ACP BEGUMPET
549 posts

ACP BEGUMPET
@acpbpt418
Gopala Krishna Murthy (ACP) of Begumpet Division, Malkajgiri.

ప్రియమైన ప్రజలారా… ఒక్క క్షణం ఆలోచించండి! ❤️ మీ భద్రత మా బాధ్యత… కానీ మీ సహకారం ఎంతో అవసరం! 🤝 ⚠️ లైక్స్ & ఫాలోవర్స్ కోసం ప్రమాదకరమైన స్టంట్స్, సెల్ఫీలు చేయకండి… 📵🚫 💎 లైక్స్ తాత్కాలికం… కానీ మీ ప్రాణం అమూల్యం! 🛑👨👩👧👦 👮♂️ ట్రాఫిక్ నిబంధనలు పాటించండి… సోషల్ మీడియాను బాధ్యతగా ఉపయోగించండి! 🚦📱 🌍 మనందరం కలిసి సురక్షితమైన సమాజాన్ని నిర్మిద్దాం… 🤝✨ 🛡️ నిరంతరం మీ భద్రత కోసం… 🚔 మీ మల్కాజ్‌గిరి పోలీస్ #RoadSafety #SafeDriving #TrafficAwareness #MalkajgiriPolice @TelanganaCOPs @SumathiIPS @DCPLBNagar @dcpmalkajgiri @Dcpuppal @TelanganaToday @eenadulivenews @v6velugu @ManaTelanganaIN @sakshinews @thenewsminute @TOIHyderabad @XpressHyderabad @DeccanChronicle @TheDailyPioneer @TheHansIndiaWeb @the_hindu @TheDailyMilap @TheSiasatDaily @way2_news @abntelugutv @IndianExpress @NewIndianXpress @IndiaToday @bbcnewstelugu

🚨 CRYPTO WALLET DRAINER ATTACKS 🚨 Fake crypto websites can steal your wallet with just one click. ⚠️ ONE WRONG CLICK = TOTAL CRYPTO LOSS. 💻 What it does: • Steals wallet access instantly • Drains all your crypto in seconds • Funds may be gone forever 🛡️ Stay Safe: ✔️ Use trusted websites only ✔️ Never connect your wallet on unknown sites ✔️ Don’t click on suspicious links or ads ✔️ Always verify before you connect 📞 Report Cyber Fraud Immediately – Dial 1930 🌐 cybercrime.gov.in Together we can fight cyber crime. #CyberSafety #CryptoFraud #CyberCrime #CryptoScam #OnlineSafety #DigitalSafety #CryptoWallet #StayAlert #CyberAwareness #StopCyberCrime #FakeWebsites #OnlineFraud #CyberSecurity #MalkajgiriPolice #TelanganaPolice #Dial1930 #ThinkBeforeYouClick #SafeBrowsing #CyberAlert #ProtectYourWallet @TelanganaCOPs @DcpMalkajgiri @DCPLBNagar @ntdailyonline @TelanganaToday @eenadulivenews @v6velugu @ManaTelanganaIN @sakshinews @thenewsminute @TOIHyderabad @XpressHyderabad @DeccanChronicle @TheDailyPioneer @TheHansIndiaWeb @the_hindu @TheDailyMilap @TheSiasatDaily @way2_news @abntelugutv @IndianExpress @NewIndianXpress @IndiaToday @bbcnewstelugu @TGCyberBureau @ECISVEEP @CEO_Telangana @SpokespersonECI @Collector_YDR @CollectorRRD @Collector_MDL @ANI @PTI_News @CNN @TheDailyPioneer @DeccanHerald @way2_news @DDNewslive @airnewsalerts @airnews_hyd

🚨 యువత భవితకు పోలీసుల ‘రక్ష’.. మత్తు ముఠాలపై ఉక్కుపాదం! 🚨 డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా #MalkajgiriPolice మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. దిల్‌సుఖ్‌నగర్ – ఎల్బీనగర్ ప్రాంతాల్లో వేలాది మంది విద్యార్థులు నివసిస్తున్న నేపథ్యంలో యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా రక్షించేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు సీపీ సుమతి IPS తెలిపారు. 👮♂️ టెక్నాలజీతో పోలీసింగ్‌కు పదును 🚁 అర్ధరాత్రి వేళల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా 🧪 అనుమానితులకు అక్కడికక్కడే స్పాట్ డ్రగ్ టెస్టులు 🏨 హాస్టళ్లపై ప్రత్యేక ఆడిట్లు & కఠిన తనిఖీలు 📹 3200+ సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ 🚨 మత్తు పదార్థాల విక్రయాలకు అడ్డాగా మారుతున్న పాన్ డబ్బాలపై ప్రత్యేక ఫోకస్ “ఒక్క NDPS కేసు యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టవచ్చు. క్షణికానందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. చదువుతో, క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి” — సీపీ సుమతి IPS సమాజ భద్రతలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. మత్తుకు దూరంగా ఉండండి… భవిష్యత్తును బంగారంగా మలుచుకోండి! ✋ #MalkajgiriPolice #CP_Malkajgiri #DrugFreeHyderabad #AntiDrugAwareness #YouthSafety #SayNoToDrugs #SafeHostels #DronePolicing #PublicSafety #NightPatrolling #NDPSAct #StudentSafety #CyberSafe #CommunityPolicing #TelanganaPolice @TelanganaDGP @TelanganaCOPs @SumathiIPS @DCPLBNagar @AcpLbNagar @Saroornagarps @Chaitanyapurips @EAGLE_TELANGANA @TG_SheTeams @sheteams_rck @ntdailyonline @TelanganaToday @eenadulivenews @v6velugu @ManaTelanganaIN @sakshinews @thenewsminute @TOIHyderabad @XpressHyderabad @DeccanChronicle @TheDailyPioneer @TheHansIndiaWeb @the_hindu @TheDailyMilap @TheSiasatDaily @way2_news @abntelugutv @IndianExpress @NewIndianXpress @IndiaToday @bbcnewstelugu














