RAF
173 posts


తిరుమలలో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా. #PawanKalyan



సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ @PawanKalyan గారు గత ప్రభుత్వ హయాంలో విగ్రహాల విధ్వంసం జరిగినప్పుడు, తిరుమల లో కల్తీ నెయ్యి వినియోగం జరిగినప్పుడు, ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు కూడా ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. #JSPProtectsSanatanDharma





ఇంకెన్నాళ్ళు శవ రాజకీయాలు చేస్తావ్ @ysjagan? ముద్రగడ పద్మనాభం గారు మీ పార్టీకి ఎంతో సేవలు అందించినా ఏనాడైనా పార్టీలో ఆయనకు కనీస గౌరవం కల్పించావా? మీ పార్టీ తరపున ఎన్నో సేవలు అందించిన ముద్రగడ గారికి MLA, MP, రాజ్యసభ ఆఖరికి నామినేటెడ్ పదవి అయినా ఇచ్చావా? కనీసం వారి కుటుంబ సభ్యులకు అయినా టిక్కెట్ ఇచ్చావా? ఆయన అనారోగ్యంతో బాధపడుతుంటే కనీసం హాస్పిటల్ కి కూడా వెళ్ళి పరామర్శించని నువ్వు ఈరోజు ఆయన చనిపోయిన తరువాత శవ రాజకీయం చేయడానికి వస్తావా? సొంత చిన్నాన్న YS వివేకానందరెడ్డి గారి పార్థివదేహాన్ని మోయని నువ్వు ఈరోజు కాపు సామాజికవర్గాన్ని మభ్యపెట్టేందుకు ముద్రగడ గారి దేహాన్ని మోసి శవ రాజకీయం మొదలు పెట్టావు నీ నీచ రాజకీయాలకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి కన్న కూతురును తండ్రి నుండి దూరం చేసిందే కాకుండా, ఆఖరి చూపులు కూడా చూడనీయకుండా ముద్రగడ గారి కుమార్తె @kr_barlapudi గారిని @YSRCParty నాయకులు అడ్డుకుంటారా? సొంత కుటుంబంలో ఆడవారిని నువ్వు గెంటేసినట్లే అందరి ఇళ్లలో జరగాలి అనే కుంచిత మనస్తత్వం మంచిది కాదు జగన్ మాజీ మంత్రిగా పనిచేసిన ముద్రగడ గారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తుంటే, ఒక కాపు నాయకుడికి ప్రభుత్వ లాంఛనాలు జరగకుండా అడ్డుకోవాలని వైసీపీ నాయకులతో గొడవలు సృష్టిస్తావా? ముద్రగడ గారి కుటుంబ వ్యవహారాల్లో మీ పార్టీ పెత్తనం ఏంటి జగన్? బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ దిక్కుమాలిన రాజకీయాలకు ముద్రగడ గారిని వాడుకున్నావ్, మరణానంతరం కూడా ఆయనకు ప్రశాంతత లేకుండా చేసిన నిన్ను చరిత్ర మర్చిపోదు జగన్. #YSRSavaRajakeeyaParty




కన్న కూతురికి చివరి చూపు కూడా చూడనివ్వకుండా చేశారు పాపం!!🙏🏻




