jagan reddy fans

29.3K posts

jagan reddy fans banner
jagan reddy fans

jagan reddy fans

@NaniVr2

curry making

Katılım Mayıs 2020
455 Takip Edilen209 Takipçiler
jagan reddy fans retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
#PeddiTrailer చూసాను!! 🔥 Just… WOW 🤗🤗🤗 3 నిమిషాలు… PURE FIREPOWER PACKED TRAILER!! ✨ చరణ్… బుచ్చి… రెహమాన్… ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡 ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. Emotion… Elevation… Madness… అన్నీ next level లో ఉన్నాయి! ❤️‍🔥 అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి 😜 "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..."👏👏👏 Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా! 👀 #Peddi @AlwaysRamCharan @BuchiBabuSana @arrahman @venkataskilaru
తెలుగు
699
5.8K
23.5K
483.7K
jagan reddy fans retweetledi
YS Sharmila
YS Sharmila@realyssharmila·
అత్యధిక ఇంధనం ధరలు ఏపీలో ఉండటమా అడ్వాన్స్​డ్ ఆంధ్రప్రదేశ్ అంటే ? VAT పేరుతో జనాలను బాదడమా దేశానికి ఏపీ రోల్ మోడల్ ? సెస్ ల పేరుతో జనాల పర్సులు ఖాళీ చేయడమా విజన్ ఆంధ్రప్రదేశ్ ? పొదుపు మంత్రం సరే.. మరి వ్యాట్ దోపిడీ సంగతేంటి చంద్రబాబు గారు ? సైకిళ్ళు, ఈ - వెహికిల్లు ఒకే.. మరి లీటర్ ధర మీద అదనంగా రూ.4 గుంజడంపై నియంత్రణ లేదా ? పొదుపు చర్యలు ప్రజలకేనా.. పన్నులు తగ్గించడంలో ప్రభుత్వానికి భాద్యత లేదా ? అభివృద్ధిలో చివరిస్థానం, ఇంధనం ధరల్లో మొదటి స్థానం ఉన్నందుకు సిగ్గుపడాలి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.77 పైసలు. ఢిల్లీని తలదన్నే అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 113. 62 పైసలు. మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో లీటర్ డీజిల్ ధర రూ . 93.75 పైసలు. NDA లో పెద్దన్న పాత్ర పోషించే రాష్ట్రం ఏపీలో డీజిల్ ధర రూ 101.24 పైసలు. పక్కరాష్ట్రం తమిళనాడుతో పోల్చినా రూ. 10 రూపాయలు అదనం. కర్ణాటకతో రూ . 7, తెలంగాణ, కేరళతో చూసినా రూ. 4 రూపాయలు ధరాభారం. అధిక వ్యాట్ , అడిషనల్ వ్యాట్ పేరుతో ఏటా ప్రజలపై పడుతున్న అదనపు భారం అక్షరాల 10 వేల కోట్లు. ఆదాయం పెంపు మార్గాలని 2014 నుంచి TDP @JaiTDP , YCP @YSRCParty ప్రభుత్వాలు ముక్కుపిండి వసూలు చేయడం దుర్మార్గపు చర్య. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn గారిని డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్,డీజిల్ పై వసూలు చేస్తున్న 31 శాతం అధిక వ్యాట్ ను తగ్గించాలి. కర్ణాటకలో సేల్స్ టాక్స్ గరిష్టంగా 29 శాతం మాత్రమే. తమిళనాడులో వ్యాట్ కేవలం 13 శాతమే. తెలంగాణలో 35 శాతం వ్యాట్ విధింపు ఉన్నా.. అదనపు వ్యాట్ 4 రూపాయల చార్జీల భారం లేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇంధనంపై VAT ను భారీగా తగ్గిస్తూ, అదనంగా వసూలు చేస్తున్న 4 రూపాయలను, రోడ్డు సెస్ పేరుతో దోపిడీ చేస్తున్న రూ. 1 ని , మొత్తంగా లీటర్ ధరపై కనీసం 5 రూపాయలు అయినా ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పడే భారాన్ని మోడీ గారి @narendramodi మెడలు వంచి తీసుకు రండి. @INC_Andhra @manickamtagore
YS Sharmila tweet media
తెలుగు
23
57
169
2.2K
jagan reddy fans retweetledi
Congress
Congress@INCIndia·
A falling Rupee reflects a failing economy.
Congress tweet media
English
82
443
1.8K
18K
jagan reddy fans retweetledi
Hemanth Kiara
Hemanth Kiara@urshemanthrko2·
Hyderabad Fulls #Racegurram4K 1 Week Before - 19 #Oosaravelli4K 4 Days Before - 4 4 days before, Only Mallikarjuna Fulls a 4/4 RG ki Oosaravelli - 0 here Racegurram Racegurram anetollu Akariki a Racegurram thone kottinchukunnaru
English
9
111
354
25.6K
jagan reddy fans retweetledi
Gulte
Gulte@GulteOfficial·
#BuchiBabuSana: “The last 50 minutes of #PEDDI will be high on emotions. It will also be shocking and disturbing. బయటికి వచ్చేటప్పుడు బరువుగా ఉంటుంది. చాలా మంచి సినిమా చూసాం అనే Feeling కూడా వస్తుంది.” Full Interview: youtu.be/rRklZgGDaFk
YouTube video
YouTube
35
697
4.3K
82.7K
jagan reddy fans retweetledi
ɴᴀɢᴀʀᴀᴊᴜ
ɴᴀɢᴀʀᴀᴊᴜ@Bezawada_Alludu·
Guys ఒక్కసారి ఆలోచించండి యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎప్పటి నుండి సీజ్ ఫైర్ అమలులో ఉంది అప్పుడు లేని అసాధారణ పరిస్థితులు ఇప్పుడు ఎందుకు? ఎలక్షన్ల ర్యాలీలలో ఎన్ని వెహికల్స్ వాడారు PM & HM గాలిలోకి తేలడానికి అయిన ఇంధన ఖర్చు ఎంత? Simple, unbiased గా 🤔 చేస్తే చాలు..!🙌
తెలుగు
11
69
351
12.3K
Ambati Rambabu
Ambati Rambabu@AmbatiRambabu·
మీరు సీఎం కావాలని కాదు, ఎవరో సీఎం కావాలని పార్టీ పెట్టారని మాకు ఎప్పుడో తెలుసు. కానీ ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. @PawanKalyan
తెలుగు
260
578
2.7K
66.5K
jagan reddy fans retweetledi
Aapanna Hastham
Aapanna Hastham@AapannaHastham·
బండి సంజయ్‌కు రేవంతన్న హితవు దేశ హోం శాఖ సహాయ మంత్రి కొడుకు పారిపోవడం కరెక్ట్ కాదు.. అది తప్పు.. బండి సంజయ్ వెంటనే ఆయన కొడుకును తీసుకొచ్చి అప్పగించాలి .. సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి
తెలుగు
5
53
138
4.2K
jagan reddy fans retweetledi
The Wire
The Wire@thewire_in·
Gautam and Sagar Adani Agree to Pay USD 18 Million Penalty to Drop US SEC's Bribery Case thewire.in/business/gauta…
English
27
67
232
4.3K
jagan reddy fans retweetledi
INC Andhra Pradesh
INC Andhra Pradesh@INC_Andhra·
అప్పుడు 60… ఇప్పుడు 96. ఇదేనా “అచ్చే దిన్” ఎకానమీ? #fallingrupee #acchedin
తెలుగు
3
45
118
957
jagan reddy fans retweetledi
YS Sharmila
YS Sharmila@realyssharmila·
Narendra Modi @narendramodi claims he is running the “most vibrant economy in the world”. Truly vibrant indeed — the Rupee has vibrated past ₹96 against the US Dollar for the first time in history! India once imported cheaper oil from friendly nations in Rupees. But under Modi ji’s “master strategy in foreign policy,” we upset old allies, surrendered to pressure from his “Big Boss” Donald Trump, and now burn precious US Dollars importing expensive oil. Result? More than $120 billion draining out every year while the Rupee keeps setting new records in free fall. Under Narendra Modi: Petrol prices up? “Global issue” Rupee collapsing? “Global issue” Inflation rising? “Global issue” Then what exactly is Modi government taking credit for? Is it for maximum number of foreign trips, event management, and professionally staged photo shoots? ప్రదాని మోడీ గారు “ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ”ను నడుపుతున్నానని గొప్పలు చెప్పుకుంటారు. నిజంగానే ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా సాగుతుంటే, అమెరికా డాలర్ ఎదుట రూపాయి విలువ చరిత్రలో తొలిసారి ₹96 ఎలా దాటిపోయింది ? దీన్నే మోడీ జి అద్భుతం అంటారా ? లేక ఆయన్ను మెజీషియన్ అనాలా ? ఒకప్పుడు భారత్ తన మిత్రదేశాల నుంచి తక్కువ ధరకే చమురును కొనుగోలు చేసేది. కానీ మోడీ గారి “మాస్టర్ ఫారిన్ పాలసీ” వల్ల పాత మిత్ర దేశాలను దూరం చేసుకుని, తన “బిగ్ బాస్” డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి, ఇప్పుడు ఖరీదైన చమురును విలువైన అమెరికా డాలర్లతో దిగుమతి చేసుకుంటోంది. ఫలితం? ప్రతి సంవత్సరం $120 బిలియన్‌కి పైగా విదేశాలకు పారిపోతుండగా, రూపాయి మాత్రం పతనంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. నరేంద్ర మోదీ హయాంలో: పెట్రోల్ ధరలు పెరిగితే — “ప్రపంచ సమస్య” రూపాయి కుప్పకూలితే — “ప్రపంచ సమస్య” ద్రవ్యోల్బణం పెరిగితే — “ప్రపంచ సమస్య” అయితే మరి మోడీ గారి ప్రభుత్వం క్రెడిట్ తీసుకునేది దేనికి? అద్భుతాలు చేసింది ఎందులో? ఎక్కువ విదేశీ పర్యటనలకా? ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కా? లేక ప్రొఫెషనల్ ఫోటోషూట్లు, భారీ ప్రచారాలకా? @INC_Andhra @manickamtagore
English
30
169
619
9.2K
jagan reddy fans retweetledi
Sandeep Singh
Sandeep Singh@ActivistSandeep·
कांग्रेस • IIT • AIIMS • बांध • स्कूल • यूनिवर्सिटी • उद्योग • शिक्षा • रोजगार • वैज्ञानिक सोच VS बीजेपी • गाय • गोबर • गौमूत्र • शोभा यात्रा • दंगे • महंगाई • जुमला • नफरत की राजनीति • जनता से झूठे वादे सोचिए… देश को विकास चाहिए या सिर्फ़ प्रचार और विभाजन?
Sandeep Singh tweet media
हिन्दी
511
1.5K
3.7K
38.6K
jagan reddy fans retweetledi
Bloomberg
Bloomberg@business·
The proposed settlement also involves an agreement from his nephew Sagar to pay $12 million. If finalized, the deal would be a significant boon to the Adani Group bloomberg.com/news/articles/…
English
12
26
103
15.1K
jagan reddy fans retweetledi
Reuters
Reuters@Reuters·
US set to drop criminal fraud case against India’s Gautam Adani, sources say, as deal reached in civil case reut.rs/42Dur4V reut.rs/42Dur4V
English
11
16
51
20K
jagan reddy fans retweetledi
Indian Infra Report
Indian Infra Report@Indianinfoguide·
🚨Rupee hits all-time low, breaches 96 for 1st time against US dollar. 1$= Rs 96.05
English
12
28
642
8K
jagan reddy fans retweetledi
Bloomberg
Bloomberg@business·
BREAKING: Gautam Adani agreed to pay $6 million to settle SEC allegations that he broke US securities rules by making false and misleading representations about Adani Green. bloomberg.com/news/articles/…
English
104
642
1.6K
116.3K
jagan reddy fans retweetledi
The Indian Express
The Indian Express@IndianExpress·
The New York Times reported Thursday (May 14) that the US Department of Justice (DOJ) was planning to drop criminal charges against Adani Group Chairman Gautam Adani following discussions linked to a proposed $10-billion investment in the US, a move that could bring an abrupt end to one of the most high-profile corporate fraud investigations involving an Indian business group in recent years. The reversal came after Gautam Adani hired a new legal team led by Robert J Giuffra Jr., one of President Donald Trump’s personal lawyers and the co-chairman of the prominent firm Sullivan & Cromwell, according to the NYT. The criminal charges against Adani stemmed from an indictment unveiled by US prosecutors in November 2024. It accused Adani, his nephew Sagar Adani and several associates of orchestrating a massive bribery scheme involving approximately $265 million in payments to Indian government officials. The report said Giuffra’s efforts on Adani’s behalf culminated in a previously unreported meeting last month at the Justice Department’s headquarters in Washington. “Giuffra ticked through about 100 slides outlining why prosecutors lacked basic evidence, as well as the jurisdiction even to bring the case,” the report stated.
The Indian Express tweet media
English
6
19
53
2.1K
greatandhra
greatandhra@greatandhranews·
దటీజ్ మోదీ: ఎన్నికలు పూర్తవగానే వడ్డించడమే! ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో మాత్రం మోదీ ధరలు పెరగనివ్వని మహానాయకుడని కీర్తించారు. మొత్తానికి ఎన్నికల పర్వం పూర్తయిపోయింది. ఇక ప్రజలను మభ్యపెట్టే అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు తమ అస్త్రాలన్నీ బయటకు తీస్తున్నారు. బంగారంపై సుంకాలు, గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు... ఇంకా ఎన్ని పెంపులు చూడాలో... యుద్ధం ముగిసిన తర్వాత ఈ పెంపును వెనక్కి తీసుకుంటాం అనే ఊరడింపు ప్రకటన కూడా కనిపించడం లేదు.
greatandhra tweet media
తెలుగు
33
101
500
23.2K
jagan reddy fans retweetledi
Indian Tech & Infra
Indian Tech & Infra@IndianTechGuide·
The Indian Rupee hits an all-time low against the US dollar.
Indian Tech & Infra tweet media
English
113
118
1.9K
39.4K