ch@!tu
2.5K posts

ch@!tu
@chaitanyacool
Telugu Film lover,Sports Addict, learning trading, Nandamuri Abhimani,king kohli fan #RCB #TDPtwitter macherla constituency
Guntur Katılım Ağustos 2009
528 Takip Edilen485 Takipçiler

@chaitanyacool Dear @chaitanyacool, We have sent your details to the concerned department. Please stay with us while we work on providing you an update soon. -Team STAR Health
English

@StarHealthIns Very poor customer support experience. Promised a response within 24 hours, but it’s been over 4 days with no update despite multiple follow-ups. Customers deserve better service and timely communication. Please address this immediately.
English

@chaitanyacool Dear @chaitanyacool, We are here to help you. Kindly share your policy details via DM, so our team can investigate and get in touch with you soon. -Team STAR Health twitter.com/messages/compo…
English

@SonyLIV
Who thought it’s a genius idea to turn ads into literal sound attacks?
Watching cricket peacefully… and suddenly BOOM 💥 — ads screaming like we signed up for a live concert instead of a match.
Is this your strategy? Annoy users so much they stop watching altogether?
English

ch@!tu retweetledi
ch@!tu retweetledi

సెక్సు- సమ్మతి
మగవాళ్లకి ఐదు సెకండ్లలో నిటారుగా లేస్తుంది, ఆడవాళ్ళకి ఐదు నిమిషాలన్నా పడుతుంది లూబ్రికేట్ అవడానికి, ఈలోపు ర్యాపిడో ఆప్ లోలా గాభరా పడితే ఊరికే రాపిడే తప్ప రసజ్ఞత ఉండదు.
ఆడవాళ్ళు సమ్మతి ఇవ్వాలి. అదివ్వాలంటే వాళ్ళు సురక్షంగా ఉన్నామన్న భావన కలగాలి, ఆ కలిగాక నువ్వు కబుర్లు చెప్పాలి, కౌగిలించుకోవాలి ఇలా ఎన్నో చేస్తే వాళ్ళు సిద్ధం అవుతారు. అపుడు గానీ సుఖసంసారం జరగదు.
ఇవన్నీ చేసే ఓపిక, నైపుణ్యం లేనివాడు నేను పెళ్లాడాను కాబట్టి పడుకోవాలి అంటాడు. ఇవన్నీ అధిపత్య ధోరణికి ఆనవాళ్లు. ఇందులో ప్రేమ లేదు. యజమాని, నౌకరు సంబంధమే.
హిందూ వివాహ చట్టం ప్రకారం ఇద్దరూ లైంగిక క్రియలో పాల్గొంటామని సమ్మతి తెలిపినట్లే. అంతమాత్రాన అది ఎప్పడు బడితే అప్పుడు కాదు. అదే వివాహచట్టం క్రూరత్వాన్ని కూడా వివరించింది. నువ్వు రతి చెయ్యటం నా హక్కు అని కొట్టి, తిట్టి, బలవంతంగా సెక్సు చెయ్యటం క్రూరత్వం కిందకి వస్తుంది. చట్టం సమ్మతినిచ్చినా లైంగిక క్రియ అనేది ప్రేమతో కూడుకున్నది. ఆమె అనుమతి తీసుకోవడం, ఆమె సిద్ధంగా ఉన్నప్పుడు ముందుకెళ్లడం ఆమెకి, ఆమెతో ఉన్న బంధానికి గౌరవం ఇచ్చినట్లు. అప్పుడు ఇద్దరికీ ఆనందం. హిందూ వివాహ చట్టంలో సప్తపది పూర్తయితేనే వివాహం అయినట్లు. సప్తపది అంటే కలిసి నడవటం అంతే కానీ నువ్వు ముందు వెళ్తూ ఆమెని ఈడ్చుకెళ్లటం కాదు.
అలాగే సరైన కారణం లేకుండా భర్తకి సెక్సుకి నిరాకరించడం కూడా క్రూరత్వం కిందికే వస్తుంది. అది వివాహరద్దుకి చట్టం ఆమోదించిన ఒక కారణం. అలాగే సెక్సు చెయ్యమని బలవంతం చెయ్యటం, అజమాయిషీ చెయ్యటం, కొట్టడం, క్రూరత్వం చూపడం, ఎదుటివారు ఇబ్బందిని గుర్తించకపోవడం ఇవన్నీ సైకోపతిక్ వ్యక్తిత్వానికి సూచనలు. ఇది కూడా వివాహరద్దుకి ఒక కారణంగా చూపుతోంది చట్టం.
మగవాళ్ళు కూడా ఈ సాఫ్ట్ స్కిల్స్ (పడకగదిలో స్త్రీతో ప్రవర్తించే తీరు) నేర్చుకోలేకపోవడానికి కారణం సినిమాల్లో చూపకపోవడం, ఎక్కడా నేర్పకపోవడం అలాగే వాళ్ళు ఎక్కువగా చూసే పోర్నోగ్రాఫిక్ వీడియోలలో సరాసరి అంగచూషణ (బ్లోజాబ్) తో మొదలవడం లాంటివన్నీ కారణాలు.
మగవాళ్ళ మరియు ఆడవాళ్ళ లైంగిక వ్యవస్థలు ( సెక్సువల్ సిస్టమ్స్) చాలా వైవిధ్యమైనవి. మగవారి ఉద్రేకం ఎక్కువగా చూపు వలన ( ఆడవారిని నగ్నంగా చూడటం) అయితే, ఆడవాళ్ళకి స్పర్శ, మాటలు వలన ఎక్కువ వస్తుంది. మగవారి ఎరోటిక్ జోన్ ఎక్కువగా పెనిస్ ఇంకా దానిచుట్టూ ఉంటే, ఆడవారిలో ఒక్క యోని (వజైనా)మాత్రమే కాకుండా దేహంలో రకరకాల చోట్ల ఉంటుంది. మగవాళ్ళు త్వరగా ఉద్రేకానికి గురయ్యి, త్వరగా క్లైమాక్సుకి చేరి, త్వరగా అలసిపోతారు. ఆడవాళ్లు మెల్లిగా ఉద్రేకానికి గురయ్యి, మెల్లిగా క్లైమాక్సుకి చేరి, మెల్లిగా చల్లబడతారు. అలాగే సెక్సు అయ్యాక మగవాళ్ళు ఒంటరితనం కోరుకుంటే, ఆడవాళ్లు దగ్గరితనం కోరుకుంటారు. మగవాళ్ళు ఆర్గాజం వలన తృప్తి పొందితే, ఆడవాళ్ళు మొత్తం ప్రాసెస్ వలన తృప్తి పొందుతారు. కాబట్టి ఇద్దరి సిస్టమ్స్ లో చాలా మిస్మ్యాచ్ ఉంది. అది తెలుసుకోవడం ముఖ్యం.
ఇటువంటి ప్రాథమిక విషయాలు తెలియని వాళ్ళు ఆడవాళ్ళని సెక్సులో పాల్గొనమని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు భయానికో, కేవలం మగవారి మీద ఉన్న ప్రేమకో ఒప్పుకుంటారు తప్పితే పూర్తిగా సంసిద్ధం అయ్యి కాదు.
పెళ్లి చేసుకుని సెక్సు చెయ్యడం అనేది ఇద్దరూ ఆనందించడానికి అంతేకానీ కేవలం ఎవరో ఒకరికోరిక తీర్చుకోవడానికి కాదు. అటువంటి భావన ఉన్నవాళ్ళు ఒక తోలుబొమ్మ కొనుక్కుని మంచం మీద పడుకోవడం ఉత్తమం. బొమ్మని ఏం చేసుకున్నా ఫరవాలేదు.
అసలైన మగతనం ఆడవారి మనసు దోచుకోవడంలో ఉంది కానీ, వారి మానం దోచుకోవడంలో కాదు.

తెలుగు
ch@!tu retweetledi

You make a cancer-fighting chemical in your brain every night. It kills tumor cells and fixes broken DNA while you sleep. Only works in the dark. The hormone is called melatonin, and when you flip on the lights at 2 AM, your brain stops making it.
Melatonin is the sleep hormone. But it moonlights as your body’s overnight cancer patrol. It chokes off the blood supply to tumors and wakes up your natural killer cells (the white blood cells that hunt down cancer). Melatonin also flips on genes that order damaged cells to stop dividing. Researchers at Tulane ran an experiment where they exposed rats to dim light at night. Not bright light. Dim. The tumors lost their natural growth rhythms and grew nonstop.
The WHO classified night shift work as “probably carcinogenic” in 2007. Reviewed everything again in 2019. Kept the classification. Same risk category as UV radiation.
Your body’s internal clock controls more than when you sleep. It schedules DNA repair. There’s a repair protein called XPA that rises and falls on a 24-hour cycle, timed by your clock genes. When scientists knocked those genes out in mice, DNA repair went haywire and tumors grew faster. The same clock decides when damaged cells kill themselves off before they turn cancerous. Wreck the clock, you lose all of that.
Denmark started paying workers’ comp for this. In 2008, the Danish government said: if you worked night shifts at least once a week for 20+ years and got breast cancer, that’s an occupational disease. Between 2007 and 2011, 110 women got compensated. One was a flight attendant who did 30 years of overnight flights for SAS airlines. No other country has followed.
1 in 5 workers worldwide works night shifts. In the US, that’s around 15 million people, mostly in healthcare, factories, and trucking. The exposure tilts hard toward people who can least afford it: 20% of workers without a high school diploma pull non-daytime shifts vs. under 2% of college grads.
I’ll be straight with you, the science isn’t totally settled. A big 2020 analysis pooling 57 studies and 8.5 million people found no clear overall link between night shifts and cancer. But a 2024 study tracking how risk changes with time on the job told a different story: 9% higher breast cancer risk after 20 years of night work. 13% higher after 30. The lab evidence in animals is clear cut. The human data is messier, the way it always is when you’re studying something millions of people do in a thousand different ways.
Keith Siau@drkeithsiau
Share a medical fact that would surprise most people💡
English

@KpChowdary5 @eclector1419857 @AndhraPradeshCM @Jagadee08961550 @TTDevasthanams @naralokesh @BollineniRNaidu It's possible. I booked the ticket in 1 minute.
English

@AndhraPradeshCM @Jagadee08961550 @eclector1419857
ఒక నిమిషం లో 743 అంగప్రదిక్షణ టికెట్ బుక్ చేశారు అంటేఎలా సాధ్యమో @TTDevasthanams 🙏వాళ్ళకే తెలియాలి
ఎప్పుడు 10 అవుతుంద అని ఎదురు చూసి 10.01 కి టికెట్స్ ఓపెన్ అయ్యాయి అని వివరాలు పొందుపరిచి చూస్తే 10.02 కి టికెట్స్ అన్ని అయిపోయాయి
@naralokesh @BollineniRNaidu
తెలుగు

టెక్నాలజీ వినియోగించడంతో తిరుమలలో దర్శనాల సంఖ్య పెరిగిందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏఐ సాయంతో తిరుమలలో క్యూలైన్లు, భక్తుల రద్దీ నిర్వహణ వల్ల నిరీక్షణ సమయం తగ్గిందని, దీంతో 20 శాతం వరకు భక్తులు అదనంగా దర్శనాలు చేసుకునే అవకాశం లభించిందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రసాదం పవిత్రత, రుచి పెరగడం వల్ల శ్రీవారి భక్తుల్లో సంతృప్తి పెరిగిందని అన్నారు. అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా తిరుమల ప్రసాదాల్లో న్యూట్రీషినల్ విలువలు, పదార్ధాల క్వాలిటీ చెక్ చేస్తున్నామని, దీంతో భవిష్యత్‌లో కల్తీకి ఆస్కారం ఉండదని సీఎం అన్నారు. తిరుమల సంబంధిత అంశాలపై నేడు క్యాంప్ కార్యాలయం లో సీఎం సమీక్ష నిర్వహించారు.
#AndhraPradesh
తెలుగు

@chaitanyacool @ttd_updates ela dorikindi nenu laptop munde unna ayina avvaledu?
Eesti

Angapradakshinam tokens for June 2026 will be released today at 10 AM
🎟️ These tokens are FREE & get booked very fast
⏳ Be ready by 9:58 AM and login to book
🔗ttdevasthanams.ap.gov.in

English

అందరికీ నమస్కారం..
మీ అన్ని కెరీర్ సమస్యలకి రెండే పరిష్కార మార్గాలు.
@Spashtatha - Non IT వారికోసం
@Sap4Telugu - IT వారి కోసం
మీ ఆసక్తులను..చదువుని..అర్హతని.. అనుభవాన్ని బట్టి మీరు ఏ రంగంలో రాణించగలరో తెలుసుకోండి.
*షరతులు వర్తిస్తాయి.
#స్పష్టత
#SAP4Telugu
తెలుగు
ch@!tu retweetledi

#DhurandharRevenge 350 Rupees Coupon of @district_india App....
AP TS ఎక్కడైనా App లో ఉన్న థియేటర్స్ లో book చేసుకోవచ్చు....
ఒక్కొకరికీ ఒక కూపన్ ఇస్తాను.
Note: నా Followers కి మాత్రమే...ఈ post రీ post చేయాలి.

తెలుగు
ch@!tu retweetledi

TDP అనే పార్టీ లేక పోతే…
రాయల సీమ ఫ్యూడల్ రెడ్ల
దగ్గర బాంబులు చుట్టుకోవాలి
తెలంగాణ లో పటేల్ సాబ్
చెప్పుల కింద బ్రతకాలి…
5rs PayTM పడ్డాయి కదా అని మొరగడం కాదు…హిస్టరీ తెలుసుకో….
పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి, రైతు బజార్, e-సేవ, ప్రజల వద్దకు పాలన, పనికి ఆహార పథకం, పక్కా ఇల్లు, ఆడవాళ్లకు ఆస్తి లో సమాన హక్కు, బస్సులో ఆడవారికి సీట్ రిజర్వేషన్, ఇంజనీరింగ్ & IT, ….BC, SC ST లకు రాజకీయాల్లో అవకాశం.
ఆంధ్రా దశ దిశా మార్చింది TDP…
.@mytweets222
@SidForAll2021 akkada vadilinchukovalsindi Tdp ni😂 Ts, seema renditlo Tdp undadu ani indirect kuda vastadi, including Cbn x.com/Jai__Balayya/s…
తెలుగు
ch@!tu retweetledi

Champions ⭐️⭐️⭐️ Phenomenal win for Team India in Ahmedabad. Absolutely no match for the explosive cricket played by us throughout the tournament. Brilliant character shown by the boys to keep fighting in tough situations and become world champions once again. Congratulations to all the players and all the members of the management for achieving this feat. Jai Hind 🇮🇳❤️
English
ch@!tu retweetledi

తెలుగుదేశం పార్టీ లో ఎప్పుడు లేని అన్ని గొడవలు ఈ ఒక్క సంవత్సరo లో వచ్చాయి...
నిన్న రాత్రి కొలికపూడి, చిన్ని ఎపిసోడ్ లో తప్పు ఎవరిదీ అని పక్కన పెడితే.. క్రమశిక్షణ కి పేరు టీడీపీ అనే ట్యాగ్ లైన్ సంగతి ఏంటి.?
పక్క గుంటూరు జిల్లా లో పేమ్మసాని, లావు లాంటి ఎంపీ లు ఎలా ఉన్నారు? కృష్ణా జిల్లా లో ఎలా ఉన్నారు?? ఏం కర్మ ఇది??
ఎంపీ నిన్న తగ్గి ఉన్నారు కాబ్బటి సరిపోయింది గుడిలో గొడవ అయిఉంటే ఎంత సిగ్గు అస్సలు?
పార్టీ ని పట్టించుకుంటారా లేదా @naralokesh , చంద్రబాబు నాయుడు గారు.. ఇలాంటి వి పదే పదే రీపీట్ అవటానికి కారణం మీరే... ఎన్ని కంపెనీలు తెచ్చిన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఎన్ని రోడ్లు ఎంత అభివృద్ధి చేసిన కూడా లోపం ఎక్కడ ఉంది.? మీ దగ్గర కమ్యూనికేషన్ worst గా ఉంది... కోఆర్డినేషన్ లేదు..
ఐఏఎస్, ఐపీఎస్ లు ఓట్లు వేయించరు,వాళ్ళ మాటలు విని మోసపోకండి మళ్ళీ మళ్ళీ..
గ్రూప్ రాజకీయాలని కట్టడి చెయ్యండి..తొందరగా చెయ్యండి ఈరోజే చెయ్యండి.. రేపు అని గోడ మీద రాయకండి..
@ncbn చెబితే వినని లీడర్ లేడు.. చెప్పండి వాళ్లకి @JaiTDP లో ఉంటే ఎలా ఉండాలో లేదా పొమ్మనండి..
పార్టీ కోసం మీ టైం కేటాయించండి.. జిల్లా, పార్లిమెంట్, జోనల్ ఇంచార్జి లతో మాట్లాడండి 🙏
రోజు కి ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు.. ఒకటి కూడా క్యాడర్ కి రిజిస్టర్ అవటం లేదు.. మాకే విసుగు వస్తుంది మీ పని చూసి .. అదే ఓపిక పార్టీ మీద పెట్టండి.. 🙏పార్టీ ఉంటేనే క్యాడర్ ఉంటేనే మీరు ముఖ్యమంత్రు లు అయేది..
రాజధాని ఏరియా లో ఎప్పుడు ఇదొక ఇష్యూ వస్తూనే ఉంది దాని వెనుక ఎవరు ఉన్నారు అని మీకు తెలియంది కాదు.. యాక్షన్ తీస్కోండి.. వాళ్ళని కట్టడి చెయ్యండి.. డబ్బు కి అమ్ముడుపోయే కుక్కలని దూరం పెడతారో, ఇంకా ఎక్కవ ఇచ్చి దగ్గర చేసుకుంటారో చేయ్యండి 🙏
ఇలాంటి సంస్కృతి మన దగ్గర లేదు.. మళ్ళీ రాకుండా చుడండి 🙏బెదిరింపులు, బ్లాక్మెయిల్, చీప్ బిహేవియర్ చేసే ఎవడికి అయినా ఎవడికి అయినా యాక్షన్ తీసుకోవాలి మీరు..
రోజు చూసి చూసి విని విని విసుగు వస్తుంది..
చేసిన మంచి చెప్పుకునే టైం లేకుండా పోతుంది.. చెప్పే వాళ్ళకి వచ్చే ట్యాగ్ లైన్లు అదనం మళ్ళీ..
సోషల్ మీడియా లో 7 సంవత్సరాలు నుండి అన్ని పార్టీ లతో ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక ఫోటో ఇస్తే మీకు నష్టం ఏంటి? ఒక మీటింగ్ పెట్టటానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? వాళ్ళు ఒక అభినందన కి అర్హులు కదా?? నెగిటివ్స్ పెట్టి ఏడ్చే వాళ్ళని పిలిచి పేరంటలు ఇవ్వండి అలాగే.. అప్పుడు అందరు అలాగే తయారు అవుతారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లో ప్రతి పార్టీ వాళ్లతో గొడవ పడి టీడీపీ, సీబీన్ లను గొప్ప అని నిరూపించటం కోసం ఇంట్లో పెళ్ళాన్ని పిల్లల్ని కూడా తిట్టించుకున్నారు అసభ్య మైన భాషలో.. మీకోసం టైం, ఎనర్జీ, డబ్బు ని ఖర్చు చేస్తునా వాళ్ళకి కొంచెం గుర్తింపు ఇవ్వండి 🙏 మిమ్మల్ని డబ్బులు, ఆస్తులు ఎమ్మెల్యే,ఎంపీ సీట్లు అడగటం లేదు అండి వాళ్ళు ఒక కప్ కాఫీ కూడా అడగటం లేదు ఒకసారి కలిస్తే చూస్తే చాలు మహా అయితే ఒక ఫోటో అంతే గా.. అది కూడా కష్టమే నా మీకు?? ఎమ్మెల్యే,ఎంపీ, ఎమ్మెల్సీ, మరియు నామినేటెడ్ వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం మీదగ్గర చోటు ఉంటుంది.. గ్రౌండ్స్ లో లీడర్స్ క్యాడర్ కి ఎదో ఒక టైం లో దొరుకుతారు.. కానీ సోషల్ మీడియా లో పని చేసే వాళ్ళకి ఆలా దొరకరు మీరు.. సోషల్ మీడియా లో ఎవరు ఎవ్వర్నీ కంట్రోల్ చేయలేడు చెయ్యరు కూడా... చేసే అవకాశం ఉన్నది మీ ఇద్దరికే.. మీరు గాలికి వదిలేసారు... ఏది నిజమో తెలియక ఏది అబద్ధమో తెలియక ఇక్కడ కొట్టుకు చస్తున్నారు.. నెగటివిటీ కి క్యారెఫ్ అడ్రస్ మన టీడీపీ దానికి ఫేస్బుక్ లో కారణం కమ్యూనికేషన్ లేకపోవటమే..
ముందు పార్టీ ని పార్టీ సోషల్ మీడియా ని సెట్ చెయ్యండి మహాప్రభో 🙏 వైసీపీ మీద గొడవకి పోవటం మానేసి టీడీపీ మీద పోరాడాల్సి వస్తుంది.. తోటి కార్యకర్తలతో గొడవలు పడాల్సి వస్తా ఉంది.... మనోళ్లు గట్టిగా ఉంటే వైసీపీ ఎన్నిట్రాప్స్ వేసిన సోషల్ మీడియా లో మనోళ్లు కోట్టి పారేస్తారు 🙏 మనోళ్ళకి కొంచెం గ్లూకోస్ ఇవ్వండి పోరాడే శక్తీ ఇవ్వండి..
ఐఏఎస్ లని నమ్మి మోసపోకండి మరిసారి నవ్వుతారు ఇంక ఈసారి 🙏
తెలుగు
ch@!tu retweetledi

ఇది యోగి బాబా యూపీ రాష్ట్రం. సామాన్య ప్రజలు ఏదైనా సమస్య ఎదుర్కొంటే, ఏదైనా రహదారిని బ్లాక్ చేస్తే, వారు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఇరాన్‌కు మద్దతుగా కొంతమంది మరకలు నిరసన ప్రదర్శన జరిగింది, రహదారిని దిగ్బంధించారు, అయితే యూపీ పోలీసులు లాఠీచార్జి తో బడిత పూజ చేసి రోడ్డును క్లియర్ చేశారు...
శాంతిభద్రతలను ఎలా సరిగ్గా నిర్వహించాలో యోగి జీకి మాత్రమే తెలుసు.🚩
తెలుగు





