𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲

16.6K posts

𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 banner
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲

𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲

@VeereshkumarINC

|| Congress || Revantanna❤️‍🔥 || Team Abhijay Reddy😎 || Orange Army🦅🧡 ||

Narayanpet Katılım Kasım 2021
324 Takip Edilen526 Takipçiler
Sabitlenmiş Tweet
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲
నాడు తండ్రి ఇచ్చిన మాట కోసం అనునిత్యం నియోజకవర్గంలో ఉంటూ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే డా చిట్టెం పర్ణిక రెడ్డి గారు.. @DrParnikaReddy Akka👏 #CPRMLA #NRPTMLA @PraveenBaddam1 @BaddamMitra @PettemINC @Congress4TS @Anc4INC
తెలుగు
1
6
21
2.2K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Rodda Sai Prakash
Rodda Sai Prakash@RoddaSaiPrakash·
నువ్వు మా రేవంతన్న రాజకీయం గురించి మాట్లాడుతున్నావా నిన్ను చూసి ఊసరవెల్లి కూడా ఊరి వేసుకొని చస్తుంది @RSPraveenSwaero
తెలుగు
3
16
87
2.8K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
AshaPriya Mudiraj 🇮🇳
దమ్ముంటే BRS సన్నాసులు దీనికి సమాధానం చెప్పండి LOP KCR వేరే పార్టీల నాయకులను చేర్చుకోవడానికి.. పెద్ద పెద్ద సభలు పెట్టీ వస్తాడు కానీ రాష్ట్రంలో ఇంత పెద్ద MAJOR ఇష్యూ ఒక MINOR అమ్మాయి విషయంలో ఎందుకు స్పందించలేదు.. ఎక్కడ పడుకున్నాడు
తెలుగు
19
20
80
7.1K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Tharun Reddy
Tharun Reddy@Tarunkethireddy·
మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ అమరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ
Tharun Reddy tweet media
తెలుగు
0
15
135
3K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Rodda Sai Prakash
Rodda Sai Prakash@RoddaSaiPrakash·
KTR: జార్జ్ RS ప్రవీణ్ కుమార్: ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సిగ్గు ఉందా డ్రామా రావు రాజకీయ లాభం కోసం ఒక్క కుటుంబాన్ని రోడ్డుమీదికి లాగడం ఎంతవరకు సమంజసం RS ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాలు చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల తీర్పుతో గెలవండికానీ కుటుంబాల బాధలను రాజకీయ వేదికగా మార్చొద్దు
తెలుగు
8
13
103
9.2K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Kalyan Dilli 𝕏
Kalyan Dilli 𝕏@DilliKalyan·
నువ్వు మొదటి నుంచి “కిరికిరి” గాడివి.. నువ్వు IPS గా, గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు 'స్వేరోస్' పేరుతో ఓ వ్యవస్థ నడిపి, హిందూ దేవుళ్లపై ప్రమాణాల వివాదం రేపిన సంగతి తెలంగాణ జనం ఇంకా మర్చిపోలేదు. ఉద్యోగం వదిలింది ప్రజల కోసం కాదు.. నీ పొలిటికల్ అవతారాల కోసం.. BSP లో ఉన్నప్పుడు "కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు, ఆయనకు సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదు, కేసీఆర్ అవినీతికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి" అని గల్లా ఎగరేసి తిట్టారు. కట్ చేస్తే.. అధికారం కోసం, ఒక ఎంపీ సీటు ఆశ కోసం అదే కేసీఆర్ కాళ్లు పట్టుకుని, ఆయన సంకలో చేరి గులాబీ కండువా కప్పుకున్నప్పుడు మీ 'బహుజన ఆత్మగౌరవం' ఏమైంది ? 'స్వేరోస్' సిద్ధాంతాలను, మిమ్మల్ని నమ్మి, తమ భవిష్యత్తును మీ చేతుల్లో పెట్టిన వేలాది మంది పేద, దళిత విద్యార్థులను కేవలం మీ పొలిటికల్ కెరీర్ కోసం మెట్లుగా వాడుకున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న ఆ అమాయక యువతను రాజకీయ స్వార్థం కోసం వదిలేసి, నీ సొంత స్వార్థం చూసుకున్నావ్.. మిమ్మల్ని నమ్మినందుకు వాళ్లు రోడ్డున పడ్డారు.. అందుకే సిర్పూర్‌లో ఓడించారు, నాగర్‌కర్నూల్‌లో తరిమేశారు.. ఇప్పుడు పబ్లిసిటీ కోసం మళ్లీ పాత పోలీస్ అవతారం అంటూ కవరింగ్ డైలాగులు చెప్తున్నారు… @RSPraveenSwaero
Telugu Scribe@TeluguScribe

నా ఉద్యోగం పోలేదు రేవంత్ రెడ్డి.. నేనే వదులుకున్నా ప్రజా క్షేత్రంలో మీ లాంటి వాళ్లు చేస్తున్న దుర్మార్గాలను అరికట్టడానికి నేను మళ్లీ పోలీస్ అవతారం ఎత్తాల్సి వచ్చింది – బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలుగు
16
13
46
7.4K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Aapanna Hastham
Aapanna Hastham@AapannaHastham·
కార్మికుల కష్టం తెలిసినోడు.. వాళ్ల కడుపు చూసేటోడు రేవంతన్ననే..❤️❤️ తెలంగాణలో కార్మికుల వేతనాలను భారీగా పెంచిన రేవంతన్న.. 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు చేసేలా నిర్ణయం జూన్ 1 నుంచే వేతనాల పెంపు అమలు
తెలుగు
1
17
78
1.1K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
“TRS” అంటే.... మళ్ళీ కొత్తోళ్ళు వస్తారు ఇదో దరిద్రం మల్లా 🤣🙏 #RevanthReddy #Telangana
తెలుగు
1
21
121
2.1K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Aapanna Hastham
Aapanna Hastham@AapannaHastham·
డ్రామారావ్ కాదు.. పక్కా డ్రగ్స్‌రావ్!! KTR తన బామ్మర్ది డ్రగ్స్‌తో అడ్డంగా దొరికినప్పుడు నోరు తెరవలేదు.. ఇంకో MLC కోడి పందెంలో దొరికిండు కేటీఆర్ ఇంకో దోస్తు దుబాయిలో లెక్కల పంపకాల లొల్లిలోనే చచ్చిపోయిండు BRS మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ తీసుకున్నా సస్పెండ్ చేయలేదు
తెలుగు
8
42
156
7.1K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Baddam Mitra reddy
Baddam Mitra reddy@BaddamMitra·
సమాధానం చెప్పండి రా బంట్రోతులు !😂 ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి పోయిండు? -@revanth_anumula #POCSO #resignbandisanjay
తెలుగు
26
58
289
31.8K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
AshaPriya Mudiraj 🇮🇳
KTR అనేటోడు అసలు మనిష... రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కోట్లాడు అంతే కానీ ఇట్ల ఒక కుటుంబ ప్రైవసీ నీ బయటపెడతారా. : CM రేవంత్ రెడ్డి
తెలుగు
37
63
355
18.3K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Vennela Kishore Reddy
Vennela Kishore Reddy@Kishoreddyk·
భారతీయ ప్రజలరా విదేశాలకు కొన్ని రోజుకు వెళ్లకండి వాయిదా వేసుకోండి - మోదీ Meanwhile our prime minister………
తెలుగు
61
102
594
15.9K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Tharun Reddy
Tharun Reddy@Tarunkethireddy·
సిగ్నల్ టీవీ స్టూడియోలో ధరణి బాధితురాలు, 70 ఏళ్ల వృద్ధురాలి ఆవేదన. కేసీఆర్ బొమ్మ పెట్టి జనార్ధన్ అనే వ్యక్తి మామునూరు ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న తన 18 ఎకరాల భూమిని ధరణిలో అక్రమంగా ఎక్కించుకున్నాడాని కావటి వెంకటమ్మ ఆవేదన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తనకు న్యాయం చేయాలని కొంగు చాచి వేడుకుంటున్న వృద్ధురాలు. @revanth_anumula @TelanganaCMO @KadiyamKavya @iamkondasurekha @Collector_WGL @INC_Ponguleti
తెలుగు
4
40
80
5K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
SunRisers Hyderabad
SunRisers Hyderabad@SunRisers·
𝐏𝐋𝐀𝐘𝐎𝐅𝐅𝐒, 𝐇𝐄𝐑𝐄 𝐖𝐄 𝐂𝐎𝐌𝐄 🧡🔥
SunRisers Hyderabad tweet media
English
313
3.3K
20.8K
236.4K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Dr.A N C⚕️
Dr.A N C⚕️@Anc4INC·
Into The Playoffs @SunRisers 🔥❤️‍🔥 Okkadnokkadini Pandabetti thokki pegulu medala vesukoni uuregutham bidda #srh #ipl
Eesti
2
6
51
947
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Baddam Mitra reddy
Baddam Mitra reddy@BaddamMitra·
🚨🚨“మీ అప్పులన్నీ తీర్చేస్తా… కానీ మీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి”🚨🚨 జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు, వార్డు మెంబర్ అయిన 45 ఏళ్ల ఆవుల ప్రశాంత్ రెడ్డి, తన వద్ద తీసుకున్న రూ. 20 లక్షల అప్పును తిరిగి చెల్లించలేకపోయిన ఓ కుటుంబంపై ఒత్తిడి తెచ్చాడు. ఆ డబ్బును తిరిగి అడగడానికి బదులుగా, వారి 18 ఏళ్ల కుమార్తెను తనకు ఇచ్చి వివాహం చేయాలని ఆ కుటుంబంపై బలవంతం చేశాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ బలవంతపు వివాహం నుండి ఎలాగోలా తప్పించుకున్న ఆ యువతి, తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులకు మరియు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మరి ఇప్పుడు బిఆర్ఎస్ (BRS) పార్టీ సోదరులు ఈ బాధితురాలి తరఫున నిలబడతారో లేదో చూడాలి మరి! అలాగే మన మహిళా కమిషన్ చైర్మన్ @gadwalvijayainc గారిని బాధితురాలికి న్యాయం చేయాలని మనవి చేస్తున్నాను. మీపై బురదజల్లుతున్న నోర్లు మూతపడే విధంగా మీ పనితీరు ఉండాలని ఆశిస్తున్నాను.
Baddam Mitra reddy tweet mediaBaddam Mitra reddy tweet media
తెలుగు
1
12
27
1.6K
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Naveen _Pettem
Naveen _Pettem@PettemINC·
Took the divine darshan of Goddess Bhadrakali Amma Varu at the historic Bhadrakali Temple in Warangal. 🙏 Truly happy to witness the remarkable development works around the temple, especially the beautiful Mada Veedhulu and other infrastructure improvements that are enhancing the spiritual and cultural glory of this sacred place. Special thanks to Telangana CM Shri @revanth_anumula Garu, Minister Smt. @iamkondasurekha Garu, PCC @Bmaheshgoud6666 Anna and MLA Shri Naini Rajender Reddy Garu for their efforts towards the development of the temple and surrounding area. ❤️ #Warangal #BhadrakaliTemple #Telangana
Naveen _Pettem tweet mediaNaveen _Pettem tweet mediaNaveen _Pettem tweet media
English
0
9
30
636
𝐕𝐞𝐞𝐫𝐞𝐬𝐡_𝐁𝐮𝐧𝐧𝐲 retweetledi
Praveen Baddam
Praveen Baddam@PraveenBaddam1·
20 లక్షల అప్పు కోసం కన్నబిడ్డను అమ్మేసిన తండ్రి. 45 ఏళ్ల BRS నాయకుడితో బలవంతంగా పెళ్లి చేయడం. ఇది కేవలం ఒక కుటుంబ విషాదం కాదు… సమాజం, పేదరికం, మహిళా భద్రత వ్యవస్థల వైఫల్యం. ఒక చిన్నారి జీవితాన్ని అప్పుల కింద బలి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాల్య వివాహాలు, అమ్మాయిల అక్రమ విక్రయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. అధికారమో, డబ్బో ఉన్నారనే అహంకారంతో చిన్నారుల జీవితాలతో ఆడుకునే వారిని కఠినంగా శిక్షించాలి. పాపం చేసినవాళ్లకు శిక్ష పడాలి ఆ చిన్నారికి న్యాయం జరగాలి. #WomenSafety
Praveen Baddam tweet media
తెలుగు
6
12
44
2.6K