Sabitlenmiş Tweet
Ramya Paruchuri
5.1K posts

Ramya Paruchuri
@RamyaParruchuri
#Telugu Mahila Adyakshuralu... #tenali #Tdp
India Katılım Nisan 2020
7 Takip Edilen13.1K Takipçiler

గొడ్డలి పార్టీది ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ – మనది ఫైటర్ జెట్ బ్యాక్‌గ్రౌండ్.
బోత్ ఆర్ నాట్ సేమ్.... అర్థమైందా రాజా...
#RayalaseemaTakesOff
#AMCA
తెలుగు
Ramya Paruchuri retweetledi

బహిరంగ సభావేదిక పై ఒక ముఖ్యమంత్రి, ఒక పారిశుధ్య కార్మికురాలు పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం ఎప్పుడైనా చూసారా? సమసమాజం కోసం నిజాయితీగా, నిత్యం తపించే నారా చంద్రబాబు నాయుడు గారు నరసన్నపేటలో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' వేదికపై పారిశుద్ధ్య మహిళా కార్మికురాలితో ఆత్మీయంగా మాట్లాడుతున్న కమనీయ దృశ్యం ఇది.
#SwarnaAndhraSwachhAndhra
#MyCleanAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగు

ప్రజలు కూడా ఇంధనాన్ని ఆదా చేయాలని ఆయన సూచించారు. జస్టిస్ బన్సల్ తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 👏👏👏👍
#NarendraModi #FuelSaving #MadhyaPradesh #JusticeBansal #CycleForChange🚲🚲🚲
తెలుగు
Ramya Paruchuri retweetledi

అంతకుముందు జరిగిన ఐదేళ్ళ విధ్వంసం నుండి కోలుకుని ఆంధ్రప్రదేశ్ 11.28 ఆర్థికాభివృద్ధిని సాధించిందంటే అది సీఎం చంద్రబాబుగారి సామర్థ్యానికి... కూటమి ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనం.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగు
Ramya Paruchuri retweetledi

జగన్ హయాంలో ప్రభుత్వం పంట కొనడమే అరకొర అన్నట్టు ఉండేది. ఒకవేళ ప్రభుత్వం పంటను కొన్నప్పటికీ కొనుగోలు డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక తీరు మారింది అంటున్నారు రైతులు. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం.
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగు

నాడు కియా... నేడు రాయల్ ఎన్‌ఫీల్డ్! 🚗🏍️
@ncbn గారి దూరదృష్టి, @naralokesh గారి అంకితభావంతో ఆంధ్రప్రదేశ్ మళ్లీ పారిశ్రామిక హబ్‌గా మారుతోంది. యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు! ఇదే అసలైన అభివృద్ధి
#AndhraPradesh #CBNIsBack #NaraLokesh #RoyalEnfieldInAP #KiaMotors
తెలుగు
Ramya Paruchuri retweetledi

In Hyderabad, went to Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu Garu’s residence and met him along with his family. It’s always a delight to meet them and exchange views on so many diverse topics.
@ncbn




English

తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ Actor Vijay గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ🥰🥰😍😍....
#thalapathyvijay
@TVMIoffl
తెలుగు

ఏపీకి రాయల్ లుక్! 👑
రాయల్ ఎన్ఫీల్డ్ రాకతో ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ హబ్‌గా మారుతోంది..
తిరుపతి జిల్లా సత్యవేడులో ₹2,200 కోట్ల పెట్టుబడి, 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు!
ఇదొక అద్భుతమైన శుభవార్త. 🏍️🔥
@naralokesh @ncbn
#AndhraPradesh #RoyalEnfield #APDevelopment #JobCreation
తెలుగు

‘రాయల్’ సీమలో.. రాయల్ ఎన్ఫీల్డ్..
Powerful people make places powerful.
#royalenfield
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
@naralokesh @teamyellowtdp


ROYAL - ENFIELD 🏍️
Made In Andhra Pradesh - India 🇮🇳
#JobCreatorInChiefLokesh @naralokesh @ncbn
@royalenfield
#telugu #andhrapradesh #tdp #cbn


English

అభినందిస్తున్న ప్రజలు.
#APstudentsShineBright
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
తెలుగు

ధట్ ఈజ్ తెలుగుదేశం...
“కార్యకర్తే అధినేత” అనేది నినాదంగా కాదు... విధానంగా మార్చుకున్నాం..
ఎన్ని సవాళ్లు వచ్చినా కార్యకర్త మీసం మెలేసి నిలబడతాడు తప్ప, ఎవరికీ భయపడడు, తల వంచడు.
#TeluguDesamParty
#ChandrababuNaidu
#NaraLokesh
@naralokesh @JaiTDP @cbistanbuleats
తెలుగు

“తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు 💐
మీ నాయకత్వంలో పార్టీ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాం.”
#NaraLokesh #TeluguDesamParty #ChandrababuNaidu
తెలుగు

తెలుగుదేశం పార్టీ నూతన జాతీయ కార్యనిర్వహక అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఐటీ & విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి Ramya Paruchuri
#teamalapati #NaraLokesh #TeluguDesamParty
@naralokesh

తెలుగు

మాది “గూగుల్” అయితే, మీది “గొడ్డలి”..
బోత్ ఆర్ నాట్ సేమ్ బ్రదర్..
#GoogleBreaksGroundInVizag
#GoogleComesToAP
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh
తెలుగు

