Lord of Thunder ⚡

1.6K posts

Lord of Thunder ⚡ banner
Lord of Thunder ⚡

Lord of Thunder ⚡

@karan_akula

Hmm, Never underestimate a power of common man, that's all about me..

Hyderabad, India Katılım Kasım 2016
68 Takip Edilen44 Takipçiler
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జూన్ 2న హైదరాబాద్ వేదికగా... 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' #JanaSenaTelangana
JanaSena Party tweet media
తెలుగు
452
3.9K
10.1K
948.4K
Lord of Thunder ⚡ retweetledi
Poshala Praveen Goud
Poshala Praveen Goud@PraveenPoshala·
తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు.. ✊
తెలుగు
0
48
246
3.2K
sai
sai@communistudent·
@TeluguScribe Lekapote E saale gadu evadu telangana ni Nirmanam cheyaniki, e andhra koduku Malla andhra palana testadu anta memu chustu undali anta Rey pawala kodaka Idi 2.0 telangana ra appudu oka kcr a Ippudu లక్షలా Mandi kcr lu unnaru ra
Indonesia
13
19
242
6.7K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన రేవంత్ ప్రభుత్వం రేపు ఏర్పాటు చేసిన సభకు అనుమతి ఇవ్వని పోలీసులు దీంతో కోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు
Telugu Scribe tweet media
తెలుగు
83
238
1.7K
142.7K
MAHIDHAR CRYPTO
MAHIDHAR CRYPTO@Mahidhar_Crypto·
HELLO NICOLAS SAAAAAAR! ☎️📞 Pioneers are still waiting... ⌛ Is there any surprise on #Pi2Day? 👀 Or should we prepare for another: "Stay tuned, exciting things are coming" announcement? 🙂 7 years of patience. Millions of pioneers. One question remains... 🙂‍↔️ #PiNetwork #Pi2Day #PiFamily $PI
MAHIDHAR CRYPTO tweet media
English
14
15
142
3.2K
Pavan Kumar BRS
Pavan Kumar BRS@Pavanbrs6·
తెలంగాణ రాదన్నారు.. రానివ్వమన్నారు.. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించారు.. తెలంగాణ విద్యార్థులను బలి తీసుకున్నారు.. తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు.. తెలంగాణ భాషను ఎగతాళి చేసిండ్రు.. తెలంగాణ సంస్కృతిని గాలికోదిలేసిండ్రు.. ఇన్ని చేసినా... అడ్డుకోలేకపోయారు 🔥
తెలుగు
4
156
720
8.2K
Siraj Noorani
Siraj Noorani@sirajnoorani·
Shocking incident in #Kota, #Rajasthan: 10-year-old Mayank Meena was killed by his 16-year-old friend after a small argument over just ₹100-200.The accused repeatedly smashed his head with a stone, then dumped the body near the railway workshop. The body was found after nearly 30 hours in horrific condition. Viral CCTV footage shows the accused leading Mayank away just before the murder. Kota Police have arrested the accused. Heartbreaking and senseless.
English
7
41
547
67.1K
Lord of Thunder ⚡
Lord of Thunder ⚡@karan_akula·
@MaViGun2029 @iam_RenuDesai @rashmigautam27 The only solution is to reduce the birth rate, prevent abandonment, control food sources, vaccinate dogs, and promptly manage dangerous animals. When all of these are done consistently for years, the street-dog population and attack rates usually decline substantially.
English
1
0
6
4.1K
Lord of Thunder ⚡
Lord of Thunder ⚡@karan_akula·
@mailofwords @MaViGun2029 @iam_RenuDesai @rashmigautam27 dog only attacked because the kid threw a stone," so you're usually talking about a specific incident where the dog may have reacted defensively. However, that does not mean every dog attack is justified, nor does it mean victims should automatically be blamed.
English
1
0
1
334
Dark Thinking
Dark Thinking@mailofwords·
@MaViGun2029 @iam_RenuDesai @rashmigautam27 0:20 secs apudu first vadu em chesadu raayi teesada? Provoke chesada? Kukka kanipisthe rayi ichi kottu ouee ayyy ani aruvu,ani nerpichedi evadu? Prathi okadu kanipichina Kulkarni kottaniki chusthe avi violent avthayi. Rabies vachina kukkaku okkate without any reason karusthai
Eesti
4
1
11
5.6K
Lord of Thunder ⚡
Lord of Thunder ⚡@karan_akula·
@TeluguScribe Most the fast food centres and many restaurants are hiring nepal youth / men and women for work at low cost are many other reasons but these people are addicted to drugs you can check their mobiles you will definitely find the evidence these people are under ganja influence
English
0
0
0
249
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులకు దేహశుద్ధి చేసిన స్థానికులు హైదరాబాద్ – బషీర్ బాగ్ సీసీఎస్ కార్యాలయం ఎదురుగా ఒంటరిగా నడుస్తూ వెళ్తున్న ఓ యువతి చేయి పట్టి లాగి, అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులు యువతి కేకలు విని నేపాలీలను నిర్బంధించి దేహశుద్ధి చేసిన స్థానికులు యువకులు స్థానికంగా ఉండే ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేస్తున్న సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ నేవుపనేలుగా గుర్తించి కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు
తెలుగు
16
63
343
39.9K
Virendra Maurya
Virendra Maurya@VEERA_SIPF·
According to the train passenger, he thought he was sleeping while holding his wife and he grabbed the stop handle and pulled it, stopping the train 😂😂😂🤣🤣🤣
English
157
342
8K
6.2M
Lord of Thunder ⚡
Lord of Thunder ⚡@karan_akula·
@Mahidhar_Crypto Bahi please don't say years now....say days/ months left,no more patience left in pioneers how many referral are still mining I had 74 referrals now guess what only iam mining nobody is interested even if ask them to mine they laughed at me..if I force them they will beat me now
English
0
0
2
65
MAHIDHAR CRYPTO
MAHIDHAR CRYPTO@Mahidhar_Crypto·
Since the last 7 years, pioneers have been carrying #PiNetwork on their shoulders through every delay, every troll, every doubt, and every difficult phase. 💜 The ecosystem is still standing today because pioneers never stopped believing, building, and protecting the vision of $Pi. Loyalty, patience, and conviction always get rewarded in the long run. 🚀 But the real question is... How many more years should pioneers continue carrying $Pi without a full fledged ecosystem? ⏳ @PiCoreTeam #PiCoin #PiDEX
MAHIDHAR CRYPTO tweet media
English
13
22
186
3.2K
PRASAD DHFM
PRASAD DHFM@_Pokiri2497·
Jail lo unna khidhi laki Sex cheyali anipiste Vallu Em Chestaru ra ..!!!!
PRASAD DHFM tweet media
Eesti
101
11
396
131.7K
Shrija
Shrija@plot_twistttt·
Hey, what did he ate..?
Shrija tweet mediaShrija tweet media
English
84
37
141
14.3K
Vijay Marathe
Vijay Marathe@Fintech00·
The biggest scam ever happened to Mankind.
Vijay Marathe tweet media
English
83
46
1.7K
217.3K
Lord of Thunder ⚡ retweetledi
YS Sharmila
YS Sharmila@realyssharmila·
ప్రధాని మోడీజీ @narendramodi లూటిదారు. దేశ ప్రజలను దోచడంలో మోడీ గారిని మించినోళ్లు లేరు. పెట్రోల్,డీజిల్ పేరుతో కేంద్ర ప్రభుత్వ దోపిడీ వాయిదాల పద్దతి. 10 రోజుల్లో వరుసగా 4 సార్లు ఇంధనం ధరలు పెంచడం అత్యంత దారుణం. రోజుకి వెయ్యి కోట్లు అదనపు భారం మోపుతున్నా మోడీ గారి ఆకలి తీరలేదు. ఇది సామాన్యుల సంపాదనను కాజేసి, పేదవారిని రోడ్డున పడేసి, దేశ ప్రజలకు బ్రతుకు భారం చేసే కుట్ర. ఇంధన సంక్షోభంపై సుంకాలు తగ్గించాల్సింది పోయి, అదనంగా వడ్డించడం ప్రపంచ చరిత్రలో మోడీ గారికే చెల్లింది. ఇంధనం ధరల భారం దృష్ట్యా ఆనాడు కాంగ్రెస్ @INCIndia హయాంలో మన్మోహన్ సింగ్ గారి నిర్ణయాలు ప్రపంచానికి పాఠాలు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ప్రజలపై మొత్తం భారం వద్దని, పెరిగిన భారాన్ని మూడు భాగాలుగా చేసి, ఒక భారాన్ని ప్రభుత్వం, రెండో భారం ఆయిల్ కంపెనీలు, మూడో భారాన్ని ప్రజలపై అతి తక్కువగా వేశారు. నేడు నష్టాల పేరు చెప్పి పూర్తి భారాన్ని ప్రజలపై రుద్దడం మోడీజీ దుర్మార్గపు పాలనకు నిదర్శనం. చమురు ధరలు తగ్గినప్పుడు లాభం పొంది, ధరలు పెరిగాయని జనాలను దోచుకోవడం కేంద్ర ప్రభుత్వ నీచపు చర్యలకు అద్దం పడుతోంది. నాలుగవ సారి పెరిగిన ధరలతో ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 117.19 పైసలు. డీజిల్ లీటర్ ధర రూ. 104.88 పైసలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లోనే ఇంధనపు ధరలు అధికం. రాష్ట్ర ప్రజలపై మోడీ సర్కార్ భరించారని భారం మోపుతుంటే చంద్రబాబు గారు @ncbn మౌనం వహించడం సిగ్గుచేటు. వ్యాట్ భారాన్ని తగ్గించాలని కోరుతున్నా పట్టింపు లేకపోవడం బాధాకరం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ @INC_Andhra పక్షాన మళ్లీ డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోనైనా అధికంగా వసూలు చేస్తున్న రూ. 4 వ్యాట్ ను , రూ. 1 రోడ్ సెస్ ను రద్దు చేయండి. ఇంధనం ధరలపై కొంతమేరకు ఉపశమనాన్ని కల్పించండి. @manickamtagore
తెలుగు
51
154
539
22.4K
pavan kumar
pavan kumar@pavanproton·
@karan_akula @PR4049 @greatandhranews ee country ni inspiration ga tesukovali? most developed country china ni inspiration ga tesukundam. China 95% mosques ni destroy chesesindi. Ade india ala chesthe oorukuntara? People marithe automatic ga anni marathayi
Filipino
1
0
0
18
greatandhra
greatandhra@greatandhranews·
మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెంపు ఈ పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58, డీజిల్ రూ.103.74 విజయవాడలో పెట్రోల్ రూ.117.19, డీజిల్ రూ.104.88కి చేరింది 10 రోజుల్లో 4 సార్లు పెంపు.. మరిన్ని పెంపులు ఉండే అవకాశం.
greatandhra tweet media
తెలుగు
11
69
285
56.6K