
Rakesh 🚩
33.2K posts

Rakesh 🚩
@RakeeBRS
Be like a ⛅ sun giving shine to others.. #TelanganaWithKCR #BRS100



Delighted to see our efforts pay off 😊 One of the biggest investments in Energy storage that we were able to achieve Amara Raja has commissioned its Customer Qualification Plant (CQP) at its Giga Corridor in Mahbubnagar—a key milestone in its ₹9,500 crore investment in Mahbubnagar, Telangana The facility bridges battery R&D and commercial manufacturing by enabling product and process qualification before production begins at the company's Gigafactory next year, further strengthening Telangana's position as a hub for advanced energy storage manufacturing

పిల్లలకు జర్మన్, జపాన్, సౌత్ కొరియా లాంగ్వేజ్ నేర్పండి.. టీచర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా - రేవంత్ రెడ్డి

It’s official. 🚀 July 18. 11:30 AM IST. Vikram-1. Test Flight-1. Mission Aagaman. India’s first private orbital launch from the historic First Launch Pad at SDSC-SHAR, Sriharikota. The countdown begins. 🇮🇳 #Vikram1 #MissionAagaman #SkyrootAerospace #OpeningSpaceForAll

After returning from Europe via Delhi, I was on my way to Success School when I was detained at Rajiv Gandhi International Airport. Despite my intention to reach the people of my constituency and address the issues they are facing, I was not allowed to proceed. I regret the inconvenience caused to everyone who was waiting for me. My commitment to the people remains unwavering, and I will continue to stand with them. Jai Hind. 🇮🇳




రేవంత్ రెడ్డి గారు తెలివైన నాయకుడు!! 😄😍 కేంద్రంలో బాబు గారు ఎంత చెప్తే అంత!! తెలివిగా ప్రొపోజ్ చేశాడు - హైదరాబాద్ టు మచిలీపట్నం వయా అమరావతి. 💥🔥💥🔥 అటు తెలంగాణ కి లాభం - బాబు గారు ఉన్నారు కాబట్టి మోడీ జీ నో చెప్పరు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగం - @ncbn Garu will take care of it @revanth_anumula Garu!! #AndhraPradesh #Telangana

కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే తానే తీసుకొచ్చి పోలీసులకు సరెండర్ చేసి అప్పగించాడు - నారా లోకేష్

అయోధ్య రామ మందిరంలో విరాళాలను చోరీ చేసి వడ్డీ వ్యాపారం కీలక నిందితులు అన్‌కల్ప్ మిశ్ర, లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండేల ఇంటి వద్ద తనిఖీలు చేసి డబ్బుల కట్టలు, బంగారు ఆభరణాలు, ఓ కారు స్వాధీనం నిందితులు చోరీ చేసిన డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసినట్లు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన SIT అధికారులు నిందితులకు చెందిన బంధువుల బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమైనట్లు గుర్తించి.. 30 ఖాతాలను జప్తు చేసిన అధికారులు

విద్యుత్ డిస్కంలను ప్రైవేటు పరం చెయ్యడంలో మొదటి అడుగా? రేవంత్ రెడ్డికి మిగిలి ఉన్నదే రెండేళ్లు.. పదేళ్ల పాటు ఒక సంస్థకు నిర్వహణ ఏలా ఇస్తారు? కమిషన్ల కోసమా? లేక మొత్తానికి అమ్మే ప్రయత్నమా?






ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో 15 శాసన సభ నియోజకవర్గాల్లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతుంది.. హైదరాబాద్ జిల్లాలో సగటున 21 శాతం ఓటరు సవరణ ప్రక్రియ పూర్తయింది 10 రోజులు సమయం మాత్రమే ఉంది.. దానిని పొడిగించాలని కోరాం.. హైదరాబాద్ జిల్లా మంత్రిగా మా ఎమ్మెల్సీలు ,ఎమ్మెల్యేలు , డిసిసి అధ్యక్షులు ఎన్నికల కమిషన్ ను కలిసినం.. హైదరాబాద్ కేంద్రంగా 4500 పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి..అర్బన్ లో ఓటరు సవరణ సరిగా జరగడం లేదు.. హైదరాబాద్ లో విద్యార్థుల భాగస్వామ్యం తీసుకోవాలని కోరాం.. Blo లు ఇళ్లలోకి రావడం లేదు..ఫారం లు సరిగా ఇవ్వడం లేదని పిర్యాదులు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా blo లకు ఎలాంటి సమస్య లేకుండా వారి పేమెంట్ కూడా చేశారు.. బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఓటు లేని వారికి ప్రభుత్వ పథకాల అర్హత అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.. 10 రోజులు సమయం సరిపోదు.. అదనంగా గడువు పెంచాలని కోరాం.. Blo లు క్షేత్ర స్థాయిలో సమస్యలు వస్తున్నాయి హైదరాబాద్ లో ఇంజినీరింగ్ కాలేజీ లు ,ప్రభుత్వ టీచర్లు , జీహెచ్ ఎంసీ సహకారం తీసుకోవాలని కోరుతున్నాం.. హైదరాబాద్ లో మా పార్టీ ఈ 10 రోజులు అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పార్టీ క్యాడర్ క్రియాశీలంగా పని చేయాలని కోరుతున్నాం.. ఓటు లేకపోతే ప్రభుత్వ స్కీమ్ రావని చర్చ జరుగుతుంది..

కేసీఆర్ గారు నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పంపుల నుండి పరవళ్లు తొక్కుతున్న కృష్ణా జలాలు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల కరువు, వలసలు, ఆకలి చావులతో తల్లడిల్లిన పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. కేసీఆర్ గారిపైన కక్షతో రెండున్నరేళ్లుగా ప్రాజెక్టును పడావు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నీళ్ల పోరుకు పిలుపునివ్వడంతో ఎట్టకేలకు దిగివచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లోని నార్లాపూర్ పంప్ హౌస్ మోటర్ల ద్వారా నీటి ఎత్తిపోతలు ప్రారంభించిన ప్రభుత్వం. #PalamuruRangareddyProject



