FOR 🅰 REASON

12.4K posts

FOR 🅰 REASON banner
FOR 🅰 REASON

FOR 🅰 REASON

@farinx__

Opinions are strictly personal. Fan of YSR | YSJ | AA | Chiru | Respect all heroes - No hate.

India 🇮🇳 Katılım Haziran 2024
648 Takip Edilen6.9K Takipçiler
Sabitlenmiş Tweet
FOR 🅰 REASON
FOR 🅰 REASON@farinx__·
జగన్ ఏమీ చెబుతున్నాడో అర్థం చేసుకోవాలి అంటే బుర్ర కావాలి అది కష్టం TROLL చేయడం ఈజీ ఎందుకంటే మేమే చదువుకున్న పశువులమ్ కదా 👏
తెలుగు
26
184
593
30.7K
FOR 🅰 REASON retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
🚨గుంటూరులో సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అధికార మదంతో బరితెగిస్తున్న @JaiTDP కీచకులు ఓ మహిళను నడి రోడ్డుపై వివస్త్రను చేసి చావు బాదిన తెలుగుదేశం నాయకుడు మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు కృష్ణ బాబు కాలనీలో ఘటన.. ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్ చేయడానికి రంగంలోకి దిగిన తెలుగుదేశం పెద్దలు.. మీ గుండాల భరితెగింపు ఏంటి.. రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు @ncbn, @naralokesh, @PawanKalyan ? #SaveWomensFromTDP #CBNJungleRaj #TDPGoons #JaganannaConnects
తెలుగు
4
98
277
11.8K
FOR 🅰 REASON retweetledi
Andhra Now 📰
Andhra Now 📰@AndhraXpress·
నమస్కారం @realyssharmila గారు ప్రజలకు అబద్ధాలు కూడా చెప్పడం అలావాటు చేసుకున్నారే? విభజన హామీలు మాదిరిగానే గాలి మాటలు చెప్పడం @INCIndia నైజం కదా? గత ప్రభుత్వం @YSRCParty @ysjagan గారు మీరు చెప్తున్న ఆ పథకానికి (అమ్మవడి) సృష్టి కర్త ఇక పోతే వారు ఆ పార్టీ చెప్పింది ప్రతి తల్లికి 15 వేలు ఇస్తాం అని వారు చెప్పిన మాట మీద నిలబడి ప్రతి తల్లికి 15 వేలు ఇచ్చారు మీరు అమ్మ వడి అర్హుల జాబితా తీసుకుంటే అప్పటికి ఇప్పటికి తల్లుల సంక్య ఒక్కటే చౌకబారు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు కళ్లు తెరిచిచూడండి .
Andhra Now 📰 tweet mediaAndhra Now 📰 tweet media
YS Sharmila@realyssharmila

“తల్లికి వందనానికి పంగనామం-బిడ్డలకు ఎగనామం” ఇదే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీ. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి వారసుడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. గత YCP మోసాలను తూచ తప్పకుండా పాటించడం కూటమి ప్రభుత్వ @JaiTDP @JanaSenaParty @BJP4Andhra విధానం. అమ్మఒడి పేరుతో ఒక్కబిడ్డకే ఇచ్చి YCP ప్రభుత్వం తల్లులను పచ్చిమోసం చేస్తే, నీకు 15 , నీకు 15, ఎంతమంది ఉంటే అన్ని 15 వేలు అని ఇప్పుడు చంద్రబాబు గారు @ncbn తల్లులను నయవంచన చేస్తున్నారు. కోతల రాయుడు కోతలని ఎద్దేవా చేసిన బాబుగారే మళ్లీ కోతలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. జూన్ 29,2023 న నాడు ప్రతిపక్షంలో ఉండగా, ఆనాడు YCP ప్రభుత్వానికి మీరు సంధించిన ప్రశ్నలు.( మీకు గుర్తు చేయడం కోసం ) 1) రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఎంతమందికి ఇస్తున్నారు ? 2) 15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 2 వేల చొప్పున ఎందుకు కోతలు పెడుతున్నారు ? 3) 300 యూనిట్లు కరెంట్ వాడారని పథకానికి అనర్హులు చేస్తారా ? 4) కారు( జీవనోపాధి కోసం) ఉందని బిడ్డలకు పథకం నుంచి దూరం చేస్తారా ? 5) అమ్మఒడి అంటూ నాన్న బుడ్డీ దోపిడీనా ? “ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం”. 1) అమ్మఒడి పేరుతో నాడు చేసిన మోసానికి YCP ప్రభుత్వానికి బుద్ధిచెప్పి, కూటమికి పట్టం కడితే మీరు చేసేది ఏమిటి ? 2) మీ లెక్కల ప్రకారం 83 లక్షల మంది బిడ్డలుంటే 67 లక్షల మందికి ఇవ్వడం ఎక్కడి న్యాయం ? సుమారు 20 లక్షల మంది బిడ్డలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు ? 3) ఇచ్చే 15 వేలల్లో కోతలు లేకుండా జమ చేస్తామని 2 వేలు కోత పెట్టడం ఏంటి ? పాఠశాల అభివృద్ధి పేరుతో ఈ దోపిడీ ఎందుకు ? 4) సవాలక్ష కారణాలతో పథకాన్ని దూరం చేస్తున్నారని ఆగ్రహించిన మీరే .. 300 యూనిట్లు విద్యుత్, పొలాలు, కార్లు అంటూ మీరు సైతం కొర్రీలు పెట్టడం ఎందుకు ? 5) నాన్న బుడ్డీని జగన్ గారు దోచుకున్నారు సరే.. మీరు ఏకంగా బుడ్డీనే మాయం చేస్తున్నారు కదా ? కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తల్లికి వందనంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే 87( యూడైస్ లెక్కల ప్రకారం ఈ మూడేళ్ళలో పెరిగిన 4 లక్షల మంది బిడ్డలను కలుపుకొని) లక్షల మంది బిడ్డలకి, ఇవ్వాలి. కోతలు పెట్టకుండా ప్రతి బిడ్డకు 15 వేలు జమ చేయాలి. కొర్రీలు పెట్టకుండా మిగతా 20 లక్షల మంది బిడ్డలకు పథకాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం. @INC_Andhra

తెలుగు
0
14
113
11.6K
FOR 🅰 REASON
FOR 🅰 REASON@farinx__·
40 years ki brain stokes entra 😧
English
4
20
98
2.6K
FOR 🅰 REASON retweetledi
Madhu🫶🏻
Madhu🫶🏻@ysj_madhureddy·
పిల్లలకు తల్లికి వందనం టైంకు ఇవ్వలేనోడు సంపద సుల్లి సృష్టిస్తాడని మధ్యాహ్నం అన్నక్యాంటిన్ లో అన్నం తింటూ అనుకుంటున్నారు.
Madhu🫶🏻 tweet media
తెలుగు
4
8
37
481
FOR 🅰 REASON retweetledi
FOR 🅰 REASON
FOR 🅰 REASON@farinx__·
ముద్రగడ ని పార్టీలోకి రానివ్వకుండా చేసింది నాదెండ్ల నా 😳 ఇప్పుడు రాజకీయం కోసం నాటకాలు ముద్రగడ భార్య గారు కూతురిని వెళ్లి పో అన్న తీసుకొచ్చింది దుర్గేష్ గారు దీన్ని రాజకీయం చేస్తున్నారు — తోట రామకృష్ణ ముద్రగడ ముఖ్య అనుచరుడు @JanaSenaParty ఇది శవరాజకీయాలు అంటే 🤡
తెలుగు
3
82
251
10.9K
FOR 🅰 REASON
FOR 🅰 REASON@farinx__·
విజయవాడలో గుడులు కూల్చింది TDP అయితే కట్టింది YSRCP ✅ TTD ద్వారా దేవాలయాలు కట్టింది YSRCP నే కాని ఎవడో పనికిమాలిన వాడు చేస్తే వాడిని జైల్ లో పెట్టారు కొత్త రథం ఇచ్చారు గుడికట్టారు కాని మీ నీచపు రాజకీయాలకి ఇంకా వాడుతున్నారు తు @JanaSenaParty 🤮
JanaSena Party@JanaSenaParty

సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ @PawanKalyan గారు గత ప్రభుత్వ హయాంలో విగ్రహాల విధ్వంసం జరిగినప్పుడు, తిరుమల లో కల్తీ నెయ్యి వినియోగం జరిగినప్పుడు, ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు కూడా ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. #JSPProtectsSanatanDharma

తెలుగు
2
27
78
1.7K
FOR 🅰 REASON retweetledi
Dynamite Reddy 🧨
Dynamite Reddy 🧨@BlastChesthaa·
Wow, If expansion owes you an apology let’s enlighten this dumb world to ask for an apology from all these companies…. ⭐️ California owes you an apology @Google because you expanded your biggest facility to Hyderabad, Telanagana ⭐️Washington state owes you an apology @Microsoft beacaue you built your 2nd biggest facility after Seattle in hyderabad, Telangana ⭐️Japan owes you an apology @daikin_jp because you built your biggest manufacturing in sricity Andhrapradesh ⭐️South Korea owes you an apology @LGUS because you built your 2nd biggest facility in sricity Andhrapradesh ⭐️California owes you an apology @Apple because you built your campus in Bengaluru, Karnataka This guy is a state minister claiming himself as an ex employee in world bank and an alumni of Stanford university but he’s claiming a business expansion as political vendetta You owe Andhrapradesh an apology for not even moving a wing of your renowned @hfltd to Andhra 🌝🤦🏻‍♂️ Let’s continue apology trend, which state you wish owes an apology @AndhraXpress @molakalaravi @IamJaganJMR @ysj_45 @kkuchibhatla
Dynamite Reddy 🧨 tweet media
Lokesh Nara@naralokesh

Andhra Pradesh owes you an apology, @JayGalla. For over four decades, Amara Raja has been more than just one of Andhra Pradesh's greatest industrial success stories. It has created world-class manufacturing, generated thousands of jobs, and carried the name of Chittoor and Andhra Pradesh across India and the world. The harassment your company endured under the previous government should never have happened. An entrepreneur who chose to build in his home state deserved encouragement, not intimidation. It pains me that a company born in Andhra Pradesh had to look beyond our borders for its next chapter of growth. As we rebuild trust, I want you to know this: Andhra Pradesh is once again open for enterprise. We hope Amara Raja's biggest chapters will still be written in the state where its journey began. Our doors, and our hearts, will always remain open. Best wishes on your new Telangana facility.

English
14
20
154
15.2K
FOR 🅰 REASON retweetledi
Madhu🫶🏻
Madhu🫶🏻@ysj_madhureddy·
పటాస్ శ్రీకాంత్‌ (అలియాస్ కురుబ చిట్ర శ్రీకాంత్)కు గౌరవ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. న్యాయమే చివరికి గెలిచింది. ✊ మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు అవినీతిని ప్రశ్నించిన సోషల్ మీడియా కార్యకర్త పటాస్ శ్రీకాంత్‌ (అలియాస్ కురుబ చిట్ర శ్రీకాంత్)ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఈరోజు గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఇతే మూడు రోజుల క్రితం తనను అదుపులోకి తీసుకుని, గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురి చేశారని శ్రీకాంత్ గౌరవ న్యాయస్థానం ఎదుట తన బాధను వెల్లడించారు. వెంటనే ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న గౌరవ న్యాయమూర్తి గారు, శ్రీకాంత్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడమే కాకుండా, సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.
తెలుగు
0
5
25
956
FOR 🅰 REASON
FOR 🅰 REASON@farinx__·
Slipper shot reply to Janasena 👌 దీన్ని అంటారు శవరాజకీయం @JanaSenaParty 🤮
3
149
563
14.1K
FOR 🅰 REASON
FOR 🅰 REASON@farinx__·
అవమానీయమైన సంఘటన... మతం పేరు చెప్పి రాజకీయాలు చేయడానికి సిగ్గు ఉండాలి... నిజమైన హిందువుల మాట 👏
FOR 🅰 REASON@farinx__

తల కాయ అంటే తప్పునా 🙄 మామలుగా వాడతారు కదా నాకు తెలియదు అడుగుతున్న దేనికి మనోభావాలు దెబ్బతింటాయో అర్థం కావడంలేదు 🙏

తెలుగు
5
46
187
3.8K
FOR 🅰 REASON
FOR 🅰 REASON@farinx__·
ఏళ్ళు గడుస్తున్నా అదే మ్యూజిక్ 🥁 వాళ్ళ బ్రతుకు వాళ్ళకి తెలుసు 🤣🤣🤣
తెలుగు
4
50
160
2.4K