ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎

15.5K posts

ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ banner
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎

ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎

@SagarPspk_7

The man who made me think about society and politics @PawanKalyan 🇮🇳🙌 Favorite Person's @MSDhoni @JustinBieber @Thedeverakonda

vizag 🔀 Vijayawada 🔁 HYD Katılım Temmuz 2022
279 Takip Edilen2.6K Takipçiler
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
తమిళనాడు రాజకీయాలతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు పోల్చడం అవివేకం..
తెలుగు
35
678
2.1K
15.8K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
విశ్లేషణ పేరుతో అవాస్తవాలు ప్రచారం చేస్తూ మా సహనం కోల్పోయేలా చేస్తున్నారు..
తెలుగు
16
798
2.1K
15.1K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
నేను రాజకీయాల్లోకి అన్ని తెగించి వచ్చాను, నీకు ఎంత యుద్ధం కావాలి అంటే అంత ఇవ్వగలను. 🥵✊
తెలుగు
30
921
2.9K
18.7K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
70 ఏళ్లుగా రోడ్డు లేని ఊరికి రోడ్డు వేస్తే, నాకు ఆస్కార్ కొట్టినంత ఆనందం - @PawanKalyan 🫡 #PawanKalyanAneNenu
తెలుగు
3
1K
3K
16.3K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
HANUMAN
HANUMAN@HANUMAN_APGOV·
We have successfully rescued the leopard from SV Veterinary University, Tirupati without tranquilization and with zero disturbance. Under the directions of Hon’ble Deputy CM Shri @PawanKalyan garu, the rescue operation was carried out with utmost care ensuring the safety of students, staff, and the animal itself. The one-year-old female leopard has been safely shifted to SV Zoo Park for medical examination. This operation reflects our commitment towards both public safety and wildlife conservation. #HANUMAN
HANUMAN tweet media
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO

తిరుపతి వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత సంచారంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరా •సురక్షితంగా పట్టుకునేందుకు తక్షణ చర్యలకు ఆదేశం •యూనివర్శిటీలో విద్యార్థులు, సిబ్బందికి ఇబ్బంది కలుగకుండా చూడాలని సూచన తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు ఆరా తీశారు. ప్రస్తుతం చిరుత ఎక్కడ ఉంది? పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో రాజమండ్రి నుంచి ఫోన్ లో సమీక్షించారు. చిరుత ప్రస్తుతం వినియోగంలో లేని గదిలో నక్కి ఉన్నట్టు, సిబ్బంది ఇప్పటికే ఆ ప్రదేశానికి చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా అప్రమత్తంగా వ్యవహరించాలని, చిరుతకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకుని తిరిగి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తక్షణమే జూ సిబ్బంది సహకారం తీసుకోవాలని చెప్పారు. రెస్కూ సందర్భంగా విద్యార్థులు, విశ్వ విద్యాలయం సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిరుత సంచారంపై ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. @HANUMAN_APGOV @PIB_India @IPR_AP @pibvijayawada

English
15
816
2.3K
46.2K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Warm birthday wishes to Shri @NitinNabin Ji, the youngest-ever National President of @BJP4India. Your dedication, dynamic leadership, and unwavering commitment to public service continue to inspire countless people across the nation. Wishing you good health, happiness, strength, and many more years of service towards the progress of the nation and the welfare of the people. May you continue to achieve greater milestones in your inspiring journey of leadership.
English
81
2K
11K
106.5K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
Hanuma vihari
Hanuma vihari@Hanumavihari·
Dharmam gelavali.. History lo Epudu lenu majority tho gelipinchandi. #Pitapuram
388
7.6K
26.5K
710.2K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే… 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది - “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “ ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు Thank You☺️ Love you Kalyan ❤️❤️❤️ #Mega158 #ChiruBobby2 begins ✨ @dirbobby #VenkatKNarayana @KvnProductions
Chiranjeevi Konidela tweet mediaChiranjeevi Konidela tweet mediaChiranjeevi Konidela tweet mediaChiranjeevi Konidela tweet media
తెలుగు
307
5.8K
27.1K
474.6K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
Adivi Sesh
Adivi Sesh@AdiviSesh·
Happy and proud about how you care for the common man Sir 🙏🏼 @PawanKalyan @APDeputyCMO
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO

ఒక నాయకుడిలో ప్రజలు కోరుకునేది స్పందించే హృదయం. అలాంటి స్పందించే అందరికంటే ఎక్కువ నేను మన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిలో చూశానంటున్నారు ప్రముఖ నటుడు శ్రీ @AdiviSesh గారు. సమస్య విన్నవెంటనే స్పందించే తత్వం ఆయనకి మాత్రమే సొంతమని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు గొప్ప లీడర్ అని స్పష్టం చేశారు. #PawanKalyanTransformsAP #Chapter9

English
84
2.8K
12.7K
103.8K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
HANUMAN
HANUMAN@HANUMAN_APGOV·
Official account of H.A.N.U.M.A.N 🐾 An initiative of the Environment, Forest, Science & Technology Department, Government of Andhra Pradesh, dedicated to wildlife rescue, protection & conservation.
HANUMAN tweet mediaHANUMAN tweet media
English
14
1.8K
6.6K
172.6K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
A defining milestone in Andhra Pradesh’s journey towards becoming a powerhouse in Defence, Aerospace & Deep Technology. The establishment of the Aircraft Integration & Flight Test Centre, along with major Defence and Drone ecosystem projects across 650 acres with an investment of ₹15,800 crore, marks a historic step towards innovation-driven growth and tactical self-reliance. This transformative initiative is expected to create over 7,500 employment opportunities while accelerating industrial and technological advancement in the state. This visionary initiative will strengthen India’s indigenous defence capabilities, attract global investments, empower our youth with high-value opportunities, and position Andhra Pradesh at the forefront of next-generation manufacturing and innovation. I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji for his unwavering commitment towards building an Aatmanirbhar Bharat and empowering states through transformative national initiatives. My sincere thanks to Hon’ble Defence Minister Shri @rajnathsingh Ji for his continued support towards strengthening Andhra Pradesh’s role in India’s tactical defence ecosystem. Under the leadership of Hon’ble Chief Minister Shri @ncbn Garu, Andhra Pradesh continues to strengthen its vision for industrial growth, innovation and future-ready investments. This initiative will accelerate economic growth, create meaningful opportunities for our youth, and strengthen Andhra Pradesh’s position in India’s tactical and technological ecosystem. @PMOIndia @SpokespersonMoD @AndhraPradeshCM #ChooseSpeedChooseAP #AndhraPradesh
English
154
3.7K
14.5K
159.8K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
"పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత నా భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తాను" 🥺 Love towards Chief @PawanKalyan in Pithapuram is transcending all demographic barriers ❤️ It's going to be a historic mandate ✊ #PawanKalyanWinningPithapuram
161
8.7K
27K
920.4K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
కాన్వాయ్ సగానికి కుదించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు - ⁠పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు పిలుపుని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్న ఉప ముఖ్యమంత్రి - ⁠జెడ్ కేటగిరీ భద్రత ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన వాహన శ్రేణిలో 50 శాతం వాహనాలు తగ్గించాలని తన భద్రత అధికారులకు స్పష్టం చేశారు - ⁠అందుకు అనుగుణంగా గురువారం ఉదయం నుంచి కాన్వాయ్ లో మార్పులు చేశారు.
JanaSena Party tweet media
తెలుగు
60
1.5K
5.6K
114.3K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
#PawanKalyanTransformsAP మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ, సనాతన ధర్మం కోసం నిలబడే నాయకుడు శ్రీ @PawanKalyan గారు అని యువ హీరో శ్రీ @tejasajja123 అభిప్రాయపడ్డారు. ధర్మ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రాల పరిధులు పక్కనబెట్టి కొండగట్టు ఆలయ అభివృద్ధికి చేసిన కృషి, గిరిప్రదక్షిణ మార్గాలకు కొత్త రూపు ఇస్తున్న తీరు భక్తుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోందన్నారు. #Chapter7
తెలుగు
180
5.6K
22.1K
338.2K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
500+ days in jail. Bail denied. Again. Chinmoy Krishna Das Prabhu, a spiritual leader and an ISKCON monk, continues to languish behind bars in Bangladesh while the world watches. When even his lawyers are intimidated, threatened and silenced in court corridors, what justice are we even talking about? Is advocating for the rights of the Minority Hindu community a crime? When a saffron-clad soul is treated like a criminal for raising his voice, the world CANNOT remain silent. I appeal to the Government of Bangladesh to give medical aid and, more importantly, access to fair justice to Chinmoy Krishna Das Prabhu immediately. May he be granted bail at the earliest. And to all the pseudo-secularists and Selective Human rights Activists around the World who flood timelines overnight, wave watermelons and trend hashtags on cue, your silence can be still heard. Apparently, your humanity has a filter. @bdhc_delhi @UNHumanRights @UN_HRC @UN #FreeChinmoyKrishnaDas
Pawan Kalyan tweet media
Pawan Kalyan@PawanKalyan

Let’s all unite together in condemning the detention of ISKON Bangladesh Priest ‘ Chinmoy Krishna Das’ by Bangladesh police. We urge and plead Bangladesh Govt under Sri Mohammed Yunus to stop atrocities on Hindus. Indian army blood has been spilled , our resources had been spent , our Army Jawans lives had lost for Bangladesh formation. We are deeply disturbed the way our Hindu brothers and sisters are being targeted. We plead @UN @UNinIndia to intervene.

English
1.5K
26.5K
75.5K
1.7M
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Heartfelt congratulations to @himantabiswa Ji on taking oath as the Chief Minister of Assam, and to all those who took oath as Ministers at the swearing-in ceremony. I am confident that under your leadership, the new government will continue to fulfil the aspirations of the people, strengthen border security, combat illegal immigration and anti-social elements with the support of our armed forces, and lead Assam towards greater growth and prosperity. @BJP4Assam @BJP4India
English
101
3.4K
17.4K
263.8K
ꜱᴀɢᴀʀ ᴘꜱᴘᴋ ᴅᴇꜱɪɢɴ'ꜱ⚡︎ retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు నిజమైన భక్తి, బలం, ధైర్య పరాక్రమాలకు ప్రతీక అయిన శ్రీ ఆంజనేయస్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నాకు పునర్జన్మను ప్రసాదించిన కొండగట్టు అంజన్న స్వామి వారిని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను - @PawanKalyan #HanumanJayanti
Deputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
47
934
4.2K
48.6K