Ramkrishna🚩
43.6K posts

Name ONE minister who impressed you the most in the current term.

About 10 months ago, I had made a comment at a media event that a Gen-Z protest is imminent in our country if the aspirations of youngsters are not addressed After yesterday’s Delhi protest, it is high time for the Union Govt to address the demand for accountability and education reforms

అవును పవన్ కళ్యాణ్ భూమి FTLలో ఉంది పవన్ కళ్యాణ్ జన్వాడ కోడి చెరువు భూమి వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు 2014లో పవన్ కళ్యాణ్ ఆ భూమిని కొనుగోలు చేశారు పవన్ కళ్యాణ్ భూములు దాదాపు 6, 7 ఎకరాల వరకు కోడి చెరువులో ఉన్నాయి మిగతా 3, 4 ఎకరాలు మాత్రమే FTL బైట ఉన్నాయి చెరువులో ఫెన్స్ వేశారు.. చెరువులో ఫెన్స్ వేయకూడదు, అది ఆయన చేసిన తప్పు - హైడ్రా కమిషనర్ రంగనాథ్

తెలుగు చిత్ర పరిశ్రమ మరియు మన హీరోలపై ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు హీరోలందరూ ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టి, పెరిగి, ఇక్కడే మొదటి ముద్ద తిన్నారని.. కానీ నేడు షూటింగ్‌ల కోసం విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్తూ సొంత రాష్ట్రాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ గారలు ఏపీలో పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. సినిమాల్లో ఆంధ్ర యాస పూర్తిగా కనుమరుగవుతోందని, ప్రస్తుతం ఎక్కువ శాతం సినిమాలు తెలంగాణ యాసలోనే వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మన తెలుగు భాషను, యాసను మనం మర్చిపోకూడదని హితవు పలికారు. తెలుగులో ఉన్న దాదాపు 16 మంది చిన్న, పెద్ద హీరోలు తమ ప్రతి సినిమాలో కనీసం ఒక 20 రోజుల షెడ్యూల్ అయినా ఆంధ్రప్రదేశ్‌లో జరుపుకోవాలని ఆయన చేతులు జోడించి వేడుకున్నారు. దీనివల్ల ఏపీలో ఏడాదికి 320 వర్కింగ్ డేస్ లభిస్తాయని, తద్వారా ఇక్కడి స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులు మరియు లైట్ బాయ్స్ జీవనోపాధి పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 5న అమరావతిలో బాలకృష్ణ గారు లోకేష్ బాబుతో కలిసి ఒక పెద్ద సినిమాకు క్లాప్ కొట్టారని.. ఆ స్పూర్తితోనైనా ఇకపై మన హీరోలు ఏపీలో షూటింగ్‌లు ప్రారంభించాలని ఆయన కోరారు. #AmbikaKrishna #TeluguCinema