kktsmedia

3.9K posts

kktsmedia banner
kktsmedia

kktsmedia

@kktsmedia

Hi

Katılım Ağustos 2021
150 Takip Edilen8 Takipçiler
UttarandhraNow
UttarandhraNow@UttarandhraNow·
🚨 యూపీ చరిత్రలో కమిషనర్ కార్యాలయాన్ని సైన్యం స్వాధీనం చేసుకోవడం ఇదే తొలి సారి! పరిస్థితి చేయిదాటిపోతే సైన్యం ఎలాగైనా రంగంలోకి దిగుతుంది... ఐటీబీపీ జవాన్ వికాస్ సింగ్ తల్లి శ్వాసకోశ వ్యాధితో బాధపడుతుండగా, చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా కాన్పూర్‌లోని కృష్ణ ఆసుపత్రి సిబ్బంది ఆమె చేతిని తొలగించారు. ఆ నిరుపేద జవాన్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ప్రయత్నంలో మూడు రోజులు తిరిగాడు. ఎవరూ అతని మాట వినకపోవడంతో, ఈరోజు మధ్యాహ్నం మొత్తం బెటాలియన్ కమిషనర్ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు #UttarPradesh #Kanpur
తెలుగు
19
289
1.6K
165.3K
kktsmedia
kktsmedia@kktsmedia·
@Anitha_TDP Better to plant like these trees near to traffic signals 🚦 & traffic kiosks to beat the heat 🌞 Not only the traffic cops, it's horrible for vehicle raiders to wait for a red signal. During Summer (9am to 4pm) can reduce the red signal timing. @CYBTRAFFIC @HYDTP @MKJTRAFFIC
kktsmedia tweet media
English
0
0
1
28
Anitha Vangalapudi
Anitha Vangalapudi@Anitha_TDP·
ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా… ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు గంటల తరబడి రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు. 42–46°C ఉష్ణోగ్రతల మధ్య కష్టపడుతున్న ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం, భద్రత పట్ల ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. ట్రాఫిక్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించి, రాష్ట్రవ్యాప్తంగా 3,192 మంది ట్రాఫిక్ సిబ్బందికి UV గాగుల్స్, వైట్ క్యాప్స్, ORS ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, ఫేస్ మాస్కులు అందించే ప్రత్యేక చర్యలు చేపట్టాం. ప్రజల కోసం ఎండనకా, వాననకా సేవ చేస్తున్న ప్రతి పోలీసు సిబ్బందికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. 🚦👮 #AndhraPradesh #APPolice #TrafficPolice #PoliceWelfare #Heatwave
Anitha Vangalapudi tweet media
తెలుగు
16
31
240
7.7K
TG Govt Updates
TG Govt Updates@TGGovtUpdates·
రాంగ్ రూట్‌లో వెళ్లే వాహనదారులను గుర్తించేందుకు హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఆటోమేటిక్ కెమెరాలు ఏర్పాటు చేసి, నిబంధన ఉల్లంఘిస్తే రూ.1235 చలానా ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తున్నారు.
TG Govt Updates tweet media
తెలుగు
5
9
28
2.3K