Visakha Ukku Parirakshana Porata Committee retweetledi

పార్లమెంట్ ఉభయ సభలు అమరావతి కి ఆమోదం తెలపడంలో కృషి మొత్తం @naralokesh గారిది, @ncbn గారిది అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు బాగుంది !!
కానీ అదే ప్రతిభ, పట్టుదల
విశాఖ ఉక్కు కి సొంత గనులు కేటాయించడం లో ఎందుకు లేదు ??
విశాఖ ఉక్కును కాపాడే శక్తి లేక కాదు కాపాడాలనే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది !!
విశాఖ ఉక్కు ఊపిరి తీస్తూ..
ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు
నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు గారు
ప్రాంతాల మధ్య వివక్ష చూపిస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు !
#savevizagsteelplant #saveap #CBNFailedCM #ysrcpsocialmedia #YSRCongressParty
తెలుగు





























