ble Union Panchayati Raj Minister Shri @LalanSingh_1 ji for recognizing our efforts. These awards have further strengthened our sense of responsibility. They stand as a testament to the sustained efforts of the coalition government, under the leadership of Hon’ble Chief Minister Shri Nara Chandrababu Naidu garu, towards achieving holistic and inclusive development of villages. - @PawanKalyan #AndhraPradesh
Deputy CMO, Andhra Pradesh tweet media
English
55
1.4K
4.4K
86.7K