
@Natural_Pivot లోకేష్ భార్య అరుదుగా గుడికి వెళ్ళడం miss అవుతుంది. అక్కడ అతని భార్య ఒక్కసారి కూడా గుడికి రాలేదు. తేడా జనాలకు తెలుసు 😊
PHYSICS MAM
20.2K posts

@Physics_T_ech
Love❤️ unites🤍🤝 | Hatred separates 😢 Jagan anna fan 🧎♂️ | Believer in God’s love 🙏 Wisdom = Love 💫

@Natural_Pivot లోకేష్ భార్య అరుదుగా గుడికి వెళ్ళడం miss అవుతుంది. అక్కడ అతని భార్య ఒక్కసారి కూడా గుడికి రాలేదు. తేడా జనాలకు తెలుసు 😊

మచిలీపట్నంలో దారుణం,బాలికను గర్భవతిని చేసిన పూజారి 💔😡💦

రాష్ట్రం లో పెరుగుతున్న క్రైమ్ రేట్ కి పరోక్షంగా వీళ్ళు కారకులు కారా? వీళ్ళ మనుగడ కోసం - సంపాదన కోసం - ఇలా చౌకబారు మాటలు మాట్లాడుతూ - అనవసరం అయిన చోట వాళ్ళ అందాలని ఆరాబోస్తూ చేస్తున్న ఈ వికృత ప్రవర్తన - సమాజం లో ఉన్న యువకుల పై - యువకుల ఆలోచన తీరుపై ప్రభావం చూపవా? భావ ప్రకటన స్వేచ్ఛ కి ఇది వికృత రూపం కాదా? @IamNiharikaK @pnavdeep26 నీ డాష్ సైజ్ ఎంత? నీ డాష్ ఫోటో తీసి పంపు? ?? కామెడీ పేరుతొ మీ వికృత చేష్టలు అసభ్య కరంగా ఉన్నాయి ఓక పక్క సినిమాలలో మితిమీరిన అందాల ఆరబోత - మరోపక్క చిన్న స్క్రీన్ పై వీళ్ళ అసభ్య ప్రవర్తన - నడిమ యువత శారీరక వాంఛ ఆలోచన ప్రభావితం కాదా? ప్రభుత్వాలు సినిమాలకి లాగా TV షో లకి కూడా సెన్సార్ బోర్డు లాంటిది పెట్టి - ఇలాంటి వాటిని అరికడితే మంచిది @instagram కూడా - వాళ్ళ ప్లాట్ఫార్మ్ లో పోస్ట్ చేసే కంటెంట్ లో వల్గర్/ న్యూడిటి ని ఫిల్టర్ చేసే ప్రోగ్రామ్ యూస్ చెయ్యాలి @ncbn @revanth_anumula @ysjagan @KTRBRS @India_NHRC #Andhrapradesh #instagram #Crime #SocietySafety #cynerbullying #Women

ఒరేయ్ #BJYCP కుక్క, భారతి రెడ్డి ఒక్కసారి కూడా తిరుపతి రాదు, హిందూ దేవుళ్ళ ప్రసాదం తినదు అలాంటి వారిని ఏమనాలి... సంజయ్ నెంబర్ రెడీగా పెట్టుకో ఈ వయసులో నీకు దేనికిరా @bandisanjay_bjp ఇలాంటి YCP కుక్కలకి నువ్వు సపోర్ట్ ఎలా చేస్తున్నావ్ సామీ 🙏🙏🙏


అయ్యా గురువు గారు , గరికపాటి గారి భాష కరెక్ట్ లేదేమో గానీ , తను చెప్పిన విషయం కొంతవరకు అంగీకరించాలి . తను బాగా చదువు చెప్పాలి అన్నారు ఆ విషయాన్ని పక్కన పెట్టారు . చదువుకునే పిల్లలకు కాస్త కడుపు కాలాలి అనే చెప్తా నేను కూడా . అప్పుడే కష్టపడాలి, సాధించాలి అనే తపన వస్తుంది .




గరికపాటి గారు తెలిసే మాట్లాడారా..?! #chithavijayprathapreddy #apstatefoodcommissionchairman #GarikipatiNarasimhaRao #dokkaseetammamiddaymeal




