
Kicku_Mawa
4K posts

Kicku_Mawa
@Kicku_Mawa
Em feel undhi ra mawa Twitter lo 🔥👌




పాస్టర్ అభినయ్ దర్శన్ పైన కత్తులతో దాడి చేసిన దుండగులు! సమాజంలో ప్రజా స్వామ్యం లో ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు! సిద్ధాంత పరముగా అభిప్రాయ బేధాలు ఉండవచ్చు! కానీ... ఇలా దాడులు తెగబడే తత్త్వం కరెక్ట్ కాదు! దీని వెనుక ఎవరు ఉన్నారో కఠిన చర్యలు తీసుకోవాలి @APPOLICE100

గొడ్డలి పార్టీ అరాచకాలకు పరాకాష్ట ఇది. శాంతియుతంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్న పాస్టర్ అభినయ్ దర్శన్‌పై పాడేరు వైసీపీ (గొడ్డలి పార్టీ) ఎమ్‌ఎల్‌ఏ మత్స్యరాస విశ్వేశ్వర రాజు దాడికి పాల్పడడం అత్యంత హేయమైన చర్య. గతంలో అభినయ దర్శన్‌ను హెచ్చరించిన గొడ్డలి పార్టీ ఎమ్మెల్యే .. ఏకంగా హత్యాయత్నానికి పాల్పడటం వైసీపీ రక్త చరిత్ర రాజకీయాలకు మరో ఉదాహరణ. #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh







"ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో రెండు రోజులు Work From Home.." - మంత్రి పార్థసారథి






Building ‘AI’patnam… 📍Visakhapatnam











