Thaarak Reddy

419 posts

Thaarak Reddy banner
Thaarak Reddy

Thaarak Reddy

@ThaarakReddy

Katılım Aralık 2023
39 Takip Edilen1.1K Takipçiler
Thaarak Reddy retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
కక్ష కట్టి వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుండి తొలగించిన ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకట్రామిరెడ్డి. ఏపీ గవర్నమెంట్ ఎప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి. 22 నెలలుగా ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తున్న వెంకట్రామిరెడ్డి. ఉద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలపై నిలదీస్తున్న వెంకట్రామిరెడ్డి. చంద్రబాబు మోసాన్ని ఎండగడుతున్నందుకు కక్ష సాధింపు, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెంకట్రామిరెడ్డిపై పగపట్టిన ప్రభుత్వం. సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి. చంద్రబాబు సీఎం అయినప్పటి నుండి వెంటక్రామిరెడ్డిపై సస్పెన్షన్. ఇప్పుడు శాశ్వతంగా సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు. #SadistChandrababu #CBNJungleRaj #JaganannaConnects
తెలుగు
0
34
95
1K
Thaarak Reddy
Thaarak Reddy@ThaarakReddy·
*పల్నాడు జిల్లా: నాదెండ్ల మండలం గణపవరంలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో దారుణ ఘటన* *బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ప్రసాద్ దాస్ పంతులు అనే కార్మికుడు* ఒకే మిల్లులో పనిచేస్తున్న నిందితుడు ప్రసాద్ దాస్ పంతులు(36) , బాదిత బాలిక కుటుంబం
తెలుగు
0
0
1
34
Thaarak Reddy retweetledi
YSRCP Legal Cell
YSRCP Legal Cell@YSRCPLegalCell·
తెలుగుదేశం పార్టీపై తిరగబడుతున్న తెలంగాణ జర్నలిస్టులు మరియు ఉద్యమకారులు కేవీఆర్ పెట్టని థంబ్‌నెయిల్ ని సృష్టించి తప్పుడు కథనాలు పోస్ట్ చేసిన @JaiTDP. కేవీఆర్ అనని పదాన్ని అన్నట్టు పెట్టి.. అరెస్ట్ చేయాలని చూడడం ఎంత వరుకు సమంజసం? తెలంగాణ జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తాం అంటే ఊరుకునేది లేదు తిరగబడతాం అంటున్న తెలంగాణ ఉద్యమకారులు #YSRCPLegalCell #YSRCP #AndhraPradesh
Telugu Desam Party@JaiTDP

ప్రశ్నించే విధానం అంటే ఇదేనా జగన్? ఇలాంటి రాతలు, కూతలను సమర్థిస్తున్నావా? #PsychoFekuJagan

తెలుగు
9
174
644
18.6K
Thaarak Reddy retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
వైయస్ఆర్ కుటుంబానికి తెలిసినది మంచి చేయడం.. పబ్లిసిటీ చేసుకోవడం కాదు. @ysjagan గారు కోట్లు ఖర్చు పెట్టి ఎంతో మంది పిల్లల ప్రాణాలు కాపాడారు కానీ ఏ రోజు పబ్లిసిటీ చేసుకోలేదు.. అది ఆయన గొప్పతనం. ❤️🙏 'సేవ్ పునర్విక' పేరుతో ఊరు వాడా అంటూ తేడా లేకుండా ఎందరో దాతల సాయంతో పునర్విక పాపకు ఇంజెక్షన్ చేయిస్తే.. దాన్ని తన ఘనతగా పబ్లిసిటీ చేసుకుంటున్న @naralokesh. #YSJaganCares #CreditChorLokesh #MosagaduBabu #JaganannaConnects
తెలుగు
0
80
204
2.3K
Thaarak Reddy retweetledi
Radha Vara Lakshmi
Radha Vara Lakshmi@radhachinnulu·
హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది ఎవరు..? ఆ మాట కెసిఆర్ వింటే చెప్పుతో కొట్టకుండానే కొడతాడు...! 🫢🫢🫢 Ysrcp Leader EX APIDC Chairman Punyasheela
తెలుగు
27
131
758
38.8K
Thaarak Reddy
Thaarak Reddy@ThaarakReddy·
మనల్ని హేళన చేసినా.. ఇతరులకు మంచి జరగాలని కోరుకోవడం వైయస్ఆర్ కుటుంబ లక్షణం. సర్జరీ నుంచి శ్రీ @Pawankalyan గారు త్వరగా కోలుకోవాలి.
YS Jagan Mohan Reddy@ysjagan

Wishing @PawanKalyan Garu a speedy and complete recovery following his surgery. Get well soon!

తెలుగు
0
3
5
146
Thaarak Reddy
Thaarak Reddy@ThaarakReddy·
Diniki matram samadanam radhu
Thaarak Reddy tweet media
Sai Dharam Tej@IamSaiDharamTej

My dear Chinna Mama @PawanKalyan Get Well Soon.. ❤️ Along with people’s love& prayers, I send my deepest love for your speedy recovery. The surgery went very well, and I hope to see you serving the people again in no time... Take Care of your precious health

हिन्दी
0
0
2
81
Thaarak Reddy retweetledi
YS Jagan Mohan Reddy
.@ncbn గారూ.. మీ ఉద్దేశంలో ప‌రిపాల‌న అంటే ప్ర‌శ్నించే గొంతుకల‌కు సంకెళ్లు వేయ‌డ‌మా? ఆ గొంతుకల‌పై అక్ర‌మ కేసులు పెట్టి అరెస్టు చేయించ‌డ‌మా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? వాళ్లు ఏమైనా మీరు చేయ‌నిది చెప్పారా? మీరు చెప్ప‌నిది చూపించారా? వాస్త‌వాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన పూడి శ్రీహ‌రి చేసిన త‌ప్పేంటి? అత‌నిపై అక్ర‌మ కేసు పెట్ట‌డం ఏంటి? అత‌ని ఇంట్లో సోదాలు చేయ‌డం ఏంటి? అత‌నేమైనా ఉగ్ర‌వాదా? టెర్ర‌రిస్టా? మ‌రి మీరు పెడుతున్న పోస్టుల‌కు రోజూ ఎంత మందిని అరెస్ట్ చేయాలి? తెలంగాణ సీనియ‌ర్‌ జ‌ర్న‌లిస్టు కేవీఆర్‌పై కూడా త‌ప్పుడు కేసులు పెట్టి వేధింపుల‌కు గురిచేయ‌డం జంగిల్ రాజ్ కాదా? ఇంట్లో తాను లేని స‌మ‌యంలో త‌న కుటుంబ స‌భ్యుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ ఇంట్లో తిష్ట‌వేయ‌డం ఏంటి? ఇది రెడ్‌బుక్ పాల‌న‌కు నిద‌ర్శ‌నం కాదా? పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? గ‌డిచిన రెండేళ్ల‌లో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హ‌త్య‌లు జ‌రుగుతుంటే నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోని మీరు ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే మాత్రం వారిపై అక్ర‌మ కేసులు పెట్ట‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌? మీ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌లు చేసిన ఘ‌ట‌న‌లు ఎన్నో ఉన్నా వాళ్ల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు? వ్య‌వ‌స్థ‌ల‌ను మీ స్వార్థ రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం సుప‌రిపాల‌నా? పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్ష సాధింపుల కోసం శాంతిభద్రతలను దెబ్బతీసి అక్ర‌మ కేసులు, అరెస్టుల‌కు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. దేవుడు, ప్ర‌జ‌లు మీకు బుద్ధి చెప్పే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది!
తెలుగు
157
844
3.1K
200.1K
Thaarak Reddy
Thaarak Reddy@ThaarakReddy·
If you truly stand by your words & principles, then start by speaking about Sugali Preethi, then talk about Harsha Veena, and only after that speak broadly about #women and their issues. Why is it that certain cases are highlighted loudly while others are conveniently ignored?
Pawan Kalyan@PawanKalyan

A historic opportunity to strengthen women’s representation in India’s legislatures has been deliberately blocked by the opposition. The opposition’s stance makes it clear that they lack the intent to support transformative reforms that strengthen Bharat’s democracy and empower women. By refusing to back the Women’s Reservation Bill, they have once again placed political calculations above national progress, delaying a long-overdue step toward inclusive governance and gender justice. Supporting this landmark reform would have demonstrated a collective commitment to empowering women and deepening democratic values. As an NDA ally, the @JanaSenaParty firmly welcomes and appreciates the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji in bringing this significant bill before Parliament. Had it been passed, it would have marked a defining moment of pride and progress for millions of women across the country. We remain confident that, in the days ahead, women will secure their rightful and strengthened place in India’s legislative institutions. @PMOIndia @AndhraPradeshCM

English
0
0
1
35
Thaarak Reddy retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
మత్స్యకారులకు అండగా జగనన్న! జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించిన జగనన్న. మత్స్యకారులకు @ysjagan అన్న ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే.. @ncbn ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి దోచుకునే కార్యక్రమం చేస్తున్నాడు. వచ్చేది వైయస్ఆర్సీపీ ప్రభుత్వమే.. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తాం అంటూ మత్స్యకారులకు జగనన్న హామీ.. #ChaloJuvvaladinne #YSJaganWithFishermen #SadistChandrababu #JaganannaConnects
తెలుగు
0
15
61
2.1K
Thaarak Reddy retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి గారిని సివిల్ డ్రెస్ లో వచ్చి అక్రమంగా అయినా నివాసంలో అదుపులోకి తీసుకున్న కూటమి @APPOLICE100, ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో, ఎక్కడకి తీసుకువెళ్తున్నారో చెప్పని పోలీసులు #AndhraPradesh #YSRCP
తెలుగు
0
27
70
2.4K
Thaarak Reddy retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
ఛలో జువ్వలదిన్నె✊ మత్స్యకారుల కష్టాలు చూసి.. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఏకైక నాయకుడు @ysjagan అన్న. జగనన్న ప్రభుత్వం రూ. 288.8 కోట్లతో నిర్మాణం చేసిన ఒక్క జువ్వలదిన్నె ప్రాజెక్ట్ తోనే 25 వేల మత్స్యకార కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను ప్రైవేట్ పరం చేస్తూ.. @ncbn ప్రభుత్వం మత్స్యకారులకు తీరని ద్రోహం చేస్తుంది. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రేపు జువ్వలదిన్నె హార్బర్ ను జగనన్న సందర్శించబోతున్నారు. #ChaloJuvvaladinne #YSJaganWithFishermen #SadistChandrababu #JaganannaConnects
తెలుగు
3
57
149
2.5K
Thaarak Reddy retweetledi
FOR 🅰 REASON
FOR 🅰 REASON@forAReason_in_x·
25 ఏళ్ల కథ అంట FIR పెట్టలేదు అంట CBN గారు చెప్పలేదు అంట మీడియాకి చెప్పొద్దు అన్నారు అంట రాజకీయం చేయాలి అనుకోలేదు CBN గారు అంట మరి ఫేక్ గాళ్లకి ఎలా తెలిసింది అంటారు 😂😂😂 నమ్మండి రా బాబు 😁 మంచి స్టోరీ టెల్లింగ్ అవార్డు ఇస్తే బాగుండు 🙃
తెలుగు
10
146
638
23.4K
Thaarak Reddy
Thaarak Reddy@ThaarakReddy·
ఢిల్లీ: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా 21 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన నితీష్ కుమార్ బీహార్ గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పించిన నితీష్ కుమార్ ఈ ఉదయాన క్యాబినెట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న నితీష్
తెలుగు
0
0
0
35
Thaarak Reddy
Thaarak Reddy@ThaarakReddy·
తిరుపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పద్మావతి అమ్మవారు ఆలయం వాహన బేరర్ లు పై దాడి కేసులో 19 మందిపై కేసు నమోదు తమ వారిపై అక్రమంగా పోలీసులు కేసులు నమోదు చేశారంటూ నిరసనకు దిగిన మహిళలు పోలీసు స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన వైనం
తెలుగు
0
1
4
66
Thaarak Reddy retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
విజయవాడ దోచుకో, పంచుకో, తినుకో లో భాగంగా.. హెరిటేజ్ నిర్మాణ సంస్థకే అమరావతి పనులు అమరావతిలో జిఏడి టవర్ల పనుల్లో భీమా ఇన్ఫ్రా కి సబ్ కాంట్రాక్టు ఇటీవలే హైదరాబాద్ లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ కొత్త యూనిట్ ని తక్కువ ధరకే నిర్మించినట్లు భీమా ఇన్ఫ్రా పై ఆరోపణలు అదే భీమా సంస్థకు జిఏడి టవర్ల పనులు దక్కడం పై అనుమానాలు తామే హెరిటేజ్ పూర్తి చేసి , జిఏడి టవర్ల పనులు చేస్తున్నట్లు ప్రకటించిన భీమా ఇన్ఫ్రా #SadistChandrababu #AndhraPradesh #JaganannaConnects
Jagananna Connects tweet media
Jagananna Connects tweet mediaJagananna Connects tweet media
YSR Congress Party@YSRCParty

🚨 Exposed 🚨 Babu Amaravati Heritage Scam! 💰💸 అక్కడా ఇక్కడా ఒక్కరే నీకు అది… నాకు ఇది అమరావతి పేరుతో “ఎవరికి లాభం?” పదేపదే ప్రజలకు ఎదురవుతున్న ప్రశ్నలు ఇవి. అమరాతిపనుల్లో చంద్రబాబుకు రెండురకాల “మేళ్లు’’? హైదరాబాద్‌ షామీర్‌పేటలో హెరిటేజ్‌ ఐస్‌క్రీం పార్లర్‌ యూనిట్‌కు నిర్మాణపనులు చేసిన భీమా ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అదే కంపెనీకి సబ్‌ కాంట్రాక్టులో అమరావతి జీఏడీ టవర్‌ పనులు Heritage Foodsకోసం పనులు చేసిన ట్రాక్‌ రికార్డు… ప్రభుత్వ ప్రాజెక్టులకు పాస్‌పోర్ట్‌గా మారిందా? ముందే నిర్ణయించిన “డీల్‌” అంటారా? “పరస్పర లబ్ధి’’ సూత్రమేనా? ఇందులో మర్మం ఏంది బాబుగారూ..? ఇందులో మతలబు ఏంటి లోకేశా? #ScamsterBabu #LooterLokesh #SadistChandraBabu #MosagaduBabu @ncbn @naralokesh

తెలుగు
0
36
90
2.9K
Thaarak Reddy retweetledi
Are Syamala
Are Syamala@syamalaconnects·
రానున్న రోజుల్లో జగనన్న నాయకత్వంలో భవిష్యతు మనదే..🔥🔥 Make Andhra Great Again With Jagan Anna✊ #YSJaganAgain #SyamalaConnects
0
1
2
34
Thaarak Reddy retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
డెవలప్ అయిన ప్రాంతాన్ని పక్కన పెట్టి.. జనాలు లేని చోట కొత్త నగరాన్ని నిర్మిస్తానని విమర్శల పాలవుతున్న తుగ్లక్ @ncbn. #SadistChandrababu #CBNJungleRaj #MosagaduBabu #JaganannaConnects
తెలుగు
7
140
475
5.8K