RANGAIAH SUPER 100

95 posts

RANGAIAH SUPER 100

RANGAIAH SUPER 100

@krgh73

గొప్ప గ్రామం సావర్ ఖేడ

Katılım Şubat 2022
82 Takip Edilen6 Takipçiler
RANGAIAH SUPER 100
RANGAIAH SUPER 100@krgh73·
Dedicated teachers, remarkable results @PM SHRI MPPS Sawarkheda, kerameri, kumram bheem Asifabad
RANGAIAH SUPER 100 tweet media
Indonesia
0
0
0
1
RANGAIAH SUPER 100 retweetledi
Collector Kumuram Bheem Asifabad
జిల్లాలోని కెరమెరి మండలం సావర్ కేడ గ్రామ ప్రజలు మద్యపానానికి దూరంగా ఉండడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం కెరమెరి మండలం సావర్ కేడ గ్రామంలోని ప్రధానమంత్రి శ్రీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సావర్ కేడ గ్రామ ప్రజలు మద్యపానానికి దూరంగా ఉండడం అభినందనీయమని, ఇది ఐ ఎస్ ఓ సర్టిఫికెట్ పొందడానికి అర్హత ఉన్న గ్రామంగా అభివర్ణించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయడం ద్వారా విద్యార్థులను సామర్ధ్యాలు పెంపొందించడం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంలో భాగంగా పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు లక్ష్యాన్ని ఎంచుకొని ఏకాగ్రతతో పనిచేస్తే సావరఖేడ స్ఫూర్తితో మరిన్ని పాఠశాలలో తయారవుతాయని తెలిపారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. @IPRTelangana @CPRO_TGCM @TelanganaCS @telanganacmo @jupallyk_rao
Collector Kumuram Bheem Asifabad tweet mediaCollector Kumuram Bheem Asifabad tweet mediaCollector Kumuram Bheem Asifabad tweet mediaCollector Kumuram Bheem Asifabad tweet media
తెలుగు
1
3
18
423
RANGAIAH SUPER 100 retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
తెలంగాణ రాష్ట్రంలో… విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయిలో నిలపాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పానికి… ఇటువంటి ఉపాధ్యాయులే సారథులు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను అక్షర దేవాలయాలుగా మలచి వృత్తినే దైవంగా భావించి… తెలంగాణ బిడ్డల భవితను తీర్చిదిద్దే ఇటువంటి ప్రతి గురువుకి… నా హృదయపూర్వక అభినందనలు.
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
28
125
268
8.7K
RANGAIAH SUPER 100
RANGAIAH SUPER 100@krgh73·
Super children @ sawarkheda kumram bheem asifabad
RANGAIAH SUPER 100 tweet media
हिन्दी
0
0
3
17
RANGAIAH SUPER 100 retweetledi
POREDDY ASHOK
POREDDY ASHOK@POREDDYASHOK1·
@OfficeDp Sir Navodaya vidyalaya samiti conducted entrance for 6th with higher class syllabus fractions, decimals, percentage etc which are in 6,7,8 class CBSE syllabus. It's tough for Rural child. It's encouraging coaching culture from primary edn. Kindly persue the matter.
English
0
1
1
33
ThulasiChandu
ThulasiChandu@thulasichandu1·
@krgh73 తప్పకుండా రంగయ్య గారు. mailthulasichandu@gmail.com
1
0
0
112
RANGAIAH SUPER 100
RANGAIAH SUPER 100@krgh73·
@revanth_anumula నమస్కారం ముఖ్యమంత్రి గారు. నా పేరు రంగయ్య టీచర్. ఆసిఫాబాద్ సావర్ ఖేడ గ్రామం..2021 లో రాష్టప్రతి అవార్డు తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లలను ఇదే పాఠశాలలో చదివిస్తున్నాను.... సూపర్ 100 అనే విద్యార్థులను తయారు చేశాను... వారికి మీ ఆశీర్వాదం కావాలి... తమరికి వీలు కుదిరినప్పుడు రండీ సార్
తెలుగు
0
2
7
439
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశం. హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీ.ఎస్ శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు.
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
119
354
3.1K
96.6K
RANGAIAH SUPER 100
RANGAIAH SUPER 100@krgh73·
@urstrulyMahesh @NetflixIndia Hai Mahesh gaaru...My self Rangaiah National best teacher... please visit my village Sawarkheda kumram bheem Asifabad for my students super 100 great activities
English
0
0
0
31
RANGAIAH SUPER 100
RANGAIAH SUPER 100@krgh73·
@IananthaSriram నమస్కారమండీ... నా పేరు రంగయ్య టీచర్..9618661410... రాష్టప్రతి అవార్డు గ్రహీత.... నా విద్యార్థులు సూపర్ 100 ... గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు....కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని ఒక మారుమూల గ్రామం సావర్ ఖేడ లో నా ఈ విద్యార్థులు చేస్తున్న గొప్ప కార్యక్రమాల గురించి ఒక పాట రాస్తారా
తెలుగు
0
0
0
9
RANGAIAH SUPER 100
RANGAIAH SUPER 100@krgh73·
@KChiruTweets @PrithviOfficial Hai chiru.... waiting for you to my great village Sawarkheda... kumram bheem Asifabad...I changed this village as non alcoholic village... inspired by your great movie rudhra veena
English
0
0
0
30
Chiranjeevi Konidela
Chiranjeevi Konidela@KChiruTweets·
Heartiest Congratulations my dear ‘Deva’ #RebelStar #Prabhas 🤗 #SalaarCeaseFire has put the Box Office on Fire 🔥🔥 Kudos to Director #PrashanthNeel on this remarkable achievement. You truly excel at world building. My love to the Superb ‘Varadaraja Mannar’ @PrithviOfficial , ‘Adya’ @shrutihaasan and ‘Kartha’ @IamJagguBhai And The fantastic crew of @bhuvangowda84 @RaviBasrur @vchalapathi_art @anbariv Producer @VKiragandur and the entire team of @SalaarTheSaga & @hombalefilms on this stupendous success! 👏👏
English
700
10.9K
42.6K
2M