

NST
1.3K posts





వరంగల్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మరో కీలక మైలురాయిని సాధించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన హనుమకొండలోని రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల గుడి అభివృద్ధి కోసం కేంద్రం నుంచి భారీ నిధులు మంజూరు కావడంలో ఎంపీ డా.కడియం కావ్య గారి కృషి ఫలించింది








'వికాసిత్ ఓరుగల్లు' దిశగా అడుగులు - వరంగల్ డ్రైనేజీ ప్రాజెక్టుకు కేంద్రం భారీ అండ! 🚩 👉 వరంగల్ నగర చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం! 👉 దశాబ్దాలుగా నగర ప్రజలను పీడిస్తున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. 👉 హనుమకొండ చౌరస్తాలో బీజేపీ హనుమకొండ జిల్లా నాయకులతో కలిసి ప్రధాని మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 🥛🙏 ముఖ్యఅంశాలు: 👉 ప్రాజెక్టు విలువ: సుమారు ₹5,257.20 కోట్లు. 👉 కేంద్రం వాటా: 'అర్బన్ ఛాలెంజ్ ఫండ్' కింద నేరుగా 25% (₹1,314.30 కోట్లు) మంజూరు. 👉 భరోసా: జర్మనీ KfW బ్యాంక్ ఇచ్చే 50% రుణానికి కేంద్ర ప్రభుత్వమే 'కొలేటరల్ షూరిటీ'. 👉 ప్రయోజనం: వరద ముంపు, మురుగునీటి సమస్యకు శాశ్వత విముక్తి. 👉 వరంగల్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే మోదీ గారి సంకల్పానికి ఇది నిదర్శనం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర, జిల్లా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు. #ViksitWarangal #NarendraModi #RaoPadmaReddy #BJP #WarangalDevelopment #Hanamkonda #ModiGuarantee #undergrounddrinage #UGD #UrbanChallegeFund @BJP4India @BJP4Telangana @narendramodi @NitinNabin @N_RamchanderRao @topfans






#MadikondaDumpYard LEADERS CHANGING..GOVT CHANGING..BUT DUMPYARD REMAINS SAME. PUBLIC NOT ABLE TO BREATHE, DEMANDING PURE AIR FOR SURVIVAL. @revanth_anumula sir promise of no use. @KRNagarajuTS @ArooriRamesh w r u both?U just need votes. But no use with both of u. @Collector_HNK



Warangal set for a major infrastructure boost as Telangana govt has sanctioned ₹5,257.20 crore for a Comprehensive Underground Drainage (UGD) project Funding pattern: • 50% external assistance (loan) • 25% Government of India support under Urban Challenge Fund • 25% State Government share







