
ఎర్రగొండపాలెం నియోజవర్గంలో సహాయ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న శ్రీ రాఘవేంద్ర , కిషోర్ కుమార్, సాయి చైతన్య గారు మరియు జనసైనికులకు జనసేన తరపున, జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి తరపున హృదయపూర్వక అభినందనలు. #JanaSeva
















