
A_Troubled_Citizen
1.6K posts

A_Troubled_Citizen
@aTroubled_CTzen
just a normal Indian 🇮🇳 who just needs peace of mind.









ఇదెక్కడి దిక్కుమాలిన వీఐపీ సంస్కృతి..? ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు రెండున్నర గంటల పాటు వాహనదారులకు ఇబ్బందులు మధ్యాహ్నం 12:30 గం. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రేవంత్ రెడ్డి బయలుదేరుతారని తెలిసి.. ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం ఏకంగా మూడు సార్లు రోడ్లను బ్లాక్ చేసిన తెలంగాణ పోలీసులు దుర్గం చెరువు బ్రిడ్జ్ కింద యూ-టర్న్, మణికొండ నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ని నియంత్రించడం.. అదే టైంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో భారీగా నెలకొన్న ట్రాఫిక్ జామ్ దీంతో తారాస్థాయిలో మండిపడ్డ జనం.. సమయపాలన పాటించమంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచనలు #RevanthReddy #HyderabadTraffic #RevanthReddyConvoy #TelanganaCongress #Congress





🚧 Road Restoration Update – Kollur Traffic PS 🚧 The road damage repair work at Nallagandla Rotary towards BHEL has been successfully completed. ✅ Traffic movement is now smooth and normal in the area. Commuters are advised to drive carefully and follow traffic rules for a safe journey. Thank you for your cooperation. 🙏 #CyberabadTrafficPolice #KollurTraffic #TrafficUpdate #RoadSafety #DriveSafe


Good movement in Hyderabad & Vizag 👏 Why are we using high beams inside city limits? Those fancy LED lights are blinding oncoming riders and drivers. City roads need responsibility, not glare. VC: IG / hydroadwarrior






















