Dr.Maadhava Reddy

1.8K posts

Dr.Maadhava Reddy banner
Dr.Maadhava Reddy

Dr.Maadhava Reddy

@drmaadhavareddy

JanasenaParty Serilingampally constituency incharge @PawanKalyan || @janasenaParty ✊ https://t.co/jvz0pL4phv https://t.co/z9SoPZHK2c

Hyderabad, India Katılım Nisan 2022
25 Takip Edilen1.7K Takipçiler
Sabitlenmiş Tweet
Dr.Maadhava Reddy
Dr.Maadhava Reddy@drmaadhavareddy·
తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయంలో, శేర్లింగంపల్లి నియోజకవర్గ సీట్ గురించి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘ చర్చలు జరపడం జరిగింది 🙏 #Serilingampalli_JSP #శేరిలింగంపల్లి_జనసేన @JanaSenaParty @PawanKalyan @JSPTelangana @JSP_SLPOfficial @JSPshankargoud @RajalingamJSP @NagaBabuOffl
Dr.Maadhava Reddy tweet mediaDr.Maadhava Reddy tweet media
తెలుగు
14
331
1.4K
434.7K
Dr.Maadhava Reddy
Dr.Maadhava Reddy@drmaadhavareddy·
జనసేన పార్టీ PAC చైర్మన్, గౌ|| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ @m_nadendla సార్ గారిని వారి స్వగృహంలో కలిసి వారి తండ్రి గారైన, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి చిత్రపటానికి నివాళిలు అర్పించి శ్రీ మనోహర్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం. జరిగింది.
Dr.Maadhava Reddy tweet mediaDr.Maadhava Reddy tweet media
తెలుగు
2
12
125
1.3K
Dr.Maadhava Reddy
Dr.Maadhava Reddy@drmaadhavareddy·
కర్ణాటక రాష్ట్రంలో జనసేన పార్టీ విస్తరణలో భాగంగా చిత్రదుర్గలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల చేరికల సందర్బంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన శాసన మండలి సభ్యులు శ్రీ Naga Babu గారు మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ Ram Talluri గారు. ఈ కార్యక్రమంలో వారితో జనసేన పార్టీ యువజన నాయకులు గోకుల రవీందర్ రెడ్డి గారు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి Dr మాధవ రెడ్డి గారు కలిసి పాల్గొనడం జరిగింది. #JanaSenaParty #PawanKalyan #RamTalluri #karnataka
Dr.Maadhava Reddy tweet mediaDr.Maadhava Reddy tweet mediaDr.Maadhava Reddy tweet mediaDr.Maadhava Reddy tweet media
Rajendra Nagar, India 🇮🇳 తెలుగు
0
20
140
1.2K
Dr.Maadhava Reddy retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
కేవలం 20 నెలల కాలంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు. #NationalPanchayatiRajDay #PawanKalyanTransformsAP
JanaSena Party tweet media
తెలుగు
4
684
1.6K
11K
Dr.Maadhava Reddy retweetledi
Janasena Party Serilingampally
Janasena Party Serilingampally@JSP_SLPOfficial·
జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి @drmaadhavareddy గారి జన్మదినోత్సవ సందర్భంగా మియాపూర్ నాయకులు కేశవ్ రావు గారి ఆధ్వర్యంలో చలివేంద్ర కేంద్రం ప్రారంభించడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan @itsRamTalluri #SerilingampallyConstituency #DrMaadhavaReddy #JanaSena
Janasena Party Serilingampally tweet mediaJanasena Party Serilingampally tweet mediaJanasena Party Serilingampally tweet mediaJanasena Party Serilingampally tweet media
తెలుగు
1
4
15
142
Dr.Maadhava Reddy retweetledi
JanaSena Telangana
JanaSena Telangana@JSPTelangana·
#GetWellSoonPawanKalyan ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి డా. మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో కాళీమాత ఆలయంలో (మియాపూర్ డివిజన్) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ డివిజన్ నాయకులు కేశవరావు, హరినాయక్, ప్రవీణ్ సాహు, రాజేష్ సిరా, సుధాకర్, గోపి, వి.శివ, భద్ర,సి హెచ్ ప్రభాకర్, అంజి మరియు వీర మహిళలు పుష్పలత, ఇందుమతి, సి హెచ్ హరిత మరియు జనసైనికులు పాల్గొన్నారు.
JanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet mediaJanaSena Telangana tweet media
తెలుగు
1
79
359
1.6K
Dr.Maadhava Reddy retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి నాయకత్వంపై విశ్వాసంతో, జనసేన పార్టీ భావజాలానికి ఆకర్షితులై కేరళం రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరేందుకు ముందుకొచ్చారు. జనసేన పార్టీని కేరళం రాష్ట్రంలో విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా, ఈ నెల 18న తిరువనంతపురంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీ @NagaBabuOffl గారు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గార్ల ఆధ్వర్యంలో కేరళ రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారితో చర్చించడంతో పాటు, జనసేన పార్టీ పట్ల వారు ఆకర్షితులవ్వడానికి గల కారణాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. #JSPForNrwAgePolitics
తెలుగు
24
844
3.6K
46.9K
Dr.Maadhava Reddy
Dr.Maadhava Reddy@drmaadhavareddy·
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు @APDeputyCMO , జనసేన పార్టీ అధ్యక్షులు @PawanKalyan శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి డా మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో కాళీమాత ఆలయంలో ( మియాపూర్ డివిజన్) ప్రత్యేక పూజలు నిర్వహించారు*. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ డివిజన్ నాయకులు కేశవరావు, హరినాయక్, ప్రవీణ్ సాహు, రాజేష్ సిరా, సుధాకర్, గోపి, వి.శివ, భద్ర,సి హెచ్ ప్రభాకర్,అంజి మరియు వీర మహిళలు పుష్పలత, ఇందుమతి, సి హెచ్ హరిత మరియు జన సైనికులు పాల్గొన్నారు. @JSPTelangana @itsRamTalluri @NagaBabuOffl @TeamRamtalluri @JSPShatagniTeam @JSP_SLPOfficial #GetWellSoonPawanKalyan #SerilingampallyConstituency
Dr.Maadhava Reddy tweet mediaDr.Maadhava Reddy tweet mediaDr.Maadhava Reddy tweet mediaDr.Maadhava Reddy tweet media
తెలుగు
0
3
9
85
Dr.Maadhava Reddy retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
కేరళలో జనసేన విస్తరణకు సమాలోచనలు జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోంది శ్రీ @PawanKalyan గారి భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతం తిరువనంతపురం సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ @NagaBabuOffl గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
42
711
2.8K
34.1K
Dr.Maadhava Reddy
Dr.Maadhava Reddy@drmaadhavareddy·
నేడు కేరళ రాష్ట్రంలో జనసేన పార్టీ విస్తరణలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు ,కార్యకర్తలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు శ్రీ నాగబాబు గారు మరియు శ్రీ రామ్ తాళ్లూరి గార్ల ఆధ్వర్యంలో కేరళ రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది @itsRamTalluri @NagaBabuOffl @JanaSenaParty @TeamRamtalluri @RavindarJSP
Dr.Maadhava Reddy tweet mediaDr.Maadhava Reddy tweet mediaDr.Maadhava Reddy tweet mediaDr.Maadhava Reddy tweet media
Trivandrum, India 🇮🇳 తెలుగు
0
29
166
1.6K
Dr.Maadhava Reddy
Dr.Maadhava Reddy@drmaadhavareddy·
కేరళం రాష్టంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం లో శ్రీ మహావిష్ణువారి దివ్య దర్శనం పొందడం ద్వారా ప్రజాసేవలో నిబద్ధతతో ముందుకు సాగాలనే సంకల్పం మరింత బలపడింది. 🙏 తదుపరి అట్టుకల్ భగవతి ఆలయం లో అమ్మవారి ఆశీస్సులు స్వీకరించడం ద్వారా సమాజానికి న్యాయం, ధర్మం, అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేయాలనే ధైర్యం పొందాను. 🔱✨ ప్రజల ఆశలు, విశ్వాసమే నా బలం… భక్తి ఇచ్చిన ఈ శక్తితో ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తాను. @ravindarjsp
Dr.Maadhava Reddy tweet media
Trivandrum, India 🇮🇳 తెలుగు
0
3
14
168
Dr.Maadhava Reddy retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
విజయవంతంగా ముగిసిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణా వర్క్ షాప్ విజయవాడలో రెండు రోజుల పాటు జరిగిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో, నాయకులకు వివిధ అంశాలపై శిక్షణ అందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధులు మీడియా చర్చల్లో బాధ్యతాయుతంగా, సమర్థంగా పాల్గొనే నైపుణ్యాలను పెంపొందించుకున్నారు. ఎంపికైన వారు అధికార ప్రతినిధులుగా బాధ్యతలు స్వీకరించి, పార్టీ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
JanaSena Party tweet media
JanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
14
503
1.9K
26.8K
Dr.Maadhava Reddy retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
2/2
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
4
197
834
22.9K
Dr.Maadhava Reddy retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ ప్రారంభం రోజువారీ మీడియాలో ప్రజా సమస్యలు, రాష్ట్ర మరియు జాతీయ రాజకీయ అంశాలపై జరుగుతున్న చర్చల్లో జనసేన పార్టీ తరఫున బలమైన, బాధ్యతాయుతమైన స్వరం వినిపించేందుకు, చర్చలను అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సూచనల మేరకు విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న అధికార ప్రతినిధుల ప్రత్యేక శిక్షణ వర్క్‌షాప్ ఈరోజు ప్రారంభమైంది. సమకాలీన అంశాలపై లోతైన అవగాహన పొందడంతో పాటు, మీడియా చర్చల్లో సమర్థంగా పాల్గొనే నైపుణ్యాలను పెంపొందించుకోవడం లక్ష్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి నేతృత్వంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలి రోజు, పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ @TSivasankararao గారు, గౌరవ MLC మరియు ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, అలాగే పలువురు మేధావులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొని పార్టీ ప్రతినిధులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. 1/2 #JSPForNewAgePolitics
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
24
507
2.1K
75.9K
Dr.Maadhava Reddy
Dr.Maadhava Reddy@drmaadhavareddy·
తరాలు మారినా, చెరగని సంతకం చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుందాం. #AmbedkarJayanthi #DrBabasahebAmbedkar
Dr.Maadhava Reddy tweet media
తెలుగు
0
2
7
78
Dr.Maadhava Reddy
Dr.Maadhava Reddy@drmaadhavareddy·
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ కమీషనర్ శ్రీ @mvrkteja గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్ !! @PawanKalyan @APDeputyCMO
Dr.Maadhava Reddy tweet media
తెలుగు
0
5
18
130
Dr.Maadhava Reddy retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల అధ్యక్షులు, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, నియోజకవర్గాల ఇంఛార్జులు, పీఓసీలతో శ్రీ @mnadendla గారు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అందుకు సంబంధించి బ్రేకింగ్ పాయింట్స్... •ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్ట భద్రత కల్పించే బిల్లు నేడు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణులంతా పండగ వాతావరణంలో సంబరాలు జరపాలి. • గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఇంట్లో, జనసేన కార్యాలయాల్లో దీపాలు వెలిగించాలి. •దీపాలు వెలిగించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయండి. •రాజధాని కోసం జరిగిన పోరాటంలో అమరావతి రైతులు, మహిళలకు జనసేన పార్టీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అండగా నిలబడ్డారన్న విషయం ప్రజలకు వివరించాలి. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయడంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషిని ప్రజలకు తెలియజేయండి. •ఆంధ్రప్రదేశ్ కు ఒకే ఒక రాజధాని ఉంటుంది. అది అమరావతే అని ఆనాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఎలా పోరాటం చేశారో ప్రజలకు వివరించాలి. #AmaravatiPeoplesCapital #JanasenaStandsWithAmaravati
తెలుగు
4
438
1.5K
23.6K
Dr.Maadhava Reddy retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
26 కుటుంబాలకు జనసేన భరోసా రూ.1.30 కోట్ల విలువైన బీమా చెక్కుల పంపిణీ మూడు రోజుల్లో 53 కుటుంబాలకు రూ.2.65 కోట్ల విలువైన బీమా చెక్కులు అందజేత
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
5
368
1.1K
10.8K
Dr.Maadhava Reddy retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే POCSO యాక్ట్ పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో హిందూపూర్ నుండి అమరావతి వరకు సైకిల్ యాత్ర చేపట్టిన హిందూపూర్ యువకుడు మంజునాథ్ ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో @JanaSenaParty ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారిని కలిసి యాత్ర వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా అతడిని రామ్ తాళ్లూరి గారు జనసేన పార్టీ తరపున, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి తరపున ప్రత్యేకంగా అభినందించి, ప్రతీ ఒక్కరూ POCSO పై అవగాహన కలిగి ఉండాలని, చిన్నారులను లైంగిక వేధింపుల నుండి రక్షించాలని పిలుపునిచ్చారు. #POCSOAwareness
తెలుగు
5
160
450
7.2K
Dr.Maadhava Reddy retweetledi
Naveen Arepalli
Naveen Arepalli@NaveenArep31255·
@itsRamTalluri @JanaSenaParty @PawanKalyan కళ్యాణ్ గారి సిద్ధాంతాలు రాష్ట్రాలు దాటి దేశం వరకు వెళ్తున్నాయి ఆయన పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది ఒక్కడు అని మొదలుపెట్టాడు ఒక దేశమే ఆయన వైపు చూస్తుంది జై జనసేన
తెలుగు
2
3
6
826