
Raju Saramanda
19.5K posts

Raju Saramanda
@Raju8S
ధర్మో రక్షతి రక్షితః సత్యమేవః జయతే 🙏🙏 ᵉᵛᵉʳʸᵒⁿᵉ ˢʰᵒᵘˡᵈ ᵇᵉ ʰᵃᵖᵖʸ





దేశంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందా “ ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి లో వంటకు గ్యాస్ లేదు - కూర వండడానికి వంట నూనె లేదు ” కాబట్టి దేనికి పరిష్కారంగా భార్య భర్తలు వేరు వేరుగా ఉండండి - జన సంఖ్య తగ్గించండి అని మోడీ చెప్పిన ఆశ్చర్యపోవాక్కర్లేదు అంటూ నేటిజెన్ల ట్రోల్ల్స్ @ysjagan @ncbn @narendramodi #AndhraPradesh #indiawantsanswer #Narendramodi #APSObserver VC: @instagram



క్రైస్తవం లో అంటరానితనం.. చర్చి బయటే మృతదేహం..! తక్కువ కులం అని సమాధి ఇవ్వని చర్చి పెద్దలు! | Machilipatnam CSI Telugu Church Committee | Discrimination | MyIndMedia




చర్చికి వెళ్ళినంత మాత్రాన... ఎస్సీ హోదా రద్దు కాదు.. షేర్ చెయ్యండి 👍






హలో దళిత క్రైస్తవులారా....... మే 05 న ఛలో గుంటూరు........ కదిలిరండి........ కలసిరండి........

క్రైస్తవులుగా మారి ఇలా సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టే వాళ్ళ ని, మీటింగ్ లు,ర్యాలీలో,బహిరంగ సభలో పాల్గొన్న ప్రతి వ్యక్తి ని గుర్తించి తక్షణమే అధికారులు వీళ్ళ SC సర్టిఫికెట్ లు రద్దు చెయ్యాలి. రాజ్యాంగాన్ని,దేశ సంపదని,ఫేక్ SC అట్రాసిటీ కేసులకి బలి అవుతున్న సామాన్య ప్రజలని కాపాడాలి 🙏 భారత్ మాతాకి జై 🇮🇳🙏











