




Step 1 :- వైసీపీ ఓటమి Step 2 :- కాస్తో కూస్తో ఉన్న నిజాయతీ గల నాయకులు లాగేయడం.. Step 3 :- నువ్వు చేసిన అక్రమాలు, అవినీతి బయటపెట్టి, నిన్ను ప్రజలతోనే ఛీ కొట్టించడం... Step 4 :- నువ్వు, నీ తోటి ఎదవలు జైల్ లో చిప్పకూడు తినిపించడం... Step 5 :- ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా🙏












































