Narender

924 posts

Narender banner
Narender

Narender

@narkey_tweets

Katılım Temmuz 2009
449 Takip Edilen98 Takipçiler
Sabitlenmiş Tweet
Narender
Narender@narkey_tweets·
Telangana now has HIGH COMMAND on all things that needs to happen for its benefit.
English
0
0
0
347
Narender
Narender@narkey_tweets·
@Telugu360 Wow! How cruelly he is still trying to fool people of Telangana. Should we really believe this Congress one more time?
English
0
0
0
116
Telugu360
Telugu360@Telugu360·
I promise to make GenZ as Education Minister of India & Rahul Gandhi as PM - CM Revanth Reddy
English
39
13
305
21.3K
Narender
Narender@narkey_tweets·
@Telugu360 Inkosari nammalna ra bhai Congress and BJP ni. Entha gosa pedthunnaru Telangana ni.
Indonesia
0
0
0
6
Telugu360
Telugu360@Telugu360·
ఇప్పుడు సినిమా డైలాగ్స్ కొడుతున్నాడు. మీ ప్ర‌భుత్వంలో పేప‌ర్లు లీకైన‌ప్పుడు... ఆరోజు గుర్తుకు రాని నీతులు ఈరోజు యువ‌త‌కు చెప్పి రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆనాడు యువ‌కుల‌ను రెచ్చ‌గొట్టి 1000మంది బిడ్డ‌ల‌ను బ‌లిప‌శువ‌ల‌య్యేందుకు ఇలాంటి ప్ర‌సంగాలే కార‌ణం అయ్యాయి. - ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి
తెలుగు
1
10
65
6.7K
Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy@INC_Ponguleti·
The Beginning of the End of @narendramodi's Anti-Democratic Government!! The youth revolted, and the government had no choice but to bow to the power of the youth! Deepest gratitude to the brave students across India and Shri @RahulGandhi ji for standing firm, holding power accountable, and bringing down those responsible for jeopardizing the future of our students. The resignation of Education Minister Dharmendra Pradhan @dpradhanbjp over the devastating NEET exam scandal is a massive victory for the nation's youth. This resignation is just the first crack in this unholy foundation. The downfall of the @BJP4India regime has officially begun, and the road to their 2029 defeat starts right here, right now! #INDIAwins
ANI@ANI

Union Education Minister Dharmendra Pradhan resigns.

English
22
16
52
2.4K
Narender
Narender@narkey_tweets·
@Telugu360 Nammoddu ra bhai inko sari Congress ni.
Italiano
0
0
1
84
Telugu360
Telugu360@Telugu360·
2014 నుంచి 2025 వరకు తెలంగాణలో 13 ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి: • 2016: ఎంసెట్‌–II • 2018: ఐదు పదో తరగతి ప్రశ్నాపత్రాలు • 2023: టీఎస్‌పీఎస్సీ లీక్‌తో కలిపి ఆరు ప్రశ్నాపత్రాలు • 2025: పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం ఇంకా 2019లో ఇంటర్మీడియట్ ఫలితాల గందరగోళం కారణంగా 22 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వార్తలు వచ్చాయి. తెలంగాణ విద్యావ్యవస్థ చరిత్రలో అది అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటి. ఈ విషయంలో బీఆర్ఎస్‌గానీ, ఇతరులు ‌గానీ తామే నీతిమంతులమని చెప్పుకునే పరిస్థితి లేదు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వ్యవస్థను కాపాడలేకపోయింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికీ దాన్ని సరిచేయలేకపోయింది. విద్యార్థులకు రాజకీయ ప్రసంగాలు, పరస్పర నిందలు అవసరం లేదు. సురక్షితమైన పరీక్షలు, బాధ్యులపై కఠిన చర్యలు, పారదర్శక దర్యాప్తు, సకాలంలో న్యాయం కావాలి. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు ఆపండి. కుళ్లిపోయిన వ్యవస్థను సరిచేయండి.
తెలుగు
13
16
140
17.7K
Narender
Narender@narkey_tweets·
@pulseoftelangan lol. 😂 Bala is supporting Telangana here, by the way. Telangana ki support ante gongali puruguni muddadutham.
Filipino
0
0
0
5
Pulse of Telangana
Pulse of Telangana@pulseoftelangan·
Happy Birthday to you KTR- K Tillu Rao 💥💥💥
Pulse of Telangana tweet media
English
1
2
11
295
Dr.Venkat Balmoor
Dr.Venkat Balmoor@VenkatBalmoor·
కేటీఆర్... నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు, నీకు గ్లోబెరీనా సంస్థతో సంబంధం లేదా...? ఆనాడు బ్లాక్ లిస్ట్ లో ఉండాల్సిన సంస్థకు, కేసులు నమోదైన సంస్థకు టెండర్ ఎలా కట్టబెట్టారు..? నిధుల విడుదల విషయంలో ఆనాటి విద్యాశాఖ మంత్రికి, అనాటి విద్యాశాఖ అధికారులపై మీరు ఒత్తిడి తెచ్చింది నిజం కాదా..? దేశంలో విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే... ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదు??? దేశ వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమం, రాహుల్ గాంధీ పోరాటం, తెలంగాణలో మేము చేస్తున్న ఆందోళనతో భయపడిన కేంద్రం, మీలాంటి వాళ్ళతో ధర్నాలు చేయిస్తోంది. గత పన్నెండేళ్లుగా కేంద్రంలో బీజేపీ హయంలోనే 112 సార్లు పేపర్లు లీకు అయ్యాయి. పేపర్ల లీకులో దేశంలో మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉన్నది బీఆర్ఎస్ హయంలోనే. 2019లో గ్లోబరీనా, కేటీఆర్ చేసిన పాపానికి మన రాష్ట్రంలో ఆనాడు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నీట్ పేపర్ లీకు ఐనప్పటి నుంచి ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ గారు... ఈ ఇష్యూపై ఆందోళన చేస్తూనే ఉన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని నీట్ పేపర్ లీకు ఐనప్పటి నుంచి రాహుల్ గాంధీ గారు కోట్లాడుతున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ప్రతిపక్ష నేత రాహుల్ ఆందోళన చేశారు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే.... ప్రధాని మోదీ మాత్రం అర్థ రాత్రి X లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. నీట్ ఇష్యూ పై, ఇన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతుంటే...మన రాష్ట్రంలో ప్రతిపక్ష నేత మాత్రం ఫామ్ హౌస్ కు పరిమితమై నోరు మెదపలేదు. ఇవాళ కేటీఆర్ మాట్లాడటం, దొంగే దొంగా, దొంగా….అన్నట్లు ఉంది. నల్ల చొక్కా వేసుకుని కేటీఆర్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నంత మాత్రానా... గతంలో గ్లోబారీనా తో కలిసి కేటీఆర్ చేసిన తప్పులు ఒప్పులుగా మారుతాయా...? ఇవాళ నీట్ పాపం, కేటీఆర్ గ్లోబరీనా సంస్థదే. కాకుంటే కంపెనీ పేరు మార్చుకుని, మరికొంత మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యారు. ఎలాంటి అర్హత, అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు 2019 లో తెలంగాణలో ఇంటర్ పరీక్షల బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందే JNTU కాకినాడ JNTU Hyderabad లలో గ్లోబరీనపై కేసులు నమోదయ్యాయి. ఐనా కేటీఆర్ టెండర్ నిబంధనలు పాటించకుండా, కోర్టు ఆదేశాలు వినకుండా, గ్లోబరీనా సంస్థ కు కాంట్రాక్ట్ అప్పగించారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ఆనాడు ఈ సంస్థను ఎందుకు బ్లాక్ లిస్ట్ చేయలేదో చెప్పాలి కేటీఆర్…. గత ప్రభుత్వ హయంలోనే గ్లోబరీనా పై చర్యలు తీసుకుని ఉంటే... ఇవాళ ఇంత మంది విద్యార్థులు చనిపోయేవారు కాదు.
Dr.Venkat Balmoor tweet media
తెలుగు
13
10
44
4.6K
Narender
Narender@narkey_tweets·
@Telugu360 Veedu ayithe pedda loafer gaadu. Asalu daridram Telangana ki.
Indonesia
4
0
15
1.8K
Telugu360
Telugu360@Telugu360·
కనీసం నీ పుట్టినరోజైనా మంచిగుండురా.. ట్విట్టర్ టిల్లు... మీ అయ్య పాలనలో అన్నీ లీకులే "మీ పాలనలో EAMCET, TSPSC, SSC పేపర్లు లీక్ అయ్యాయి... మీ బినామీ సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే నాడేమన్నావ్? గ్రూప్-1 లీక్‌పై ప్రశ్నించిన నన్ను ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ తాగుతూ అర్ధరాత్రి అరెస్ట్ చేయించారు. — కేంద్రమంత్రి బండి సంజయ్ #BandiSanjay #KTR #KCR #BRSVsBJP
తెలుగు
114
255
1.2K
84.1K
Kattar Congress
Kattar Congress@kattarcongresii·
కేటీఆర్ నువ్వు తెలంగాణలో ఏ ఊరు తిరిగినా. ఇందిరమ్మ ఇళ్లే కనిపిస్తాయి..
తెలుగు
11
36
124
5.5K
Aapanna Hastham
Aapanna Hastham@AapannaHastham·
డ్రామారావ్.. నువ్వట్ల ఊరూరూ తిరుగుతునే ఉండాలే.. కాంగ్రెస్ పథకాలు ఎట్లా అందుతున్నయో స్వయంగా చెప్పాలే..
తెలుగు
25
42
129
16K
Narender
Narender@narkey_tweets·
@Yashinonx Don’t believe the Congress one more time.
English
0
0
2
670
Yashin Tweets
Yashin Tweets@Yashinonx·
SSC Hindi Paper Is Leaked In BRS Regime, BRS Is Congress Partner ,.. waree wah 🤣🙏
English
18
11
94
29.9K
Narender
Narender@narkey_tweets·
@SkWarangal Also who exactly (what voices) will be left if you exclude all of them.
English
0
0
0
18
Shiva Warangal
Shiva Warangal@SkWarangal·
Who are the "Anti-Nationals"? The students protesting for a better future... The farmers fighting for their livelihood... The unemployed youth asking for jobs... The opposition questioning the government... The ordinary citizen saying religion should stay out of politics... The same ordinary citizen expressing frustration over rising fuel and cooking gas prices... If all of them are branded "anti-national" for asking questions... Then who exactly qualifies as a "nationalist"? IYKYK.
English
1
1
14
326
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
రియల్ ఎస్టేట్ బిజినెస్‌కు తెరలేపిన రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌లో కేసీఆర్ ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టి ఇస్తే.. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లను రూ.11 లక్షలకు అమ్ముకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.11 లక్షల్లో రూ.5 లక్షలు సబ్సిడీ ఇచ్చి, రూ.6 లక్షలు లబ్ధిదారులు కట్టాలని షరతు
Telugu Scribe tweet mediaTelugu Scribe tweet media
తెలుగు
11
85
493
64.3K
Narender
Narender@narkey_tweets·
@Telugu360 Oho. Rendu same antava? Em rudduthundru ra Bhai.
हिन्दी
0
0
3
558
Telugu360
Telugu360@Telugu360·
లీడ‌ర్ల‌కు జైల్లో ఖైదీల పాఠాలు... పాత సంగ‌తుల‌ను గుర్తు చేసుకుంటూ... వివిధ సంద‌ర్భాల్లో తెలంగాణ నాయ‌కులు చెప్పిన విష‌యాలు! #RevanthReddy #KTR
తెలుగు
8
28
382
32.8K
Narender
Narender@narkey_tweets·
@Telugu360 Hmmm.. very good try to cover up the foul mouth. Telangana prajlara veellani nammakandi inkosari. Mee pillala bavishyathu kosam.
Eesti
0
0
0
42
Telugu360
Telugu360@Telugu360·
Death is inevitable. But why has it become a political slogan in TG? “We will bury KCR in Gajwel,” said CM Revanth Reddy today “Write a death declaration for Rahul Gandhi, Priyanka Gandhi and Revanth Reddy,” said KTR today. When politics starts talking about death, democracy starts losing the conversation. From “death warrants” to “hanging” to “burying” to “death declaration,” one word keeps returning to Telangana’s political speeches: Death. @thenaveena examines how political discourse in Telangana has become increasingly personal.
English
19
12
108
40.1K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజ్ ఉంది అసలు తాగునీటికి కూడా కష్టమే - మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలుగు
38
52
319
30K
Narender
Narender@narkey_tweets·
@RSPraveenSwaero @THubHyd @skyroot @KTRBRS Can’t agree more. Policy makers should fuel innovation. The sad part is that the current Congress government and especially the foul mouthed CM have zero interest on innovation - their focus is make as much money possible.
English
0
0
1
111
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
What a great news for India and @THubHyd Telangana! Hearty congratulations, @Skyroot We are truly proud of you. But for the vision of Sri. @KTRBRS, first Industries and IT minister of Telangana, dreams of many youngsters in the country would have never seen the light of the day. Mr KTR laid solid foundations for an ‘ecosystem’ that would act like a hatchery for the most audacious ideas in the country and help transform those daring ideas into reality. Nation needs visionary leaders like him today.
KTR@KTRBRS

History made! 🇮🇳 A proud milestone for India's space sector 🚀 Skyroot Aerospace has successfully launched #Vikram1, India's first privately developed orbital-class rocket. It is truly heartening to see Hyderabad-based Skyroot, incubated at @THubHyd, achieve this landmark feat and reach new heights. Congratulations to @PawanKChandana, @bharathdaka, and the entire @SkyrootA team on this historic achievement. Wishing you many more successful missions ahead. Rooting for you, as always! #MissionAagaman

English
10
109
664
12.1K
Narender
Narender@narkey_tweets·
@inewstelugu Aapandi ra sodi. Avi BRS initiate chesinavi. Mee mokhaliki oka itika pettindi ledu, oka udyogam create chesindi ledu.
Indonesia
0
0
1
153
iNews Telugu
iNews Telugu@inewstelugu·
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 80 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం అంటూ, కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్..
iNews Telugu@inewstelugu

యువ సంగ్రామ సదస్సు వేదికగా రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్! రేవంత్ సర్కార్ 70 వేల ఉద్యోగాలు ఇచ్చిందని నిరూపిస్తే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుని రాహుల్ గాంధీకి జై కొడతా- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలుగు
25
6
26
10.8K
Shashi Kumar Reddy Vura
Shashi Kumar Reddy Vura@vurashashi·
10 ఏళ్ల BRS అవినీతి ఎంతంటే... మూగ జీవాలైన గొర్రెలను కూడా వదల్లేదు! 🐑 BRS నాయకుల అవినీతి వల్ల నా బంగారు తెలంగాణను అప్పుల దిబ్బగా మార్చారు. మళ్లీ మోసపోయేది లేదు... మిమ్మల్ని మళ్లీ రానిచ్చేది లేదు. #BRSLooted #BRSCorruption #Telangana
తెలుగు
34
20
70
7.7K
Narender
Narender@narkey_tweets·
@revanthreddy_67 Nuvvu cheppindi nijam anukundam. Raithu ki enduku ra entha ayithe?
Eesti
0
0
0
74
GenZ Congress
GenZ Congress@revanthreddy_67·
KCR మేధావిని అని చెప్పి కాళేశ్వరం పేరిట రాష్ట్రానికి అప్పుల భారాన్ని ఇచ్చారు. #KaleshwaramProject #KCRLootedTelangana #BRSFailedTelangana
𝐑 𝐎 𝐋 𝐄 𝐗@ROLEXyadavv

@01peakyblinder Lifted 162 TMC water from godavari Power cost :- 7500–8600 Cr Water returned to Godavari 63 TMC Power cost of 63 TMC 2,920 Cr wasted 🤦‍♂️

తెలుగు
6
33
144
5.1K