Sumanoj

857 posts

Sumanoj

Sumanoj

@Sumanoj

Tat Tvam messy

Katılım Aralık 2007
231 Takip Edilen108 Takipçiler
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
ప్రజలకు నువ్వు బాదిన బాదుడు గుర్తుంది జగన్.. 2019లో రూ.75 ఉన్న లీటర్ పెట్రోల్‌ని, రూ.120కి తీసుకెళ్లి, ప్రజలని బాది పడేసిన జగన్ రెడ్డి, నేడు రోడ్డెక్కి డ్రామాలు ఆడుతున్నాడు. #PsychoFekuJagan #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
75
88
292
16.9K
Telugu Desam Party
గొడ్డలి పార్టీ అధినేత @ysjagan నాటక సూత్రధారి ఐదేళ్ల పాలనలో పెట్రోల్ లీటరుకు విడతలుగా రూ. 45 పెంచారు. కూటమి పాలనలో యుద్ధం వలన దేశవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలతో పెట్రోల్ ‌పై రూ. 3 అదనం అయింది. గొడ్డలి పార్టీ ధర్నా చేయాలనుకుంటే .. ముందుగా తాడేపల్లి ప్యాలెస్ ముందు టెంట్ వేయాలి. #PsychoFekuJagan #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
32
59
141
13.5K
Sumanoj
Sumanoj@Sumanoj·
@datapelter #google_vignette" target="_blank" rel="nofollow noopener">mypetrolprice.com/2/Delhi-Fuel-P… Mari Delhi lo kuda Jagan ee penchada?
Indonesia
1
0
1
168
StonePelter
StonePelter@datapelter·
5 years లో జగన్ 45 Rupees పెంచాడు !! నిజమేనా ?
वर्मा వర్మ Varma@SMDVarma

@Creators84875 @datapelter @ysjagan ఏపీలో ఈరోజు ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు జగన్ హయాంలో పెంచినవే. మొదటి 5 ఏళ్ళలో జగన్ రెడ్డి లీటర్ పెట్రోలుకు రూ.45 పెంచితే, అదే మొదటి రెండేళ్ల కూటమి పాలనలో పెరిగింది కేవలం రూ.3లు. అది కూడా పెంచింది రాష్ట్రం కాదు. యుద్ధం మూలంగా పెరిగింది. కరోనా సమయంలో మిగిలిన రాష్ట్రాలన్నీ

తెలుగు
7
0
20
3.9K
Sumanoj
Sumanoj@Sumanoj·
@GloryToNCBN Should he and his son not practice before they preach? Do you know the average income of a person is not even 2 lakhs? How many can afford to earn 1.5 crores? Pick your head out of whichever dark place it's currently nested in and smell the beans.
English
0
0
3
233
Glory to NCBN
Glory to NCBN@GloryToNCBN·
Raise 3 kids in India: = ₹1.5 Cr total cost over 21 years (₹50L per child average) If each earns ₹30L/year: 3 × ₹30L = ₹90L/year Raise for 20 years → repay in 2 years. In an AI age and declining populations, children become long-term human capital.
English
19
5
26
18.2K
Sumanoj
Sumanoj@Sumanoj·
@kkmohan73 NTR for you and Modi for Tanikella Bharani. Why the fuss?
English
0
0
1
93
కృష్ణ మోహన్
మీలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి నుంచి ఇటువంటి పోస్టు అస్సలు ఊహించలేదు. గత పదకొండు గంటల్లో ఈపాటికి మీకు ఆ విషయం బాగానే అర్థమై ఉంటుందని భావిస్తున్నాను.
Tanikella Bharani@TanikellaBharni

నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం.

తెలుగు
48
53
483
27.7K
AceVikram
AceVikram@B1Viking·
@Sumanoj I’d like to wrap things up with a bit of factual note first hand. I hope this is more than just documentary evidence, and please feel free to correct yourself—I’ve corrected myself before on this.
English
1
3
11
1K
AceVikram
AceVikram@B1Viking·
నువ్వు ఇంకా తోముతానే ఉన్నావ్ అని తెలియక భువనేశ్వర్ తో ఆపేశా 1991 నాటికి 7 STPI లు ఉన్నాయి Hyderabad కి STPI తెప్పించిన దాన్లో జనార్ధన్ రెడ్డి పాత్ర కంటే Yugandhar Naidu, JA Chowdary పాత్ర ఎక్కువ ఇంకా కావాలి అంటే చెప్పు 7 STPI లో వాటి ఉత్పత్తి వివరాలు ఇస్తాను * *బావి నుంచి బయటికి వస్తేనే 🥱
AceVikram tweet media
శివ@shiva_kkr

అదే కదా నేను చెప్పేది. ఆ పిచ్చి జనమే మన పచ్చజనం.😂 చాలా తెలివిగా భువనేశ్వర్ మాత్రమే చెప్పి, బెంగుళూరు, పూణే చెప్పలేదే?. ఒరిస్సా వెనకబడింది. మరి కర్ణాటక, మహారాష్ట్ర ఏపి కంటే చాలా ఎక్కువగా వృద్ధి చెందాయిగా. అవి ఎవరి వలన. వాటితో పోల్చవచ్చుగా😂

తెలుగు
6
24
74
7.5K
Sumanoj
Sumanoj@Sumanoj·
Vanenburg, Ascendas, Raheja, L&T are all real estate companies. Why did CBN assign land to real estate companies instead of IT companies. Ascendas is a singapore based RE firm that went public in 2002 just after land assignment. capitaland-ascendasreit.com/en.html CBN garu and his real estate affinity. Ascendas acquired most of the real estate in hitec city later by taking over cyber pearl, vanenburg IT park etc. Something fishy. :)
English
0
0
0
20
🃏$®€€🃏
🃏$®€€🃏@Dollar_567·
ఫార్మా కంపెనీలు మాత్రమే ఉన్న హైదరాబాద్ నగరానికి IT కంపెనీస్ తీసుకోని వొచ్చి, హైదరాబాద్ నగర రూపురేఖలే మార్చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. 1994కి HYDలో ఫార్మా రంగం అభివృద్ధి చెంది ఉంది, IT నీ కోస్తా ఆంధ్రలో అభివృద్ధి చేసి వుంటే బాగుండేది. @ncbn
🃏$®€€🃏 tweet media
తెలుగు
29
49
253
13.4K
Sumanoj
Sumanoj@Sumanoj·
@santhoo9 @BhavanamSurend1 ఆ ట్వీట్ పెట్టిన ఆయన మీ లాగే screenshot కూడా పెట్టారు కదా మీ ట్వీట్ కి రిప్లై గా. మీరు source scholarly anna di private వ్యక్తుల PHD dissertation. దాంట్లో ఈ టేబుల్ కి సోర్స్ specify చేసి లేదు కదా.
తెలుగు
0
0
0
6
పవన్ సంతోష్ (Pavan Santhosh)
@BhavanamSurend1 నేను కోట్ ట్వీట్ చేసిన ట్వీట్ చూశారా? ఆ అంకెలు చూసి ఇది తప్పు అని చెప్పేటప్పుడు ఎలా చెప్తారు ఎవరైనా? Plain simple numbers పెట్టీ ఆయన రాసిన అంకెలు తప్పు అని చెప్పాను. అదీ ఇక్కడ కాంటెక్స్ట్. ఎవరిని తప్పుబట్టాలో వారిని పట్టండి. జెన్యూన్ గా డేటా పెట్టినవారిని కాది.
తెలుగు
1
0
1
167
పవన్ సంతోష్ (Pavan Santhosh)
I don't know where your numbers came from. Check the following data from a scholarly source, (which differs from your num) Comparing % growth of IT export from 1995-03 looks more like this: * AP: 85.7 cr (1995) --> 2,815.2 cr (2003) --> 3,184.95% (32x) * Delhi+UP+Haryana: 468.7 cr (1995) --> 6,683.3 cr --> 1,325.92% (13x) * KA: 438.6 cr (1995) --> 107,598 cr (2003) --> 2,353.21% (23x) * TN: 272.5 cr (1995) --> 10,759.8 cr --> 1,548.62% (15x) * MH: 632.1 cr (1995) --> 5,492.1 cr (2003) --> 768.87% (8x) Now, you decide for yourself.
పవన్ సంతోష్ (Pavan Santhosh) tweet media
Sumanoj@Sumanoj

IT exports of AP in 1994 - 22 CR IT exports of TN in 1994 - 2.4 CR IT exports of AP in 2004- 5000 CR IT exports of TN in 2004- 7000 CR MH in 1994 - 1.62 CR MH in 2004 - 9882 CR KA in 1994 - 56 CR KA in 2004 - 18100 CR When other states in India grew faster, what's the downturn got to do with it. A fact the CBN fanbois conveniently forget is that, IT in AP existed before CBN and he did not start from zero as quite evident from the numbers. You can cross verify each of the numbers above and see for yourself. CBN definitely did good on the IT part, no doubt. But, those were a little behind of other Indian states for the same period. He cannot claim whatever he is claiming and most of his claims don't stand for scrutiny.

English
10
21
74
15.5K
Sumanoj
Sumanoj@Sumanoj·
@B1Viking Let's leave it at that. Just fyi, no official document ever mentions BN Yugandhar as Yugandhar Naidu. IYKYK.
English
1
0
0
128
AceVikram
AceVikram@B1Viking·
@Sumanoj I don’t want this discussion to be caste centric. But to be precise who has shared the above article with me was also a distant family member from the same village.
English
1
0
1
124
Sumanoj
Sumanoj@Sumanoj·
@B1Viking I gave you enough sources. You be your own judge. I come from a place not very far off.
English
1
0
0
118
AceVikram
AceVikram@B1Viking·
@Sumanoj Someone from the same village said it and the same was also published in Sakshi… IYKYK
English
1
0
1
126
Sumanoj
Sumanoj@Sumanoj·
మీరు నా ట్వీట్ ను కనక రిఫర్ చేసినట్టు అయితే నేను CBN ఏమి చెయ్యలేదు అని చెప్పలేదు. ఆయన క్లెయిమ్ చేసుకున్న వాటికి, సత్యానికి దూరం చెప్పాను. నేను IT ki తండ్రి తాత లాంటి మాటలని మాత్రమే ఎత్తి చూపును. నా ఎన్నో పాత ట్వీట్స్ లో కూడా ఇదే గమనించగలరు. CBN did a good job with IT scene in Hyderabad. That does not make him extraordinary or make him the father of IT. I definitely do not agree to him saying, indians in the US or other countries are earning more because of him.
తెలుగు
0
0
0
6
పవన్ సంతోష్ (Pavan Santhosh)
@TamilAzhag67568 @Naa_Telanganama చంద్రబాబు చెప్పిన దాన్ని విమర్శించడం వేరు, చంద్రబాబును విమర్శించడం కోసం అంకెలు తిరగేసి 1995-03 హైదరాబాద్ అభివృద్ధి ఏమీ లేదు అనడం వేరు. One should be able to criticize someone without discrediting their work.
తెలుగు
2
0
3
210
Sumanoj
Sumanoj@Sumanoj·
nber.org/system/files/w… Page 14 ఒక ప్రైవేటు వ్యక్తి/వ్యక్తుల Ph.D dissertation తీసుకొచ్చి సాధికారత లాంటి పదాలు వాడడం ఎంత వరకు సబబు అన్నది మీ విజ్ఞత కే వదిలేస్తున్నాను. ఆ డాక్యుమెంట్ లోని మిగితా టేబుల్స్ కు ఈ టేబుల్ కు కల వ్యత్యాసం ఏంటో గమనించారా? కొన్నిటికి సోర్స్ చూపించారు, కొన్నిటికి టేబుల్ మాత్రమే ఇచ్చారు. ఇది ఏ కోవలోనిదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆ డాక్యుమెంట్ మొత్తం చదివితే నేను చెప్పిన పాయింట్స్ కొన్ని మీకు కనిపిస్తాయి. నేను chatgpt నంబర్స్ ఇచ్చాను అన్నారు. మీకు లింక్స్ కూడా వస్తాయి చూసుకోండి అని నా screenshots కూడా ఇచ్చాను. That said, I have never discounted the contribution of CBN and my point is only about exaggerated claims from both sides. You could have discredited my data with better sources than the one you chose. My numbers always indicated that KA had more IT exports. In your urgency to discredit me, is your bias clouding your comprehension?
తెలుగు
0
0
0
140
పవన్ సంతోష్ (Pavan Santhosh)
మీరు పూర్తి తప్పుల తడక ఐనా అంకెల మీద ఆధారపడిన ట్వీట్ షేర్ చేశారు. 1995 నాటికి హైదరాబాద్ ఐటీ ఎక్స్పోర్ట్ కర్ణాటక, తమిళనాడు కన్నా ఎక్కువ అని అతనెవరో చాట్ జీపీటి ఊహించిన అంకెలు తెస్తే నమ్మారు. ఇప్పుడు మళ్లీ నేను ఒక సాధికారికమైన సమాచారం తెచ్చి ఇస్తే దాని మీద వేరొకరు ఏదో కాస్త విశ్లేషణ చేసి హైదరాబాదులో మొదటే కొద్దిగా ఐటి ఉందంటే (కొద్దిగా ఏంటి? కర్ణాటక కన్నా ఎక్కువ అని కదా ఒరిజినల్ గా చెప్పినాయన అన్నది) దాన్ని మళ్ళీ పైకి తెస్తున్నారు. ఒకటే ముక్కలో చెప్తాను - ఒక మనిషి మీద వ్యతిరేకత మనల్ని చరిత్ర చూడనివ్వకుండా చెయ్యకూడదు.
పవన్ సంతోష్ (Pavan Santhosh) tweet media
తెలుగు
5
17
63
10.3K
Sumanoj
Sumanoj@Sumanoj·
@santhoo9 @jaipalpuli Absurd comparison. CBN also inherited the fruits of globalisation and opening of the markets. He is not your Jobs. He is Tim Cook.
English
0
0
1
63
Sumanoj
Sumanoj@Sumanoj·
IT exports in 2004 - 5K crore. IT exports of AP in 2009 - 36000 crore. That’s 7x increase. YSR did not definitely stall Hyderabad’s growth. Infact, more core IT companies setup their shop in his regime than under CBNs. I am a witness to this. The share of Hyderabad in IT services sector was lesser than the BPO sector in 2004. That picture changed during the YSR years. While doing this, he did not neglect agriculture or irrigation or social welfare. That makes him stand out in comparison.
English
3
3
10
8K
Sumanoj
Sumanoj@Sumanoj·
@santhoo9 @jaipalpuli ఒరిజినల్ గా చెప్పిన ఆయన కర్ణాటక కంటే ఎక్కువ అని ఎక్కడున్నారు?
తెలుగు
0
0
0
189
Sumanoj
Sumanoj@Sumanoj·
@Awinashawii The other cities within India grew much more. So, what's that CBN did so amazingly? CBN was an utter failure on other social indicators, which is well documented. You can point me to the facts that lead you to your blind admiration?
English
0
0
1
64
Avinash Avii
Avinash Avii@Awinashawii·
Zero నుంచి మొదలు పెట్టకపోవచ్చు కానీ 1993 దాకా 4 crores ఉన్నది 2000-2001 కి 2000 crores అయింది అంటే గ్రోత్ రేట్ ఎంత అనేది ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు . 2000-01 లో ఏం జరిగింది అన్నది అందరికీ తెలుసు అప్పటికి మీరు ఇంకా చంద్రబాబు నీ ఎలా ఓడించాలి అనే ఆలోచనలో ఉన్నారు
Avinash Avii tweet media
Sumanoj@Sumanoj

IT exports of AP in 1994 - 22 CR IT exports of TN in 1994 - 2.4 CR IT exports of AP in 2004- 5000 CR IT exports of TN in 2004- 7000 CR MH in 1994 - 1.62 CR MH in 2004 - 9882 CR KA in 1994 - 56 CR KA in 2004 - 18100 CR When other states in India grew faster, what's the downturn got to do with it. A fact the CBN fanbois conveniently forget is that, IT in AP existed before CBN and he did not start from zero as quite evident from the numbers. You can cross verify each of the numbers above and see for yourself. CBN definitely did good on the IT part, no doubt. But, those were a little behind of other Indian states for the same period. He cannot claim whatever he is claiming and most of his claims don't stand for scrutiny.

తెలుగు
7
19
59
2.4K