Durga Jagadish Nakkanaboina

58.3K posts

Durga Jagadish Nakkanaboina banner
Durga Jagadish Nakkanaboina

Durga Jagadish Nakkanaboina

@NDurgaJagadish

సాధారణ కార్యకర్త హోదాలో స్వేచ్ఛగా ఉండే పదవికి మించినది ఏది లేదు.! ఓటమి కొన్నిసార్లు మంచిదే ఓటమిలో నుండే మనలోని అసలైన నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి #TDPTwitter

Vijayawada, India Katılım Temmuz 2018
586 Takip Edilen3.2K Takipçiler
Durga Jagadish Nakkanaboina retweetledi
N Chandrababu Naidu
ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ గారిని ఈరోజు హైదరాబాద్ లో ఆయన స్వగృహంలో కలిసి పరామర్శించాను. క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకుని తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించాను. @PawanKalyan
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
71
1.9K
13.4K
189.4K
Durga Jagadish Nakkanaboina
Durga Jagadish Nakkanaboina@NDurgaJagadish·
కార్పోరేట్‌కు ధీటుగా నిలబడింది ప్రభుత్వ బడి.. టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.. అమ్మలాంటి శిక్షణ, నాన్న లాంటి రక్షణల స్నేహ పూర్వక బోధన కావాలంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించండి.. వారి బంగారు భవితకు బాటలు వేయండి.. #APstudentsShineBright
తెలుగు
0
0
0
7
Durga Jagadish Nakkanaboina retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
As @naralokesh garu takes charge as TDP National Working President, we remember the leader who stood with us when mattered most. A new chapter is built on trust & bonds that time has tested. Heartfelt gratitude to @PawanKalyan garu.. your courage will never be forgotten.! Two Brothers, One Andhrapradesh. #PawanKalyan #NaraLokesh #AndhraPradesh
iTDP Official tweet media
English
19
402
2.8K
78.6K
Durga Jagadish Nakkanaboina retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
2019 లో వివేక హత్యకి ముందు - డేటా సెంటర్ పెట్టాలి అనే ఆలోచన రాగానే నాకు @ncbn గారు తప్ప ఈ దేశంలో ఎవరు గుర్తుకురాలేదు .. On your face, @ysjagan.. “Truth is like the sun. You can shut it out for a time, but it ain’t goin’ away.” #GoogleBreaksGroundInAP
12
247
1K
38.5K
Durga Jagadish Nakkanaboina retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
“When the Hon’ble Prime minster calls you ‘Lokesh bhai,’ it’s not just a greeting.. it’s a bond.” Heartfelt thanks to @narendramodi ji for the warmth and trust. We are Honoured & greatful to take this solidarity forward as @naralokesh garu takes charge as TDP National Working President 🙏🏻 The journey continues.. Jai Hind 🇮🇳 #NarendraModiJi #NaraLokesh
iTDP Official tweet media
English
11
89
587
12.1K
Durga Jagadish Nakkanaboina retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
2019లో Adani ని తీసుకొచ్చింది @ncbn . 2025లో Google ని తీసుకొచ్చింది @naralokesh. 2019 - 24 @ysjagan తీసుకొచ్చింది @FishAndhra 😀 కోడి గుడ్డు గాళ్ళు డేటా సెంటర్లు గురించి మాట్లాడటం ..ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి !! మాది గూగుల్. మీది గొడ్డలి @YSRCParty. #GoogleBreaksGroundInAP
iTDP Official tweet media
తెలుగు
56
121
426
8.4K
Durga Jagadish Nakkanaboina retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
మన లోకేష్ .. మనందరి లోకేష్ .. మనలో ఒకడిగా మనవాడిగా నిలబడి కలబడ్డారు .. నేడు కార్యకర్తె అధినేత అంటూ నవశకానికి నాంది పలికారు .. నిన్న విశాఖలో గూగుల్ పెట్టుబడి .. నేడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు .. అన్ని వేళలా కంటికి రెప్పల పార్టీని భుజాలపై మోసిన ప్రతి కార్యకర్తకు వారి కుటుంబాలకు .. 44 ఏళ్ళు అండగా నిలిచిన ప్రజలకు పాదాభివందనం.. ఆశీర్వదించండి 🙏🏻 #NaraLokesh #AndhraPradesh
iTDP Official tweet mediaiTDP Official tweet mediaiTDP Official tweet mediaiTDP Official tweet media
తెలుగు
10
107
558
14.1K
Durga Jagadish Nakkanaboina retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
పల్లా శ్రీనివాస్ గారు .. మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించబడ్డారు ..! 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ... జగన్ & దొంగల ముఠా అడ్డంగా పడుకున్నా సాధించలేరు .. కంగ్రాట్స్ @Pallasrinivas4u గారు .. తెలుగుదేశం DNA లో బీసీలు ఉన్నారు 🔥🔥 #NaraLokesh #AndhraPradesh
iTDP Official tweet media
తెలుగు
6
87
459
8.9K
Durga Jagadish Nakkanaboina retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
నారా లోకేష్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం .. విజయీభవ 🔥🔥🔥 #TelugudesamParty #NaraLokesh
తెలుగు
16
280
1.5K
24.9K
Durga Jagadish Nakkanaboina retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
Google $15B • Reliance $17B .. 6 GW target that’s 4X India’s entire current DC capacity! This isn’t luck. This isn’t coincidence. This is @naralokesh’s vision. This is CBN‘s credibility. This is the world’s faith in them! While others gave speeches, Lokesh delivered investments. While others promised, TDP performed. When global tech giants choose Andhra it’s the result of one man’s relentless hustle and one party’s unwavering commitment to its people! #NaraLokesh #AndhraPradesh
iTDP Official tweet media
English
2
55
170
2.5K
Durga Jagadish Nakkanaboina retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Kudos to Mangalagiri Rural Police! 👏 After a woman passenger alerted them via the Shakthi App about a suspicious auto driver at midnight near Mangalagiri, the police acted swiftly to intercept the vehicle and ensure her safe return home. Sisters, please keep Shakthi App installed on your phones - it can be a lifesaver! 📲 #APPolice #Mangalagiri #WomenEmpowerment #TechForGood Download Shakthi App from the link below: play.google.com/store/apps/det…
English
26
263
1.2K
26.2K
Durga Jagadish Nakkanaboina retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
People doubted us when we spoke about building a ‘Space City’ in Andhra Pradesh. Today, that vision is taking shape. Astrobase is setting up India’s first private 200-ton thrust cryogenic engine test facility right here in AP. From ambition to execution, the future of cutting-edge innovation is here in Andhra Pradesh. The future is exciting! @astrobase_space
indianspaceflight.in@ispaceflight_in

Astrobase is building India's first private 200-ton thrust cryogenic engine test facility in Andhra Pradesh! This test stand will be used to test their 80-ton Full-Flow Staged Combustion (FFSC) LOX-LNG engine, later this year. Once ready it will the most advanced rocket engine in this country. The future is exciting!

English
68
540
3K
143.2K
Durga Jagadish Nakkanaboina retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
Nara Chandra Babu Naidu 🔥🔥 #AndhraPradesh
Lietuvių
6
140
618
5.1K
Durga Jagadish Nakkanaboina
Durga Jagadish Nakkanaboina@NDurgaJagadish·
76వ పుట్టినరోజు... 76 లక్షల విరాళం.. అన్నదానం అన్నింటికంటే పవిత్రమైన కార్యక్రమం. నా జన్మదినం సందర్భంగా భువనేశ్వరి గారు అన్ని అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందించారు. #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu #NaraBhuvaneswari #AnnaCanteen #AndhraPradesh
తెలుగు
0
0
1
13
Durga Jagadish Nakkanaboina
Durga Jagadish Nakkanaboina@NDurgaJagadish·
ఆధునిక సమాజం మెచ్చిన అభ్యుదయవాది... నేటి తరానికి స్ఫూర్తి... తెలుగువారందరూ సదా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనసారా కోరుకునే శ్రేయోభిలాషి.. శ్రీ నారా చంద్రబాబునాయుడుగారికి జన్మదిన శుభాకాంక్షలు! #HBDOneAndOnlyCBN #ChandrababuNaidu
Durga Jagadish Nakkanaboina tweet media
తెలుగు
0
0
1
14
Durga Jagadish Nakkanaboina
Durga Jagadish Nakkanaboina@NDurgaJagadish·
అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటినీ సమంగా నడిపించిన అరుదైన నాయకత్వం. విజన్, క్రమశిక్షణ, అమలు—మీ బలం. జన్మదిన శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయుడు గారు. #HBDOneAndOnlyCBN
Durga Jagadish Nakkanaboina tweet media
తెలుగు
0
0
1
19
Durga Jagadish Nakkanaboina
Durga Jagadish Nakkanaboina@NDurgaJagadish·
టెక్నాలజీ, ఇన్నోవేషన్, విజన్‌తో పాలనకు కొత్త అర్ధం ఇచ్చిన రాజకీయ దిగ్గజం. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు. జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు. #HBDOneAndOnlyCBN
Durga Jagadish Nakkanaboina tweet media
తెలుగు
0
0
0
17
Durga Jagadish Nakkanaboina retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
అమరావతిలో వేగంగా సాగుతున్నా ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులు .. పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి .. గోదావరి పుష్కరాల నాటికి జాతికి అంకితం .. అమరావతి నిర్మిస్తాం ..పోలవరం పూర్తి చేస్తాం .. డబుల్ సంక్షేమం .. పెట్టుబడులు తీసుకొస్తాం.. @YSRCParty సైకోలు అడ్డంగా పడుకున్నా అన్ని చేస్తాం🔥
iTDP Official tweet mediaiTDP Official tweet media
తెలుగు
16
95
427
10.1K
Durga Jagadish Nakkanaboina retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
World Bank dropped $340 mn for Amaravati development 🔥 @YSRCParty 5₹ vultures & their slave Affiliates crying & consoling each other 😂🪦 Building ecosystems & wealth from scratch isn’t as easy as slaughtering family in bathroom or getting blackout drunk all day! #Amaravati
GIF
Economic Times@EconomicTimes

World Bank releases $340 mn for Amaravati development, additional $150 mn likely in April economictimes.indiatimes.com/news/india/wor…

English
55
89
278
31.7K
Durga Jagadish Nakkanaboina retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
11 సీట్లు వస్తే 11 రెడ్డి అనకుండా 175 రెడ్డి అంటారా @DevineniAvi 🤭 #AndhraPradesh
తెలుగు
34
100
477
18.3K