Team One TDP

165.3K posts

Team One TDP banner
Team One TDP

Team One TDP

@Team1TDP

Only trolling has not change the people's mind. Social Media is very powerful tool. Don't use this like a shit. Please understand the Core Power of Social Media

India 🇮🇳 Katılım Temmuz 2021
96 Takip Edilen984 Takipçiler
Team One TDP retweetledi
TDP Digital Media
TDP Digital Media@TDPDigitalMedia·
అర్ధం చేసుకుంటే.. అర్ధం అయితే! ఇంతకు మించిన గొప్ప పాఠం లేదు! ఇంతకు మించిన గొప్ప నాయకుడు లేడు! ఒక వేళ అర్ధం కాకపోతే ఆయన తప్పు కాదు! ఈరోజు అయన చెప్పిన మాటలు, ఏ నాయకుడు తెలుగు వాళ్ళ గురించి, రాష్ట్రం గురించి, రాజధాని గురించి ఇంత గొప్పగా చెప్పి ఉండరు! ఈయనకు మించి రాష్ట్రానికి గొప్పగా చేసి ఉండరు! ఉగాది శుభాకాంక్షలు నాయుడు గారు 🙏 #AndhraPradesh #ChandrababuNaidu #CBNsir
తెలుగు
0
9
45
750
Team One TDP retweetledi
TDP Digital Media
TDP Digital Media@TDPDigitalMedia·
ఏబిఎన్ రిపోర్టర్ పూర్ణ 💔 Miss You Bro 🙏
TDP Digital Media tweet media
తెలుగు
1
3
4
96
Team One TDP retweetledi
Telugu Desam Party
ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన మాట తూచా తప్పకుండా నెరవేర్చారు మంత్రి నారా లోకేష్. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు భర్తీ చేస్తారు అనే వివరాలు స్పష్టంగా పేర్కొంటూ యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
Telugu Desam Party tweet media
తెలుగు
5
28
89
1.6K
Team One TDP retweetledi
CMO Andhra Pradesh
CMO Andhra Pradesh@AndhraPradeshCM·
అకాల వర్షాలు, వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టంపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాలను సీఎం కు వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లింది. 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా, 2,043 మంది రైతులు నష్టపోయారు. అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైనా అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని, మొత్తం 307 మంది రైతులకు చెందిన 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎం తెలిపారు. #AndhraPradesh
తెలుగు
1
10
69
2.3K
Team One TDP retweetledi
Telugu Desam Party
జాబ్ క్యాలెండర్ విడుదల రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద పండుగలా సంతోషం నింపుతోంది. యువగళంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
తెలుగు
3
20
67
1.1K
Team One TDP retweetledi
Telugu Desam Party
ఇచ్చిన మాట ప్రకారం 10,060 పోస్టులతో, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలుపుతున్న రాష్ట్ర యువత #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
తెలుగు
5
34
95
1.2K
Team One TDP retweetledi
Telugu Desam Party
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10060 పోస్టుల భర్తీకి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ యువతకు ఉగాది కానుక. నారా లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
తెలుగు
3
20
58
1.1K
Team One TDP retweetledi
Amaravati-The Peoples Capital
A proud moment for the People’s Capital, Amaravati. @kannababu_ias Commissioner of APCRDA, received the ET GovTech Awards 2026 (Gold) in New Delhi on March 19, 2026, recognising Amaravati’s pioneering Integrated Digital Urban Planning & Governance Platform. Powered by advanced Digital Twin and ICT frameworks, this platform reflects a forward-thinking approach to urban planning—enabling data-driven governance, seamless infrastructure planning, and enhanced transparency in building a world-class capital city. This national recognition highlights Amaravati’s emergence as a model for technology-driven urban development and reinforces APCRDA’s commitment to innovation, efficiency, and sustainable growth. A testament to visionary leadership, collaborative execution, and the transformative potential of digital governance. @EconomicTimes @ET_Government #Amaravati #APCRDA #ETGovTech #ETGovernment #ETGovTechAwards #KKannababuIAS #DigitalGovernance #SmartCities #UrbanInnovation #AndhraPradesh
English
1
5
14
273
Team One TDP retweetledi
N Chandrababu Naidu
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు మృతి అత్యంత బాధాకరం. చిన్న వయసులోనే పూర్ణ అనారోగ్యంతో అందరికీ దూరమవ్వడం నన్ను ఎంతో కలిచివేస్తోంది. ఎబిఎన్ పూర్ణ పేరుతో అందరికీ సుపరిచితుడిగా, ఆత్మీయుడిగా ఉండే పూర్ణ మృతి తీవ్ర విచారకరం. ఎబిఎన్ ఛానల్ తరపున తెలుగుదేశం పార్టీ వార్తల కవరేజ్ విధులు నిర్వహించే పూర్ణ నాకు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. పార్టీ కార్యాలయంలో ఎప్పుడు కలిసినా ప్రజల సమస్యల గురించి ప్రస్తావించేవారు. అందరితో కలివిడిగా ఉంటూ, ఎంతో మంది స్నేహితులను సంపాదించుకున్న పూర్ణ 54 ఏళ్ల వయసులోనే అందరికీ దూరమవ్వడం తీవ్ర విషాదకరం. పూర్ణ కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
21
58
496
24.5K
Team One TDP retweetledi
TDP Digital Media
TDP Digital Media@TDPDigitalMedia·
పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు! #Ugadi2026 #Ugadi #ఉగాది
TDP Digital Media tweet mediaTDP Digital Media tweet media
తెలుగు
0
3
3
22
Team One TDP retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
నాడు యువగళం పాదయాత్రలో రాష్ట్రంలో యువత కష్టాలు చూసాడు.. జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాట ఇచ్చాడు.. ఉగాది కానుకగా ఆంధ్రప్రదేశ్ యువతకు 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడు.. #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
38
94
1.2K
Team One TDP retweetledi
TDP Digital Media
TDP Digital Media@TDPDigitalMedia·
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ⛈️ #AndhraPradesh #Telangana
TDP Digital Media tweet media
తెలుగు
0
3
4
18
Team One TDP retweetledi
N Chandrababu Naidu
#APJobCalender2026 జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
182
973
2.2K
18.5K
Team One TDP retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో కూటమి ప్రభుత్వం యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. #Ugadi2026 #APJobCalender2026 #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #Andhrapradesh
తెలుగు
66
601
1.2K
3.9K
Team One TDP retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. #Ugadi2026 #ChandrababuNaidu #AndhraPradesh
Telugu Desam Party tweet mediaTelugu Desam Party tweet mediaTelugu Desam Party tweet mediaTelugu Desam Party tweet media
తెలుగు
4
40
335
5.3K