Prudvi Kumar
92.1K posts

Prudvi Kumar
@Prudvikumar_54


చంద్రబాబు గారు, లోకేష్ ఏ కంపెనీ తీసుకొచ్చినా, “నేనే, నేనే, నేనే” అంటూ వచ్చేస్తాడు జగన్. దీనికి తోడు చంద్రబాబు గారిని బాడీ షేమింగ్ కూడా చేస్తాడు. ఈ సుందరాంగుడి ముఖారవిందాన్ని చూసి పారిపోయిన కంపెనీలు ఉన్నాయి కానీ, వచ్చిన కొత్త కంపెనీ ఒక్కటైనా ఉందా? #PsychoFekuJagan #ShameOnYouJagan #AndhraPradesh

నేను ఎలాంటి కండిషన్స్ లేకుండా చంద్రబాబు గారికి, తెలుగు దేశం కి మద్దతు పలికానంటే.. ఇది నా దేశం మీదున్న ప్రేమ… నా ఆంధ్ర ప్రదేశ్ నేల మీదున్న గౌరవం… #JSPTDP #Amaravati


ఆకివీడు సంఘటన గురించి ఒక్క tweet కూడా వెయ్యలేదు @YSRCParty, ఎందుకు? Paytmm casette వీరులు ఎందుకు బట్టలు చింపుకుంటున్నారు. “నేను హిందూ” “నేను పెద్ద హిందూ” అనుకుంటా… మీ అన్న ని respond అవ్వమనొచ్చు కదా? “కూటమి మత విద్వేషాలు సృష్టిస్తుంది” అని ఒక statement ఇచ్చే ధైర్యం లేని అంత పిరికివాడా జగన్ గారు 🫢



Just మతం మారిండు అంతే

అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు.. అది జాతి కల అమరావతి గురించి మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నా - ఎమ్మెల్యే మాధవిరెడ్డి

❤️❤️


One of our hard core supporter mother is battling with life anna !! Please take care of her !! @naralokesh They need immediate help !! 🙏🏻🙏🏻🙏🏻












