
సీనియర్ రెసిడెంట్ డాక్టర్ లకు , స్టైపెండ్ కాకుండా , జీతాలు ఇవ్వాలని , మా ప్రిన్సిపాల్ సెక్రెటరీ జవహర్ రెడ్డి గారిని అభ్యర్థించి నేటికి సంవత్సరం.......... వారి చొరవతో నేటికి కూడా స్టైపెండ్ (3 లేదా 4 నెలలకు ఒకసారి అయినా ) ఇస్తున్నందుకు కృతగ్నులం............... 🙏🙏🙏🙏⚕️⚕️⚕️
































