Sivkar
7.3K posts


అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేతకు చంద్రబాబు సర్కారు సిద్ధం కొత్తగా అమరావతిలో 4,618 ఎకరాల్లో విమానాశ్రయానికి శ్రీకారం నిన్నటి దాకా గన్నవరం కూడా అమరావతిలో భాగమేనని ప్రచారం ఈ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు రూ.4,000 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం విజయవాడకు 20 కి.మీ.దూరంలో జాతీయ రహదారి పక్కనే విమానాశ్రయం పశ్చిమ బైపాస్ మీదుగా 30 నిమిషాల్లోనే రాజధానికి చేరుకొనే అవకాశం అయినా రాజధానికి దూరమంటూ ఎయిర్‌పోర్టు అమరావతికి తరలింపు రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఇప్పుడు ప్లేటు ఫిరాయింపు కొత్త ఎయిర్‌పోర్ట్ రాకతో గన్నవరం ఎయిర్‌పోర్టు మూసివేత తప్పదు కొత్త విమానాశ్రయం కోసం ఏకంగా 4,618 ఎకరాలు అత్యంత రద్దీగా ఉండే లండన్ హీత్రూ విమానాశ్రయం ఉన్నది 1,670 ఎకరాల్లోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వినియోగించింది 2 వేల ఎకరాలే చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై సర్వత్రా విమర్శలు సర్కారు దుబారా ఖర్చులపై భగ్గుమంటున్న రాష్ట్ర ప్రజలు






































