Rama krishna

56.2K posts

Rama krishna banner
Rama krishna

Rama krishna

@Rk5255

TNSF-TELUGU YUVATHA

Katılım Ocak 2022
345 Takip Edilen198 Takipçiler
Rama krishna retweetledi
N Chandrababu Naidu
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో 1985 ఏప్రిల్ 6న ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ప్రవేశ పెట్టిన నిత్యాన్నదాన పథకం అన్నదాన సేవలో నేటితో మరో ఏడాది పూర్తి చేసుకుంది. 4 దశాబ్దాల క్రితం కేవలం 2 వేల మందికి అన్న వితరణతో ప్రారంభమైన ఈ గొప్ప కార్యక్రమం నేడు రోజుకు 2.80 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే స్థాయికి చేరింది. భక్తుల భాగస్వామ్యం, సహకారంతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి ప్రస్తుతం రూ 2,500 కోట్లు దాటింది. అన్నదాన పథకం నుంచి స్ఫూర్తి పొంది ప్రాణదానం ట్రస్ట్, విద్యాదానం ట్రస్ట్ లు ఏర్పాటు చేసి టీటీడీ ద్వారా వైద్య, విద్యా సేవలను అందిస్తున్నాం. టీటీడీ పరిధిలోని మరో 60 దేవాలయాలతో పాటు అన్ని ప్రముఖ ఆలయాల్లో నిత్యాన్నదానం పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి ముందుకువచ్చి సహకరిస్తున్న దాతలకు నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. @TTDevasthanams
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
14
376
2.2K
43.1K
Rama krishna retweetledi
మన ప్రకాశం
🚀 ₹17 లక్షల కోట్ల PPP pipeline లో #AndhraPradesh నంబర్ 1 25%+ పెట్టుబడులతో దేశంలో ముందంజ 🔥 అటు PPP ప్రాజెక్ట్స్ లో, ఇటు FDIs inflow లో మన ఆంధ్రప్రదేశ్ అగ్రగామి !! ₹17 లక్షల కోట్ల PPP (Public-Private Partnership) ప్రాజెక్టుల pipeline ను Finance Ministry of India విడుదల చేసింది ! కేంద్రం యొక్క FY26-28 రోడ్ మ్యాప్ లోని ఈ భారీ ప్రాజెక్టుల్లో మన #ఆంధ్రప్రదేశ్ ₹1.15 లక్షల కోట్లతో దేశంలో నంబర్ 1 స్థానం సాధించడం నిజంగా మనకు గర్వకారణం ! 👉 270 ప్రాజెక్టులతో స్పష్టమైన ఆధిక్యం ! 👉 హైవేలు, పోర్టులు, ఎనర్జీ, లాజిస్టిక్స్ రంగాల్లో భారీ విస్తరణ జరుగబోతోంది! 👉 ఉద్యోగాలు, ఇండస్ట్రీస్, బిజినెస్ అవకాశాలకు కొత్త దారులు ఏర్పడబోతున్నాయి !! అంతేకాదు… 2026 ఆర్ధిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ప్రతిపాదిత మొత్తం పెట్టుబడుల్లో 25%+ షేర్‌తో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటం... ప్రభుత్వ పాలకులపై ఇది పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనం ! 👉 రాజధాని లేకుండా, పరిమిత వనరులతో విభజించబడిన రాష్ట్రం అయినప్పటికీ… 👉 ప్రజలు సమర్ధుడైన నాయకత్వాన్ని ఎన్నుకుంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో ఆంధ్రప్రదేశ్ మళ్లీ నిరూపిస్తోంది ! మొత్తానికి... 👉 ఇదే దిశలో ముందుకు వెళ్తే… investments hub గా ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక పటంలో గేమ్-చేంజర్ అవడం ఖాయం 🔥 #AndhraPradesh #Number1 #investments #leadership #GrowthStory
మన ప్రకాశం tweet media
0
29
102
2.2K
Rama krishna retweetledi
Indian Infra Report
Indian Infra Report@Indianinfoguide·
🚨6 months after the signing of MoU between Google and Andhra govt. to set up a data centre hub with $15 billion investment in Vishakapatnam. Now Google will formally kick off the project on April 28.
Indian Infra Report tweet mediaIndian Infra Report tweet mediaIndian Infra Report tweet media
English
23
173
1.7K
32.5K
Rama krishna retweetledi
VarshiniGaru
VarshiniGaru@varshiniG8·
Thats really big step for Vishakapatnam✊In coming days data centres are gonna be gold mines❤️ from signing MoU to setup a data centre with $15 billion investment cannot happen without strong leadership like @naralokesh. We AP are proud to have u🫡 #Google
Indian Infra Report@Indianinfoguide

🚨6 months after the signing of MoU between Google and Andhra govt. to set up a data centre hub with $15 billion investment in Vishakapatnam. Now Google will formally kick off the project on April 28.

English
4
24
105
3.4K
Rama krishna retweetledi
Indian Infra Report
Indian Infra Report@Indianinfoguide·
🚨Andhra Pradesh leads states in Rs 17 lakh crore PPP pipeline unveiled by the Finance Ministry
Indian Infra Report tweet media
English
15
202
1.1K
40.8K
Rama krishna retweetledi
M9 NEWS
M9 NEWS@M9News_·
రాష్ట్రపతి వద్దకు #Amaravati బిల్లు లోకసభ, రాజ్యసభ ఆమోదం పొందిన అమరావతి బిల్లు రాష్ట్రపతి పరిశీలన కు వచ్చింది న్యాయ నిపుణుల సంప్రదింపుల అనంతరం ఆమోదం తెలపనున్నారు.
తెలుగు
2
33
223
4.9K
Rama krishna retweetledi
N Chandrababu Naidu
#Jaladhara రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ '#జలధార' కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గం నుంచి ప్రారంభించాను. చెరువుల పూడికతీత, కాల్వల మరమ్మతులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే ధ్యేయంగా  ప్రతి ఎకరాకు నీరు, ప్రతి రైతుకు భరోసా కల్పించేలా జలధార కార్యక్రమాన్ని రూపొందించాం. నీటి సంరక్షణ కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించాం. 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యుల సారథ్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలి. 2024లో అనంతపురం జిల్లాలో 13.36 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు....సమర్థ నీటి నిర్వహణ ద్వారా 2.11 మీటర్ల మేర పెరిగి నేడు 11.25 మీటర్లకు చేరుకున్నాయి. నీరు ఉంటేనే అభివృద్ధి, పరిశ్రమలు, సంక్షేమం-సంపద. ఒకప్పుడు ఎడారిగా మారుతుంది అని అంతా భయపడిన ఉమ్మడి అనంతపురం జిల్లా.....నేడు నీటి నిర్వహణ, సంరక్షణ చర్యలతోనే ఉద్యాన రంగంలో అగ్రగామిగా ఉంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సాగునీటి సంఘాలు కలిసి అడుగేసి రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెంపుతో రికార్డులు సృష్టించాలని పిలుపునిస్తున్నాను.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
46
453
1.2K
9.4K
Rama krishna retweetledi
ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | HD Kumaraswamy
ರಾಯಚೂರು ಜಿಲ್ಲೆಯ ಸಿಂಧನೂರು ಪಟ್ಟಣದಲ್ಲಿ ನೂತನ ಸೈನಿಕ ಶಾಲೆ ಉದ್ಘಾಟನೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುನ್ನ ನಡೆದ ಬೃಹತ್ ರೋಡ್ ಶೋನಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲಾಯಿತು. ಕೇಂದ್ರದ ರಕ್ಷಣಾ ಖಾತೆಯ ಗೌರವಾನ್ವಿತ ರಾಜ್ಯ ಸಚಿವರಾದ ಶ್ರೀ @SethSanjayMP ಅವರು, ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಮಾನವ ಸಂಪನ್ಮೂಲ ಅಭಿವೃದ್ಧಿ ಮತ್ತು ಮಾಹಿತಿ ತಂತ್ರಜ್ಞಾನ ಖಾತೆ ಸಚಿವರಾದ ಯುವಮಿತ್ರ ಶ್ರೀ @naralokesh ಅವರೊಂದಿಗೆ ಅತ್ಯಂತ ಸಂತೋಷದಿಂದ ಪಾಲ್ಗೊಳ್ಳಲಾಯಿತು. ಸಿಂಧನೂರು ಮಹಾಜನತೆ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಅತ್ಯಂತ ಆತ್ಮೀಯ, ಪ್ರೀತಿಪೂರ್ವಕವಾಗಿ ಬರಮಾಡಿಕೊಂಡರು. ನಮ್ಮೊಂದಿಗೆ ವಿಶಾಖಪಟ್ಟಣದ ಸಂಸದರಾದ @sribharatm ಅವರು, ಶ್ರೀ ಕೃಷ್ಣದೇವರಾಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆಯ ಅಧ್ಯಕ್ಷರು ಹಾಗೂ ಮಾಜಿ ಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ವೆಂಕಟರಾವ್ ನಾಡಗೌಡ ಅವರು ಭಾಗಿಯಾಗಿದ್ದರು. ಈ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಹಾಚೇತನ, ಅವಿಭಜಿತ ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾಗಿದ್ದ ಶ್ರೀ ಎನ್.ಟಿ ರಾಮರಾವ್ ಅವರ ಪುತ್ತಳಿಯನ್ನು ಅನಾವರಣಗೊಳಿಸಿ ಗೌರವಪೂರ್ವಕ ನಮನಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಲಾಯಿತು. #ರಾಯಚೂರು #ಸಿಂಧನೂರು #ಕರ್ನಾಟಕ
ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | HD Kumaraswamy tweet mediaಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | HD Kumaraswamy tweet mediaಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | HD Kumaraswamy tweet mediaಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | HD Kumaraswamy tweet media
ಕನ್ನಡ
68
35
269
47.1K
Rama krishna retweetledi
Sai Baba
Sai Baba@baba369·
నీ సహచర బీజేపీ అని చెప్పుకునే కార్యకర్త మీ అత్తగారి ఇంటి అడ్రస్ టీడీపీ వాళ్లకి ఇచ్చి అరెస్ట్ చేయించారు అని అందరూ అలానే ఉండరు కదా రా BJYCP కుక్క
తెలుగు
11
50
201
9.3K
Rama krishna retweetledi
change_with_continuity
change_with_continuity@Prasadgaddipat9·
10 Years of so called continuous Government with a Golden duck Hyderabad under so called Freedom fighter of Telangana with a so who is considered a development man. The Numbers ended up like. Meanwhile, Andhra Pradesh with no functional capital, struggling with debt post bifurcation, mishandled during 2019-24 but still the results 🚀🚀💥💥. Had CBN ruled during 2019-24, things would have been entirely different. Just wait for Amaravati and other proposed companies like Google,AM/NS,BPCL etc to land in the state and become 5 functional in the next 5 Years. రక్త కన్నీరే
కళింగ ఆంధ్రరాయ@Teluguraaya

Tirupathi beats every single district of Telangana outside Hyderabad in district income.. కతలు పడుతున్న వాడికి నీది నువ్వు కడుక్కోరా అని చెప్పండి... వాడి ఊరు వరంగల్ హన్మకొండ రెండు జిల్లాలు కలిపినా తిరుపతి ది దాటలేరు.. చిత్తూరు కలపకపోయినా..

English
12
45
212
30.9K
Rama krishna
Rama krishna@Rk5255·
AD🚨🚨 Evaraina reels stars avaali ante @YSRCParty ni sampradinchandi Mimalni manchi famous chesi reels stars chestaaru Last year duvvada Ee year eevida #janasena
Rama krishna tweet media
Eesti
0
0
0
51
Sidharth Alluri
Sidharth Alluri@SidharthAlluri·
ఈ రోజు మ్యాచ్ నెగ్గండి రా.... ఈ రోజు అయినా రన్స్ కొట్టాలి samson బాబు...🤦🤦 @ChennaiIPL
Sidharth Alluri tweet media
తెలుగు
7
0
11
454
Rama krishna retweetledi
SunRisers Hyderabad
SunRisers Hyderabad@SunRisers·
Believe. Always. 🤞💯
SunRisers Hyderabad tweet media
English
26
322
3.9K
24.4K
VarshiniGaru
VarshiniGaru@varshiniG8·
Real orange juice price- 120 SRH powerplay score - 22😭 #SRHvsLSG
English
3
3
24
368