Rajesh
1.7K posts


@kattarcongresii Orey chala chetlu narikaru ra akkada
Nenu regular ga veltha aa route lo
Abadhalu chepthe athikinattu undali ra kattar
Eesti

అభివృద్ధిని అడ్డుకోవడమే కేటిఆర్ పని..
హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీరేది ఎప్పుడు.?
కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్ లు, ఫ్లైఓవర్ లు నిర్మాణం చేసి హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తుంటే..
కేటిఆర్ & కో రాత్రికి రాత్రి పర్యావరణ ప్రేమికులుగా మారి ఒక ముఠాగా ఏర్పడి అభివృద్ధి ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు..
అసలు వాస్తవం ఏంటంటే అక్కడ ప్రభుత్వం ఒక్క చెట్టు కూడా నరకడం లేదు..
పూర్తి వివరాలు కింద చూడండి 👇
తెలుగు

నిన్న జరిగిన ఓ ప్రైవేట్ కాన్‌క్లేవ్ ప్రోగ్రాంకి కేంద్ర మంత్రి బండి సంజయ్ రావాల్సి ఉండగా కొడుకు POCSO కేసు వ్యవహారంతో పరువు దిగజారి మీడియాకు మొహం చూపించలేక తప్పించుకున్నాడు

Telugu Scribe@TeluguScribe
మేము అధికారంలో లేము కదా, POCSO కేసులో ఉన్న మైనర్ బాలిక ఇంటికి వెళ్లి మేమెలా పరామర్శిస్తాం ఆ పని అధికార పార్టీ, పోలీసులు చేయాలి - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
తెలుగు
Rajesh retweetledi
Rajesh retweetledi
Rajesh retweetledi

ఈ రోజు నీ తల్లిదండ్రులను ఎలా చూస్తావో..రేపు నీ పిల్లలు నిన్ను అలానే చూస్తారు
గుర్తు పెట్టుకో .. కాలం ప్రతీది తిరిగిస్తుంది
వరంగల్ కలెక్టరేట్ లో అధికారులు ఏర్పాటు చేసిన బ్యానర్
కలెక్టరేట్ లో జరిగే ప్రజావాణికి తమ పిల్లలు పట్టించుకోవడంలేదని వస్తున్న ఫిర్యాదులే ఎక్కువ
ఈక్రమంలో అవగాహన కార్యక్రమాల ద్వారా ఎంతో కొంత మార్పు తీసుకురావాలని బ్యానర్ ఏర్పాటు చేసిన అధికారులు
"The way you treat your parents today is exactly how your children will treat you tomorrow.
Remember this: Time gives back everything."
A banner displayed by officials at the Warangal Collectorate.
The majority of complaints received during the 'Prajavani' (public grievance redressal) sessions held at the Collectorate come from individuals stating that their children are neglecting them.
In light of this, officials installed this banner with the aim of bringing about at least some degree of change through awareness-raising initiatives.

తెలుగు


ఢిల్లీలో ఖాళీగా రేవంత్.. అధిష్టానం ఝలక్
కేరళం ఎన్నికల గెలుపు క్రెడిట్ కోసం అధిష్టానాన్ని కలవడానికి ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి
సీఎం అభ్యర్థిని నేనే ప్రతిపాదించానని మీడియాలో డప్పు కొట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ప్లాన్
కేరళం సీఎం, మంత్రివర్గం నిర్ణయించే చర్చలో పాల్గొంటానని అధిష్టానాన్ని కోరిన రేవంత్
రేవంత్ రెడ్డిని పట్టించుకోని అధిష్టానం. అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని రాహుల్ గాంధీ
తుగ్లక్ రోడ్డులోని తన నివాసంలోనే.. రోజంతా ఎదురు చూస్తూ ఖాళీగా ఉన్న రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనపై విమర్శలు వస్తాయని, రాత్రి కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌తో సమావేశం
చివరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కొంచెం సేపు మాట్లాడి తిరుగు ప్రయాణం

తెలుగు
Rajesh retweetledi

Goosebumps speech
Madurai East, Candidate: Vijay
It Won't End, It Won't End, One Minute I'm Not Going To Stop
Madurai West, Candidate: Vijay
Madurai Central, Candidate: Vijay
Madurai South, Candidate: Vijay
Madurai North, Candidate: Vijay
Melur, Vijay!
Sodavandan, Vijay!
Thiruparungundram, Vijay!
Thirumangalam, Vijay!
Ussalam Batti, Vijay!
What The Heck, Is It All Just One Candidate Everywhere? Are You Noticing?
In All 234 Constituencies, It Will Be Vijay
That's Your Vijay!
And Your Symbol
English

#SatyamevaJayate
సీనియర్ జర్నలిస్ట్, వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ( మీడియా విభాగం ) పూడి శ్రీహరి గారికి అండగా నిలిచిన వైయస్ఆర్ సీపీ నేతలు
కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో పూడి శ్రీహరి గారికి బెయిల్ ఇచ్చిన గుంటూరు కోర్టు
బెయిల్ తర్వాత వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి గారిని కలిసిన శ్రీహరి గారు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ లీగల్ సెల్, పార్టీ నేతలు.
తెలుగు
Rajesh retweetledi
Rajesh retweetledi

తెలంగాణలో రేపటి నుంచి రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు?
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొనసాగుతున్న కార్మిక సంఘాల నేతల చర్చలు
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం
కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ దశలవారీగా ఇచ్చేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
సమ్మె విరమించేందుకు దాదాపు సిద్ధమైన ఆర్టీసీ కార్మిక సంఘాలు?
#TGSRTC
తెలుగు
Rajesh retweetledi

1. 2013 వీడియోని పోస్ట్ చేసి రేవంత్ రెడ్డి కోసం ఆటో డ్రైవర్ మీద దాడి అని ఫేక్ ప్రచారం.
రేవంత్ రెడ్డి కాన్వాయ్ కోసం ఆటోడ్రైవర్ మీద దాడి చేసిన కానిస్టేబుల్ అంటూ 2013 లో తెలంగాణ రాకముందటి వీడియోతో ఫేక్ పోస్టు.
x.com/TeluguScribe/s…
అది పాత వీడియో కదా అని నిలదీసిన జనాలకు అవును అది పాత వీడియోనే, ఐతే ఏంటి అని బలుపు సమాధానం.
(1/10)

తెలుగు

@TeluguScribe Me party gurinchi nv goppaga chappatam kadu village loki vachi chudu congress hawa ela undo telusthadj
Eesti

మళ్ళీ కాంగ్రెస్ కష్టమే.. సునీల్ కనుగోలు సర్వే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌కి 28 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చిన ఇంటర్నల్ సర్వే
ప్రభుత్వం ఇలాగే ఉంటే 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో గెలవడం పక్కా అని హెచ్చరిక
ఉమ్మడి జిల్లాల వారిగా చేసిన ఇంటర్నల్ సర్వే ప్రకారం 48 మంది సిట్టింగ్‌లపై పూర్తి వ్యతిరేకత
ఓడిపోయే ఎమ్మెల్యేల జాబితాలో 8 మంది మంత్రులు.. ఉమ్మడి ఖమ్మంలో సర్వే ఫలితాల షాక్
మంత్రుల అక్రమ వ్యాపారాలు, భూకబ్జాలు, స్కాంలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో చెడ్డ పేరు
అక్రమ ఇసుక తవ్వకాల వల్లే 10 మందికి పైగా ఓడిపోతారని.. కనుగోలు ఇంటర్నల్ సర్వేలో వెల్లడి
ఉమ్మడి వరంగల్‌లో దారుణమైన ఫలితాలు.. ఒకరిద్దరు మినహా ఎమ్మెల్యేలంతా ఓడిపోయే ఛాన్స్
జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందని ఇంటర్నల్ సర్వే అంచనా
రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో అదే పరిస్థితి.. భూసేకరణ రైతుల ఆగ్రహజ్వాలలకు కాంగ్రెస్ ఆహుతి
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయట్లేదని భావిస్తున్న మెజారిటీ ప్రజలు
రైతులు, గ్రామీణ ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్

తెలుగు

@TeluguScribe Agoo start chasadu eka..jeveen reddy old videos tisa time vachindi @Congress4TS @pulseoftelangan @kattarcongresii @CongressSainyam
Eesti

@TRPartyOfficial Please don't mention Telangana mention brs peoples not include all
English

@vineelrao8 @TelanganaGalam_ Colour chudu bro nv pettina photo government use chesthadi kcr vachindhi own or rent anukunta
English

@TelanganaGalam_ Adhi kcr helicopter aythe medaram ki cm revanth reddy family etla poyndru? Helicopter lo

Slovenščina
Rajesh retweetledi

Hyderabad may soon get free MMTS travel, if railways gives a nod
Telangana Government has formally proposed free MMTS travel for all passengers by writing to railways on 7April
South Central Railway replied on 13April has asked for a draft MoU and said the proposal will be forwarded to the Railway Board after due process
Railways also reminded state govt of dues ₹491cr related to MMTS phase2
No final approval yet. But the process has begun.

English


MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
జూన్ 2 నుంచి MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంటూ ప్రభుత్వం ప్రకటనలు
ఫ్రీ జర్నీపై సానుకూలంగా లేని దక్షిణ మధ్య రైల్వే
ఇప్పటికే ఆర్టీసీని నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
కోట్లలో నడిచే రైల్వేకి ఆదాయం సమకూర్చి లోకల్ రైళ్లకు ఫ్రీ జర్నీ ఇస్తామని గొప్పలు
తమను మర్యాదపూర్వకంగా మాత్రమే ప్రభుత్వ పెద్దలు కలిసారని చెప్తున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు
లిఖితపూర్వకంగా కనీసం లేఖ కూడా ఇవ్వకుండా ఇలాంటి ప్రకటనలు చేయొద్దని హితవు
లిఖిత పూర్వకంగా ఇస్తే తాము రైల్వే బోర్డుకు పంపించి అనుమతి తీసుకుంటామని స్పష్టం
ఫ్రీ జర్నీ విషయంలో రైల్వే బోర్డు కూడా సానుకూలంగా స్పందిస్తుందని అనేది మాత్రం అనుమానమే అంటున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు
కేవలం ఏడాది పాటు ఆదాయం చెల్లించి ఫ్రీ జర్నీ ప్రయాణికులకు అందిస్తామని ప్రభుత్వం చెప్తోందని దీనిపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపిన దక్షిణ మధ్య రైల్వే
ఫ్రీ జర్నీ ఇస్తే భద్రతాపరంగా అనేక రకాల సమస్యలు వస్తాయని ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పరిధిలో ఉంటుందని స్పష్టం
ఇష్టానుసారంగా ప్రకటనలు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన దక్షిణ మధ్య రైల్వే

తెలుగు








