𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱

3.3K posts

𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 banner
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱

𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱

@YSRCP_kovur

Kovur constituency @YSRCParty official page @ysjagan || @NallapareddyR …2029🎯

Katılım Ocak 2025
77 Takip Edilen473 Takipçiler
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
Andhra Now 📰
Andhra Now 📰@AndhraXpress·
ఒక్కడే ప్రాణదాత! అతను వల్లనే కోవిడ్ లో ప్రజలు బ్రతికారు @ysjagan #YsJaganCares
తెలుగు
0
53
197
1.8K
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
YS Jagan Mohan Reddy
.@ncbn గారూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం మీకు వెన్నతో పెట్టిన విద్య. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ మీరు లాభపడడం అలవాటుగా మారింది. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్‌ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్‌ చేరింది. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్‌ కొరత లేదు. సరఫరాలో సంక్షోభం లేదు. కానీ, ఇక్కడ డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్‌ కొరత ఏర్పడింది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే, ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్‌ బ్లాక్‌ చేస్తున్నారు. వారితో కూటమి నాయకులు జత కట్టారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు. అయినా నిజం ఒప్పుకోకుండా, సరఫరా మరింత తగ్గుతుందన్న భయంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్‌ కొనుగోలు చేస్తున్నందువల్ల డిమాండ్‌ పెరిగి, కొరత ఏర్పడిందని కుంటి సాకులు చెబుతున్నారు. వాస్తవం ఏమిటన్నది మీక్కూడా తెలుసు. అందుకే పెట్రోల్, డీజిల్‌ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా, కేవలం లీకులతో సరి పెడుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోంది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్‌ అందక కార్యకలాపాలు నిల్చిపోతున్నాయి. రబీ పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. కోత యంత్రాలకు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్‌ అవసరం ఉండగా, సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. చేపలు మరియు రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరిఏటర్లు కూడా డీజిల్‌పై ఆధారపడటంతో, ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు. @ncbn garu, whenever any issue arises anywhere, you have mastered the art of turning it to your advantage and finding ways to exploit it. Your modus operandi is , enable traders who created artificial shortages to profiteer, and there by generate economic gains for coalition leaders. From seeds, fertilizers, and urea to cooking gas, this pattern has been seen across our state. Now, petrol and diesel have been added to that list. Coalition leaders are preparing for yet another round of exploitation by enabling creation of artificial shortage. In reality, there is no shortage of petrol or diesel in neighboring states like Tamil Nadu, Karnataka, and Telangana. There is no supply crisis there. However, here in our state, a shortage has been created due to collusion between dealers and coalition leaders. Anticipating a price hike after the completion of elections in five states, dealers are hoarding petrol and diesel. Coalition leaders have joined hands with them, and together they are preparing for large-scale profiteering. Yet, instead of admitting the truth, they are offering weak excuses claiming that fear of further supply reduction has led vehicle owners to purchase fuel in large quantities, increasing demand and causing the shortage. You are fully aware of the reality. That is precisely why, not even one proper review of the petrol and diesel crisis has been conducted, the issue is being managed merely through selective leaks. Due to this artificial shortage, people from all sections of society are facing severe difficulties, and the situation is becoming increasingly grim. Farmers are among the worst affected. Due to the lack of adequate diesel, tractors and agricultural machinery are coming to a halt. During the crucial Rabi harvesting season, this crisis has become even more severe. Harvesting machines require approximately 100 to 160 liters of diesel per day, but due to lack of supply, they are lying idle in the fields. Aquaculture farmers are also facing hardships, as aerators used in fish and shrimp farming depend on diesel. Even now, if the situation is not corrected, people will teach you a fitting lesson.
తెలుగు
108
1.1K
2.8K
39.2K
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
Kakani Govardhan Reddy
Kakani Govardhan Reddy@kakanigovardhan·
*"రాధా కృష్ణ మీద చర్యలు తీసుకోవాలి -కాకాణి"* *SPSR నెల్లూరు జిల్లా* *తేది 27.04.2026* *శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్సార్ సీపీ కుటుంబ సభ్యులపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఫిర్యాదులు సమర్పించినా, FIR లు నమోదు చేయకుండా, పిర్యాదులు పట్టించుకోకుండా, పక్కన పెట్టిన వైనాన్ని ప్రశ్నించి, తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరడానికి శాసన మండల సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి గారు వైయస్సార్సీపి నాయకులతో కలిసి నెల్లూరు ఎస్పీ ఆఫీసు గ్రీవెన్స్ డే లో పిర్యాదు చేసిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు"డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు* - *ABN రాధాకృష్ణ తన కొత్త పలుకు కార్యక్రమం లో వాడిన రోత భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉంది* - *రాధాకృష్ణపై మేము ఇచ్చిన పిర్యాదు ల పై FIR నమోదు చేసి వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో మా పోరాటాలు కొనసాగిస్తాం* - *చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాధాకృష్ణను వెనకేసుకొస్తున్నాడు* - *40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు, తన పాలనలో ప్రజలకు చేసింది శూన్యం* - *కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్* - వై ఎస్ ఆర్ సి పి కుటుంబ సభ్యులను మహిళలను ఉద్దేశించి చెత్త పలుకులు కార్యక్రమంలో చేసిన అనుచిత వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి దానికి రాధాకృష్ణ తక్షణమే వైఎస్సార్ సీపీ శ్రేణులకు, మహిళల కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ABN కార్యాలయం లో దగ్గర నిరసన తెలియజేసాము - రాధా కృష్ణ వ్యాఖ్యలపై నిరసనగా నెల్లూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ పిర్యాదులు సమర్పించాం - సీనియర్ జర్నలిస్టుగా ఉండి, జర్నలిజంలో లేని సంప్రదాయాలను రాధాకృష్ణ ప్రవేశపెడుతున్నాడు - మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మావిగన్ అనగానే తట్టుకోలేక వ్యక్తిగతంగా దూషణలకు దిగాడు, - వ్యక్తిగత దూషణలకు దిగడం రాధాకృష్ణ దిగజారుడుతనానికి నిదర్శనం - వైఎస్సార్ సీపీ నాయకుల భార్యలను, కుటుంబ సభ్యులను కించపరుస్తూ రాధాకృష్ణ నీచమైన వ్యాఖ్యలు చేశాడు, - రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీసిందని వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు కూటమిలో కొందరు నాయకులు చీదరించుకున్నారు - ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాధా కృష్ణ ని మందలించకపోగా, వెనకేసుకు వస్తున్నాడు - మేము ఫిర్యాదు చేయడానికి వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, కనీసం రసీదు ఇవ్వడానికి కూడా పోలీసులు నిరాకరించారు - ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటామని,ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ గారు పదేపదే చెబుతున్నారు, కానీ వైఎస్సార్ సీపీ నాయకులకు మాత్రం పెండ్లి పోలీస్ వర్తించదా? - రాధా కృష్ణ మీద కేసు నమోదు చెయ్యాలని పిర్యాదు చేస్తే, పోలీస్ లు ఆశ్చర్యంగా లాయర్ ను సంప్రదించి లీగల్ ఒపీనియన్ తీసుకొని రసీదు ఇస్తామన్నారు - తప్పుడు వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను వదిలేసి, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన నాపై ,ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారితో పాటు మరికొందరి నాయకుల పై అక్రమంగా కేసులు నమోదు చేశారు - రాధాకృష్ణ పై పెట్టిన కేసులలో విచారణ ఎంత వరకు జరిపారో తెలుసుకుందామని గ్రీవెన్స్ కు వస్తే ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న డీఎస్పీ గారికి వినతి పత్రం అందజేశాం, - డీఎస్పీ గారు మెసేజ్ వస్తుందని తెలిపారు మెసేజ్ తో సరిపెడతారా దీని మీద విచారణ చేస్తారా చూడాలి - రాధాకృష్ణ వ్యాఖ్యలపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి - రాజకీయాల్లో విమర్శలు సహజం , కానీ కుటుంబ సభ్యులను లాగడం సంస్కారం కాదు - అసలు తప్పుగా మాట్లాడిన వ్యక్తిని వదిలేసి, నిరసన తెలిపిన మాపై రెండు కేసులు పెట్టడం దుర్మార్గం - ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు మాపై చేసిన ఒక తప్పడు పిర్యాదుతో, పోలీస్ లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు - ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి వచ్చిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు మాపై మరో అక్రమ కేసు కూడా పెట్టారు , మహిళలను నెట్టేశారని వక్రీకరిస్తూ నాన్-బైలబుల్ కేసులు నమోదు చేసి, మమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురిచేయాలని చూశారు - మేము ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళం, ఇలాంటి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు అవసరమైతే రెండోసారి, మూడోసారి కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం - పోలీసుల తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదు - ఆంధ్ర రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైంది, పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి తొత్తుగా మారుతోంది
Kakani Govardhan Reddy tweet mediaKakani Govardhan Reddy tweet mediaKakani Govardhan Reddy tweet mediaKakani Govardhan Reddy tweet media
తెలుగు
0
1
4
46
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
నల్లపరెడ్డి 🔥🔥🔥
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది … అసలు రేట్ లు తగ్గించడం కాదు కదా పెట్రోల్ , డీజిల్ ప్రజలకు అందుబాటులో ఉంటే చాలు అనే ఆలోచన కి ప్రజలకి తీసుకొని వచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది @ncbn @naralokesh @PawanKalyan @narendramodi #andhrapradesh #kutami #bjp #tdp #janasenaparty
తెలుగు
0
1
2
51
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
Graduate Adda
Graduate Adda@GraduateAdda·
రియల్ టైమ్ గవర్నెన్స్ అన్నావ్ గా ఎక్కడ ?
తెలుగు
3
123
392
3.9K
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
𝐁𝐞𝐚𝐬𝐓 𝕩
𝐁𝐞𝐚𝐬𝐓 𝕩@BeastOfYSRCP·
పెట్రోల్ బంకులో పెట్రోల్ Nill కానీ… బ్లాక్ లో మాత్రం Full గా దొరుకుతోంది ⛽️ నంద్యాల ప్రతాప్ థియేటర్ దగ్గర, బాలాజీ కాంప్లెక్స్ వద్ద రోడ్లపైనే బహిరంగంగా బ్లాక్ మార్కెట్! లీటర్ ₹200–₹300కి అమ్మకాలు… Source: RTV
The Hindu@the_hindu

A “No Stock” board is displayed at a diesel dispensing unit at Munna in Vijayawada on Monday. The disruption in diesel availability, attributed to panic buying and supply constraints linked to global tensions, caused inconvenience to motorists. Several customers were seen waiting near the pumps as staff worked to manage the situation. 📸: G. N. Rao / The Hindu

తెలుగు
0
59
178
6.2K
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
విశాఖపట్నంలో డీజిల్ కోసం బారులు తీరిన ఆటోలు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం పక్కన ఉన్న పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కోసం ఉదయం నుంచి ఆటో డ్రైవర్లు పడిగాపులు సిటీలో ఆదివారం నుంచి వాహనదారుల్ని తీవ్రంగా వేధిస్తున్న డీజిల్, పెట్రోల్ కొరత
తెలుగు
3
42
107
1.2K
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
Never Seen This Situation In AP!💯 డీజిల్ లేక వ్యవసాయం ఆపేసిన రైతు✅️ డీజిల్ లేక ఆగిపోతున్న అంబులెన్సులు✅️
తెలుగు
3
234
712
6.7K
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
ఆటో డైవర్లకు డీజిల్ కష్టాలు.. ఒకపక్క ఫ్రీ బస్.. మరోపక్క డీజిల్ కొరతతో ఆటో డైవర్ల పొట్ట కొడుతున్న కూటమి ప్రభుత్వం. విశాఖపట్నం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం పక్కన ఉన్న పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ కోసం గంటలతరబడి ఎదురు చూస్తున్న ఆటో డ్రైవర్లు. #SadistChandrababu #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects
తెలుగు
1
38
100
1K
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #TDPGoons తాడిపత్రిలో పతాక స్థాయికి చేరిన టీడీపీ హత్యా రాజకీయాలు వైయస్ఆర్ సీపీ కార్యకర్త అబ్దుల్ ని దారుణ హత్య. ఇంటికి వెళ్తుండగా మాటువేసి నరికి చంపిన టీడీపీ గూండాలు రెచ్చగొట్టే మాటలు, చేష్టలతో హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్న జేసీ నేరాలతో రాష్ట్రాన్ని మరో బీహార్ చేయాలని అనుకుంటున్నారా @ncbn, @Anitha_TDP, @naralokesh ? #APisNotInSafeHands #SadistChandraBabu
తెలుగు
4
202
598
12.5K
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
Not SRILANKA - ❌️ Not BIHAR - ❌️ VIZAG - ✅️ ఆ విశాఖ లో డీజిల్, పెట్రోల్ కష్టాలు.
12
155
725
15.4K
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
Hate Detector 🔍
Hate Detector 🔍@HateDetectors·
Hyderabad: Angry supporters of the Telugu Desam Party (TDP) disrupted a show of standup comidian Sarat Uday in Bengaluru and verbally abused the Hyderabad-based artist in the middle of his performance over jokes cracked on Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu over two years ago. Despite Sarat apologising earlier, the miscreants still forced him to issue another apology in front of the audience. The incident took place at Koramangala in Bengaluru on Saturday, April 25, around 7 pm and the entire incident was captured in a video. According to Sarat, the miscreants disrupted his show almost immediately after he began. A man from the audience first arrived and said, “I’m your fan, you do comedy very well. But in one show, you insulted our leader." Soon, he was joined by two more people, who began to threaten Sarat, following which a group of five or six people also walked in and ganged up on the comedian. Sarat told them that he had already apologised for those jokes, but the TDP supporters demanded a new apology and started to abuse him verbally.
English
118
268
1.5K
168.1K
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
We YSRCP
We YSRCP@we_ysrcp·
Hello AndhraPradesh!👋🏻 A Must Watch Video💫 వైయస్ జగన్ గారి హయాంలో గడప వద్దకే సంక్షేమ పథకాలు వచ్చాయి. మనకు మెరుగైన వైద్యం, మన బిడ్డలకు నాణ్యమైన విద్య అందాయి కానీ.. చంద్రబాబు రాకతో మన కళ్లముందే ఆ భరోసా ఇప్పుడు కరిగిపోయింది. రేషన్, యూరియా కోసం పడిగాపులు.. విద్య, వైద్యం గాడి తప్పి కనుమరుగైపోతున్నాయి. అన్నింటికీ మించి సమాజంలో మనం గౌరవం కోల్పోయాం మంచి అంతా మళ్లీ తిరిగి రావాలంటే.. జగనన్న మళ్లీ రావాలి! #YSJaganAgain #SadistChandraBabu #CBNFailedCM
తెలుగు
12
129
276
4.2K
𝐊𝐨𝐯𝐮𝐫 𝐜𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 🇸🇱 retweetledi
Kakani Govardhan Reddy
Kakani Govardhan Reddy@kakanigovardhan·
🚨 A Must Watch Video
English
0
4
9
77