Madhu

700 posts

Madhu banner
Madhu

Madhu

@jai2jaim

REDdy”s

Hyderabad, India Katılım Ocak 2014
64 Takip Edilen36 Takipçiler
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూజిలాండ్ (ఎన్‌ఆర్‌ఐ విభాగం) ఆక్లాండ్, న్యూజిలాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూజిలాండ్ (ఎన్‌ఆర్‌ఐ విభాగం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, ఐక్యతతో, సమాజ సేవా భావనతో విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, విలువలను ప్రతిబింబించేలా అర్థవంతంగా, స్మరణీయంగా నిలిచింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరై వేడుకలను మరింత ప్రత్యేకంగా మలిచిన శ్రీ అల్లా అయోధ్య రామిరెడ్డి గారు, గౌరవనీయ రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారత ప్రభుత్వం వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూజిలాండ్ (ఎన్‌ఆర్‌ఐ విభాగం) తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి విలువైన సలహాలు, మార్గనిర్దేశనం మరియు దృక్పథం న్యూజిలాండ్‌లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు విస్తృత భారతీయ సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా నిలిచాయి. అలాగే, ఈ కార్యక్రమానికి హాజరై తమ మద్దతు అందించిన గౌరవనీయ హెలెన్ వైట్ గారు, మౌంట్ ఆల్బర్ట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారి ఉనికి కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చింది. ఈ కార్యక్రమాన్ని ఘనవిజయంగా నిలిపిన క్రింది గౌరవనీయ ప్రముఖులు మరియు సమాజ నాయకుల సహకారం, మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూజిలాండ్ (ఎన్‌ఆర్‌ఐ విభాగం) కృతజ్ఞతలతో గుర్తు చేస్తోంది: •గోవర్ధన్ మల్లెల గారు •కళ్యాణ్ కసుంగాటి గారు – NZICA అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ •బాల బీరమ్ గారు – శాస్త్రవేత్త మరియు రాజకీయ నాయకుడు •ఇందిరా సిరిగిరి గారు – లింక్ టు గ్రూప్ సర్వీసెస్ •వాసు కునపల్లి గారు – ఎస్‌జి కన్సల్టెన్సీ •ప్రవీణ్ మోటుపల్లి గారు •శివ కిలారి గారు – యూనివర్సల్ గ్రానైట్స్ •జనక్ గారు – అధ్యక్షుడు, NZTA •అరుణ్ రెడ్డి గారు – మాజీ అధ్యక్షుడు, NZTA •చంద్రశేఖర్ కొడూరి గారు – అధ్యక్షుడు, TANZ •మురళి అన్న – నిధి చిట్స్ •రోహిత్ రెడ్డి అన్న – ట్రాన్స్‌పసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ •రామ్ మోహన్ దంతాల గారు •పండు అన్న – డైరెక్టర్, లుక్స్ స్మార్ట్ •ప్రదీప్ అన్న – ప్యారడైస్ ఇండియన్ రెస్టారెంట్ •నిర్మల్ పాండే – డైరెక్టర్, మ్యాంగో బైట్ •కృష్ణ రెడ్డి అన్న •శ్రీనివాస్ పనుగంటి అన్న వీరందరి సమిష్టి సహకారం, ప్రోత్సాహం వల్ల జగన్ అన్న జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా, ప్రేరణాత్మకంగా మారాయి. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి ముందు నుంచి చివరి వరకు అంకితభావంతో కృషి చేసిన కార్తిక్ గారు, లోకేష్, సాత్విక్, ప్రవల్లిక, ఆతిక్ మరియు వారి బృందం మొత్తానికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారి నిరంతర శ్రమ, సమన్వయం ఈ వేడుకల విజయానికి మూలాధారంగా నిలిచాయి. ఈ వేడుకను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ – న్యూజిలాండ్ కుటుంబానికి గర్వకారణంగా, చిరస్మరణీయంగా నిలిపిన ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆదరాభిమానాలతో, బుజ్జి బాబు నెల్లూరి కన్వీనర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యూజిలాండ్ (ఎన్‌ఆర్‌ఐ విభాగం) #HappyBirthdayYSJagan
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
తెలుగు
1
16
108
2.2K
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ అధ్యక్షులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🇸🇱 ప్రతీరోజు జగనన్న కోసం ఇష్టంగా పనిచేయడం ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. గత 12 ఏళ్లుగా పార్టీకోసం పనిచేసే అవకాశం దొరకడం నా అదృష్టం. జగనన్న అప్పజెప్పిన బాధ్యతను ఒక గౌరవంగా భావిస్తూ పార్టీకోసం నావంతు ప్రయత్నం శక్తివంచన లేకుండా చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను😊 NRI Co-Ordinator ఆలూరు సాంబశివారెడ్డి అన్నకు నా కృతజ్ఞతలు 😊 @ysjagan @YSRCParty @alurusamba
YSR Congress Party@YSRCParty

శ్రీ డాక్టర్ ప్రదీప్ చింతా ( @DrPradeepChinta )గారిని ప్రధాన కార్యదర్శి ( NRI Affairs )గా నియమించిన వైయస్‌‌ఆర్‌సీపీ అధ్యక్షులు @ysjagan గారు.

తెలుగు
354
301
2.3K
74.8K
FOR 🅰 REASON
FOR 🅰 REASON@forareasoninx_·
క్రమబద్ధంగానే ప్రశ్నించాడు… అతను అడిగిన 4 ప్రశ్నలకి సమాధానం వుందా @PawanKalyan అన్న ⁉️
తెలుగు
14
227
638
7K
Kumaruuu💙
Kumaruuu💙@CalmnessSoull·
చివర్లో ఆ నవ్వు చూస్తే అర్ధం అయిపోతుంది😸... కొణిదెల శివశంకర్ వర ప్రసాద్ Alias చిరంజీవి Alias దగా స్టార్ 😂😂 Boss అని చెప్పుకు తిరిగే ఒక లుచ్చ.. Youtuber మీద కేస్ వెయ్యటం అంటే బాగానే భయపెట్టావ్ @teamprashna 💥🔥 పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏంటి @KChiruTweets 😌😌
తెలుగు
69
282
1.2K
56.3K
Madhu
Madhu@jai2jaim·
ZXX
0
0
0
12
Harsha💥
Harsha💥@2Ysjagan·
అన్న ethical hacker అంట గా 😂😂😂😂
4
154
719
11K
Hungry కుక్క 🐕
Hungry కుక్క 🐕@_Truth_Exposer_·
12 డబ్బాలు 11 కోట్లు ఎలా ? మిగతా కోటి కొట్టేసారా టీడీపీ వాళ్ళు ? 😝🤣 సిట్ టీమ్ ని , చంద్రబాబు ని ఫుట్ బాల్ ఆడుకున్న పేర్ని నాని 😝🤣💥👌... @ncbn
తెలుగు
41
505
1.6K
55.4K
BALU
BALU@Interfail_Balu·
బొల్లోడు ఎవడిని గెలకకూడదో ఆడినే గెలికాడు రా లోకేష్ రెడ్డి ని ఆ దేవుడే కాపాడాలి ఇప్పుడు ఆట బాగుంటాది రా ... 2029 దగ్గర పడేకొద్దీ G నుండి రక్తం కారిపోద్ది కొడుకులకి
BALU tweet media
తెలుగు
172
349
1.9K
49K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #TDPinsultsWomen మహిళాలోకం అసహ్యించుకొనేలా.. సభ్య సమాజం తల దించుకునేలా మాజీ మంత్రి ఆర్కే రోజా గారి గురించి నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడారు సినిమా వాళ్లు అంటే ఎందుకు మీకు ఇంత చులకన? మీరు నెత్తిన ఎక్కించుకున్న @PawanKalyan సినిమా వ్యక్తి కాదా? అలానే పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలి -శ్యామల గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి #SaveWomenFromTDP #TDPAbusers #CBNFailedCM #IdhiMunchePrabhutvam #SadistChandraBabu #MosagaduBabu
తెలుగు
30
138
451
6.9K
Hungry కుక్క 🐕
Hungry కుక్క 🐕@_Truth_Exposer_·
రోజా వ్యాంప్ క్యారక్టర్ ... నువ్వు ఒక ఆడదానివేనా.. :- నగరి ఎమ్మెల్యే టీడీపీ భాను ప్రకాష్ నారా భువనేశ్వరి గారు ఇది చూసి త్వరగా ట్వీట్ వెయ్యండి @ManagingTrustee
తెలుగు
29
317
1.1K
43.3K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #TDPinsultsWomen మాజీ మంత్రి ఆర్కే రోజా గారిపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళలు చెప్పలేని రీతిలో మహిళలను కించపరిచే మాటలు మాట్లాడటం అత్యంత హేయం..దురదృష్టకరం -పాముల పుష్ప శ్రీవాణి గారు, మాజీ డిప్యూటీ సీఎం #SaveWomenFromTDP #TDPAbusers #CBNFailedCM #IdhiMunchePrabhutvam #SadistChandraBabu #MosagaduBabu
తెలుగు
10
259
671
8.4K
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
మొన్న ఉప్పాల హారిక గారి మీద జరిగిన దాడి మర్చిపోక ముందే.. ఈరోజు రోజా గారి గురించి టీడీపీ ఎమ్మెల్యే నీచంగా మాట్లాడుతున్నాడు. సినిమా వాళ్లు అందరూ ఈ వ్యాఖ్యలను ఖండించాలి. - మధుమతి రెడ్డి గారు, YSRCP స్టేట్ ఉమెన్స్ వింగ్ జనరల్ సెక్రటరీ #SaveWomenFromTDP #TDPGoons #CBNSadistRule #JaganannaConnects
తెలుగు
4
136
378
3.5K
𝐌𝐀𝐃𝐇𝐀𝐕𝐑𝐄𝐃𝐃𝐘🇸🇱
Hello YSRCP & YSJagan Cult fans చిన్నవి acc's ప్రమోట్ చేసుకుందాం మీ 🆔 కామెంట్స్ లో పెట్టండి Follow చేస్తాను, Must follow back💯 కామెంట్స్ లో పెట్టిన 🆔 లు అందరూ ఫాలో చేయండి, RT Must❤️
𝐌𝐀𝐃𝐇𝐀𝐕𝐑𝐄𝐃𝐃𝐘🇸🇱 tweet media
తెలుగు
57
43
241
4.9K